Тёмный

Sunadara Raman Integrated Natural Farming Venkatapathy Farm 99490 94370 

Jai Bharat Jai Kisan
Подписаться 30 тыс.
Просмотров 104 тыс.
50% 1

తమిళనేలపై తెలుగు రైతు
52 ఎకరాల్లో ప్రకృతి సాగు
2 కోట్ల లీటర్ల నీటి కుంట
తమిళనాడులో సుందర రామన్‌ శిష్యుల క్షేత్రాల సందర్శన
తిరుప్పూరు జిల్లా ఉడుములపేటవద్ద ప్రకృతి రైతు వెంకటపతి
ఆంధ్ర నుంచి కోయంబత్తూరువెళ్లి స్థిరపడిన వెంకటపతి కుటుంబం
40 ఏళ్లుగా టెక్ట్స్‌టైల్‌ పరిశ్రమలకి స్పేర్‌ పార్టులు సరఫరా
వ్యవసాయంపై మక్కువతో 2018 నుంచి సమీకృత ప్రకృతి సేద్యం
37 ఎకరాల్లో కొబ్బరి, 10 ఎకరాల్లో కలప, 7 ఎ.రాల్లో చెరకు, వరి
1500 కొబ్బరిచెట్లలో అంతరపంటగా 1500 ఉసిరి, 6 వేల అరటి
2 కోట్ల లీటర్ల నీటి నిల్వ చేసేలా పెద్ద పంట కుంట నిర్మాణం
డ్రిప్‌ ద్వారా ద్రవ జీవ ఎరువులు పారించేలా ప్రత్యేక ఏర్పాట్లు
ప్రకృతి సాగువల్ల కార్సీ పంటలో పెరుగుతున్నదిగుబడి
కొబ్బరి, ఉసిరి, అరటి- క్షేత్రం వద్దే విక్రయిస్తున్న వెంకటపతి
ప్రశాంత జీవనంకోసం నందనవనంలాంటి భవనం నిర్మాణం

Опубликовано:

 

26 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@wizjean
@wizjean Год назад
కష్టేఫలికి నిదర్శనం వెంకటపతి గారు. ప్రకృతి వ్యవసాయాన్ని నిష్ఠగా చేస్తున్నారు. తెలుగువారి ఖ్యాతిని తమిళనేలపై రెపరెపలాడిస్తున్నారు. ఆదర్శ సాగు పద్ధతులతో నాణ్యమైన పంట అందిస్తున్నారు. హ్యాట్సాప్ వెంకటపతి గారు.
@ramamohanmaddina8919
@ramamohanmaddina8919 Год назад
తమినాడులోని పెద్ద మొత్తంలో పరిశ్రమ లు తెలుగు వారు కి మాత్రమే ఉన్నాయి జీ డి నాయుడు గారు కంపెనీ కోయంబత్తరులో లో పెద్ద కంపెనీ
@chandrasekarchowdarybabu9993
I am from Tamil Nadu. Tirpur district was earlier part of coimbatore district. All telugu people are very hard working people, Agriculturists, industrialists. 90% of them are Kammas.
@ramamohanmaddina8919
@ramamohanmaddina8919 Год назад
మేము కూడా కమ్మ వారము తిరుపతి పల్కన ఊరు కోడూరు నెల్లూరు లో ప్రకృతి వ్యాయసాయ శాఖ లో పని చేశాను
@d.srinivasarao2348
@d.srinivasarao2348 Год назад
👍
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 6 месяцев назад
Very good farmer ❤
@venkateswarareddy7182
@venkateswarareddy7182 Год назад
Namaste venkatapati garu you're great and model farmer. Jai kisan Jai javan jaihind.
@varaprasadg5571
@varaprasadg5571 Год назад
ఇటువంటి కష్టపడే రైతులే మన దేశానికి వెన్నెముక ✊🏼✊🏼👌🏼
@jaibharat1404
@jaibharat1404 Год назад
అవునండి. ఇలాంటి వారు ఇంకా చాలా మందే ఉన్నారు... మన అదృష్టంకొద్దీ.
@parameswarkatireddy4006
@parameswarkatireddy4006 Год назад
But we have to support them by encouraging direct purchase of organic products.
@bkasinathareddy
@bkasinathareddy Год назад
Good luck. One should appreciate🙏 him. His telugu is also good.
@mohiddinsheikh4861
@mohiddinsheikh4861 Год назад
వేణుగానం అద్భుతహా
@kotireddy2130
@kotireddy2130 Год назад
Super sir🙏
@rangarao1967
@rangarao1967 Год назад
గొప్ప వ్యక్తి
@mahisrinivas2635
@mahisrinivas2635 Год назад
Great effort and inspiration sir
@venkataramanaiakk6237
@venkataramanaiakk6237 Год назад
Very Nice to see sir, Thank You for nice video
@NaveenKumar-nh1fw
@NaveenKumar-nh1fw Год назад
Great human with the dedication for the Organic farming
@mahireddy1039
@mahireddy1039 Год назад
Thank you for sharing your experience and interest. It is very inspirational video and nice information. I wish new generations develop the interest in Organic Agriculture, save the the nature, help the society, lead health life and provide health life to others. Respect nature and other animals. Jai Kisan, Jai hind.
@jaibharat1404
@jaibharat1404 Год назад
Thank you sir for wishing the society and well being of all
@yrama55
@yrama55 Год назад
Great... Very inspiring...
@bharathreddy8249
@bharathreddy8249 Год назад
very good farm...tell them to use coal powder or carbonized rice husk mixed with cow dung fertilizer
@URTeluguvlogs
@URTeluguvlogs Год назад
Amazing sir
@INDYEAH
@INDYEAH Год назад
That's the power of Kammas
@narayanayaswanth5954
@narayanayaswanth5954 Год назад
Super sir
@rameshbabu55
@rameshbabu55 Год назад
SIR UR LEDING GOOD LIFFE
@n.purushothamrao6395
@n.purushothamrao6395 Год назад
ధన్యవాదాలు మంచి వీడియో
@jsudarshanamnaidu3585
@jsudarshanamnaidu3585 Год назад
Super farmig sir
@gkurumaiah8615
@gkurumaiah8615 Год назад
Super
@venumanam8826
@venumanam8826 Год назад
Mana kamma valla ekkada vuna forming ante interest venkatapathi garu
@tirumalasettianjibabu2502
@tirumalasettianjibabu2502 Год назад
Congratulations for hard working sir
@jaibharat1404
@jaibharat1404 Год назад
Thanks a lot
@prabhakarareddy3965
@prabhakarareddy3965 Год назад
👌👌👌🙏🙏🙏
@Reddylion
@Reddylion Год назад
Good.
@jaibharat1404
@jaibharat1404 Год назад
30 to 40 lakhs now
@dhanunjaiahitharaju3873
@dhanunjaiahitharaju3873 Год назад
How much cost each acure
@bachelorlife1457
@bachelorlife1457 Год назад
అక్కడికు పోయినా కమ్మ కాపు నాయుడు నాయిక్కర్ రెడ్డియార్ ఏంటయ్యా. కష్టాన్ని నమ్ముకున్నారు మంచిది, కులాన్ని వదిలితే ఇంకా మంచి కదా
@DineshDdevireddy
@DineshDdevireddy Год назад
Tamila nela Telugu nela lanti padalu vadadam apandayya adi nela ante
@byagarianandkumar4713
@byagarianandkumar4713 Год назад
Location
@jaibharat1404
@jaibharat1404 Год назад
ఉడుములపేట, తిరుప్పూరు జిల్లా, కోయంబత్తూరు సమీపం
@v.krishnagutta
@v.krishnagutta Год назад
Tirppur stop udumulapet
@JayaPrakash-vs5so
@JayaPrakash-vs5so Год назад
Veedu telugu vadu aithe nenu america vadini
@prabhakargurumurthy1940
@prabhakargurumurthy1940 Год назад
Ye Telugu mee babugaari aastaa? Yenno Mandalikalu unnai Telugulo, idi kooda okkati. Vallu daggaraga pettukoni matladandi.
@robinindian2900
@robinindian2900 Год назад
Haha
Далее
How multilayer farming made this farm profitable
9:22