Тёмный
No video :(

Supreme Court Interim order on Amaravathi Capital issue explained| Advocate KKalyaan Dileep Sunkara| 

COMMONER LIBRARY
Подписаться 506 тыс.
Просмотров 187 тыс.
50% 1

#kkalyaandileepsunkara #amaravathi #supremecourt #ysrcp #TDP #amaravathifarmers
#pawankalyan #janasenaparty

Опубликовано:

 

1 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 423   
@BPR3779
@BPR3779 Год назад
విషయం ఎదైనా సామాన్యుడికి (నా లాంటి ) సహితం అర్థమయ్యే రీతిలో వివరించే మీ అద్భుతమైన వాక్చాతుర్యానికి 🙏🙏🙏
@venkataramanakanaparthi1574
నేను ముందు laik kotti తరువాత వీడియో chustanu మీరు చెప్పిన vidhanam బాగుంటుంది అందుకే merante gawravam jai janasena jai పవన్ g jai Delep Sunkara
@nagarjunanag5161
@nagarjunanag5161 Год назад
Yes bro
@krishnamourya5791
@krishnamourya5791 Год назад
Bro veedu ycp Paytm dog 🐕...kani janasena follower Ani buildup isthadu
@davaladevadanam2986
@davaladevadanam2986 Год назад
Me also same bro
@Jagadeeshchinna62
@Jagadeeshchinna62 Год назад
Me alsoooo
@nagendrapspk2976
@nagendrapspk2976 Год назад
Nenu same bro😇
@TrendsetterTelugu
@TrendsetterTelugu Год назад
ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైన విషయం... "కాలమే దీనికి సమాధానం చెప్పాలి
@kareti126
@kareti126 Год назад
Yes
@sriharanathchodisetti2066
@sriharanathchodisetti2066 Год назад
ప్రభుత్వం కోర్టుకు చెప్పేది ఒకటి, ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ప్రతిపక్షాలను కన్ఫ్యూజన్ లో పెడుతున్నారా! అన్నది ఎవడికీ తెలియదు కానీ ప్రజలు మాత్రం పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నారన్నది వాస్తవం. హాట్స్ ఆఫ్ to the రూలింగ్ మెంటల్ పార్టీ.
@venkateshmadduru3847
@venkateshmadduru3847 Год назад
Excellent analysis anna ..jai janasena
@malladiprasad3132
@malladiprasad3132 Год назад
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు నీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అని ఒక వీడియో చేయండి అన్న
@chakradharreddyy5320
@chakradharreddyy5320 Год назад
Greatest content i could ever wish for about this issue .. thank you 🙏
@dune2915
@dune2915 Год назад
నవయువ అభినవ... Hat's off to you bro for educating so many people with your exceptional explaining. 🙏🙏🙏
@sureshmi1
@sureshmi1 Год назад
నా దేశంలో న్యాయం జరగడానికి జీవిత కాలం ఎదురు చూడాలి, రక్షణ వ్యవస్థలో నిజాయితీ లేదు, ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఇస్తేగాని రోజుకి రెండు గంటలు quality work చేయరు, చదివిన చదువు చేతికి అందిన degree లు locker లో దాచుకోవడానికి తప్ప జ్ఞానాన్ని ఇవ్వలేవు, పాలకుల కన్నా ప్రజలే వెధవలు...వెధవల్నే గెలిపిస్తారు...నిరుద్యోగం dignity of labour కి విలువ లేదు...ఇక్కడ డబ్బున్న వాడికే అన్ని దొరుకుతాయి తప్ప సామాన్య ప్రజలు బ్రతుకు భారం ఈడ్చవలసిందే...రాను రానూ ఈ దేశంలో సామాన్యుడి బ్రతుకు దిగజారుతుందేేి తప్ప మెరుగు పడదు...RIP democracy
@polisettydineshSN
@polisettydineshSN Год назад
🙌
@satyasatya4239
@satyasatya4239 Год назад
Super bro
@eswarmurru
@eswarmurru Год назад
ఇలాంటి కేసులు వాదనలు పబ్లిక్ కి తెలిసేలా ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఉంటే బాగుంది
@lalussl720
@lalussl720 Год назад
మీ విశ్లేషణ ముందు, నా నమస్కారం అన్నయ్య.
@sureshmi1
@sureshmi1 Год назад
ఈ దేశంలో న్యాయం జీవిత కాలం లేటు...ఇది తెలిసిన ప్రతి ఒక్క వెధవ, ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉంటాడు...RIP country
@girigisuresh
@girigisuresh Год назад
ఇలాంటి పాయింట్ లు పట్టుకుని కొందరు రాజకీయ నాయకులు ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటారు.
@wummadisettymohanakrishna4402
No need for country to RIP sir There should be amendments and inclusion accordingly for a democratic society in the constitution.
@sivareddykallam6408
@sivareddykallam6408 Год назад
@@girigisuresh m
@suryajanardhan5792
@suryajanardhan5792 Год назад
@@girigisuresh raajkeeya naayakulaku prajalu votes vesthe ne kadha bro elections lo gelichindhi, prajalaku budhi vundaali
@girigisuresh
@girigisuresh Год назад
@@sivareddykallam6408 s
@ravinuthalagowrisankar1746
@ravinuthalagowrisankar1746 Год назад
Dear Kalyan Dileep garu, you have analysed excellently, the legal intricacies involved in the case in an impartial and unbiased manner. May God Bless You.
@ntr9884
@ntr9884 Год назад
ఈ సారి పవన్ కళ్యాణ్ అన్న సీఎం ఇది పక్క రాసిపెట్టుకోండ్రి ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున, నా సపోర్ట్ పవన్ కళ్యాణ్ అన్నకు.. ✊️
@akhilvijapurapu5912
@akhilvijapurapu5912 Год назад
Nuv NTR fan ie kudaaa pk cm anav kadhaaa Niku .....🙏Tks Jai janasanaa......
@raghu4041
@raghu4041 Год назад
Arey bhai ekada chusina idhe comments
@udaybhaskar9970
@udaybhaskar9970 Год назад
Ide 2019 lo ycp ni gelipinchindi. .....
@kollurivenu4209
@kollurivenu4209 Год назад
Nee yamma pookuraa
@swaroopkaranam8906
@swaroopkaranam8906 Год назад
TQ bro...maa friends kooda fanism పక్కన petti pk ki support చేస్తున్నారు ❤️❤️...మీలాగా ntr fans and mb fanzzz
@Mr.B.Aankamreddy
@Mr.B.Aankamreddy Год назад
high court judgement on IPPATAM kuda chepparaaduuuu.
@srikanthyadav1485
@srikanthyadav1485 Год назад
2015లో పవన్ కళ్యాణ్ సార్ అమరావతి పర్యటనలో ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేకుండా ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మవద్దని చెప్పారు.
@raaaa45
@raaaa45 Год назад
Well said brother
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 Год назад
CRDA Act was published in AP Gazette in 2014 which has legal base for Amaravati. TDP Government already passed a resolution in Assembly deciding Amaravati as the Capital and forwarded to Government of India. There is a problem if Amaravati is published as Capital in the Gazette before 2nd June 2024. That would amount to AP Government giving up its right over Hyderabad as the Joint Capital and the claim over the joint properties there. Political leaders including Pawan Kalyan may give political statements but no Government would do that till 2024 atleast. Telangana would gladly welcome such a notification.
@vijayabhaskarraonimmagadda7883
Sir Na Peru Nimmagadda Vijayabhaskarao , Thamari Cell Phone Number Naaku Pampandi Thanarini Nenu Kalavali Guntur District Nundi Nenu Vasthanu. High Cour Order Lanu , Lower Court Tribunal LRT Vari Proseedings Kuda Jilla Collector Vaaralu , Mandala Tahsildar Vaaralu Lekka Cheyakunda Revenue Record Lanu Taarumau Chesinaaru. Ee Vishayamulo (CCLA)Land Administratiin Chief Commissioner Office Varu Guntur Collector Varalaku Aneka Sarlu Letter Lu Pampi Purthi Nivedika Pampamani Koraga Eippati Varaku Ye Okka Collector Adhikari Report Pampaledu. Andu Valana Nenu RTI Act-2005 Anusarinchi Dharakasthu Pettukonaga Naa Samachara Dharakasthunaku Samacharsmu Eivvakunda Vari Padhi Lonidhi Kadani Naku Samadhaanamu Pampinaaru. Kanuka Akramalu Chesina Adhikarula Pai Criminal Ceaselu Petti High Court Naku Pilipinchi Avineethi Chesina Adhikarulaku Thagina Muulyam Chellinchu Vidhamuga Charyalu Theesukovali Kanuka Tamari Cell Number & Address Naku Pampampamani Koru Chunnanu
@ramujonnalagadda2299
@ramujonnalagadda2299 Год назад
బాగా చెప్పారు sir. ఒకరి దానిలో ఇంకొకరు వేలు పెట్టకూడదు. అక్కడ న్యాయ న్యాయాలు మాత్రమే చూడాలి. నీవు చేసింది తప్పు , వారు చేసింది కరెక్ట్ అని. లేక వారు చేసింది కరెక్ట్ నీవు చేసింది తప్పు అనడం కరెక్ట్ కాదు. Nice explanation sir.
@s..c2148
@s..c2148 Год назад
A fair person from the respectable family, because his grandfather received padmasri award from Indian government....
@sureshpentakota6669
@sureshpentakota6669 5 дней назад
వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అడుగడుగునా తేదేపా కుట్రపూరితంగా కోర్టులు ద్వారా అడ్డుకున్నారు న్యాయ స్థానాలు కూడా వాంటెడ్ గా సుధీర్ఘంగా కాలయాపన చేస్తూ కొంత మందికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేవరకు వేచి ఉండే ధోరణి మన న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గేంచే విధంగా ఉంది
@gollababub9080
@gollababub9080 Год назад
VERY GOOD EXPLAINATION ON SUPREE, COURT IMPERIAL ORDER WE EASTLY UNDERSTAND THE MATTER..THANQ YOU SIR...
@iamsanjuable
@iamsanjuable Год назад
Congratulations to our AP people, AP will be the first state that won’t be having a capital at least for next 10-15 years.
@manyzrao7519
@manyzrao7519 Год назад
Good 😊
@rehmanr3508
@rehmanr3508 Год назад
Ha ha ha..... May be...... Only God knows...
@arthurmorgan8654
@arthurmorgan8654 Год назад
officially, hyderabad is andhra capital till 2024.
@rehmanr3508
@rehmanr3508 Год назад
It's officially on papers......
@sham2899
@sham2899 Год назад
cbn Court lo vesi asdukuntunnadu. leka pote eppudo 3 capitals ready ayyevi.
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs 26 дней назад
బాగా చెప్పారు లాయర్ గారు
@ramusunkara1384
@ramusunkara1384 Год назад
Nice explanation annaya ✊️✊️✊️
@subbaraosathivada7372
@subbaraosathivada7372 3 дня назад
Good 👍 explanation! Dileep garu
@kiranbachinaphysicschannel
@kiranbachinaphysicschannel Год назад
ఇక్కడ రాజధాని ఒక్కటే అంశం లేదు...CRDA ... రైతులు agreement కూడా చూడాలి.ఇక మీరు చెప్పాల్సింది... బిల్లు లేదు అనే విషయం మీ కామెంట్ తరువాత వచ్చింది...మీరూ ఒక వైపే ...అంటే రైతుల‌ హక్కులని కాదని ... అమరావతి నుంచి విశాఖపట్నం తరిలించడం కుదురుతుందా లేదా చెప్పలేదు...ఇక ఇది emotions అనడం అవివేకం... అసెంబ్లీ వగైరా లన్నీ ఆ agreement లో ఉన్నాయి...లేనివి కొత్తగా విశాఖపట్నం లో పెట్టుకోవాలి...ఉన్న వాటిని తరిలించడం కుదురుతుందా? మీరు గొంతు చించుకుని చెప్పాను అని పదే పదే చెప్పడం అనవసరం...ఇక వాదనలో మరలా వచ్చే అంశం... కోర్టు కేసు ఓడిపోతుంది అని తెలిసే..కేసు మొదలైన తరువాత ఉపసంహరించారనీ ... agreement లో ఉన్న వాటినే visakhapatnam తరలించడానికి చూశారనీ...మరలా బిల్లు తెస్తాం అని అసెంబ్లీలో పదే పదే చెప్పడం...ఇవన్నీ వస్తాయి...చూడాలి ఏమౌతుందో....మీ పాత వ్యాఖ్యలు...ఇప్పటి వాదన చాలా మారింది...
@niharshaik3356
@niharshaik3356 Год назад
Waiting for video brother...thank you 👍
@cocktail_soul4687
@cocktail_soul4687 Год назад
Anna just a note.. you are reading the facts very fast.. be more precise so that a common librarian can understand.. good work.. always with you.. jai bheem jai bharat
@sureshmi1
@sureshmi1 Год назад
ఇక్కడ న్యాయం ఎలా ఉంది అంటే, చచ్చిపోయిన వాడు ఎలాగూ చచ్చిపోయాడు, చంపిన వాడిని(ఆధారాలు చేరిపిశాడు కాబట్టి) స్వేచ్ఛగా బ్రతకనిద్ధాం అని వదిలేసినట్లు ఉంది...ఇలాంటి తెలివి తేటలు loop holes ఉంటాయని తెలియక సగం సగం రాజ్యాంగం రాసిన వాడిని అనాలి... శాసన సభలో మంచి వాళ్ళు చట్టాలు చేస్తారు అనుకుని రాజ్యాంగం రాసినట్లు ఉన్నారు, వెధవలు చట్టాలు చేస్తే అనే ఆలోచన కూడా లేకుండా రాశారు...
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 Месяц назад
Thanks for the detailed information.
@VikramKumar-hk2li
@VikramKumar-hk2li Год назад
3 capitals is absolutely wrong bcz they are so far to each location it's very difficult to manage any common man or small contractors. Luxury guy and cabinet can travel bcz they will have helicopters. How can govt arrange to everyone. This is all amaravati people mistake by voting their greedy towards more money. Last govt given enough compensation I saw the surrounding villages of thullur how they were around 2014 and after 2014.
@Santoshnsk
@Santoshnsk Год назад
Where is chennai located for tamilnadu people? Bangalore to Belgaum how much distance? How people are managing there?
@vin2629
@vin2629 Год назад
@@Santoshnsk In Karnataka and Tamilnadu, all functions of government are in one city only. They just have to travel to one city. Do you know that South africa is planning to remove their three capitals because of extra costs ? Read on the news
@saiboddu2454
@saiboddu2454 Год назад
Super points anna...great word's....🙏🙏
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 Год назад
What Sunkara interprets the law, appears to be totally from Jagan's Government point of view not from the irrevocable legal agreement point which prevents farmers from approaching any court under CRDA Act. The CRDA Act commits for construction of nine cities that include Administrative, Legislative, Justice cities on the land pooled from farmers. It should not be forgotten Capital around Vijayawada was decided unanimously in the Assembly in 2014 when Jagan was Opposition leader, so also CRDA Act was passed by the same Assembly. Sunkara is trying to say whatever new Acts brought by present Government regarding 3 Capitals, have legal sanctity and what was enacted by previous Government like CRDA Act and CRDA Rules etc do not stand in courts. Does this mean the Agreements under Statuary Acts have no legal validity? Government lures 29000+ farmers and make them part with 34,000 acres promising them building the Capital with different cities including Administrative, Legislative, Justice cities under irrevocable agreement and then after four years unilaterally says, plans have been changed & 60% of promised constructions would go somewhere else, would not that amount to breach of faith or in plane words cheating? Sunkara is trying to give some Constitutional interpretations to justify Government actions. In simple occurrences, in case a builder makes a written promise by way of an Agreement with the buyers for construction of a large ultra modern Apartment complex with many facilities and collects large amounts from them and fails to provide many of the facilities, some of the buyers as victims approach Sunkara for legal remedy would he not fight their case in the court of law for justice? Same is the position with the innocent Amaravati farmers. Instead of talking of natural justice, even the so called legal luminaries are trying to find escape routes for breach of Agreement. Anyone who goes through all 307 pages of High Court Judgement, does not find any ground for the Government to move away from its commitment. As for the Court giving judgment even after Government repealing 3 Capital Act, the point not to be missed is, Government in the same repeal Act said they will come up with a more comprehensive Bill after detailed consultations with all stake holders which means Government has committed to court their plan of 3-capitals survives, hence the judgment by the High Court. Regarding comments by Hon'ble Judge in Supreme Court about Town planner, 3 months, 6 months time limit, most probably they have not fully apprised themselves on total stoppage of work since 2019. Once they come to know most of the buildings are at 50% to 90% stage, they will be convinced six months time is enough for completion. Other iconic buildings like Secretariat, Assembly, High Court etc are above foundation level. Factual position will come to the notice of Hon'ble Supreme Court in the hearings ahead.
@rammanohar8161
@rammanohar8161 Год назад
We know Sankara guy is a paid dog
@MrVijaysonti
@MrVijaysonti Год назад
Rightly said. If the supreme court has given clearence for 3 capitals, by this time they would have already shifted to vizag
@krishnababu3148
@krishnababu3148 Год назад
సుప్రీంకోర్టు కాల పరిమితి కి మాత్రమే స్టే ఇచ్చింది? రాజధాని పై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదు అన్న హైకోర్ట్ తీర్పుకు స్టే ఇవ్వలేదు, అసలు విషయం ఇది ఈ విషయం చెప్పకుండా కోర్ట్ తీర్పు చదివి వినిపిస్తే విశ్లేషణ అవుతుందా?
@englishteja3369
@englishteja3369 Год назад
The very bitter truth said by kalyan gaaru and this is fact , y s jagan collapsed the future of AP ( regarding capital and investments and jobs for students)
@voletikamesh2477
@voletikamesh2477 Год назад
మెయిన్ టీవీ డిబేట్ కి రండి కళ్యాణ్ జి ఎప్పుడు వస్తారు జి త్వరగా రండి
@gnanendrareddy4820
@gnanendrareddy4820 Год назад
Right kind of analysis on ruling and law discussed in the court...great layer garu...👍👍👍
@maheshpinn1434
@maheshpinn1434 Год назад
EXCELLENT SIR YOUR PRECENTING
@satyasatya4239
@satyasatya4239 Год назад
కోర్టులు ఇచ్చే తీర్పు తెలుగు లో పెట్టండం మంచింది.... ఎవ్వడుకి అర్థం కాకుండా ఇంగ్లీషులో ఇస్తున్నారు
@vihu999
@vihu999 Год назад
Ippatam 14 lakhs fine gurinchi chppandi sir 😂😂
@Santoshnsk
@Santoshnsk Год назад
🤣Lol
@saikirank513
@saikirank513 Год назад
Judiciary system in India is worst....Much access is provided for the culprits to escape from punishment...
@ballasiva3001
@ballasiva3001 Год назад
Thank u very much sir for giving this valueble information to us. i will try to understand and digest it
@hanumantharao007
@hanumantharao007 Год назад
God bless you 🙏 sir
@anandababukodavati9034
@anandababukodavati9034 Год назад
Good job brother
@Gkmukunda
@Gkmukunda Год назад
దీని బట్టి ఆంధ్ర ప్రదేశ్ కి బాగుపడే అవకాశం లేదు అంటారు , ఇకనైనా నిద్ర మేల్కో రా సామాన్యుడా ఓటు వేసేటప్పుడు దేనిని ఆసించక నీ బవిష్యతు కోసం వెయ్యి ! #everyvotematters #Jaibheem #Jaibharath
@akhilcybercafe2078
@akhilcybercafe2078 Год назад
దీని బట్టి ఆంధ్ర ప్రదేశ్ కి బాగుపడే అవకాశం లేదు అంటారు , ఇకనైనా నిద్ర మేల్కో రా సామాన్యుడా ఓటు వేసేటప్పుడు దేనిని ఆసించక నీ బవిష్యతు కోసం వెయ్యి...మాట మీద నిలబడే వాడికి వెయ్యి...జండాలు మార్చే వాడికి వెయ్యద్దు...హామీలు ఏమి ఇస్తున్నారు...అవి కరెక్ట్ గ నెరవేరుస్తున్నారు లేదా చూడు....కాస్త ఆలోచించు....మాట కు స్థిరత్వం వుండే వాడికి చూసి వోట్ వెయ్యి...నన్ను నమ్మమని చెప్పి...టీడీపీ కి బీజేపీ కి వోట్ వెయ్యమని చెప్పి...తర్వాత తేడా వస్తే నేను ప్రశ్నిస్తా అని చెప్పి...ఏమి మాట్లాడకుండా వున్నా వారికీ వోట్ చూసి వెయ్యి...
@Gkmukunda
@Gkmukunda Год назад
@@akhilcybercafe2078 హమీల గురించి మాట్లాడితే ముందు ప్రత్యేక హోదా , kendram మెడలు వంచడం, CPS రాద్దు, మధ్యపాన నేషేదం (నేయంత్రన) , పోలవరం పూర్తి చేయడం , అబ్బో ఎలా చెప్పుకుంటే , ఆంధ్ర ప్రదేశ్ కి జరిగిన అన్యం లు ఒక్కటి కాదు కోకొల్లలు ఇంకా చెప్పాలి అంటే పబ్లిక్ సర్వెంట్స్ పని చేసే రాజకీయ నాయకుల కి కేసు లు ఉండే వాళ్ళని రద్దు చేసి పడేయాలి
@akhilcybercafe2078
@akhilcybercafe2078 Год назад
@@Gkmukunda హమీల గురించి మాట్లాడితే ముందు ప్రత్యేక హోదా , kendram మెడలు వంచడం, CPS రాద్దు, మధ్యపాన నేషేదం (నేయంత్రన) , పోలవరం పూర్తి చేయడం....ఇవన్నీ ముందు పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళండి...తీర్పు కోరండి...మరి ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం....మొన్నటిదాకా...తైలాలు...ఉచితాలు... రాష్ట్రము శ్రీలంక అన్నారు...ఇప్పుడేమో...మేము ఉచితాలు అపమూ...ఇంకా ఎక్కువ ఇష్టం...అని కబుర్లు...
@sainadh39
@sainadh39 Год назад
@@akhilcybercafe2078 🐑🐑💩
@Gkmukunda
@Gkmukunda Год назад
@@akhilcybercafe2078 జరగని హామీలు ఇచ్చి ఎర్రిపప్పులు అవ్వలేం డబ్బులు పంచి మధ్యం ఇచ్చి గెలిచినా ఒక గెలుపు గెలుపేనా , తండ్రి ఫోటోలు పెట్టి గెలిచిన వ్యక్తి ఎప్పుడు నన్నెనే పక్కన పెట్టి దర్శనం ఇస్తుంటే సీగేస్తుంది , ఇంకా ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టిన బాగవతం గురించి చెప్పకర్లేదు , ఎక్కడ చూసిన కబ్జా లు దొంగ కాంట్రాక్ట్ లి పక్కా రాష్ట్రాలు చూసి నవ్వుతున్నాయి.ఇంకా సానుభూతి కోడి కత్తి , ఈ మంత్రి ఐనా తమ పదవీ ఇచ్చిన పని నిర్వర్తిస్తున్నారా? #Saveandhra from YSRCP
@abhiabhinay8444
@abhiabhinay8444 Год назад
Jagan gadini inka nammuthunnaru ante vallani choosi navvadam jalipadatam thappa vallatho discussions pettakandi time waste inka avanni 😂😂
@SrinivasaN-sj5jl
@SrinivasaN-sj5jl Год назад
22:50 sir, we don’t want single capital. I am not support to any party. Vizag and Kurnool should be two commercial capitals. Otherwise how Telanagana took away all whatever people contributed from ummadi state, some day Costal Andhra will also take away. In the past also we lost Chennai, the. Hyderabad. Don’t want to get cheated again.
@chaitusai7674
@chaitusai7674 Год назад
Mee vedios ni only ap ke confine cheyyakunda , whole Indian politics meedha kuda vere channel lo English lo entire country ki reach ayyetattu mee views cheppandi kalyan sir , we support and like ur views on aspects you pick and talk ❣👏✊
@premkumar-bl5hl
@premkumar-bl5hl Год назад
Perfect analysis...still some people likes to live in false and hope
@vasu0870
@vasu0870 Месяц назад
You mean 3 capitals?
@sivatalasila964
@sivatalasila964 Год назад
There is a contract (9.14)between ap govt. and farmers for ap capital city. Capital city definition is in ap reorganization act. We have to see the time from the date of agreement and that time has over, that's why high court has given extra 6 months time. I think you may obtain minimum common sense than law degree. That agreement also made by government with opposition support, it should be keep on mind. Based on this scenario AP high court given that judgement. Govt. has to do as per agreement, no doubt, it should happen.
@andheswamy8620
@andheswamy8620 Год назад
Super Anna ✊✊✊
@manapower422
@manapower422 Год назад
Good explanation sir
@thummadevadanam87
@thummadevadanam87 Месяц назад
Good information
@manyzrao7519
@manyzrao7519 Год назад
Conclusion is,Jaglak is a destroyer
@praveenkola1855
@praveenkola1855 Год назад
Jai janasena jai kalyan dileep sunkara
@Dear_DPR
@Dear_DPR Год назад
Apudu tittindi me janasena pilla synics nayana inka yevaru tittaledu
@nareshthallapelli6437
@nareshthallapelli6437 Год назад
Nice anna
@hariprasad7669
@hariprasad7669 Год назад
ysrcp yavarini ana attck chyachu(kiran royal) ninu em pekaleru broo, you rock great going
@niranjanrao5838
@niranjanrao5838 Год назад
Good Job,May God bless you Dileep garu.....
@kambalakrishnarao973
@kambalakrishnarao973 Год назад
After a long time, i heard a very good points fron you.
@kunchasivasiva4462
@kunchasivasiva4462 Год назад
Supar sar jai janasena
@sharathofficial143
@sharathofficial143 Год назад
Superb sir mee explanation
@srinivassrinivas-ve1wi
@srinivassrinivas-ve1wi Год назад
Good explanation
@hanumantharao3516
@hanumantharao3516 Год назад
Supreme court refused to give stay on points one and two. What Venugopal said is not important... What is veiw of Supreme Court... That is important... STATE govt also never told to Supreme Court that they will shift capital .... Govt counsel never told that there are going to shift capital .... Govt had taken lands for development of capital .. .. Supreme court had to intrepetate the meaning of capital..... They only gave stay on timelines .... There should be answers to the questions raised by the Supreme court .... 1. Supreme court had asked whether state govt want shift capital , if so where they want to shift ..... state govt answer--- no for the time being nor shifting... since the bills were repealed , old bills are existing and hence Amaravati is capital .... 2) supreme court question .... straight question , whether state govt want shift ... STATE govt counsel answer -- to the best of their knowledge ' no .. in future if required assembly may take decission... Supreme court comment --- since there is an attempt to shift capital , high court is involved since shifting of capital is braking of agreement made with farmers.... 3) Supreme court --- what is the meaning of capital ---- answer to be found in final judgement -- SUPREME has to intrepretate the meaning of word "CAPITAL "" If capital means the place Where Secretariate is placed, head of depts are placed , Assembly is placed -- then these bldgs which are part of capital can not be shifted.... If capital means nothing , it is only a word then final conclusion is only a word capital is written in the agreements made betn govt and land owners ... If SUPREME court agrees the assurances made in agreement are to be fulfilled and the word capital is interpretated ,? AMARAVATI to be developed as per the agreement and as per the interpretation of the word 'x CAPITAL "" If this is the version accepted then time lines that is points 3 to 7 will come for discussion.... If SUPREME court feels the agreements and not valid in the eyes of law , the case is closed .. state govt need not do anything in AMARAVATI... BUT state govt affidavit says they will develop AMARAVATI as per agreements ... If to be developed what is scope of development.... as capital or only roads and other real estate infra ..... If as per agreements means as capital, then the facilities pertaining capital can not be shifted ---- to be defined by court .... Means the discussion is up to 1& 2 points of HIGH COURT JUDGEMENT ..... ANYHOW SO FAR SUPREME COURT REFUSED TO GIVE STAY ON POINTS 1& 2 ... If final judgement is upholding of points 1& 2 of HIGH COURT JUDGEMENT, THEN ONLY THERE WILL BE DiSCUSSION on points 3 to 7 means Who is responsible for development.. and how long they will take for developing ... and how much time it will be taken for handling over If THERE IS AN ERROR IN JUDGEMENT OF HIGH COURT.... one month for infra , 3 months for handing over of developed plots ? six months for developing capital ... Who is planner for this .... Hence if point 1& 2 are upheld by SUPREME COURT,, answers are to be found in H'BLE Supreme court or supreme court may appoint a body of experts in that field to recommend time frames... High court never told state govt is not having legal competency... But only told to comply the conditions of agreements and the acts which will come in the way of not complying the agreements CAN NOT STAND FOR LEGAL SCRUITINY ..... Hope Dilip kalyan sunkara garu will appreciate this .. Venugopal garu is the state govt counsel ... He only put forth state govt view for which he is being paid .... He has to answer the questions of Supreme court... Whether they are going / will shift capital and high court .... If they say no , govt can not shift ,,,, If they say yes,?? Then one has to see whether SUPREME COURT WILL AGREE OR NOT .... IF NOT AGREED for shifting , Govt can not make act or resolution in any form of shifting capital .-xxx mean8ng of capital to be defined in this context .....
@Test1234-z6q
@Test1234-z6q Месяц назад
Superb Dileep
@KattamuriSeshagiriRao
@KattamuriSeshagiriRao 27 дней назад
Sir me speech layer garu Mana rajadhani amaravathi sir
@abiNEX0
@abiNEX0 Год назад
Thanks for ur valubale time n patient explanation
@gouthamraj7406
@gouthamraj7406 Год назад
Special status poyi... Capital issue meda election jaruguthayi anamata...
@rameshbv1756
@rameshbv1756 Год назад
A.p state is undeveloped state to coming 10 years .I got it.
@Ganeshsunkara87
@Ganeshsunkara87 Год назад
మా కేం అర్థం కాలేదు అయినా సరే అర్థం చేసుకోవడాకి ప్రయత్నం చేయాలి
@shaikshavalip
@shaikshavalip Год назад
Yes....
@hariprasadgolla2982
@hariprasadgolla2982 Год назад
Please vote glass for better society
@parthasarathyboggala540
@parthasarathyboggala540 Год назад
ఏమిటో ఈ పరిపాలన ఆర్థిక అంశాలు పూర్తిగా పక్కన పెడితే ఎలా బ్రదర్ . పైసలు లేక చాలక ప్రభుత్వం చతికిల పడుతూవుంటే మళ్ళీ న్యాయ సంబంధ నిర్ణయాలు తీర్పులు ఎటూ తేల్చక పోతే అన్నీ విషయాలు సత్యదూరమవుతాయి .ఎప్పటికీ తేలే విషయం కాదని తెలిసి చాలా బాధగా వుంది. Things and Indecisive Judgements are very very far from Hard/ Naked Realities/Truth. For eg take a small individual family, putting up a family at the place of work and shuttle from a distant place causing hardship for smooth functioning..In fact a family can’t afford for such luxuries. Every family should have a realistic and prudent and economic realistic approach and prioritise the things, luxurious family stay or economic and smooth functioning.. Being local everything works and Here in this case the real and genuine farmers who donated the agricultural lands for state capital should not be neglected and rent/ tenancy/కౌలు for the farmers should be paid on a regular basis
@saikrishna7364
@saikrishna7364 Год назад
Ur absolutely correct
@gangaramaddandi9277
@gangaramaddandi9277 Год назад
Super anna 🙏🇮🇳
@kotesh8136
@kotesh8136 Год назад
Final conclusion inko 10 years Hyderabad real estate ki dokaledu....
@srinukancharla3469
@srinukancharla3469 Год назад
Very good information Dilip Anna
@aravapallinagendra1039
@aravapallinagendra1039 Год назад
TDP FOREVER 💗💕💓❤️💕
@Rm-sai
@Rm-sai Год назад
70mm clear picture with fully exact facts, super 🙏
@vnr486
@vnr486 Год назад
సుప్రీంకోర్టు ఏమీ చేపిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అమరావతి గురించి చాలా సార్లు మాట మార్చాడు అది మాత్రం ప్రజలకు భాగా తెలుసు
@tdl951
@tdl951 Год назад
High court should have told to hand over the completed flats etc to owner s by completing facilities as first priority. I am not understanding the way high court twisted issue without solving the issue. They made judgment favourable to jagan by giving unattainable targets instead of solving. This made government to go to supre court.
@shaikkhadarbasha5196
@shaikkhadarbasha5196 Год назад
Sir, exllent analysis.
@sureshsuri161
@sureshsuri161 Год назад
With misleading and biased media around people tend to go in confusing state of mind in which news to believe…. You should make these kind of videos to tell the truth about everything happening in the state
@NehruBodepudi-js4di
@NehruBodepudi-js4di 8 дней назад
అయితే ఆంధ్రప్రదేశ్ కి ఎప్పటికి రాజధాని ఉండదు గాక ఉండదు.....
@JNM-Political
@JNM-Political 23 дня назад
For a change, I appreciate your content and the style in which you explained to public as well as your critics n admirers. The tone and tenor are respectful unlike your native style of completely disrespecting as if the public are fools n illiterate❗️ Any way please continue your stand knowing your limits, finally stick to your dictum …… respect Government n support or criticise the issue with no abuse✔️
@a_s_bharadwaj
@a_s_bharadwaj Год назад
I respectfully differ with your opinion sir. Doctrine of separation of powers may not have much relevance when the state had entered into a legal and binding agreement with the Amaravati farmers. The doctrine of equity plays much role in this scenario. Even an ordinary civil court will have inherent jurisdiction under section 151 CPC to do any act to meet the ends of justice and to prevent abuse of the process of law. In such case AP Government, which is a party to the contract can not be seen as "Legislature or Executive" and therefore the doctrine of seperation of powers is not applicable in this case. The high court was also well aware about the non practicality of the given timelines in their judgment. The only intention of the high court could be to put pressure on the government so that atleast from now onwards there can be some serious action on their part. The comment passed by Justice Smt.Nagaratna during the hearing about the high court acting like a chief city planner are only obiter dicta, with an intention to elucidate the view of the farmers' counsel. The high court judgment has to be viewed from macro angle covering all legal issues involved in the case. Even assuming that the Justice Nagaratna made the comment seriously, it will not stand at the time of final disposal of the case, as there is every chance that her present view will get changed after thorough mustering of all relevant facts involved in the case. I follow your channel regularly and appreciate that you always advocate the correct legal position and explain legal nitty gritty to the laymen in their language. But in this issue, I have a different view from yours.
@saikrishna7364
@saikrishna7364 Год назад
Straight question of supreme Court how can judiciary intervene in legislative powers of an elected govt is itself a judgement govt can drcentralise to vizag and kurnool
@user-rw3tj1rc2b
@user-rw3tj1rc2b Год назад
1st like...1 st comment ❤️
@smithkrishna6036
@smithkrishna6036 Год назад
Okkati matram nijam Dilip sir jagan ni pattinchukokunda vadilesintey 2012 nunchi ee stage vachedi kadu maname jagan ni entha vadini chesindi 🙏🙏feeling proud
@gundurthidoddamanishivanan257
@gundurthidoddamanishivanan257 21 день назад
Jai jagannath ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@venugopalchunchu2299
@venugopalchunchu2299 Год назад
మీ విశ్లేషణ పరవాలేదు..కానీ మీరు చెప్పినట్టు 3 to 4 years పట్టదు..త్వరలో నే తేలుతుంది
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 Месяц назад
BABU is the supporter to the Kamma cumunity. It is appearing in his activity
@thimothilambu2719
@thimothilambu2719 Месяц назад
సార్ మీరు చెప్పింది కాస్త కారెట్ కావచ్చు కానీ ఒక్క విన్నపం ఆంధ్రా ప్రదేశ్ ఉమ్మడి వున్నపుడు ప్రతీ సీఎం కూడ హైద్రాబాద్ అభివ్రుద్ది చేసి కోస్తా ఆంధ్ర రాయలసీమ యవరైన అభివృధి చేశారు సార్ మీరు చెప్పండి అందుకే సార్ రాజదాని ఒక్కటే అదివృది చేస్తే యిప్పుడు రాయలసీమ పరిస్తితి ఏంది సార్ మీరు చెప్పండి సార్
@prasaddoguparthi1548
@prasaddoguparthi1548 Год назад
Great AP will not have any capital for the next 10 years. Great leaders we elected.
@anandkunchala1076
@anandkunchala1076 Год назад
excellent analysis.
@kishoregogineni5709
@kishoregogineni5709 Год назад
రైతులకి CRDA అగ్రిమెంట్ ఇచ్చింది ఒకవేళ కోర్ట్ లో రైతులు ఓడిపోతే అగ్రిమెంట్స్ కి విలువలేదు ప్రభుత్వo ప్రజల్ని మోసం చేయటం , మరియు వాళ్ళ భూముల్ని లక్కోవటం, అగ్రిమెంట్స్ ఇచ్చి మోసం చేయటం చాలా సులువు అయిపోతుంది. రేపొద్దున ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చి 3 రాజధానులు కాదు అమరావతి కాదు, తిరుపతి రాజధాని అంటారూ
@karthiknamana
@karthiknamana Год назад
VakeelSab #Vakeelsab ❤
@naidus5523
@naidus5523 Год назад
This is the way in which courts have been working
@sureshsuri161
@sureshsuri161 Год назад
Anna Why can't government spend 30000 cr a year on development of capital and infrastructure as they are giving free schemes worth almost equal to thousands of crores a year.... explain what is stopping them to do that anna?
@sriharanathchodisetti2066
@sriharanathchodisetti2066 Год назад
ఏ చెత్త వెధవ ఏం మాట్లాడతాడో, ఏ చెత్త పేపర్, టీవీ చానెల్ ఏం చెబుతుందో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితులు ఏపీలో కొనసాగుతున్నాయి. ఇంత దరిద్రం ప్రపంచంలో ఎక్కడా లేదు. దిలీప్ గారూ! Once again 🙏 thanks to you. కోర్టు ఏం ఆర్డర్స్ ఇచ్చిందో తెలియక ఏపీలో ఆలోచించే మనుషులు తలలు బద్దలు కొంటూ ఉన్నారు. దానిని స్పష్టంగా తెలియపరచిన మీకు కృతజ్ఞతలు. న్యూస్ పేపర్స్, టీవీ మాధ్యమాలు పిచ్చి కుక్కలు దెబ్బలాడు కుంటున్నట్టు వాళ్ళు కొమ్ముకాసే పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి కానీ అసలు కోర్టు ఏమి చెప్పింది అన్నది చెప్పడం లేదు. వాళ్ల భా దారిద్య్రాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. అసలు వాళ్లకు కోర్ట్ ఉత్తర్వు, వ్యాఖ్యానాలు అర్థం చేసుకునే" కెపాసిటీ" వాళ్లకు లేనట్టుగా కనిపిస్తుంది . థాంక్యూ దిలీప్ గారూ 🙏
@scnyoganand9861
@scnyoganand9861 Год назад
You are a very good actor
@RAVIKISHORE52
@RAVIKISHORE52 Год назад
One state one capital jai amaravati Supreme court will not go with three capitals if it goes there will be number of capital's in every state and farmers will not give there land to government for any development activities
Далее
iPhone Завис на яблоке!
00:54
Просмотров 100 тыс.
iPhone Завис на яблоке!
00:54
Просмотров 100 тыс.