నమస్తే మేడం, నేను 2014 నుంచి పోరాటం చేస్తున్నాను. మా ఆవిడా మా ఇంటికి రావడం లేదు అలా అని విడాకులు ఇవ్వటం లేదు. కోర్టులో వాయిదా మీద వాయిదాలు పడుచున్నవి కానీ ఫైనల్ జడ్జిమెంట్ దొరకటం లేదు మేడం. నా పైన నా తల్లిదండ్రులు మీద కేసు పెట్టినది. మ్యారేజ్ అయినా ఎప్పటికి 14 సంవత్సరాలు అయినది. ఒక్క నెల కూడా నాతో కాపురం చేయలేదు. నా పైన 498A, DVC, Maintenance case vunnavi. న
మేడం నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను గత 2023 డిసెంబర్ సెలవు అడిగానని జాబ్ లోంచి తీసేసారు నాకు జీతం ఇవ్వట్లేదు అడుగుతుంటే ఎక్సకసస్ చెబుతున్నారు డబ్బులు లేవు తర్వాత ఇస్తాను తర్వాత ఇస్తాను అని చెప్పి వాళ్లు నన్ను సిక్స్ మంత్స్ నుంచి తిప్పించుకుంటున్నా సో ఎలా కంప్లైంట్ చేయాలి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి ప్లీజ్ గివ్ మీ సజెషన్ madam..
Medam. అబ్బాయి చిట్టింగ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే. ఆ అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రి తెలిసి ఆ అబ్బాయి లోపాలను దాచి పెళ్లి చేసుకుంటే ఎన్ని డేస్ లో విడాకులు వస్తాయి మేడం
Not these cases only , more than 10 years cases like JAGAN 's income or 5 years of GODDALI-BAABAI ....& KODI-KATTHI.... etc,; are there in our AP only...
కోర్టులు పెద్దరాయుడిలా పెద్దవిగా పని చేస్తున్నాయి.... ఒక్కరోజులో అన్నది పచ్చి అబద్దం. కేసు పైల్ చెయ్యటం ఒకరోజు. నంబర్ రిజిష్టర్ కావటానికి ఒకటి నుండి పదిహేను రోజులు పడుతుంది.... నోటీసు, మధ్యవర్తిత్వము, ఎవిడెన్స్, హియరింగ్... ఇలా అన్నీ కలపి ఇంకో నెల రోజులు అయినా పడుతుంది... జడ్జిమెంట్, ఆర్డరు, డిక్రీ కొరకు సి ఏ మరో 15 రోజులు కనీసం పడుతుంది... ఎంత తొందరగా ఇచ్చినా కనీసం రెండు నెలలు పడుతుంది.... ఐనా విడాకులకు ఎందుకంత తొందర..... నీతి లేని మాటలు కాక మరేమిటి...?
విడాకులు అనే option undi kabatti ila vala. Mindlo emole vidakulu teesukundam ani blind ga follow avuta unnaru. Oka one year divorce law ledu ani cheppandi. Kadardu ani cheppandi. Appdu malli vala opinion teesukondi. Ilanti em cheyaru
Medam pillalu unnaru ani cheputunaru 3years avvutundi vidakulu adugu tunnaru. Meku me vari madhayalo m jarigendo naku telidu kani. kalisi undavachu kada amma. Repu me pillani me nanna eyvaru me nanna peru enti ani adugute m ani cheputaru eykkada untaru ante mcheputaru amma valu. Anosaranga me pillala life padu chestunaru. Nuvu entha ante nuvu entha ani unda kudhadu amma samsaram lo okaru taggali meru okasari me ayantho matladandi. Family antha happy ga undi meru Sorry ela chepinduku🙏
If financially ok that is nothing encouraging extortion of women. Whether it is mutual or contest divorce should happen immediately. There should not be any maintenance. It doesn't make any sense taking maintenance from husband. Women can do job no one stopped them, women can take their property from parents just because of marriage taking maintenance doesn't make any sense
మధ్యలో మోడీ మీద ఎందుకు ? ఆయన ఏమైనా భార్యను మెడ పట్టి బయట కి గెంటి వేశాడా ? ఇంకె వరి నయన ఉంచు కొని, ఆమెను గెంటివేశాడా? ఆమె ఏమైనా బజారుకెక్కి చెప్పినారా? మీరు లాయర్ కదా? వారి గురించి మీడియా లో రాలేదు, వివరంగా వీడియో చేయండి, madam,