అది ఇద్దరి మనసుల మధ్య యుద్ధం ...ఆశకు అత్యాశకు మధ్య సమరం .దీనిపై త్వరలోనే వీడియో చేస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ ఇరు వర్గాల మధ్య సమానమైన మోసం ఉంది మేడం
ఒకే అమౌంట్ తో purchase చెయ్యండి. సెలెక్ట్ చేసిన తర్వాత వామ్మో అంత అమౌంట్ వద్దు. కొన్ని తీసేయ్యండి అన్నప్పుడు నిరాశకు లోనైన వాళ్ళు ఇష్టం వచ్చినవి తీసేస్తారు. ఎవరూ చేసినా పొట్ట కూటి కోసమే కదా
వీడియోలు కష్టపడి తియ్యకుంటే... మా ఇంటి కాడికి వచ్చి తీయించుకుంటారా. పబ్లిక్ లో ప్రశ్నలు ఆడిగేటప్పుడు అది ఒక స్త్రీ తో మాట్లాడేటప్పుడు మీరూ అని సంభోదించడం నేర్చుకోండి సార్
ఓపిక ఉన్నందుకే రెండు నెలల క్రితం కామెంట్ కు రిప్లై ఇచ్చా సార్... ఇక వీడియోలకు నాకు డబ్బులు ఇచ్చినట్టు నిరూపిస్తే ఆ మొత్తం మీకే... ok నా సార్... ఇంకా ఎమైనా డౌట్స్ ఉంటే రాయగలరు