Тёмный

Suvarna Sundari Songs - Jagadeeswaraa Paahi Parameswaraa - Akkineni Nageshwara Rao, Anjali Devi 

Volga Video
Подписаться 17 млн
Просмотров 2,9 млн
50% 1

Suvarna Sundari Songs - Jagadeeswaraa Paahi Parameswaraa
Movie: Suvarna Sundari,
Cast: Akkineni Nageshwara Rao, Anjali Devi, Chilakalpud Seeta Rama Anjaneyulu,
Director: Vedantam Raghavaiah,
Produced: P. Adinarayana Rao,
Music: P. Adinarayana Rao
Writers: Ramakrishna Sastry Malladi (dialogue), Adinarayana Rao P.
Songs:
1.Amma Amma Ani Adigevu
2.Bangaaru Vannela
3.Bommaalammaa Bommaloo
4.Haayi Haayigaa Aamani Saage
5.Jagadeeswaraa Paahi Parameswaraa
6.Kommanura Virula Remmanura
7.Naa Chitti Paapaa
8.Ne Needalona Nilichenuraa
9.Piluvakuraa
10.Raare Vasanthudu Yethenche
11.Shambo Naa Mora Vinava
12.Yera Manathoti Geliche
Watch more movies @
/ volgavideo
www.youtube.com...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 426   
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 года назад
ఆట పాట, సాహిత్యం, సంగీత దర్శకులు ఆదినారాయణ రావు గారికి వందనాలు!🙏🙏
@bonthularamanamma584
@bonthularamanamma584 3 года назад
చక్కని ప్రార్థనతో ఆపరమేశ్వరు. నృత్య గేతం బాగుంది Old is gold. నటి అంజలీ దేవి నాట్యం అమో ఘం అద్భుతం 🙏🙏
@surekha2401
@surekha2401 2 года назад
పల్లవి: ఓం నమశ్శివాయః... సిద్ధం నమః ఓం... జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. దేవా పురసంహర... ధీర నటశేఖరా త్రాహి కరుణాకరా... పాహి సురశేఖరా ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. చరణం: 1 శంభోహరా... వినుతలంబోదరా.. అంబా వరకావరా..ఆ ఆ ఆ.... శంభోహరా... వినుత లంబోదరా.. అంబా వరకావరా.. వరమీయరా..గౌరివరసుందరా... గౌరివరసుందరా.. నిన్నే కని మేము కొలిచేము గంగాధరా.. దేవ గంగాధరా ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. చరణం: 2 ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా.. మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా.. మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా.. నడిపెను సుందర నటనకు జతులిడ.. నందియ మార్దళనాదమే.. మధురాతిమధుర శృతి గీతమే... తధిమి..తధిమి ధిమితైతైతైయ్యని తాండవమాడేను..పాదమే.. మది సేవించిన సమ్మోదమే.. జగంబులా ఏలికా శివకామసుందర నాయకా జగంబులా ఏలికా శివకామసుందర నాయకా ఓ..ఓ..ఓ..ఓ... ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా.. మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా
@visalmurty662
@visalmurty662 Год назад
Chala bagundi lyrics chustu vinadam.👌👌
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय । ॐ नटराज शिव केशव देवाय नमः शिवाय 🎺🙏🌺☘️🌺
@pvasu1723
@pvasu1723 Год назад
Thanks a lot
@surekha2401
@surekha2401 Год назад
ఈ మధ్య సింగర్స్ ఎక్కువయ్యారు. ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వారి కోసం, ఇంకా అందరి కోసం కూడా ఈ లిరిక్స్ ☺️☺️.
@surekha2401
@surekha2401 Год назад
@@visalmurty662 థాంక్యూ, పాడండి మరి☺️☺️
@ark2450
@ark2450 3 года назад
ఈ పాట ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. శివ పార్వతుల విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ శిల్పి అమరుడు. 🙏
@parvathihindiindia2555
@parvathihindiindia2555 Год назад
Yes
@subbaraobathina4976
@subbaraobathina4976 Год назад
@@parvathihindiindia2555 ,,
@narsaiahmanchikatla752
@narsaiahmanchikatla752 10 месяцев назад
పాట ఎంత మధురమో ఆ పార్వతిపరమేశ్వరుల ప్రతిమలు అంతకన్నా భక్తి భావన కలుగజేయుచున్నాయి ఓం నమశివాయ
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 года назад
ప్రపంచంలోనే తెలుగు లో పౌరాణికాలు కుదిరినట్లు ఇంకా ఏం భాషలోనూ కుదరవు ఇది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏🙏🙏
@sunnapollajagannathjaganna2407
@sunnapollajagannathjaganna2407 3 года назад
A
@nagarajmreddy878
@nagarajmreddy878 3 года назад
@@sunnapollajagannathjaganna2407 you are right 👍
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 2 года назад
నిజమే తెలుగు భాష లో పంచామృతం ఉంటుంది పద్యము అవధానం తెలుగు వారి స్వంతం ప్రపంచ భాషలలో తెలుగు లెస్స కాని ఈ తరం వారికి తెలుగు భాష గొప్పతనము తెలియడం లేదు
@rameshanumula4992
@rameshanumula4992 2 года назад
Chandhobaddhanga, telugulo kaaka inkabhaashalo ilanti paatalanu kaani dorukavu
@ravikumar-pn7pg
@ravikumar-pn7pg 2 года назад
na? Ooo e@@sunnapollajagannathjaganna2407 mhhñ
@ambupatel6790
@ambupatel6790 2 года назад
I am Gujarati. I like this song.I think it is in Telugu language. Thanks to singers and Music Director. I have collected this song and kept in my OLD IS GOLD songs. Excellent song.
@sriharikaturu3671
@sriharikaturu3671 Год назад
yes. it's in Telugu language.
@harshikagouti
@harshikagouti Год назад
No no, TT❤😅😊
@radhatv6559
@radhatv6559 Год назад
Yes bro it's telugu language.😊😊😊
@craj3084
@craj3084 Год назад
Suverna Sundari in Hindi 1958 A nageshwar Rao Anjali devi hero heroine
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 11 месяцев назад
Same movie Anjali Devi & Adinarayana Rao made in Hindi also. Nageswara Rao and Anjali Devi acted as Hero & Heroin in Hindi version too. Producer Adinarayana Rao himself was Music composer. Tunes were mostly same.
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. యింత అపురూపమైన నాట్యం చేసిన ,ప్రతి తల్లికీ, వారి పాదములకు నా హృదయ పూర్వక నమస్సులు. ☘️🙏🌺 .
@radhikc5947
@radhikc5947 Год назад
ఓం నమః శివాయ, అద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
@Syedali-sr4vr
@Syedali-sr4vr 4 месяца назад
எனக்கு 75 வயதாகிறது இந்த இசையும் பாட்டும் என் மனதில் நீங்காது இடம் பெற்றுள்ளது. தவிர இவரது அழகை எல்லோரும் ஆராதிப்போம்.
@sekharreddychandra3232
@sekharreddychandra3232 3 месяца назад
ఈ పాట ను వర్ణించడానికి మాటలు, రాతలు చాలవు.. 🙏🙏🙏🙏🙏🙏
@archvamshi3354
@archvamshi3354 10 месяцев назад
what a lyrics, what a tune, the singer, what a dance moments, what a dedicated acting of anjali devi, what a camera movements, what a costume design, i think every thing is eternal.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 3 месяца назад
🙏🏼🙏🏼🙏🏼
@nskchaitanya1513
@nskchaitanya1513 3 года назад
ఆదినారాయణ రావు గారి సంగీతం మహాద్భుతం. తెలుగు పాటకి తెలుగు వారు తెలుగులో కామెంట్స్ రాయాలని మనవి, కోరిక.
@nkartscreations
@nkartscreations Год назад
బాగా చెప్పారు👏👏
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhumandli
@madhumandli Год назад
అవును పాట పైన మనకు ఉన్న అభిమానము బయట కు వస్తుంది
@arumugam8109
@arumugam8109 11 месяцев назад
குட்
@ShivaShiva-no9xl
@ShivaShiva-no9xl 4 месяца назад
l0m) lo​@@madhumandli
@ckamalakanth9532
@ckamalakanth9532 6 месяцев назад
ఈ పాట గ్రామఫోన్ రికార్డులో మాత్రం జిక్కి పాడింది ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడూ యూట్యూబ్ లో ఉంటుంది. సాహిత్యం పూర్తిగా వేరే. కారణమేమో, ఎందుకు సినిమాలో పెట్టలేదో ఎవరైనా తెలియజేస్తే బాగుండు.
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 3 года назад
A divine lyrical song with good composition of Adinarayan Rao Musical Director and Choreographer.
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🎺🙏🌺☘️. res. surekha samiira గారూ! నమస్తే. అండి.🙏 ఎంతో కాలం గా ఎదురు చూస్తూ వున్న నాకు ,యింత చక్కటి అంజలి గారి సువర్ణ సుందరి లోని , ఆది దంపతులు శివ పార్వతుల , జగ దీశ్వర పాహి పరమేశ్వరా పాటను అందించిన మీకు కృతజ్ఞతలు నమస్కారములు. 🙏. once again thank you very much.👍and namasthe. 🙏
@Su11165
@Su11165 3 года назад
I like this song !! 😊 I used to hear in my childhood with my parents as much as they like
@srideviyerrisani610
@srideviyerrisani610 3 года назад
My most favorate n beautiful song Aadi narayana gaari music Adhbutam. Anjali gaari naatyam n abhinayam Manoharam. Kudos ..all the team. All are great legends..
@manjaiahmukka6272
@manjaiahmukka6272 5 месяцев назад
జగదిీశ్వర పాహి పరవెేుశ్వర జఠాజుాఠధారి శివాచoద్రవెుొ ళి నిటాలాక్శ నిీవెే సదా నాకు రక్ష.🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏
@kishoreprabhala8507
@kishoreprabhala8507 4 года назад
A great song and one has sing millions or billions of times to get blessing from Lord Siva One of the best movies ever made in Telugu, Adinarayanarao brought life with his music with Ghantasala and Susheela పిలువకురా అలుగకురా హాయి హాయి కుజుడ వినండి బహుగొప్ప సినిమా
@venkataramana2941
@venkataramana2941 Год назад
This movee dubbed in hindi also.telugu movee name suvarna sundari
@prasadsatya4783
@prasadsatya4783 3 года назад
శ్యామ సుందరీ నాయకా ! అద్భుత పద ప్రయోగం. ఓం నమఃశివాయ .... ధన్యవాదాలు
@TheSaarangadhara
@TheSaarangadhara Год назад
It is Siva Kama Sundari nayaka 🙏
@narsimhaprasadvarayogula773
@narsimhaprasadvarayogula773 10 месяцев назад
Salutations to music director adi narayana rao whole heartedly .anjalidevi great actress. No words to describe her talent. 🙏🙏
@bhkbhagavan9190
@bhkbhagavan9190 2 года назад
It is one of the great hit songs of P.Suseelamma garu .mindful joyous song I ever like. Many heartiest rememrences of Anjali and Adinarayana garlu who produced such a remarkable film. It lives as long as Telugu language is alive.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 10 месяцев назад
There were two versions - Susheela & Korus, Jikki & Korus. In the movie we hear Jikki's song.
@sriharikaturu3671
@sriharikaturu3671 2 года назад
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 года назад
Thank God, technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.
@arjunreddy-mm7bw
@arjunreddy-mm7bw 3 года назад
జీవితసత్యాన్ని తెలిపే మంచి ఆణిముత్యం లాంటి పాట" ఎప్పటికీ మర్చిపోలేనిది..... ఇటువంటి సాహిత్యం అందిచిన మనిషికి కోటిసార్లు పాదాభివందనం వదనం చేసిన తక్కువే..... ఈ పాట ఒక ఇంగ్లీష్ పదం లేని పాట సుపర్ మరియు స్వఛ్ఛామైన పల్లె వాతావరణం ఎంత బాగున్నాయ్... చాలా రోజుల తరువాత అచ్చమైన,అర్థవంతమైన తెలుగు పాట విన్నాను చాలా బాగుందిటు .. ఎం పాట అండి బాబు మాములుగా ఉండదు ఈ పాట , రోమాలు నిక్క బొడుచుకుంటాయి ఎప్పుడు చూసినా సరే .మాములుగా ఉండదు .... , అధ్బుతమైన పాట.. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ పాట నిలిచి ఉంటుంది ఈపాట ను మరువలేము...భారత దేశ సాంప్రదాయం చాలా అంటే చాలా గొప్పది. ఈ పాట లో ఆ గొప్పదనం ఏంటో, మన దైవ నమ్మకాలు ఎలా ఉంటాయో బాగా చూపించారు.. ... మనసును మరోలోకంలో ఓలలాడించే సంగీతం ఓ వైపు సాహిత్యం మరో వైపు నటీనటుల అద్భుత అభినయం , గాయనీ గాయకుల వీనుల విందైన సుమధుర నేపథ్య గాత్రం వెరసి పసందైన షట్రసో పేతమైన విందుభోజనం ఈ గీతం!! అర్జునరెడ్డి మాచవరం 9949938146....
@kethanasri9874
@kethanasri9874 Год назад
Yes
@mohaideenpichai8642
@mohaideenpichai8642 4 месяца назад
.😊😊🎉,n
@kanchanamala9944
@kanchanamala9944 4 года назад
Suseela Amma garu sang very greatly, no words to describe, what a wonderful singing, sweet sweet sweet voice in world than all, madhura gaanam Divya gaanam, suseela Amma garu is definition of singer and unique and legend Nightingale, melody queen, suseela Amma gari mundara all singers waste
@nagarajubn9584
@nagarajubn9584 3 года назад
L
@venkataramana2941
@venkataramana2941 Год назад
Suseela sang low pitch songs only.she wont sing high pitch songs.example nee leela padeda deva(s janaki sang) etc
@lalitayarnaal
@lalitayarnaal 9 месяцев назад
I am kannadati. I am lover of telagu pictures. Old times hindi film was inspired by telagu pictures. Actually hindi films of telagu dubbings successed in old days. Most of the pouranika n dharmik pictures maid akkineni nageshwarao n NT Ramamarao are memorable till today. Hat's off to that legendaries 🌹🌹🙏🙏😄
@chittarisnehaprabhachittar5863
@chittarisnehaprabhachittar5863 Месяц назад
Jikki paata inka madhuram ga vuntundi. Hats off to Jakki amma 🙏
@nagaprasad7866
@nagaprasad7866 6 лет назад
సాహిత్యం సంగీతం నృత్యాభినయం చిత్రీకరణ గళం ఇవన్నీ పంచభక్ష్యాలు మరి సెట్టింగు పాయసం పంచభక్ష్యపరమాన్నంతో భోజనం చేసినంత బాగుంది పాట
@sakesomasekhar2267
@sakesomasekhar2267 4 года назад
Chaala baaga cheppinaaru bro
@nagarajjbhat7025
@nagarajjbhat7025 4 года назад
Chala baga rasaru sir. Pata naku kuda baga nachindi.
@nagarajjbhat7025
@nagarajjbhat7025 4 года назад
The song sweetens our heart.
@satyamevajayate-kondalarao4846
@satyamevajayate-kondalarao4846 4 года назад
Super song. Unforgettable. Lilting music, mellifluos dance and exquisite expression...
@knagendar5162
@knagendar5162 Год назад
Ee.janmaku.evi.chalu.❤
@drsubbarajamitta7163
@drsubbarajamitta7163 3 года назад
Gratest movie,excellent devotional song.wow what a marvellous music.Divine boon to devotional music lovers.
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 года назад
Aadinarayana rao garu he put all his special musical learn in his life put good the best effort on this movie sugunasundari 👍anjali deve made for each other 🙏
@shivaprasadgullapelli4268
@shivaprasadgullapelli4268 2 года назад
Among all mythologies and epics in the world, only in "Italian of the East " , such films can aptly and vividly be made.Telugu is lingua franca for epical and mythological films. This is our good deed done in by-gone incarnation. Thanks to one and all involved in the making of this film. Phraseology and diction in this song are worthy of erudition
@chandavishwanatham5246
@chandavishwanatham5246 4 года назад
Ever enchanting lord SHIVA SONG
@pavanchowdepalli4137
@pavanchowdepalli4137 3 года назад
Super
@sateeshkumar4081
@sateeshkumar4081 6 лет назад
Ati madhuram. Manoharam.
@jayanthkaweeshwar4672
@jayanthkaweeshwar4672 4 года назад
ప్రతీ ఆదివారం సాయంత్రం తప్పక వింటున్నాను .kjk
@user-vh6bk8jf5j
@user-vh6bk8jf5j 3 года назад
రోజుకి ఓం నమశ్శివాయ అంటూ 11 సార్లు అన్నచో ఏ ఆపదా రాదు
@narayanangosala50
@narayanangosala50 2 года назад
ఇలాంటి దేవ గానాన్ని సృష్టించిన ఆది నారాయణ రావు గారు కూడా బ్రహ్మ స్వరూపమే
@rmvssv3811
@rmvssv3811 4 года назад
Yentha madhuranga undi e song 🎶🎶 fantastic music ahaa
@DivyaTB-kx1ge
@DivyaTB-kx1ge 3 года назад
ஹர
@venkatasivakrishnaraoparan2207
@venkatasivakrishnaraoparan2207 3 года назад
Yes Andi
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Год назад
ఇప్పటి గ్రాఫిక్స్ కన్నా అప్పటి సెట్టింగ్స్ బాగున్నాయి ఎంత చక్కగా కుదిరాయి ఈ పాటకు అందించిన మహానుభావులందరికి వందనాలు
@kalalisayagoud921
@kalalisayagoud921 5 лет назад
ఓం నమశ్శివాయ..
@bhimadanny8720
@bhimadanny8720 3 года назад
Right from my childhood I am listing to this song my favorite one since it greets my lovely dad shivaya.. Om nama shivaya... 🙏
@Venugopal-dd6jq
@Venugopal-dd6jq 2 года назад
Huu uj
@anjaneyaachari978
@anjaneyaachari978 5 лет назад
Epatavini mahadevudu manadesamulovesadu patarasina kaviki gayaniki Maa Amma anjalidevi gariki padabhivandanalu
@somalamadhureddy6591
@somalamadhureddy6591 3 года назад
00000000
@gurukulugujjula3143
@gurukulugujjula3143 2 года назад
Gybhb. B ? ..l
@tangedukuntahebbarnageshwa2098
@tangedukuntahebbarnageshwa2098 2 года назад
ఈ పాటను జిక్కి గారు అద్భుతంగా పాడారు కానీ ఆ పాటను సినిమాలో పెట్టకుండా మరో గాయని పాడిన ఈ పాటను సినిమాలో చేర్చారట జిక్కి గారు పాడిన పాటనే చిత్రీకరించి ఉండినట్టయితే సినిమా మరింతగా విజయవంతమయ్యే ది... తెలుగు సినిమా గాయనీమణుల లో మొదటి స్థానం ‌ పి.లీల గారిది.... రెండవ స్థానం జిక్కి గారి ది... మిగతా అందరికీ వీరి తరువాత స్థానమే
@tadepallisyamprasad9965
@tadepallisyamprasad9965 4 года назад
ఆదినారాయణరావుగారి స్వరం, జిక్కిగారి గళం, అంజలిగారి అభినయం - వీడియో చూస్తున్నంతసేపూ, ఏ దివ్య లోకాల్లో అలరిస్తున్నారు వీరిప్పుడని, వారు లేని లోటు , వారిని సముచిత రీతిలో సత్కరించని గుడ్డి ప్రభుత్వాల తీరు, గుర్తుకొచ్చి, గుండె నీరవుతున్నది.
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 3 года назад
Eee pata padinadi Jikki garu kaadu "Ganakokila p.suseela " garu.
@Telagariddi
@Telagariddi 3 года назад
వాయిస్ పి సుశీల అనుకుంటున్నా
@prasadsakshi5552
@prasadsakshi5552 Год назад
.పి లీల గారు ,, జిక్కి గారు ఇద్దరూ పాడారు. తెలుగు . తమిళ్ వెర్షన్స్
@madhumandli
@madhumandli Год назад
ఈ పాట రెండు వెర్షన్లు లో ఉంది అని జిక్కి గారూ ఒక interview lo చెప్పారు music lo పెద్దలు చెప్పాలి ఎవరి వాయిస్ ఆని ఇద్దరి వాయిస్ ఒకే రకంగా ఉంది నాకు అయితే అయితె ఎవరి వాయిస్ అయిన నాకు సమ్మత్తమే,👌🙏
@Bts78905
@Bts78905 Год назад
Choreography is excellent and no words will find in dictionary to applaud the dance and music composing is fantastic and we are very fortunate to have our birth at that time. Hatsoff to smt. Anjali Devi for her dance.
@shivshankarjangala9599
@shivshankarjangala9599 3 года назад
అత్యుత్తమ సంగీత సాహిత్యాల మేళవింపు! చక్కని కథా బలం, మేటి నటీ నటుల అద్భుత ప్రతిభ, దర్శకత్వ ప్రతిభ కలబోసిన చిత్రం సువర్ణ సుందరి! సినీ జగత్తులో ఒక ఆణి ముత్యం.
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 3 года назад
NANNU KANNA NAA TALLI TANDRI AINA AADI DAMPATULA PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU.... 🙏🙏
@nagleela1152
@nagleela1152 3 года назад
Adi Narayana Rao ,the greatest Musician Hats off to HiS Lots of hits
@nagarajmreddy878
@nagarajmreddy878 5 лет назад
Good music .Melody at its height
@durgamalleswararaokota9578
@durgamalleswararaokota9578 3 года назад
It melodies song and nice music
@vignanavedika940
@vignanavedika940 4 месяца назад
అత్యద్భుతం,అమోఘం,అద్వితీయం ఆ బాణి. అనితర సాధ్యం.
@b.t.ramudu6621
@b.t.ramudu6621 4 года назад
ఈ పాట EVERY GREEN HIT SONG
@hemanth7119
@hemanth7119 4 года назад
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గీతం.
@santoshkumarappala6681
@santoshkumarappala6681 4 года назад
Your comment is also very good.
@hemanth7119
@hemanth7119 4 года назад
@@santoshkumarappala6681 గారు ధన్యవాదాలు.
@srideviyerrisani610
@srideviyerrisani610 3 года назад
What a beautiful song.. Vintunte tanuvu..manasu Rendu pulakaristundi Em.padaala allika andi Janma danyam ayyindi Jagambula eelika Siva shyama sundari naayaka! Mee comment baagundi
@rammohangodthi
@rammohangodthi 4 года назад
Extra ordinary composition , great
@medavenkateswarlu5115
@medavenkateswarlu5115 4 года назад
సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ పాటను విని చూసి ఉంటారు.
@medavenkateswarlu5115
@medavenkateswarlu5115 4 года назад
సాక్షాత్తుగా మధురమైన పాటను పరమేశ్వరుడే వినటమే కాకుండా కైలాసం నుండి చూసి ఉంటారు
@sambasivarao3367
@sambasivarao3367 3 года назад
Marvelous music adinarayana Rao great ...greatest
@HemaLatha-qn8ls
@HemaLatha-qn8ls 2 месяца назад
Super Divine song. I like it very much.
@padarthikumar4529
@padarthikumar4529 3 года назад
One of my favorite devotional songs
@kumaryellamati3268
@kumaryellamati3268 4 месяца назад
Worship with honour, singing and dance is full form.
@rammohangodthi
@rammohangodthi 2 года назад
this movie was remade in hindi & became a musical hit with great adinarayana rao s music
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ 🙏☘️🌺 ఓమ్ నమశ్శివాయ శివ విష్ణు దేవాయ నమ శివాయ 🙏🌺☘️ ఓమ్ నమశ్శివాయ 🌺☘️
@kanakalasatyanarayan4037
@kanakalasatyanarayan4037 5 месяцев назад
i will like somuch this son ,,i heartfull like this song ,,,illanti songs bavisyathlo ravu illanti songs bavisyathlo kapadandi
@srinunayini4186
@srinunayini4186 6 лет назад
Evergreen.songs.
@user-ns5cq9og4v
@user-ns5cq9og4v Месяц назад
మనసు పులకరించింది ఈ పాట వింటుంటే
@thirupaluntr927
@thirupaluntr927 2 года назад
అహా ఎమి పాట చిత్రీకరణ అద్బుతం అమోఘం
@manjaiahmukka6272
@manjaiahmukka6272 3 месяца назад
ఓమ్ నమః శివాయ సిద్ధం నమః 🎉🎉🎉🙏🙏🙏
@anilkumar-yk2iq
@anilkumar-yk2iq 6 лет назад
Beautiful lyrics
@babuv7358
@babuv7358 3 года назад
Good
@narendersunchu328
@narendersunchu328 6 лет назад
As such song that like music and dance,
@munendramunendra3749
@munendramunendra3749 3 года назад
A
@laxmikanthkowkuntla306
@laxmikanthkowkuntla306 5 лет назад
What ah choreography... 🙏🙏🙏
@gvrraorao3608
@gvrraorao3608 5 лет назад
Another great song from P Susheela
@manishkumar-sm6gm
@manishkumar-sm6gm 3 года назад
Sweet song susheela amma...cute voice....
@manishkumar-sm6gm
@manishkumar-sm6gm 3 года назад
Sema super...
@bhavanim9997
@bhavanim9997 5 лет назад
Firstly I must appreciate to Adinarayana garu.
@karangulamallareddy3728
@karangulamallareddy3728 3 года назад
By
@thyagarajant.r.3256
@thyagarajant.r.3256 3 года назад
He is the husband of Anjali. Devigaru
@sriharikaturu3671
@sriharikaturu3671 Год назад
మంచి పాట
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🙏🌺☘️🙏🌺
@nandakishoreb1519
@nandakishoreb1519 Год назад
ఓం నమశ్శివాయ సిద్ధం నమః ఓం... జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. దేవా పురసంహర... ధీర నటశేఖరా త్రాహి కరుణాకరా... పాహి సురశేఖరా జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. శంభోహరా... వినుత లంబోదరా.. అంబా వరకావరా..ఆ ఆ ఆ... వరమీయరా..గౌరివరసుందరా... గౌరివరసుందరా.. నిన్నే కని మేము కొలిచేము గంగాధరా.. దేవ గంగాధరా జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా.. మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా.. నడిపెను సుందర నటనకు జతులిడ.. నందియ మార్దళనాదమే.. మధురాతిమధుర శృతి గీతమే... తధిమి..తధిమి ధిమితైతైతైయ్యని తాండవమాడేను..పాదమే.. మది సేవించిన సమ్మోదమే.. జగంబులా ఏలికా శివకామసుందర నాయకా ప్రమధులు పాడా... ఫణిగణమాడా.. పార్వతి సయ్యాడా.. మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
ॐ नमः शिवाय। ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय। 🕉️🙏🌺✡️🌿🕉️🙏🌺🌿🙏🌺🕉️✡️
@sridharsutrave3444
@sridharsutrave3444 4 года назад
Oskar winner ki ye matramu takkuva kadu. Pata rachana, gatram, music, setting, dance, choriography simply superb. Listen listen many times. You will never get 👋👋🙏🙏
@indranis3782
@indranis3782 4 года назад
Om ನಮಃ ಶಿವಾಯ om ದುರ್ಗಾದೇವಿ ನಮಃ
@surannaidukobagana7998
@surannaidukobagana7998 Год назад
మహా అద్భుతం, ఆదినారాయణ రావు గారికి జోహార్లు. సాహిత్యం ఎవరి వద్ద నైనా వుంటే వుంచగలరు.
@prasadsakshi5552
@prasadsakshi5552 Год назад
ప్రమధులు పాడ ఫణి గణమాడ పార్వతీశయ్యాడా మౌని వరుల్ నిను మనసారా కని పారవశoభున కొనియాడా........... ఎంత చక్కని ప్రాస.....
@srmurthy51
@srmurthy51 Год назад
అది సముద్రాల వారి కల బలం
@ckamalakanth9532
@ckamalakanth9532 6 месяцев назад
​@@srmurthy51కానీ, రాగము మీర, భోగము తీర, సాగును నీ నటనా... అనేదీ ఆయన రాసిందేనా? జిక్కితో పాడించి, ఎందుకని సినిమాలో పెట్టలేదో?
@mytubechannel149
@mytubechannel149 4 года назад
excellent song listen when ever you are free at least once in a week
@veerakotayyaande3255
@veerakotayyaande3255 Год назад
What a beautiful song and very beautiful God anjali amma is beautiful performence 🙏🙏🙏
@kommururaju8731
@kommururaju8731 8 месяцев назад
Super super song susheel Amma voice super
@ckamalakanth9532
@ckamalakanth9532 6 месяцев назад
మా చిన్నప్పుడు మాత్రం ఈపాట ఎక్కువగా జిక్కి పాడిన రికార్డుదే వినేవాళ్ళం. సంగీతము ఇదే ఐనా, సాహిత్యము పూర్తిగా వేరే.
@kanakalasatyanarayan4037
@kanakalasatyanarayan4037 5 месяцев назад
Adhinarayanarao gariki vandhanalu
@s.mshivasankar8427
@s.mshivasankar8427 Год назад
ఈ పాటను ఎన్ని సార్లు చూసినా చూసేవారికి తనివితీరదు ఈ సినిమా నటించిన వారందరికీ పాదాభివందనం
@rajuc3820
@rajuc3820 3 года назад
Excellent song and akasamlo chandhrudu unnanatha bearskin marchipolenu.
@srmurthy51
@srmurthy51 Год назад
జగముల. ఏ లికా శివ కామ సుందరి నాయాక
@arunmisra5963
@arunmisra5963 9 месяцев назад
ऊँ महादेव जी गंगाधरा ! सर्पधरा !
@m.baluomahankali4941
@m.baluomahankali4941 Год назад
త్రాహీ త్రాహి మాం పాహి పరంపరాం గతిః......
@sriharikaturu3671
@sriharikaturu3671 2 года назад
nice song
@ibadullahajman1496
@ibadullahajman1496 5 лет назад
Om namahsivayah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 4 года назад
Wow such a very great voice my favorite singer p.suseela amma.
@NAGANAG-bm3yz
@NAGANAG-bm3yz 6 лет назад
nice song n anhali maa koda. Neenu chosina ani filmslo anjaliammanu amnagane chosidedi ame vayassulu unma paatu choosinde neede. Amna andagaathe
@saginageswararao4035
@saginageswararao4035 Год назад
sagi nageswara rao.. ee pata kosam suvarnsundari enne sarlu chusano
@devakavita6989
@devakavita6989 5 лет назад
Om,namasivaya,siddham,namaha
@vanisreejannampally2881
@vanisreejannampally2881 3 года назад
ఓం నమ శివాయ సిద్ధం నమః హరహర మహాదేవ మంచి పాట శంకర్
@ramarao1977
@ramarao1977 6 лет назад
Melodious song
@drsubbarajamitta7163
@drsubbarajamitta7163 3 года назад
Suseelamma is great playback singer n also devotional songs singer
@shivashathi2834
@shivashathi2834 Год назад
Anjalidevigari mukhakavallikalu paata bhaavanni hrudayaantharangamulo bhakti ni,sivapaarvathula roopaa nni nimpunu
@venkatasubbaiah5890
@venkatasubbaiah5890 6 лет назад
సూపర్ .పాట
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 Год назад
ఈ పాట రెండు వెర్షన్లు ఉంటుంది.సినిమా లో సుశీల పాడిన పాట చిత్రీకరించారు.కానీ జిక్కి గారు పాడినది కూడా ఉంది.కొన్ని లిరిక్స్ కూడా తేడా ఉంటాయి.
@bvsubbaiah
@bvsubbaiah 4 года назад
ఓం నమశ్శివాయః సిద్ధం నమః జగదీశ్వర! పాహి! పరమేశ్వర! దేవ! పుర-సంహార! ధీర! నటశేఖర! త్రాహి! కరుణాకర! పాహి! సురశేఖర! . శంభోహర! వినుత లంబోధర! అంబా వరతావర! . వరమీయరా, గౌరీ వరసుందర! నిన్నే కని మేము కొలిచేము గంగాధర! దేవ! గంగాధర! . ప్రమథులు పాడఁ ఫణిగణమ్ ఆడఁ పార్వతి సయ్యాడఁ మౌనివరుల్ నిను మనసార, గని పారవశంబున కొనియాడఁ . నడిపెడు సుందర నటనకు జతులిడ నందీ మర్దళ నాదమే.. మధురాతి మధుర శృతి గీతమే.. . తధిమి తధిమి ధిమి తైతై తైయ్యని తాండవమాడెను పాదమే.. మది సేవించిన సమ్మోదమే.. . జగంబుల ఏలిక! శివకామసుందరి నాయక!
@ganapathisrinivas91
@ganapathisrinivas91 4 года назад
Super brother...
@suryagoudanjaneyulu3968
@suryagoudanjaneyulu3968 3 года назад
Good writing keep it up
@gpbonkur7870
@gpbonkur7870 3 года назад
Sir.edhe.argamsir
@gpbonkur7870
@gpbonkur7870 3 года назад
E.PAT,KE,SWORLU.CHAPAND.SIR.RAGALU.ANEE.CHAPGLRU
@Bts78905
@Bts78905 Год назад
The charisma that Telugu language has no other language is having and and when you are reading Epics of telugu version the thrill, pleasure and dignified language will make you to feel that your presence is there at that time. Our film technicians used to give much importance to costumes, settings , photography and language
Далее
IT'S MY LIFE + WATER  #drumcover
00:14
Просмотров 18 млн
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
Suvarna Sundari Songs  - Hayi Hayiga - ANR,Anjali Devi
6:15
Suvarna Sundari Songs - Piluvakura - ANR,Anjali Devi
4:24
Singara Velane Deva-Konjum Salangai
6:15
Просмотров 2,6 млн