ఈ గుడికి వెళ్ళి నేను 5 వారాల్లో ఉద్యోగం పొందాను... నా జీవితాన్ని నిలబెట్టిన గుడి.. ఈ కాలభైరవ గుడి.. ఇక్కడ హారతి మనతో ఇప్పిస్తారు... ఇది వండర్ ఒక్కరూపాయి తీసుకోరు.. తిరిగి మనకే నాణాలు ఇస్తారు... గురువు గారు చాలా గొప్ప వారు.... ఆయన నా లాంటి మధ్యతరగతి వారికి దేవుడు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...
గురువు గారికి పాదాభి వందనములు మీరు మీ ఉపదేశములతో మా కుటంబ జీవితాలను ఆధ్యాత్మికతతోసన్మార్గములతో నడుచుకొనుటకు ఎంతో ఉపయోగ కర మైనవి ధన్యవాదములతో సదా మీ భక్తుడు పోతకమూరి గోపాల కృష్ణ , విజయవాడ .
Om namo bagavathe swarnakarshana bairavaya Dana danya vruddikaraya sigram danam danyam swarnam arogyam gruham dehi dehi vasya vasya kuru kuru swaha🙏🙏🙏🙏🙏
గురువుగారు మీరునిస్వార్థంగా ప్రజలను మంచి మార్గములో నడిపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలామంది భాధగురువులుఉన్న ఈరోజులలో మీ లాంటి భోదగురువులు దొరకడం మా అందరి అదృష్టం .థాంక్యూ సార్ మిమ్మల్ని పర్శనల్ గా కలవడం కుదురుతుందా గురువుగారు
Meru chalaa goppavaru. Guruji 🙏🙏 mematalu venteni problem s. Anni poyyenai ani pesthadi guru garu meru guruvuga maku dorakadam maa adrusram. Om gurubhyo namaha 🙏🙏🙏🙏
Guruvugari paadapadmamulaku namaskaaramulu. Haritasa gotram,Brahmanandam, sowbhagyalakshmi, maaabbaayi V s n praveen. Kaasyapasa Goran,satyannaarayanamurthi, srilakshmipavani.
Vandhursha..gotram... vijayalakshmi penakanametta ..kovvuru mantropa dhesam kuda tisukunnamu,. guru garu last year chesanu eroju ravatam kudara ledu repu dheksha tisuko vachandi guruvu garu Daya chesi ivvali guruvu garu....om hrim namo varahi ghore swapnam taha taha swaha🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏