Тёмный

Swati Kiranam Telugu Full HD Movie | Mammootty | Radhika | K Vishwanath | Indian Films 

Mango Indian Films
Подписаться 6 млн
Просмотров 1,3 млн
50% 1

Swati Kiranam Telugu Full HD Movie on Indian Films, featuring Mammootty, Radhika and Master Manjunath. Directed by K Vishwanath, produced by V. Madhusudhan Rao and Music composed by KV Mahadevan.
Movie Details :
Movie - Swati Kiranam.
Cast - Mammootty, Radhika and Master Manjunath.
Director - K Vishwanath.
Music - KV Mahadevan.
Producer - V. Madhusudhan Rao.
Click Here To Watch:
Swarna Kamalam Telugu Full Movie - • Video
Seetarama Kalyanam Full Movie - • Video
Gharana Mogudu Full Movie - • Gharana Mogudu Telugu ...
Kushi Telugu Full Movie - • Video
For more Full HD Movies :
Like us on Facebook for more updates - / 890064684403480
Follow us on twitter for more updates - / itsindianfilms
Watch all your favourite movies here.
Also subscribe to / indianfilms for full movies.
Happy Watching !

Развлечения

Опубликовано:

 

3 ноя 2015

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 669   
@kanurisujatha1735
@kanurisujatha1735 3 года назад
ముందుగా ఈ సినిమాని అందించిన విశ్వనాధ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునేలా చాలా బాగుంది ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్ళీ రావు ఇలాంటి సినిమాని చూసినందుకు చాలా సంతోషంగా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు
@truedemocracy2173
@truedemocracy2173 6 дней назад
The only time when Mammootty played Brahmin without Muslim Christian agenda. Harsh truth. Accept if you can.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 лет назад
శిష్యుడి ప్రజ్ఞనోర్వలేని గురువులూ సినీమాల్లోనే కాదు బాహ్యప్రపంచంలోనూ లేకపోలేదు అలాంటి వారికి కనువిప్పుకలిగేలా చెంపపెట్టు లాంటి కళాత్మమైన సినిమానందించిన కళాతపస్వి కేవిశ్వనాథ్ గారికి సర్వదా కృతజ్ఞుడను.
@jadda9999
@jadda9999 5 лет назад
sravanthi lakkakula11 sad to hear
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 5 лет назад
అనంతరామశర్మ గురువు కాదూ గంగాధరం శిష్యుడు కాదూ
@guruguru6474
@guruguru6474 4 года назад
మీ తెలుగులె విశ్వానాథన్ గారీ వాటలువి0టు0టె నాకు మరిజన్మవచ్చినట్టుగా ఉంది sir telugu typing miss ga unte kshaminchandi
@deepthikannekanti5469
@deepthikannekanti5469 4 года назад
Chandrashekar Bikkumalla 5
@muralikrishna-uz5dl
@muralikrishna-uz5dl 4 года назад
Jagan guruji telusa miku
@bhagavatbhakth7
@bhagavatbhakth7 2 года назад
ఎంత గొప్ప సినిమా,ఎంత అత్యద్భుతమైన కీర్తనలు, ఎంత అద్భుతమైన సన్నివేశాలు ఇలా కల్పించిన విశ్వనాథ్ గారికి 🙏🙏🕉️🌺 ఈ నా దృష్టిలో ఎప్పుడు one of the evergreen movie ఎప్పుడు చూసినా ఒక్కటే అనుభూతి
@truedemocracy2173
@truedemocracy2173 6 дней назад
The only time when Mammootty played Brahmin without Muslim Christian agenda. Harsh truth. Accept if you can.
@prakash1212
@prakash1212 2 года назад
ఏం చెప్పాలి నా వయస్సు 40.నా చిన్నపుడు మా ఊరిలో జస్ట్ 3టీవీ లు అందులో ఒక ఇంటికే పోవడానికి ఛాన్స్. 2000 తరువాత ఈటీవీ లో సినిమా చూసా. అంటే దాదాపు 22 years.but క్లైమాక్స్ చూడాలంటే కన్నీరు వస్తాది.k. విశ్వనాథ్ గారికి పాదాభివందనాలు. శంకరాభరణం స్వాతీ ముత్యం.స్వర్ణ కమలం. శ్రుతిలయలు. శుభాసంకల్పం. ఇలా ఎన్నో ..పాట .సంగీతం తెలియని నాకు రోజు ఈ సినిమాపాటలు వినని రోజు లేదు.
@smu785
@smu785 Год назад
బాబూ నీకు శుభలేఖ, స్వయంకృషి, సాగర సంగమం.... గుర్తు లేదా.....
@prakash1212
@prakash1212 Год назад
@@smu785 ఎందుకు బాబు.. అలా అడిగావు.నేను ముందే చెప్పా కద ఇలా ఎన్నో సినిమాలు అని.మొత్తం చదవాలి కదా చిన్నా
@smu785
@smu785 Год назад
@@prakash1212 బాబూ చిరు ద్వేషి వి కదా అర్థం అవుతుంది లే....
@prakash1212
@prakash1212 Год назад
@@smu785 ఎందుకు అనుకుంటున్నావు
@smu785
@smu785 Год назад
@@prakash1212 its clear తెలిసిపోతుంది గా నీ మెస్సేజ్ లో అవునా కాదా చెప్పు
@harikrishna3616
@harikrishna3616 2 года назад
The effort mammootty has put to learn Telugu and classical lyrics of songs and to lip sync perfectly is terrific 🔥❤️
@abhishekpushpana.p7561
@abhishekpushpana.p7561 3 года назад
മലയാളികൾക്ക് എന്നും അഭിമാനിക്കാം.....#മമ്മൂക്ക ....ആ ശബ്ദം തെലുങ്കിൽ കേൾക്കുമ്പോൾ... ഹോ രോമാഞ്ചം
@rasheedpm7990
@rasheedpm7990 3 года назад
Bro, ഈ സിനിമ malayalam dubbed version കിട്ടാൻ വല്ല വഴിയുമുണ്ടോ മലയാളത്തിൽ പ്രണവം എന്നാണ് പേര്. Full movie യുടെ link ഉണ്ടോ.
@amarantirupur
@amarantirupur 2 года назад
Mammoottys origibal voice or dubbed by sp Balu sir?
@Attitudezero884
@Attitudezero884 2 года назад
@@amarantirupur it's original voice
@shivaji856
@shivaji856 2 года назад
Who got tears at the end? Radhika's role is of a person with a golden heart. Pranathi song by Vani Jayram is exceptional...Movies like this should have english captions for other language people to understand. In this movie, the kid has 3 mothers..
@hanutml
@hanutml Год назад
How generous are Telugu audience ... The lead artists are from Kerala(Mammootty), Karnataka(Manjunath) and Tamilnadu(Radhika ) and yet it was supported by Telugu people .. we just love cinema :)
@sneham7093
@sneham7093 10 месяцев назад
True 1st we must stop the talents name for states. Ect we all are humans darlings
@mcharandasyadav
@mcharandasyadav Год назад
I am CISF jawan. సూపర్ మూవీ ఈ మూవీ గురించి ఏమని చెప్పను గ్రేట్ డైరెక్టర్ విశ్వనాధ్ సార్ నేను ఈ మూవీ ని డ్యూటీ చేసుకుని వచ్చి మరి చూశాను నేను చూసిన తేదీ 18/11/2022. నేను ఒక వారం నుండి విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సంగీతం కి సంబంధించిన మూవీలో చూస్తున్న. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క అద్భుతం Viswanath sir you are great director.
@gvs4all
@gvs4all Год назад
Blessed to watch this movie on my child hood at the age of master manjunath... Felt like him..... Now watched again now at the middle age and understood how mamooty character would felt like.... No one is villan here....only negative characters are immaturity of the boy and insecurity of legend.....
@narasimharaoimandi
@narasimharaoimandi 6 дней назад
ఇంత అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించినందుకు కే విశ్వనాథ్ గారికి శతకోటి నమస్కారములు
@Attitudezero884
@Attitudezero884 2 года назад
Mammoothy dubbing was 100% Percent despite it being his first telugu film.This role is not a normal one it is of a Sangeetha vidwan role who have to speak pure telugu which is a very difficult for other language speakers and he did it perfectly without any mistake which shows how much hardwork he had done for it.
@avinashalapati2933
@avinashalapati2933 4 года назад
Manjunath is natural in built Actor. I came here after Malgudi Days- Swami and his friends episodes.
@Itmattersalot
@Itmattersalot 3 года назад
ఇలాంటి సినిమాలు అందరూ తీయలేరు.ఇంత క్లిష్టమైన కథకు సంప్రదాయ విలువలు తగ్గకుండా కమర్షియల్ హంగులు అద్దుతూ కథను మనకు దగ్గర చేయడం, సినిమాను పెద్ద హిట్ చేయడం నిజంగా ఒక పెద్ద సాహసం. ఇలాంటి వాటికి కె.విశ్వనాధ్ గారు పెట్టింది పేరు !! A great movie...
@unnipeyad3562
@unnipeyad3562 3 года назад
Mammooty Sir, what an actor... He should have been awarded more National awards if jury panel was never Biased
@kutsan8350
@kutsan8350 3 года назад
Ayyo Karayalle ikka bhaktha.ee padam Wisnathan lifil flop aaya filim aanu .shathriya sangitham nere chovve lip kodukkan mammuvinu aakilla ikka bhaktha
@mr.emmanueljr9029
@mr.emmanueljr9029 3 года назад
@@kutsan8350 മോഹനൻ fuckത്ത കൂടുതൽ ഷോ വേണ്ട. K viswanath തന്നെയാണ് മമ്മൂട്ടിയുടെ അഭിനയത്തെ പൊക്കി പറഞ്ഞിട്ടുള്ളത്. പിന്നെ സാമ്പത്തിക പരാജയം ഒക്കെ നല്ല പല സിനിമകൾക്കും വന്നിട്ടുണ്ട്. മോഹനന്റെ വാനപ്രസ്ഥ 4 കോടി ബഡ്ജറ്റും 10 ലക്ഷം ഷെയറും. All time disaster ആണല്ലോ. അത് അയാൾ മോശം ആയി അഭിനയിച്ചതുകൊണ്ടല്ലേ. സ്വാതികിരണം തെലുങ്കിലെ All time classic ആയി ഇന്നും അവർ അംഗീകരിക്കുന്ന സിനിമ ആണ്. മമ്മൂട്ടി തെലുങ്കിൽ ചെയ്ത പോലെ ഒരു റോൾ ലാലിന് ഇല്ലാത്തത്കൊണ്ട് മോഹനന്റെ ഭക്തന്മാർക്ക് ഇങ്ങനെ മോങ്ങിക്കൊണ്ടിരിക്കാം
@rimalbabu1653
@rimalbabu1653 3 года назад
@@mr.emmanueljr9029 ഇതൊക്കെ ആരോട് പറയാൻ ആരു കേൾക്കാൻ...വിവരം ഉള്ള ആരേലും വേണ്ടേ അവരുടെ teamil..
@mr.emmanueljr9029
@mr.emmanueljr9029 3 года назад
@@rimalbabu1653 ഇത്രയും Frustration പിടിച്ച ഫാൻസ്‌
@Prince-xn9jx
@Prince-xn9jx 3 года назад
@@kutsan8350 Frustrating Fanoli 😂
@koushikworldian9239
@koushikworldian9239 5 лет назад
There can't be another mammoty n another vishwanath..they are only once in a life time of earth kind of ppl 🙏
@trilokrockz
@trilokrockz 3 года назад
Another spb sir also ❤️
@rajithanbrchandroth4043
@rajithanbrchandroth4043 Год назад
@@trilokrockz another manjunath also 😃👍
@lallilolli9694
@lallilolli9694 Год назад
తనని ఎక్కడ మించి పోతాడో అని తొక్కేసే వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు ఆ విషయాన్ని లోకానికి చూపించే ప్రయత్నమే ఈ సినిమా 100 సార్లు చూసిన గానీ ఇంకా ఏదో తెలుసుకోవాలిసినది ఉంది అనిపిస్తాది అంత గొప్ప సినిమా ,🙏❤🎉
@sudharshankamath779
@sudharshankamath779 2 года назад
Mammootty Sir Is A Living Legend Face Of Indian Cinema He Is One Of The Finest Actors In The World Mammootty Sir'S Telugu Voice Is Superb He Has A Great Depth Voice Mammootty Sir Is Not Only A Malayalam Actor He Is An Indian Actor He Acted 3 Movies In Telugu Swathi Kiranam (1992) Surya Putrulu (1994) YSR Yathra (2019) And His Upcoming Telugu Movie Is Coming 'Agent' With Akhil Akkineni
@varaprasadkopparthi7242
@varaprasadkopparthi7242 5 лет назад
One of the best movie. Moommoty expressions r superb.
@adhikaralasomashekar3503
@adhikaralasomashekar3503 Год назад
KALA TAPASVI Vishwanath Garu is "The Greatest Filmmaker of Indian Cinema". 🙏🙏🙏🙏
@Arjun-kb4uu
@Arjun-kb4uu 3 года назад
ఇలాంటి చిత్రాలు ఈ సమయంలో ఇంకొక సినిమా ఇవ్వండి విశ్వనాథం గారు ఇలాంటి సినిమాలు తీయాలి అంటే అది ఎవరైనా సరే మీ తర్వాతే ఇలాంటి సినిమాలు ఎవరు వల్ల కాదు 🙏🙏🙏🙏❤️
@memorylane7877
@memorylane7877 3 года назад
Who is here after the demise of legend SPB sir? ❤ His voice will never part as long as the world exist. Rest in Peace legend. 🌹
@amarantirupur
@amarantirupur 3 года назад
MAMMOOTTY original voice or dubbing voice?
@memorylane7877
@memorylane7877 3 года назад
@@amarantirupur Dialogues are in his original voice. He dubbed for himself.
@mgireeshreddy2040
@mgireeshreddy2040 4 года назад
ఈ లాంటి చిత్రం మాకు అందించినందుకు పాదాభివందనాలు విశ్వనాథ్ గారు
@kolurumouli54
@kolurumouli54 11 месяцев назад
చిత్ర పరిశ్రమకి వన్నెతేచ్చిన శ్రీ విశ్వనాద్ గారికి నా పాడాభివందములు. ఇటువంటి సంగీత మరియు సాహిత్య చిత్రాలే భవిష్యత్ లోకూడా తియాలని. బ్రాహ్మణ కులానికి ఎటువంటి మచ్చారాని చిత్రాలు తీయాలని మనవి. 👏👏 .
@tumulurikishore9372
@tumulurikishore9372 3 года назад
ఇలాంటి గురువులు ఏ రంగంలో ఉంటే ఆ రంగం ఎప్పటికీ బాగుపడదు ( నిజానికి చాలామంది ఉన్నారు కూడా) 😭😭
@nsrikanth6734
@nsrikanth6734 3 года назад
Probably the best film in Indian Cinema portraying human jealousy.
@katyayini2801
@katyayini2801 6 лет назад
Feeling blessed to be born in the age where we can watch and enjoy these kind of movies. Thankyou Vishwanadh garu 🙏🏻
@rajasekharp7316
@rajasekharp7316 5 лет назад
Hi medam
@thrinadhvenkata2315
@thrinadhvenkata2315 4 года назад
Yes katyrayini garu
@sastryiv3007
@sastryiv3007 4 года назад
really u r blessed katyayini madam, and i bless you too
@venkymascot
@venkymascot 4 года назад
Yes
@emarsupport3894
@emarsupport3894 4 года назад
Mi comment chusaka emayina reply ivvalani try chesa but nakantha buddi panicheyadam ledu.. But I'm feeling it... I'm lucky to see at least your face.. 🙂🙂🙂
@prasadkilaru9447
@prasadkilaru9447 3 года назад
The film is the Beautiful Blend of South Indian Talent - Mummootty - Malayalam, K V Mahadevan and Radhika - Tamil, Manjunath and Jayanthi - Kannada, Viswanadh and the rest Telugu.
@suhiths595
@suhiths595 2 года назад
K s chitra malayalam Spb Andhra Pradesh Vani Jayaram. Tamil nadu
@kaushalone8439
@kaushalone8439 2 года назад
Jayanthi not kannadiga she is telugu being born in Bellary she can speak kannada fluently
@amarantirupur
@amarantirupur 2 года назад
Superb
@user-sh7cg8po1p
@user-sh7cg8po1p Год назад
సినిమా చూశాక కామెంట్ రాయాలి.... మనిషిలోని అర్షద్వర్గాలను ఎలా ఉంటాయని విశ్వనాథ్ గారు అద్భుతంగా చిత్రీకరించారు..... మనుషుల మర్మములు ఎట్లా కొట్టుమిట్టాడుతయో నవ్వుతూ చిత్రాన్ని చూశా....
@rimalbabu1653
@rimalbabu1653 3 года назад
മമ്മൂക്കയുടേ അഭിനയത്തിന്റെ range അളക്കാൻ ഇന്ത്യൻ സിനിമയിൽ തന്നെ ആർക്കും കഴിയുമെന്ന് തോന്നുന്നില്ല...Mammokka 😍😍😍
@Nvj009
@Nvj009 2 года назад
പിന്നല്ല 😁😁
@bhuvanchandra450
@bhuvanchandra450 Год назад
2:03:10 extrodinary performance by mega star Mammootty.........he lived in his role........
@bharathkumarvlogs16
@bharathkumarvlogs16 2 года назад
మమ్మూటిలా ఈ సినిమా లో కొంచెం నెగెటివ్ పాత్రలో నటించడం కేవలం మమ్మూటికే సాద్యం. మన హీరోలకు అలా నటించడం కష్టమే.
@nowfalkamar2883
@nowfalkamar2883 3 года назад
Mammootty our mammookka.....face of Indian cinema proud of you sir
@muhammedzenher5679
@muhammedzenher5679 3 года назад
One of the finest acter in this world . MAMOOTTY
@avvarivasantha7853
@avvarivasantha7853 3 дня назад
Qqqqq1qqq11😊😊
@rajeshwariwaghmare3680
@rajeshwariwaghmare3680 Год назад
I literally cried at the climax.....what a movie.....my music teacher said to watch this movie....but my teacher always appreciates me....
@nagasriankam6
@nagasriankam6 4 года назад
చివరిలో నాకు కన్నీళ్లు ఆగలేదు, అ గంగాధర్, ఈ మమ్మూట్టి గారు మమ్మలిని ఏడిపించకుండా ఉండాలేకపోయారు 🙏🙏 కళాతపస్వి k. విశ్వనాధం గారికి ma 2k kids తరపున 🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు
@prasadch2815
@prasadch2815 2 года назад
అరేయ్ ఎర్రిపూకు శృతిలయలు 1987 లో తీసాడు విశ్వనాధ్ సమె సబ్జెక్టు స్వాతికిరణం 1992 లో తీసాడు స్వాతి కిరణం అర్ధం చెప్పు రా
@kvsrsaisarma5324
@kvsrsaisarma5324 2 года назад
Ila sri thiru mahasresta kasinadhuni vishwanath therenudu leelalow navvulu puvvlu kallanellu leke chanidi viswanathji
@xosobea
@xosobea Год назад
pilla na bacha 2k kid anta.. diaper esko po ra
@sulochana-ki7ku
@sulochana-ki7ku Год назад
@@xosobea 1à
@dineshreddy4410
@dineshreddy4410 Год назад
2k kids aa meeku
@rajukaparapuraju69
@rajukaparapuraju69 2 года назад
ఏకలవ్యుడు ఏటువంటి వాడో గంగాధర్ అటువంటి వాడు అయ్యాడు..... తామే తమ వారే పేరు పొందాలి అనుకునే వారి వల్లన గంగాధర్ లాంటి వారు బలి అవుతారు......
@user-zg7zu5nq8n
@user-zg7zu5nq8n Год назад
ముందుగా ఇటువంటి సినిమాని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి నమస్కరించాలి ...We are all miss you sir😔 ఇక ముందు ఎలాంటి సినిమాలని ఎవరు తీయలేరు ఆక్టర్స్ తో సంబందం లేకుండా కేవలం కథతో సినిమాను విజయం చేయించ గల ఏకైక డైరెక్టర్ 🙏🙏🙏
@vamsiallasani8578
@vamsiallasani8578 2 года назад
K.విశ్వనాథ్ గారు, K.V మహదేవన్ గారు, S.P బాలు గారు, మమ్ముట్టి గారు, మంజునాథ్ గారు రాధిక గారు ఇలా అందరూ కలసి సృష్టించిన కళాఖండం ఈ స్వాతికిరణం 💐💐💐💐💐
@user-yp7mb8vz5g
@user-yp7mb8vz5g Год назад
బ్రాహ్మణోత్తములు ఎంతో మంది మన సంస్కృతి సాంప్రదాయాలకు జీవివం పోసారు . అట్టివారందరు ఈరోజుల్లో కనుమరుగయ్యారు 😢
@kasiharibabu9486
@kasiharibabu9486 Год назад
ఎందువలన కనుమరుగయ్యారు? కరెక్టుగా 4వ్యాఖ్యల్లో చెప్పగలరని సవినయంగా ఆశిస్తున్నాను 🙏🌹❤️
@chandrashekarbikkumalla7075
జీవివం పోసారా!!!!!!!!?
@user-yp7mb8vz5g
@user-yp7mb8vz5g Год назад
@@kasiharibabu9486 సరైన విద్యా భోధన మన సాంప్రదాయలకు ప్రామాణికం. Reservation ల పుణ్యమా అని మంచి భోదను భవితరాలకు అందించే వారే కనుమరుగయ్యారు .!! ఏమంటారు ...? ఏకీభవిస్తార ? లేక విభేదిస్తార ?
@kasiharibabu9486
@kasiharibabu9486 Год назад
@@user-yp7mb8vz5g ఔను రాజకీయ నాయకుల స్వార్థం కోసం చదువులో వెనక బడిన వారిని మార్కులు కలిపి ఉద్యోగాలు ఇవ్వటం వాళ్లకు 38to 43వరకూ age ను పెంచటం కారణం ముఖ్యంగా స్వచ్ఛంగా తెలుగు భాషను వ్రాయలేకపోవటం పదంలోని భావాన్ని విడమరచి వివరించ లేకపోవటం ఇక తెలుగు మనకి అవసరం లేదు అన్నట్లుగా ప్రభుత్వం ప్రవర్తించటం డబ్బు వ్యామోహంలో యువత విదేశాలకు వెళ్లి కన్న తల్లీ తండ్రులను దూరంపెట్టడం ప్రస్తుతం ఇలా నడుస్తున్న సమాజానికి తెలుగు భాష కు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వాలె పూనుకోవాలి తెలుగు మాస్టర్లు కు 2రెట్లు జీతాలు ఎక్కువ ఇవ్వాలని తెలుగు కవులకు పండితులకు ఇలా గౌరవిస్తే మన భాషకు మరలా పూర్వ వైభవం సాధించ వచ్చు నని నా అభిప్రాయం అందరికీ అభివందనాలు 🙏🙏🙏
@ravisoljar6803
@ravisoljar6803 9 месяцев назад
​@@user-yp7mb8vz5gఅవును సర్..EWS reserwation వల్ల... చాలా నష్టం జరుగుతుంది......
@454bhanu
@454bhanu 4 года назад
What a movie!! Gangadhar , anantharama sharma and viswanadh garu should deserve every eligible award!!
@mani4797.
@mani4797. 3 года назад
Swathi kiranam la prithi aksharam pranam posukundi ....... Sangeetham ane kala o adbutham Aa adhbuthanni aa sangeetham lo ni amiruthanni maku kuda ruchi chupinchinaduku chala kruthagnathalu 🙌🤝🙏🙏 Sangeetha sahitya samalam krutheee 🙌🙌🙌 ♥️
@chanmeenachandramouli1623
@chanmeenachandramouli1623 2 года назад
Fabulous movie indeed with such great actors. WOW!. Radhika, Mammooty & the kid Manjunath have done exceptionally well. Hats off indeed for the music. Sure. SPB, Vani Jayaram, KVM & Direction by Vishwanath, I understand. Radhika especially has done fabulously & looks so pretty. YES, jealousy can even kill one's soul!. MeenaC
@ramsanjeevgowda9599
@ramsanjeevgowda9599 Год назад
I am here after Dulquer Salman rapid fire in Seetha Ramam movie pre release event.
@samsunggalaxys477
@samsunggalaxys477 4 года назад
King of Indian cinema megastar mammookka..❣️❣️
@saradhipathireddys
@saradhipathireddys 5 лет назад
Ayya.. Viswanathgaru... Ilantivi mee daggara nunchi marenno ravali ani korukuntunnam.. Thanivi theeratledhu ennisarlu chusina 🙏🙏🙏
@abinkbabu5707
@abinkbabu5707 3 года назад
Proud Of Kerala Mammotty❤❤❤ Thankyou telungu brothers for accepting&Praise him💞💞
@Abijithsrikar
@Abijithsrikar 3 года назад
It’s Telugu dude not telungu
@athreshgiridhar4380
@athreshgiridhar4380 3 года назад
@@Abijithsrikar telungu is right as well. historically it was called telungu.
@Abijithsrikar
@Abijithsrikar 3 года назад
@@athreshgiridhar4380 aah mukka telugulo cheppu chuddam
@athreshgiridhar4380
@athreshgiridhar4380 3 года назад
@@Abijithsrikar ye? nenu teluguvadini kadu ankuntunnava
@Abijithsrikar
@Abijithsrikar 3 года назад
Poyyi chaduko thanmudu....entha sepu time waste chestav cheppu RU-vid lo🤪
@narenderlavuri
@narenderlavuri 6 лет назад
"Suthudnna mathi marichi shulana meda virichi pedharikam chupe Chichu kanti penimity"..... Hats off...... lyricist and the Music director.... No words admire these words....Excellent....
@nagamahendranathreddy6760
@nagamahendranathreddy6760 4 года назад
Music director:puhalendi... Assistant cum friend of Mama..
@akshaykishore731
@akshaykishore731 3 года назад
ഇന്ത്യൻ സിനിമയുടെ അഭിമാനം മമ്മുക്ക ❤❤ മമ്മുക്കയെ കുറ്റം പറയുന്നവർ ഇതൊക്കെ ഒന്ന് കാണണം..
@Vishnu_Vishnu555
@Vishnu_Vishnu555 Год назад
K.viswanadh garu, Vani jayaram garu....🙏🙏🙏 Om shanti, Mammutti action 👌 totally movie and all actors 🙏🙏🙏🙏🙏
@Janasena_Victory
@Janasena_Victory 4 года назад
Legendary classic.. 🙏🙏🙏 One should have love and passion on cinema to make such an artistic film
@arunkarthikeya9002
@arunkarthikeya9002 10 месяцев назад
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా, కథ,సంగీతం, పాటలు , మాటలు ప్రాణం, మమ్ముట్టి నటన అద్భుతం సినిమా చూస్తుంటే మనసు పులకరిస్తుంది విశ్వనాథ్ గారిసినిమాలు ఆణి ముత్యాలు ఇంతకన్నా ఏమి చెప్పలేం,ఆస్వాదించ డమే, అందరి నటులకి🙏🙏🙏🙏
@samuds123
@samuds123 4 года назад
Awesome Literature, Great Artists, Wonderful composition fill our day with @21:36, @37:24, etc... Many bits we need to watch again.... Blessed!
@naveenkumarmantrarajam3400
@naveenkumarmantrarajam3400 3 года назад
At 2:19:05 the Little girl says Shruthi...... That's the Heart touching scene.... Says though you reached Heights but one day u will fall to roots....
@mahendrac5933
@mahendrac5933 3 года назад
Great Movie My heart is just kept beating high, what an excellent creation. I bow down to everyone involved in this great story and creation.
@akshay3783
@akshay3783 4 года назад
*megastar mammootty.. ❣️❣️*
@anupnair7465
@anupnair7465 4 года назад
What was written in letter... Hope this movie had English subtitles.. What an exceptional acting mamooty, radhika, manjunath.. Fabulous....bful movie reminded me of current suicide of bollywood star how young talents are crushed by cheap egos...
@deepad4546
@deepad4546 3 года назад
True
@sivanellori8021
@sivanellori8021 3 года назад
In the letter the boy says Radhika's appreciation is sincere love but Mammootty's appreciation is polluted with jealousy and hatred...and also that he is giving away his life to guru as dakshina.
@anupnair7465
@anupnair7465 2 года назад
@@sivanellori8021 thnx
@ravikiranchillara6643
@ravikiranchillara6643 3 года назад
ఈర్ష్య, ద్వేషాలు మనిషి ఎలా పతనమవుతాడో తెలిపిన అద్భుత చిత్రరాజాం
@seeyanthomas9700
@seeyanthomas9700 3 года назад
I must say I was so prejudiced about Telugu movies for its larger than life tone, mass movie style. But so humbled to watch this movie... Truly a cult Telugu movie🙏🙏🙏👏👏
@memorylane7877
@memorylane7877 3 года назад
All of legend K Viswanath sir's films are classics. Swathikiranam, Swathimuthyam, Sankarabharanam, Sagara sangamam etc.
@simplecooking4160
@simplecooking4160 5 лет назад
National award winning performance by Radhika mam
@shahrukpathan9889
@shahrukpathan9889 4 года назад
She did not won any national award under best actress in her whole career... This movie got the national award for best playback singer female category
@mohanbabums
@mohanbabums 8 лет назад
superb movie.. heart touching.. it's very difficult to find This kind of movies Now
@yuvatharammancherial8182
@yuvatharammancherial8182 Год назад
నాటికి నేటికి బడి నుండి గుడి దాక డబ్బు వున్నా వారిది నడుస్తుంది.. ఈర్ష్య, ద్వేషం, లేకుండా కళ రంగంలో talant వున్నవారికి ప్రోత్సహం అందిచడం. కళ గురువులు అని చెప్పుకునే వారికి ఈ సినిమా స్వాతి కీరణం అంకితం.
@vvanisri
@vvanisri 4 года назад
This film is a living example of what a man s ego can do to a whole society especially in such artistic professions
@muppaneniasharani4940
@muppaneniasharani4940 5 лет назад
My favourite movie of viswanath sir direction....specially I love the last song....jaaliga jaabilamma....heart touching song
@geethameenadevivaddadi1380
@geethameenadevivaddadi1380 5 лет назад
Mammutty Garu ..what an acting😍
@antopgeorge2778
@antopgeorge2778 4 года назад
Unfortunately I can't watch my favorite actor's performance due to language barrier. And they didn't provide subtitles too. 😔 But thanks for appreciating his performance. 😊
@faisalbabu3267
@faisalbabu3267 4 года назад
Anto P. George Ithu Malyalathil Dubb chaidittundallo film name pranavam
@Abhinav1216
@Abhinav1216 4 года назад
K vishwanath from tollywood, baluchander from kollywood - ultimate legends
@antopgeorge2778
@antopgeorge2778 4 года назад
Though Mammootty sir is from Kerala, he has acted in the movies of both these legends. 👌 Swathikiranam and Azhagan ❤
@BhagyaRekha-fu4wo
@BhagyaRekha-fu4wo Месяц назад
ఈ మూవీని హిందీలోకి ఇప్పుడు డబ్ చేస్తే బాగుండేది. Sony TV లో superstar singer season 3 లో 7 ఏళ్ల అబ్బాయి avirbhav performance చూస్తుంటే, ఈ మూవీ గుర్తు వచ్చింది.
@user-eb5bb7by6p
@user-eb5bb7by6p 6 лет назад
2:19 .. The Girl next to Mamooty Sir .. Said shruthi missing .. Here the ideology of Vishwanath Sir ..Explaining You are back to square 1 from such big position in Sangeetham .. Hats off sir ..
@shivaji856
@shivaji856 2 года назад
Also, Mammooty sitting with those children indicates that he is back to the beginning if he doesnt have a good heart and jealous..
@babe2274
@babe2274 Год назад
2:19:06
@rajeshbalabommu
@rajeshbalabommu 4 года назад
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ
@avalaharishankar5805
@avalaharishankar5805 4 года назад
Super bro..chala baaga chepparu.meere raasara
@saisekharreddy6127
@saisekharreddy6127 4 года назад
@@avalaharishankar5805 song lo lyrics
@muhammedfaheem9857
@muhammedfaheem9857 4 года назад
Dear Pradeep, How can i watch this movie with eng subtitles ?
@-sanathanadharmam752
@-sanathanadharmam752 4 года назад
Muhammed Faheem bro u must watch this twice n thrice then u will easily understand .. learn Telugu it’s sweetest than sweet
@cosmicenergysolutions4332
@cosmicenergysolutions4332 4 года назад
ప్రతి గురువులకు నాది ఒక విన్నపము మీకు తెలిసిన విద్యలు ఇంకొకరికి బోధించడం ద్వారా ఇంకో కరు బాగు పడతారు దాని వల్ల ఎదిగిన వ్యక్తి నా శిస్యుడు అని చెప్పు కోడానికైనా మీ అంతరాత్మ ఒప్పుకుంటుంది లేదంటే మీరు బ్రతికి ఉన్నంత కాలం మనోవేదనకు గురి అవుతుంటారు కాబట్టి వీలైనంత వరకు గురువు గారందరు గురువును మించిన శిస్యులు కావాలని దీవించి మరీ పంపండి ఈ సినిమా ని చిత్రీకరించిన వారందరికీ నా హుదాయ పూర్వక కృతజ్ఞతలు
@nanagandi
@nanagandi 4 года назад
నిజాన్ని ఎంతో చక్కగా చెప్పారు.
@muralikrishnamuralikrishna4107
@muralikrishnamuralikrishna4107 3 года назад
Mammoty sir acting next level and gangadhar extraordinary acting skills
@connectmkp
@connectmkp 2 года назад
Gem of movies! 👌💎 of 🎥 These types of movies are not just for entertainment but also for enlightenment. Thank you Viswanath sir and the team.
@AarizMohammed
@AarizMohammed 8 лет назад
I saw it many times, when ever I saw it, I get emotional by the lyrics.
@nallaapareddysekharreddy2033
@nallaapareddysekharreddy2033 4 года назад
విశ్వనాథ్ గారు ....! అద్భుతాలు జరుగుతాయి... కానీ , అన్ని సార్లూ సాధ్యపడవు. అద్భుతాలు చేయవచ్చు... కానీ , అందరికీ సాధ్యపడవు. మీ వంటి సరస్వతీ కటాక్షం వున్నవారికి తప్ప. మీరు సార్థక నామదేయులు .... కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు.
@erannakumbar8919
@erannakumbar8919 4 года назад
ಕಲೆ ಯಾರ‌ ಸ್ವತ್ತು ಅಲ್ಲ ನಿಜವಾಗಿಯೂ ಅದ್ಭುತ ಸಿನಿಮಾ 👌👌👌
@SaikumarMungara
@SaikumarMungara 3 года назад
కళాతపస్వి కేవిశ్వనాథ్ గారికి 🙏🙏🙏🙏
@AtoZ76411
@AtoZ76411 3 года назад
The face of indian cinema.. അവിടെയും പോയി സ്വന്തം ശബ്ദത്തിൽ dub
@samratmanche3897
@samratmanche3897 6 лет назад
wet Eyes from 2:14:24 . VERY emotional ------------- excellent performance from MANJUNATH.
@afsalafsalkm2180
@afsalafsalkm2180 6 лет назад
samrat manche നല്ല സിനിമ മജീദ്
@rex25jk26
@rex25jk26 4 года назад
Its spoiler 😒
@deepad4546
@deepad4546 3 года назад
I didn't know mammoth acted in telugu movie,lip syn c was perfect. He never disapponis
@Attitudezero884
@Attitudezero884 3 года назад
He dubbed in telugu himself.
@charithak1060
@charithak1060 4 года назад
Whattt aa superrrrrr acting by mammooty😱😱😍😍👍👌👍👌
@akhildatha6139
@akhildatha6139 Год назад
2023 lo చూస్తున్న ఐనా కన్నీళ్లు ఆగలేదు
@sivasongssivasongs1843
@sivasongssivasongs1843 4 года назад
Extraordinary movie.....ilanti movie andinchinanduku thankful to u great Viswanath sir💐💐💐
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 2 месяца назад
మేక వన్నె పులి...... గురువు.... ని.... మించిన.... శిష్యుడు.... అద్భుతమైన.... సినిమా.. . విశ్వనాధ్ గారికి..... కళ ..కన్ 😂 డం o.. ద్
@jithinkt2370
@jithinkt2370 5 лет назад
YSR biopic Yatra hero Mammootty's first tulugu movie is swathi kiranam.. then he acted as hero in railway coolie and surya puthrulu
@nagasriankam6
@nagasriankam6 3 года назад
Railway cooli telugu. Movie aah? Bro youtube lo unda?
@amarantirupur
@amarantirupur 3 года назад
Sir MAMMOOTTY original voice or dubbing
@nagasriankam6
@nagasriankam6 3 года назад
@@amarantirupur original voice
@vpreethamvarma5872
@vpreethamvarma5872 3 года назад
@@nagasriankam6 Release avvaledu ee movie asalu..
@boinisurya3691
@boinisurya3691 3 года назад
Telugu industry lo oka manchi animuthyam e swathikiranam move. Elanti moves vallane telugu industry , telugu jathi megeli unnaii.....
@saikiran-fd9mj
@saikiran-fd9mj Год назад
all are talking about mamooty of course he played well but nobody is talking about that kid he just nailed his performance
@ranjithvc7107
@ranjithvc7107 3 года назад
Only one MEGA STAR In india...that is called.....MAMMOOTTY🔥🔥🔥🔥🔥🔥😎😎😎😎
@vamsikrishna-wi8pv
@vamsikrishna-wi8pv Год назад
RIP to the Legend Viswanadh garu...💐
@fayispanju456
@fayispanju456 4 года назад
മമ്മൂക്ക മറ്റൊരു ഭാഷയിൽ പോയി ഭരതം പോലുള്ള ഒരു പടം ചെയുന്നു എന്താലേ 😍😍😎😎😎😎
@RP.41
@RP.41 3 года назад
Athanu ikkante range 🥰🥰🥰
@sss9532
@sss9532 3 года назад
ഇതിന്റെ English സബ്ടെെറ്റിലോ, അല്ലെങ്കിൽ മലയാളം സബ്ടെെറ്റിലോ കിട്ടാനുണ്ടോ?
@sss9532
@sss9532 3 года назад
@Vimal Bhasi പക്ഷേ, മനസ്സിലാവണ്ടേ?
@sss9532
@sss9532 3 года назад
@Vimal Bhasi ഞാനെന്റെ കാര്യമാ പറഞ്ഞത്...
@ramov1428
@ramov1428 3 года назад
That too he was hired by a legendary director K Viswanath.
@VinayKumar-ed3qr
@VinayKumar-ed3qr 3 года назад
What a movie! How great the songs are!! Music is one of the best ways to communicate with the soul and explore our inner universe. Tears of joy and enlightenment could be experienced in several parts of the movie whenever the song touches our heart deeply with the perfect situation and lyrics. Sangeetha saahithya samalankruthe! Anathineeyara song is another level of singing. Great movie.. great songs! Lives forever.... My kids would definitely watch his movies.. Viswanath garuuu.... You are like a God of great movies! Paadaabhivandanam.
@pradeepkumarjeelugula992
@pradeepkumarjeelugula992 4 года назад
నిజంగా ఒక తపస్సు చేస్తే నే ఇలాంటి సినిమాలు తీయ వచ్చేమో ??!!! ఏమా కథా కథనం !!!, తను బుజ్జి గణపతి ఆట , తల్లి పార్వతి స్వరూపమట తన తల్లి కుంకుమ పొద్దు కూక కుండా శుక్ల పక్ష చంద్రుడిలా వల్ల జీవితాలు ఉందాలని తన కథ ని కంచికి పంపాడు , చిచ్చు కంటి తండ్రి చేతిలో తల్లి కోసం ప్రాణ త్యాగం చేసాడు !!! ఆ తండ్రికి జ్ఞానోదయం అయ్యి అన్నపూర్ణాదేవి ముందు బిక్షా౦దేహి మా అన్నపూర్ణేశ్వరి అని కూర్చున్నాడు !!! ఆనతి నేయరా దొర హర !!! సప్త స్వరాలను వశం చేసకున్నారు కానీ హరిశడవర్గాలకు తల వంచారు . .ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం🙏🎶
@karteeknissankararao2405
@karteeknissankararao2405 4 года назад
Telugu vaariga putti manam cheskunna tapassu ee movie lo songs vini tarinchadam.
@VamsiKrishna-ju3mu
@VamsiKrishna-ju3mu 4 года назад
Adbhutam anna
@muhammedfaheem9857
@muhammedfaheem9857 4 года назад
Dear Pradeep, How can i watch this movie with eng subtitles ?
@pradeepkumarjeelugula992
@pradeepkumarjeelugula992 4 года назад
@@muhammedfaheem9857 hi sir u will get in Amazon prime videos am pasting link over here hope you don't miss this classic diamond . thanks app.primevideo.com/detail?gti=amzn1.dv.gti.1ab600c1-d1c5-9f67-5c50-d4f2ace90d7c&ref_=atv_dp_share_mv&r=web
@muhammedfaheem9857
@muhammedfaheem9857 4 года назад
@@pradeepkumarjeelugula992 Thank you so much...👍 Will not miss...
@vaishnavi3355
@vaishnavi3355 2 года назад
Great acting mamuti, Radhika, gang adhar, super direction k. Viswanadh garu.
@kganeshkumarrahul3214
@kganeshkumarrahul3214 Год назад
భారత దేశంలో గురుముఖతః ఏమీ నేర్చుకోకూడదు.అలా నేర్చుకోవాలంటే కుల తత్వం వాళ్ళ,అహంకారం ఇలా ఎన్నో భరించాలి.మాకు అందురాలైన ఇలాంటి ఒక ఉపాధ్యాయురాలు ఉండేది.అత్యాశ,ఆబ ఆమె మాటల్లో తర్వాత తెల్సుకున్నాను ఆమె అంధు రాలే కాదు,మానసిక వికలాంగురాలు కూడా. శా రదా చలం అనే మరో లెక్చరర్.ఎదుట కూర్చొని ఆడనివ్వకుండా అడ్డుకునేది.ఇంక లలిత కళలేం అభివృద్ధి చెందుతాయి వీళ్ళ బొంద.అన్నాజీరావ్ అనే మరో లెక్చరర్ ఆడది కనిపిస్తే చాలు ఎముకలు విరిగిపోయేంత గాట్టిగ కాగలించుకొనే వాడు.ఇదొక్కటే విశ్వనాథ్ తీసిన మంచి సిని మా.
@naturalcreations398
@naturalcreations398 9 месяцев назад
Nanduri srinivas garu cheppina tharwatha chusina vallu unnara 😢😢😢❤❤
@humpyneeli5535
@humpyneeli5535 9 месяцев назад
S
@ahainfinitejoy
@ahainfinitejoy 8 месяцев назад
Co-director Nanduri Vijay garata ante Nanduri srinivas gaariki relative emo
@user-ih7xn6ef9i
@user-ih7xn6ef9i 5 месяцев назад
​@@humpyneeli5535,
@manishasreeram782
@manishasreeram782 5 месяцев назад
Nenu
@rohinireddy7404
@rohinireddy7404 5 месяцев назад
Me too
@gudalalakshmi4082
@gudalalakshmi4082 Месяц назад
🌹🙏🌹అహంకారం వదిలి 🌹🙏🌹భార్యముందు 🌹🙏🌹కూర్చుని 🌹🙏🌹సంగీతం నేర్చుకుని 🌹🙏🌹ముముటి గారికి పాదాభివందనం 🌹🙏🌹
@archanakumaribehera9325
@archanakumaribehera9325 5 лет назад
thanks for upload this beautiful movie
@alluvenkat8208
@alluvenkat8208 3 года назад
విశ్వనాథామృతం..❤️
@priya9117
@priya9117 3 года назад
Ennisarlu chusina taniviteerani oka adbutham ee chitram❤❤❤🙏
@prathapmiriyala
@prathapmiriyala 4 года назад
మాల్గుడి కధలు హీరో మంజునాధ్ (లిటిల్ సూపర్ స్టార్ )
@potlurichandrasekhar8095
@potlurichandrasekhar8095 Год назад
స్వాతి కిరణం అజరామరం. అందరూ జీవించారు. మంచి కథ
Далее
ТРОЛЛИНГ СКАМЕРА СТАНДОФФ 2
00:59
Каха заблудился в горах
00:57
Просмотров 826 тыс.
20 июля 2024 г.
0:11
Просмотров 2,6 млн