Тёмный

T20 World Cup Final Analysis: ఈ కప్పు అందుకే స్పెషల్ బాస్ | Rohit Sharma | Hardik Pandya | Srinivas 

Srinivas LifeBook
Подписаться 37 тыс.
Просмотров 36 тыс.
50% 1

#t20worldcup #t20worldcup2024 #teamindia #cricketnews #twenty20worldcup2024 #TeamIndiaVictory #indiancricketteam
T20 World Cup Final Analysis: ఈ కప్పు అందుకే స్పెషల్ బాస్ | Rohit Sharma | Hardik Pandya | Srinivas
Telugu News
Journalist Srinivas
Telugu Movie News
Telugu Politics & Cinema News
Telugu Cinema News
Telugu Movie Reviews
Telugu Movie Review Channel
Movie Reviews by Journalist Srinivas
Telugu News Updates
Telugu Movie Updates
Telugu Movie Analysis
Telugu Movies News
Telugu Cinema news
Telugu Latest News

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 106   
@sureshnagam3720
@sureshnagam3720 3 месяца назад
Congratulations💐 to team INDIA✊ కోచ్ రాహుల్ ద్రావిడ్ సార్✊ ROKO✊
@kamesh27
@kamesh27 3 месяца назад
సూర్య భాయ్, నువ్వు పట్టుకున్నది కేవలం క్యాచ్ కాదు, కొన్ని కోట్ల మంది ఆశలను 🥰 🤗🤩❤🎉😊🤡😃😂
@naraharivanamamalai5639
@naraharivanamamalai5639 3 месяца назад
మీరు చెప్పింది నిజం నిన్నటి మ్యాచ్ చూడవలసిన మ్యాచ్ సమిష్టిగా అందరూ కష్టపడితే గెలిచారు మొదలు కోహ్లీ నిలబెట్టాడు తర్వాత బూమ్రా హార్దిక్ పాండ్యా సూర్య కుమార్ యాదవ్ గేమ్ ను భారత వైపు మళ్లించారు చాలా చాలా సంతోషం
@BaluYadav-143
@BaluYadav-143 3 месяца назад
రోహిత్ షేనku ధన్యవోదాలు
@KiranYadav-dq2sk
@KiranYadav-dq2sk 3 месяца назад
వందేమాతరం 😍🙏❤️రోహిత్ విరాట్ 😍😍😍😍😍👌
@chandrasekhar-sv2ox
@chandrasekhar-sv2ox 3 месяца назад
Surya pattindi ball kadu Kappu. Best catch Ever. Jai Bharath.
@ganapathianusuri8278
@ganapathianusuri8278 3 месяца назад
ఇదే మాలాంటి పాత తరం జనరేషన్ కి చివరి కప్
@veeraphani1525
@veeraphani1525 3 месяца назад
Ball వేసిన ప్రతీ సారి కళ్లుమూసుకుని వెళ్ళ సందు లోంచి హార్రర్ మూవీ చూసినట్టు చూసాను.సూర్యకుమారి యాదవ్ క్యాచ్ తరువాత గెంతులే .బ్రిలియంట్ క్యాచ్.😂
@ysrmurthy7148
@ysrmurthy7148 3 месяца назад
ఈ వరల్డ్ కప్ పూర్తిగా ఎమోషన్సల్ ఇరు జట్లకు నెగ్గి మన వాళ్ళు ఒడి సౌతాఫ్రికా ఎమోషనల్ అయ్యారు వాళ్లను చూస్తే మనసు కలసివేదినది
@srinivasv5015
@srinivasv5015 3 месяца назад
Rohit sharma❤
@sureshnagam3720
@sureshnagam3720 3 месяца назад
SKY✊ బ్రిలియంట్ క్యాచ్ సూపర్👏
@pawankumarbhimana8853
@pawankumarbhimana8853 3 месяца назад
🎉🎉🎉super match sir🎉🎉🎉🎉
@md.fairozbasha1253
@md.fairozbasha1253 3 месяца назад
Thank you so much Team INDIA 💙🇮🇳💙 RoHit Sharma King KOHLI Spidy Panth Surya Bhai DCP Dube Kungfu Pandya Bapu Axar Patel Klassy Kuldeep Sir Jadeja Boom Boom Bumra Hero Arshdeep Singh Miyan Bhai Siraj
@Virat18-z5t
@Virat18-z5t 3 месяца назад
TQ TQ అన్నా im waiting this video❤
@sambasivaraomannava
@sambasivaraomannava 3 месяца назад
1983వన్డే క్రికెట్ నేను కామెంటరీ మొత్తం విన్నాను మరియు జింబాబ్వే మీద కపిల్దేవ్ 175చేచింది కూడా విన్నాను చాల బాగా బాల్ బాల్ వివరించి చెప్పేవారుఆ టోర్నమెంట్ లో మొత్తం ఇంగ్లీషు లో మాత్రమే కామెంటరీ చెప్పారు
@bhanusai5537
@bhanusai5537 3 месяца назад
Rohit Sharma, Virat Kohli 🥹🥹🥹🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️❤️❤️
@md.fairozbasha1253
@md.fairozbasha1253 3 месяца назад
కొన్ని కోట్ల మంది భారతీయులను 15 సంవత్సరాలుగా మీ అద్భుతమైన ఆటతో అలరించినందుకు King KOHLI గారికి Hitman SHARMA గారికి భారతీయులు అందరి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు 👏 👏 😘 అవధులు లేని ఆనందాన్ని 😍ఇచ్చినందుకు Thank u So Much Team INDIA 💙🏏🇮🇳🏏💙
@Kadarigovindu9fje
@Kadarigovindu9fje 3 месяца назад
Nijam srinu garu
@venkatnagaraju4058
@venkatnagaraju4058 3 месяца назад
Yes nenu 16 overs varaku chusi match poiendhi ani phone off chesi nidra poyanu kani odipoiendhi ane badhalone nidra kuda pattaledhu 3 am ki lechi okkasari score chudhham ani chusi chala shock ayyanu. Asalu namma leka poyanu.
@pachwasrinivasulu304
@pachwasrinivasulu304 3 месяца назад
Congratulations INDIA🎉🎉🎉
@chenchanishasikala9245
@chenchanishasikala9245 3 месяца назад
ప్రపంచ మేటి BatMan లో ఉన్నటువంటి సచిన్ టెండుల్కర్ యొక్క జీవితం 2011 క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ విజయంతో అతని క్రికెట్ జీవితం పరిపూర్ణం అయింది. అదేవిధంగా కోహ్లీ, రోహిత్ శర్మ యొక్క క్రికెట్ జీవితము 2024 T20 World Cup విజయంతో పరిపూర్ణం అయింది.
@johnprasadsurampudi3971
@johnprasadsurampudi3971 3 месяца назад
Hit man Rohit ❤
@SKMV27
@SKMV27 3 месяца назад
మీ ఏనాలసిస్ బాగుంది శ్రీనివాస్ గారు,👍 సూపర్ విక్టరీ చిరస్మరణీయం.🙏🏼
@rajuraj-rk3nc
@rajuraj-rk3nc 3 месяца назад
Congratulations team India 🇮🇳 👏 ,
@harinathrachapalli4620
@harinathrachapalli4620 3 месяца назад
శ్రీనివాస్ గారు మ్యాచ్ మొత్తం చూసా
@Safe-ap
@Safe-ap 3 месяца назад
నాకు జూన్ మంత్ మర్చిపోలేనిది ఒకటే నెలలో ఆంధ్రలో బాబుగారు కేంద్రలో బాబుగారు india world cup గెలవడం ఎంత ముఖ్యమో దేశానికి అంత ముఖ్యం
@sureshnagam3720
@sureshnagam3720 3 месяца назад
Super analysis Sir👏
@aligetividyasagar679
@aligetividyasagar679 3 месяца назад
Good explanation
@Nitu555
@Nitu555 3 месяца назад
Super andi❤
@Sdhikjvc12467
@Sdhikjvc12467 3 месяца назад
Miru 💯%correct ....india win kavadanaki inko karanam kuda undi .... adey mana Venu swamy prediction chepaledu andukey win ayyedi
@tsatish3905
@tsatish3905 3 месяца назад
King
@kuwaithappy2755
@kuwaithappy2755 3 месяца назад
Congratulations 👏 India 🇮🇳🇮🇳💪🇮🇳🇮🇳
@sureshnagam3720
@sureshnagam3720 3 месяца назад
ఈ World Cup చిరస్మానియమైన అధ్భుత విజయంతో 2023 ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన బాధ నాతో పాటు అందరికీ ఆ బాధ పూర్తిగా పోయి చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ఈ World Cup చాలా స్పెషల్✊ జయహో భారత్✊ Congratulations💐 team INDIA✊ కోచ్ రాహుల్ ద్రావిడ్ సార్✊ ROKO✊
@bhanurebel9660
@bhanurebel9660 3 месяца назад
Rohit & Kohli 2027 world cup aduthara malli Rohit captain ga vuntada oka video cheyandi
@pavanvemu-pw8gg
@pavanvemu-pw8gg 3 месяца назад
Ippudu vachindi manaki. all indians are happy to day.
@baluvaka9512
@baluvaka9512 3 месяца назад
My favorite RAHUL DRAVID 🎉
@nandambhanu6560
@nandambhanu6560 3 месяца назад
Last 6 overs undi anga match mana chetilo nundi poyindi ani tv off chesesa india odipovadm chudaleka,but phn lo score chusthuna,last over lo mali tv on chesa😊.
@vamsy.j
@vamsy.j 3 месяца назад
That is god's gift ..sreenu...
@nagamanjinagamanji7174
@nagamanjinagamanji7174 3 месяца назад
సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టాడు లేకపోతే ఇండియా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండేవి సూర్య భాయ్ నీకు
@ramanagushidi3606
@ramanagushidi3606 3 месяца назад
Chekde India 🏏🏏🏏
@suryanarayanab4655
@suryanarayanab4655 3 месяца назад
నేను కట్టలేదు కానీ కరెంటు పోయింది అయితే ఫోన్ లో చూసాను అదే క్రికెట్ అన్నా , జీవితం అన్నా , అలాగే పేకాట లో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం
@harikanthkuracha2452
@harikanthkuracha2452 3 месяца назад
2007 1st T20 cup like smae...
@mmpchannel2000
@mmpchannel2000 3 месяца назад
Surya catch turning the match
@sigatapumuralikrishna2379
@sigatapumuralikrishna2379 3 месяца назад
Wow super super super exlant video
@kandulaprasad9017
@kandulaprasad9017 3 месяца назад
Love you my India ❤❤❤❤
@ramanagushidi3606
@ramanagushidi3606 3 месяца назад
నా 13 ఏళ్ళ కల టీమిండియా నెరవేర్చింది. శ్రీను గారు
@lakshmipathipinniboyana6407
@lakshmipathipinniboyana6407 3 месяца назад
Suryakumar Yadav catch cheppavem
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv 3 месяца назад
thanks bro repliey ki video pettavvu
@venkatasubaramanyamkasula5237
@venkatasubaramanyamkasula5237 3 месяца назад
నేను మ్యాచ్ అయిపోయే వరకు చూశాను. నాకు నమ్మకం ఉంది చివరి వరకు ఇండియా మీద కచ్చితంగా గెలుస్తారని
@sanjeevkumarpamu2206
@sanjeevkumarpamu2206 3 месяца назад
thankyou srinivas sir
@BajibabuRallabandi
@BajibabuRallabandi 3 месяца назад
Historical,victory
@sravantisagar656
@sravantisagar656 3 месяца назад
True rahul dravid is very subtle and controlled. Yday he expressed well
@appalaswamyandchaituandsan4689
@appalaswamyandchaituandsan4689 3 месяца назад
Thank you
@ravi-gz5uf
@ravi-gz5uf 3 месяца назад
శ్రీనివాస్ గారు నేను టీవీ కట్టేశాను
@suryanarayanab4655
@suryanarayanab4655 3 месяца назад
1983 వరల్డ్ కప్ కి దేశంలో టీవీలు లేవు ఓన్లీ రేడియో లు మాత్రమే ఆ కామెంటరీ లు మేము వినే వాళ్లం కానీ అప్పటి కి మన ఇండియా లో క్రికెట్ అంటే అంత తెలీదు ఆ తరానికి ఆ కప్పుకి మా తరం సాక్షీ బూతులం అప్పట్లో పాఠశాలలకు శలవు ప్రకటించినట్లు గుర్తు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు
@ramakrishnaraopattlagari3856
@ramakrishnaraopattlagari3856 3 месяца назад
Nanu tv ogg cheya ledu sir alage tention tho chusanu
@mallikarjunaraonuvvula2360
@mallikarjunaraonuvvula2360 3 месяца назад
SKY catch is highlight
@rajesh97033277
@rajesh97033277 3 месяца назад
Same to same
@valasalasivakumar7815
@valasalasivakumar7815 3 месяца назад
Very emotional moment 😭🥺
@subbaraorao194
@subbaraorao194 3 месяца назад
🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊🏽✊🏽✊🏽🙏🏽🙏🏽🙏🏽
@anilreddy3009
@anilreddy3009 3 месяца назад
In 2007 world cup final in south africa WIN Now 2024 world cup final by South Africa win
@nvenkatesh5562
@nvenkatesh5562 3 месяца назад
నేను 83నుంచి అన్నివిజయాలు చూడగలగడం భారత్ క్రికెట్ ఎదగడం కనులారా చూడడం చాలా ఆనందంగా ఉంది 🎉
@ANDHRAWALA001
@ANDHRAWALA001 3 месяца назад
నిన్న మ్యాచ్ గ్రౌండ్ లో గెలిచినప్పుడు గ్రౌండ్ లో 11 మంది ఉన్నారు. Ap అసెంబ్లీ లో కూడా ycp వారు 11మందే ఉన్నారు. ఏంటన్న ఇది
@srinuvasteeda5661
@srinuvasteeda5661 3 месяца назад
Good srinivas anna🎉
@RAMANNE
@RAMANNE 3 месяца назад
Vital innings by Cirat Kohli 😊❤
@Kintada-Harish
@Kintada-Harish 3 месяца назад
Good evng anna
@boinasambasivarao5402
@boinasambasivarao5402 3 месяца назад
Thanks anna andaru chaptey okalaga untundi meeru chaptey marolaga untundi
@ravibharathbabu9805
@ravibharathbabu9805 3 месяца назад
To be frank anna this generation don't know what emotion means . .WE watching India close matches and love towards players its different any how nice analysis . .happy for INDIA TEAM
@cajagadeeshtadi3000
@cajagadeeshtadi3000 3 месяца назад
Cricket is always a legendary game
@prakash-kc8uy
@prakash-kc8uy 3 месяца назад
Anna meeku pogaru vachesindi..videos taggisthunnaru..😂
@hemanthv2097
@hemanthv2097 3 месяца назад
Hitman sena ❤
@appannakasimkota6751
@appannakasimkota6751 3 месяца назад
Rahul Dravid legend
@ambatisubbarayudu8560
@ambatisubbarayudu8560 3 месяца назад
Nenu nelagy
@nagamswamyreddy441
@nagamswamyreddy441 3 месяца назад
Enti Anna meku eni youtube channel's unai
@dsrdsrajudsrdsraju8878
@dsrdsrajudsrdsraju8878 3 месяца назад
First like bro
@SrinivasJournalist
@SrinivasJournalist 3 месяца назад
You are the best
@dsrdsrajudsrdsraju8878
@dsrdsrajudsrdsraju8878 3 месяца назад
@@SrinivasJournalist thank bro I’m in Kuwait your videos almost I’m watching bro good analysis best of luck.
@VS-mh8dk
@VS-mh8dk 3 месяца назад
Virat retirement 😢😢
@yashwanthvankadari2844
@yashwanthvankadari2844 3 месяца назад
Nenu kuda chudadam manesa malli nenu kuda score chusa same feeling alane chusa
@suryanarayana9418
@suryanarayana9418 3 месяца назад
పక్కా ఫిక్షింగ్ డ్రామా అని తెలిసిపోతుంది
@srinivasareddy162
@srinivasareddy162 3 месяца назад
మీ ఇంటి ముందు సూర్యనారాయణ మ్యూజియం అని బోర్డ్ పెట్టి ఒక ఎసీ గ్లాస్ బాక్స్ లో మీరు రోజూ పగలు నిలబడండి. ఆ పక్కన హుండీ పెట్టండి. ఎందుకంటే మీరు ఒక అద్భుతమయిన కళాఖండం. మీ వీధికి వూరికి రాష్ట్రానికి మీరు ఒక గర్వకారణం. ఇది వంద శాతం కరెక్ట్.
@ravikumarvarada3995
@ravikumarvarada3995 3 месяца назад
దేశ ద్రోహి
@suryanarayana9418
@suryanarayana9418 3 месяца назад
@@srinivasareddy162 అలాగే బ్రో...థాంక్ యూ గురువుగారు...నిన్న మీరు మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు చూసారు అని అనుకుంటున్న...లేక పొతే ఒక సారి చుస్తారు అని నా మనవి....ఎనీ వే మీరు దేశభక్తితో కూడిన ఒక వీర కళా ఖండం మీరు...
@suryanarayana9418
@suryanarayana9418 3 месяца назад
@@srinivasareddy162 సారీ సార్ we are an indians we support kindly congrats our all indians
@suryanarayana9418
@suryanarayana9418 3 месяца назад
@@ravikumarvarada3995 thank u
@manoharmeka999
@manoharmeka999 3 месяца назад
Don’t put any hopes on South Africa. Even in 2002 Championship trophy, the worst team failed to win from 182/1 to score 261 despite Gibbs and Kallis scoring big. It’s not bowler’s effort solely buy their choking part of their DNA.
@girishseshu7394
@girishseshu7394 3 месяца назад
మీరు ఎక్కువ ఉంహించుకుటున్నారు బాస్...నిన్నటి మ్యాచ్ కాదు....ఇ వర్డ్ కప్ ని...ఎవరు అంతగా పట్టించుకోలేదు... ఐపిఎల్ వల్ల...దేశంలో క్రికెట్ మీద విరక్తి పెరుగుతుంది...
@polakapallisunandu736
@polakapallisunandu736 3 месяца назад
Nuvu patinchukoku memu Baga happy proud ayamu cup gelichinda anta ipl aa reason odipoyinsapudu ipl ni criticize cheyadam kadu
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 3 месяца назад
Nenu TV kattaledu Stating to ending choosa
@hemanth9398
@hemanth9398 3 месяца назад
15 ki gundhe G lo ki vachidhi
@venkyhoney-r4q
@venkyhoney-r4q 3 месяца назад
Niku cricket gurinchi kuda telusa manem
@manoharmeka999
@manoharmeka999 3 месяца назад
This cup is special only for Dravid. Otherwise people praise that arrogant, nasty, dreadful, low-mannered Gambhir while degrading Dravid’s reputation. I wish South Africa should win hoping it revives cricket in their country.
@gopikrishnabandlamudi9860
@gopikrishnabandlamudi9860 3 месяца назад
Good Analysis Sir 🌹🙏
@ramakrishnaraopattlagari3856
@ramakrishnaraopattlagari3856 3 месяца назад
Inka ade World Cup hang over lo vunnaru
@sravantisagar656
@sravantisagar656 3 месяца назад
16(6 ) dagara wicket padakapote vallade cup. Aa sky catch aatani thippesindi India vaipu
@_Sumanth-dp2bw
@_Sumanth-dp2bw 3 месяца назад
Ey journalists ke politics ku sariga telidu Cricket kuda sariga telidu Karma ra babu Elante vadey brastupatistadu India neay
@VijayaraniVegesna
@VijayaraniVegesna 3 месяца назад
Chhata
@dwarakanathyadav3335
@dwarakanathyadav3335 3 месяца назад
orey nuvvu cricket analyst eppudu ayyav ra
@AshokKumarBathula-o5k
@AshokKumarBathula-o5k 3 месяца назад
నేను 151/4 స్కోర్ మీద టీవీ ఆఫ్ చేశాను
@chittibabup3613
@chittibabup3613 3 месяца назад
Bad luck
@bujjibujji5516
@bujjibujji5516 3 месяца назад
Same
@narasimhareddy3197
@narasimhareddy3197 3 месяца назад
Neeku cricket lo knowledge ledu kada enduku video cheyyadam
@venkatrao7424
@venkatrao7424 3 месяца назад
Really nenu kuda 25 th over taruvatha panukunna Morning susthe shok India win News susi dimmathirigindi babay
@bhargowbhargow4314
@bhargowbhargow4314 3 месяца назад
15 th over anukunta
Далее
Grand Final | IEM RIO 2024 | BO5 | КРNВОЙ ЭФИР
6:35:24
Day 2 | IEM Rio 2024 | Playoffs | КРNВОЙ ЭФИР
6:11:51