Тёмный

Tarabu (Gunjivada/Pittalaborra) Waterfalls తరబు (గుంజివాడ/పిట్టలబొర్ర) జలపాతం (|| Tour with sadan) 

Tour with Sadan
Подписаться 14 тыс.
Просмотров 209 тыс.
50% 1

#tarabuwaterfalls #pittalaborrawaterfalls #gunjivadawaterfalls #lambasingi #balimela #pedabayalu #busiputtu #malkangiri #araku #upperseleru #mothugudem #pushabridge #pullurwaterfalls #odisha #jadiguda #aptourism #badrachalam #maredumilli #vizag #vishakapatnam #allurisitaramaraju
Video by : Solthi Sadanandam
Drone by : T.Vinay
Video Camera : Sony FDR AX43
Drone : Dji Mini2
Thank you for No Copyright Music
• The Time - Next Route ...
• Grand Vista - Audionautix
• Bali - Scandinavianz (...
• Are You With Us - Wont...
• AI - Vendredi | Free B...

Опубликовано:

 

25 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 436   
@sivasankard9087
@sivasankard9087 6 месяцев назад
చాలా బాగుంది బ్రో.. బాహుబలి సినిమా లో వున్న జలపాతం వున్నట్లు వుంది మరియు మీరు వరంగల్ నుండి వెళ్లిన ప్రతిసారీ మన ఆంధ్ర ప్రదేశ్ అంటుంటే చాలా సంతోషంగా ఉంది
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you so much Bro. ఎంతైనా మనం అన్నా తమ్ముళ్లు లాంటి వాళ్ళం అన్నా.❤ తెలుగు వాళ్ళం. ప్రేమ, ఆప్యాయతలు కచ్చితంగా ఉండాలి అన్నయ్య.
@prakashgsvp
@prakashgsvp 7 месяцев назад
ఆంధ్రప్రదేశ్లో అందమైన దూధ్సాగర్ జలపాతం.... గుంజివాడ జలపాతం. మీరు అధ్బుతంగా చిత్రీకరణ చేసారు. ❤🎉
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you so much sir
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg 6 месяцев назад
సినిమా level లో చూపించా రు. మీ టేస్ట్ అద్భుతం.
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you very much sir
@satyammaroju7225
@satyammaroju7225 3 месяца назад
Very risky journey to go there but very beautiful.very very thanks to show this location 👌😀
@TourwithSadan
@TourwithSadan 3 месяца назад
Thank you sir
@user-zp2lt2oj4m
@user-zp2lt2oj4m 6 месяцев назад
చాలా సంతోషంగా ఉంది. గుంజివాడ జలపాతం. అభివృద్ధి చేస్తే చాలా మంది పర్యాటకులు వస్తారు. జలపాతం ఎక్కువ మందికి వినికిడి అవుతుంది. ధన్యవాదాలు
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you so much sir
@surendraeswarawaka8046
@surendraeswarawaka8046 6 месяцев назад
Simply superb, చాలా బాగుంది. చాలా కష్ట పడి వెళ్ళారు.
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@viharitheecotraveller3086
@viharitheecotraveller3086 8 месяцев назад
అద్భుతమైన జలపాతం చూపించిన మీకు ధన్యవాదములు.
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much sir
@TheRajudava18
@TheRajudava18 8 месяцев назад
సదన్న సూపర్... అమేజింగ్ వాటర్ ఫాల్.... మీ ఓపికకు ఒక 🙏..... తెలంగాణాలో జలపాతల పైన ఇంత రీసెర్చ్ చేస్తున్న మీకు ఖచ్చితంగా డాక్టరెట్ ఇచ్చి తీరాలి అందుకే ఇప్పటి నుండి Dr. SADANNA.... శుభాకాంక్షలు 👏👏👏👏👏👏
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you Raju🙏 మీ అభిమానానికి ధన్యవాదాలు🙏🙏
@shaikshareefuddin1548
@shaikshareefuddin1548 7 месяцев назад
YOU'RE GREAT SADANNA🎉
@govindsiyyadri1409
@govindsiyyadri1409 7 месяцев назад
Anna Mana andhra pradesh Like U bro tq రాజకీయనాయకులు valla Swardam kosam ap ts ani విడగొట్టారు
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you bro.
@venkateshvenky1369
@venkateshvenky1369 7 месяцев назад
Bahubali cinamaalo chusthunnattu vundhi anna great visual
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you Venkatesh
@venkateshvenky1369
@venkateshvenky1369 7 месяцев назад
@@TourwithSadan wellcom anna
@joyarjun3578
@joyarjun3578 7 месяцев назад
Wow Amazing.... చాలా చక్కగా picturize చేశారు బ్రో... ఇంత మంచి water fall మన Ap లో వుందని తెలియదు.. సినిమా వాళ్ళు ఊ అంటే కేరళ నే చూపిస్తారు...
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@emaninagesh2833
@emaninagesh2833 6 месяцев назад
సాదన్నగారూ మీరు వీడియో చేసిన విధానం అద్భుతంగా ఉంది.. అనవసర సోది లేకుండా చాలా వివరణాత్మకంగా ఉన్నది. ఇది చూసి ఎవరైనా స‌రాసరి అక్కడకు వెళ్ళవచ్చు.. ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు ఈ మన్యప్రాంతాలలో తీసి ప్రజలకు పరిచయం చేయగలరు. జలపాతాలేకాదు ప్రాచీన గుహలు శివాలయాలు ఎన్నో ఉన్నవి.. వాటిని వెలుగులోకి తేగలరు... నమస్తే
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you so much Nagesh anna.
@tmsharama
@tmsharama Месяц назад
చాలా బాగుంది జలపాతం మీ యొక్క టీం చాలా కష్టపడి ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు ఇలాంటి జలపాతాలు సినిమాలో చూడడం తప్ప మీకు మీ యొక్క టీమ్ కు ధన్యవాదాలు
@TourwithSadan
@TourwithSadan 7 дней назад
Thank you so much sir
@pavan_34
@pavan_34 6 месяцев назад
అన్న నాది పాడేరు , నేను మూడు సార్లు వెళ్లి చూసాను మీరు చూపించినంత గా నేను ఆస్వాదించ లేక పోయాను. మీ టిం సభ్యులందరికీ సలాం, అలాగే అక్కడికి 4 కిలో మీటర్ల దూరం లో ఈ నదికి ఎగువన ఇనుప తీగల జలపాతం ఉన్నది. 3 స్తెప్పుల్లో ఉంటది. అమోగం గా ఉంటది.
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you so much Brother.
@subbubodha6508
@subbubodha6508 2 месяца назад
Bro paderu nundi Ela vellali..enni km untadi.
@pavan_34
@pavan_34 2 месяца назад
వయా పెదబయలు 70 km, వయా కిముదుపల్లి,గోమంగి, 55 km
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 6 месяцев назад
వావ్..... బాహుబలి సినిమాలో జలపాతం లా ఉందే....😍😍😍😍
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
@guruprasadphotographyhnk
@guruprasadphotographyhnk 8 месяцев назад
తెలంగాణ లో రీసెర్చ్ చేసి మరి మాకు ఎన్నో కొత్త మరియు అద్భుతమైన జలపాతాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న సదన్న ధన్యవాదాలు,💐💐💐💐
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you Guruprasad
@pangiramachandar3819
@pangiramachandar3819 8 месяцев назад
Idhi Telangana kadhu Brother Andhrapradesh lo Allurisitharamaraju District maa aria lone undhi. Ikkada allu Arjun Puspa movie shooting kuda jarigindhi
@nageswararaogolla496
@nageswararaogolla496 7 месяцев назад
​@@pangiramachandar3819 Please మీ ఫోన్ నెంబర్ ఇస్తారా. మరి కొన్ని విషయాలు, సూచనలు కావాలి. Please 🎉
@thoutamakshay8362
@thoutamakshay8362 8 месяцев назад
Telangana Tourism needs to find out people like you and should encourage people like you to explore places like these and make tourist spots. Great waterfall by the way.
@pavanvanthara2310
@pavanvanthara2310 4 месяца назад
Vijivals next level , cinematic shots vunnai video lo
@TourwithSadan
@TourwithSadan 3 месяца назад
Thank you so much sir
@anandaraopampana8164
@anandaraopampana8164 6 месяцев назад
జలపాతన్ని అద్భుతంగా,అందంగా చిత్రీకరించారు,వీడియో సుాపర్,వైజాగ్ వాల్ మైన మేము ఇప్పటి వరకు ఈ జలపాతం చుాడలేదు
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
చాలా సంతోషం సార్. థాంక్యూ సార్❤
@anandaraopampana8164
@anandaraopampana8164 6 месяцев назад
ధన్యవాదములు మిత్రులందరికి
@srinivasuluanusuri6081
@srinivasuluanusuri6081 7 месяцев назад
Beautiful Water Falls...in AP. Back ground music is very apt...video making is marvellous
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir.
@hemalathagoud3743
@hemalathagoud3743 6 месяцев назад
Brother chala chala bagunnadi deenini uruddi Loki teste. Yendariko upadi dorukuthundi aadayam. vasthundi . Soopar bro .🙏👍👍👌👌💐💐
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you Hemalathagoud gaaru. మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్రభుత్వం ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే చాలామందికి ఉపాధి లభిస్తుంది.
@sraveenkumar
@sraveenkumar Месяц назад
Brother nenu first time unknown ఛానళ్ lo comment peduthunnanu, mee explanation badundi. Keep it up all the best
@TourwithSadan
@TourwithSadan 7 дней назад
Thank you so much Sravan kumar gaaru❤
@travelandexplorewithManoj
@travelandexplorewithManoj 3 месяца назад
Visuals are wonderful....All the best ...
@TourwithSadan
@TourwithSadan 3 месяца назад
Thank you Manoj gaaru
@amarenderkundooru6251
@amarenderkundooru6251 8 месяцев назад
జలపాతం చాలా బాగ చిత్రీకరించారు పేరేదైతేనేం జలపాతం చూస్తూ అలసట మరిచిపోయారు. సందర్శనకు అనువైన కాలం తెలిపితే వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much Amarender Reddy gaaru. ఈ వాటర్ ఫాల్ సంవత్సరం పొడుగునా కూడా ఉంటుంది కాకపోతే జూన్ నుండి అక్టోబర్ వరకు చాలా చాలా బాగుంటుంది.
@sridharnarra5216
@sridharnarra5216 6 месяцев назад
Excellent video. Great work. Very beautiful waterfalls.
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you Sridhar gaaru
@vinnylocalboy
@vinnylocalboy 8 месяцев назад
ఇప్పుడు రోడ్ బాగుంది అందరూ కూడా వచ్చి చూడవచ్చు మాది కూడా అదే ఊరు Tq అన్న Tq all
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you Vinay
@arakuvillagelife
@arakuvillagelife 8 месяцев назад
Bro పిల్లలతో పర్లేదా
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
వెళ్లవచ్చు
@chaituthepink
@chaituthepink 8 месяцев назад
Mee numb vinay bro
@ratnamnaidumaddila8076
@ratnamnaidumaddila8076 7 месяцев назад
Please tell how to reach vizianagaram
@bramakrishna7204
@bramakrishna7204 5 месяцев назад
మేము కుడా వెళ్ళాం చాలా బావుంది
@TourwithSadan
@TourwithSadan 5 месяцев назад
Wow...Thank you
@rameshrayaluchannel5920
@rameshrayaluchannel5920 6 месяцев назад
చాలా బాగా ఉంది ❤❤ ఎంతో అందంగా ఉంది, చూడాల్సిందే ❤❤❤
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you
@mahendrareddy7466
@mahendrareddy7466 6 месяцев назад
నిజంగా ఇది ఒక అద్భుతం. తప్పకుండ వెళ్తా.. థాంక్స్ బ్రదర్..
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@096shravankumar3
@096shravankumar3 6 месяцев назад
❤❤❤ cinematic shots drone shots sooper
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@HariKumar-fm7wq
@HariKumar-fm7wq 3 месяца назад
Super dooper( tharabu) fanatastic visuals destiny of waterfalls its amezing seens to good vision of cameramen look like bahubali movie feelings after seens this 🌧🌦🌾👌👎👎 💓💞🌠🌌🌊💧this is the biggest waterfalls in Ap no doubt about it
@TourwithSadan
@TourwithSadan 3 месяца назад
Thank you so much Harikumar sir.
@kollivenugopal3618
@kollivenugopal3618 6 месяцев назад
Super location
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you bro
@Palleturi.abbayi.
@Palleturi.abbayi. Месяц назад
Maa uru pakkana undhi ee waterfalls ❤❤❤
@rameshbabusingampalli7226
@rameshbabusingampalli7226 6 месяцев назад
ప్లేస్ చాలా బాగుంది.డెవలప్ చేస్తే మంచి పర్యాటక ప్లేస్ అవుతుంది.
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
మీరు చెప్పింది కరెక్ట్ సర్.
@johnwickbond2050
@johnwickbond2050 7 месяцев назад
Congrats to reach new amaging waterfall. Thanks to everyone. 🙏
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@kalidasginni2108
@kalidasginni2108 3 месяца назад
Chala bagundhi
@TourwithSadan
@TourwithSadan 3 месяца назад
Thank you
@nooriaman3014
@nooriaman3014 5 месяцев назад
Adbhutam.....😍😍 Vedio teesina vallaki vandanalu...jalapaatanni chala chala andanga chupincharu really great 🙏🙏🙏 superb bros😊😊😊🙏🙏
@TourwithSadan
@TourwithSadan 5 месяцев назад
Thank you so much sir
@syamalaponnati9335
@syamalaponnati9335 20 дней назад
TQ sir మీరు మన ఆంధ్రప్రదేశ్ అంటుంటే మనసుకి చాలా సంతోషం గా ఉంది God bless you all 🙏
@TourwithSadan
@TourwithSadan 7 дней назад
Thank you . మనమందరం తెలుగు వాళ్ళం మరియు అన్నాతమ్ముళ్ళు లాంటి వాళ్ళం. రాష్ట్రాలు వేరు కావచ్చు గాని మనదంతా ఒకటే కుటుంబం.
@anandaraopampana8164
@anandaraopampana8164 6 месяцев назад
వీడియో సుాపర్,మీ వ్యాఖ్యానం అద్బుతం
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
మీ అభిమానానికి ధన్యవాదాలు సర్.❤
@ubedullashaik5050
@ubedullashaik5050 7 месяцев назад
చాలా బాగా కవరేజ్ చేశారు బ్రో Thanq ఇంత మంచి జలపాతం చూపించారు
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you Bro
@Indian-Pa1
@Indian-Pa1 7 месяцев назад
Same looks like athirepally ( bahubali) waterfalls.. good to see
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you.
@sankarruma7478
@sankarruma7478 7 месяцев назад
ఇంత మంచి వాటర్ ఫాల్ చూపించినందుకు ధన్యవాదాలు వీడియో ఎవరు తీశారు కానీ అద్భుతంగా తీశారు
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you so much sir. ఈ వీడియో మొదట్లో జలపాతం గురించిన వివరాలు చెప్పిన అతనే ఈ వీడియో తీశాడు. అతని పేరు సదానందం. ఆ వ్యక్తిని నేనే. ధన్యవాదాలు సర్.
@reddykadiri5285
@reddykadiri5285 6 месяцев назад
Amazing Waterfalls ❤ Super 👌 👍 😍
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir.
@krishnamohan1065
@krishnamohan1065 6 месяцев назад
Many thanks for the fine video
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@issaq4326
@issaq4326 6 месяцев назад
Need Develop Traveling facilities Thanks for this video Sir... So beautiful 🎉
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@urrinkalanaresh1151
@urrinkalanaresh1151 6 месяцев назад
Fantastic bro location
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you bro
@mudapallyvenkatesh1634
@mudapallyvenkatesh1634 6 месяцев назад
Soo beautyful, need to be developed travel facilities for tourists❤
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir.
@devisureddy6069
@devisureddy6069 6 месяцев назад
Really superb
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@venukandiboina6728
@venukandiboina6728 7 месяцев назад
Great hard work bro, i never seen waterfall like this in andhra pradesh😊
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you so much bro.
@user-xc4uf3yt3i
@user-xc4uf3yt3i 7 месяцев назад
New place to know about... great work..keep it up 👏🤗
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@kondababu7693
@kondababu7693 7 месяцев назад
really adhbhutam bro. nice. ariel view kuda adurs
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@drrajuambati
@drrajuambati 8 месяцев назад
Awesome completion... spectacular...mind blowing whatever you name it..👌👌👏👏👏👍👍👍💐
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much Dr. Saab😀
@peraiahnukathoti1310
@peraiahnukathoti1310 6 месяцев назад
అవతార్ సినిమా చూసి అద్భుతమైన క్రియేషన్ అనుకున్నాము కానీ రియల్ గా అదీ మన ఆంధ్ర ప్రదేశ్ లో వుందీ అంటే నమ్మలేని నిజాలు చూపించారు,, మహా అద్భుతం,,
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
మీ ప్రశంస చాలా అద్భుతంగా ఉంది. చాలా సంతోషం. థాంక్యూ సర్❤
@mohanartist9279
@mohanartist9279 7 месяцев назад
అద్భుతం గా వుంది
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you Mohan gaaru
@sudharani2784
@sudharani2784 7 месяцев назад
Supper locations, fantastic vedio 😊
@kommukurigunnayyagunna4384
@kommukurigunnayyagunna4384 Месяц назад
Annayya garu super super super super super super super super super
@TourwithSadan
@TourwithSadan 7 дней назад
Wow......Thank you so much❤
@adityaperugu5021
@adityaperugu5021 6 месяцев назад
Good information great video
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@RAJASEKHAR-yf7ld
@RAJASEKHAR-yf7ld 6 месяцев назад
Good work brother keep it up🎉🎉🎉
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@arjunkimudu3922
@arjunkimudu3922 6 месяцев назад
Wonderfull
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@VanyaRocksM
@VanyaRocksM 8 месяцев назад
Sadanandam Gaaru, you are at a great service. Refreshing and calming our mind and souls.
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much sir
@RamaKrishna-bd8bo
@RamaKrishna-bd8bo 6 месяцев назад
Suuuuuuuuuuuper...🎉🎉❤❤❤🎉🎉
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@sambapanthangi3500
@sambapanthangi3500 7 месяцев назад
Good job by this team of guys. Awesome task in bringing it to limelight. AP gov should immediately focus on it n increase connectivity. Very beautiful waterfalls.
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you so much sir
@vizianagaravihari4114
@vizianagaravihari4114 7 месяцев назад
వీడియో చాలా అద్భుతంగా వుంది.😊
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@srisuryaseedspesticides1053
@srisuryaseedspesticides1053 6 месяцев назад
SUPEREB,WONDERFULL,MARVELESS
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you so much sir
@iliysanchaudhuri1qq6
@iliysanchaudhuri1qq6 6 месяцев назад
Great job guys 🙏🙏🙏
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you sir
@kandulasammaiah7714
@kandulasammaiah7714 8 месяцев назад
Superb chaala manchi water fall chupinchaaru Sadhanandam garu👍
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much Babai
@jonnakuticornelius8014
@jonnakuticornelius8014 7 месяцев назад
Amazing video and excellent quality pictures. Good description regarding directions
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@phanirajasekharkanukollu1294
@phanirajasekharkanukollu1294 6 месяцев назад
Good👌👌👍👍. Message sr
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you very much sir
@sridharambati3202
@sridharambati3202 8 месяцев назад
Sadanna E waterfall Amazing & Excellent... 🌈💫☀🌺
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you Sridhar
@kvbswamy
@kvbswamy 7 месяцев назад
Really super. Awesome picturisation...
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@Sowjanya24
@Sowjanya24 7 месяцев назад
Super unndi waterfall
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you
@PraveenKumar-ez6zm
@PraveenKumar-ez6zm 7 месяцев назад
Excellent 👌 Thanks for this video bro
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you Praveenkumar gaaru
@dvslakshmi1259
@dvslakshmi1259 8 месяцев назад
Very beautiful waterfall. Looking like bahubali waterfall. It may have caves also.
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you
@trinadhkumarbejjanki
@trinadhkumarbejjanki 8 месяцев назад
చాలా చక్కగా వెళ్ళవలసిన విధానం వివరించారు, దన్యవాదాలు...
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much sir
@JohnBabuNekuri
@JohnBabuNekuri Месяц назад
సర్ అద్భుతమైన జలపాతం పరిచయం చేసారు .ధన్యవాదములు..
@TourwithSadan
@TourwithSadan 7 дней назад
Thank you so much sir
@rameshbabuharidasyam1402
@rameshbabuharidasyam1402 8 месяцев назад
Hi Sada.. Excellent video..waterfall covered nicely with full details 👏👏💐💐💐
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much Ramesh Babu gaaru
@subbaraogamini8733
@subbaraogamini8733 6 месяцев назад
Very very beautiful.
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you very much sir
@ramugollapalli1061
@ramugollapalli1061 6 месяцев назад
SUPER 👌
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you
@mallikarjunasuguturu4143
@mallikarjunasuguturu4143 7 месяцев назад
Very nice vedio, picturization is aswome, thanku you anna for showing such a beautiful vedio and waterfalls
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you so much Mallikarjun gaaru
@gundavarapusrinivas929
@gundavarapusrinivas929 7 месяцев назад
చాలా బాగుంది సారు..ధన్యవాదాలు
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you so much Sir
@user-xv4wc1mz9t
@user-xv4wc1mz9t 7 месяцев назад
Super
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thanks
@vasthiraj3027
@vasthiraj3027 7 месяцев назад
Wow beautiful andhra pradesh!.resorts katandi..bring us name..andhra is beautiful so are telugus..
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@allumallusreeramarao6344
@allumallusreeramarao6344 7 месяцев назад
Anna, Simply superb
@ANILkumar-ni4we
@ANILkumar-ni4we 29 дней назад
Chal clear Cut gaa explain chesaru bro TQ
@TourwithSadan
@TourwithSadan 7 дней назад
Thank you so much sir
@Nakemtelusu
@Nakemtelusu 6 месяцев назад
👌
@shaikaijaz9532
@shaikaijaz9532 8 месяцев назад
Chala baguni sadana 👌
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much anna
@ramanaeepari8512
@ramanaeepari8512 7 месяцев назад
Wonderful waterfall.... amazing...Sadhan, good, keep it up your lovely journey 🎉🎉🎉🎉🎉🎉❤
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@krishnakumari4968
@krishnakumari4968 7 месяцев назад
Keep the natural water sound than music... awesome
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Okay Madam. Thank you
@ashokraparthi4957
@ashokraparthi4957 5 месяцев назад
Super anna
@TourwithSadan
@TourwithSadan 5 месяцев назад
Thank you Ashok Bro.
@pulibhaskar2490
@pulibhaskar2490 8 месяцев назад
Beautiful scene and all the best to sada and team members.
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you Bhaskar anna
@balajikssriramulu8712
@balajikssriramulu8712 6 месяцев назад
Appreciations to team who find out tremendous waterfall 🎉🎉
@godavarichinnoduvlogs
@godavarichinnoduvlogs 8 месяцев назад
Nice and beautiful waterfalls Anna 👌♥️
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much 🙂 bro
@mallikarjunasuguturu4143
@mallikarjunasuguturu4143 7 месяцев назад
Got should develop such a great waterfalls with good tourism
@renuka1483
@renuka1483 7 месяцев назад
Yes
@sapfscmblog1288
@sapfscmblog1288 7 месяцев назад
Andamaina pradesam
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Ounu Bro.
@chaitanyakumarramireddy
@chaitanyakumarramireddy 6 месяцев назад
Each frame of this video makes us curious about Gunjiwada waterfalls...thank you for exploring and introducing new Waterfalls in Andhrapradesh...and what about journey from Warangal to gunjiwada any challenges or difficulties, at borders, at forest?
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thank you so much sir 🙏 You can reach the waterfalls easily without any difficulties at the forest checkpost as well as at borders.
@vijayr1351
@vijayr1351 8 месяцев назад
Challa bagundhi annayya 😍😍😍
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you Vijay
@metlachanti6902
@metlachanti6902 7 месяцев назад
Super waterfall
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you Chanti gaaru
@chirunama9999
@chirunama9999 7 месяцев назад
Very good మంచి లొకేషన్ చుపించావ్
@TourwithSadan
@TourwithSadan 7 месяцев назад
Thank you sir
@mgmedia7763
@mgmedia7763 6 месяцев назад
Nice bro
@TourwithSadan
@TourwithSadan 6 месяцев назад
Thanks bro
@UmaDevi-du1lt
@UmaDevi-du1lt 8 месяцев назад
Wow wonder full,beautiful waterfall really wonderful job mee hardworking ki nenu sirasu vanchuthunnanu super well done I'm in full excitement God bls u
@TourwithSadan
@TourwithSadan 8 месяцев назад
Thank you so much Umadevi gaaru.
Далее
Блиц по трекам ❤️
00:50
Просмотров 93 тыс.
Despicable Me Fart Blaster
00:51
Просмотров 10 млн
Почему худеют от Оземпик?
00:37
Просмотров 87 тыс.