జాన్ రెడ్డి సార్ నమస్కారం టెట్టు పడే అవకాశం ఉందా ఒకవేళ డీఎస్సీ అప్లికేషన్ డేట్ అయిపోయాక టెట్టు పడితే ఇప్పుడు అప్లై చేయాలి అనుకున్న వాళ్లకు డీఎస్సీలో అవకాశం ఇస్తారా ఏదైనా అందులో ఆప్షన్ ఇస్తారా దయచేసి వివరించండి సార్ (టెట్ క్వాలిఫైడ్ కాని వాళ్లకు)
Hi sir. Your teaching methods are soo good and easy to memorize sir. I am from ap I need your PIE recorded classes. If available, I am ready to buy. Pls let me know sir
సార్ మనువు పూర్వీకులు మనువు సిద్దాంతం అనుసరించేవారు ప్రస్తుతం లేరు కదా సార్ కానీ ఇప్పటికీ స్త్రీ వ్యతిరేకత ఉంది దీనికి పాపం మనువు ఎలా కారణం అవుతాడు సార్
Deepika Reddy gaaru okadaggara Matti palaka undi oka daggara karratho undhi mistake undochu okasari meere re check cheyyadi malli exam lo ade question vasthe problem autadi