Тёмный

TDP Narsi Reddy Makes Fun Of YS Jagan At Chandrababu Swearing Ceremony | Pawan Kalyan | YOYO TV 

YOYO TV Channel
Подписаться 3,9 млн
Просмотров 545 тыс.
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 571   
@surenderreddy5011
@surenderreddy5011 3 месяца назад
నర్సిరెడ్డి అన్న సూపర్ సూపర్ అన్న నువ్వు మీరు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు మీరు సబ్జెక్ట్ కరెక్ట్ గా మాట్లాడుతారు
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 3 месяца назад
తంతే cm కుర్చీ నుండి వెనక సీట్ లో బడ్డాడు
@someshkadiyala4747
@someshkadiyala4747 3 месяца назад
Good joke
@varalanka8781
@varalanka8781 3 месяца назад
​@@someshkadiyala4747ohh joke 😂 ha
@venkatasubbaiahmucherla4075
@venkatasubbaiahmucherla4075 3 месяца назад
ఒక్క వెంట్రుక కాదు, మొత్తం గుండు కొట్టించారు కాదురా. ఇదేం పనిరా బాబు.
@DeviU-s3f
@DeviU-s3f 3 месяца назад
😂
@Ssssss-o3w
@Ssssss-o3w 3 месяца назад
ఇలియమ్ తో నీ గుండు కూడా నున్నగా అవుతుంది 😂😂
@sridharsridhar6813
@sridharsridhar6813 3 месяца назад
2019 ముగ్గురు ni గుండు chesadu ఇప్పుడు meru common okasari వారు ఇంకొ sari విరు politics lo common ఎవరికి sssvatham kadu అదికారం
@ananda6878
@ananda6878 3 месяца назад
​@@sridharsridhar6813 ఒరేయ్ వెర్రి వెంగళప్ప రాష్ట్రంలో జగన్ లాంటి సైకో గాడు అవసరమా లేదా అనే విషయం మీద referandum జరిగింది. నూటికి 40 మంది కావాలంటే 60 మంది వద్దన్నారు. ఆ 40 మంది కూడా అమాయకులు అజ్ఞానులు కుల ద్వేషులు స్వకుల ప్రేమికులు అంతేగాని అన్నీ తెలిసిన వారు కాదు. సొంత చెల్లెలు పుట్టుకునే అవమానిస్తూ మాట్లాడి ట్రోల్ చేస్తూ ఉంటే ప్రోత్సహించాడు అంటే నీలాంటి అజ్ఞానులే కారణం. ఇప్పటికైనా బుద్ధి కలిగి బ్రతకండి రా బాబు.
@Loka963
@Loka963 3 месяца назад
​@@Ssssss-o3w ఏడ్సండీ చిల్లర నా కొడకా
@bangarujagannadham7277
@bangarujagannadham7277 3 месяца назад
నర్సి రెడ్డి గారికి ధన్యవాదములు
@gadipartivenkatakoteswarar3696
@gadipartivenkatakoteswarar3696 3 месяца назад
నర్సిరెడ్డి గారు అక్కడ మీ ముక్కోడు ని దించారు ఇక్కడ మాతి క్కోడికి రాడ్డు దింపారు
@RamakrishnareddyRk-jy4zx
@RamakrishnareddyRk-jy4zx 3 месяца назад
Anna mi Daggara Jagan chesina arachakalu MLAs & Minister s vadina Language Telagana lo KCR & MLAs & Minister s vadaledhu
@RamakrishnareddyRk-jy4zx
@RamakrishnareddyRk-jy4zx 3 месяца назад
aina 2 Times Kcr CM aindu..Mukkuodu vodipoindu antunnavu prajalu teerpu icchirru..ok Mari 2019 Lo CBN ni odakottarru dhani ki em chepputhavu....
@VaddiAnjaneyulu-zv3hn
@VaddiAnjaneyulu-zv3hn 3 месяца назад
డబ్బు ఉన్న వాళ్లకు పేదల కు పోటీ లో పేదల విజయం.
@chganich8335
@chganich8335 3 месяца назад
అన్న కి టీటీడీ ఛైర్మన్ పోస్ట్ ఇవలి
@BaburaoGokarla
@BaburaoGokarla 3 месяца назад
Yes
@kammarivenkateshchary1815
@kammarivenkateshchary1815 3 месяца назад
🌹నర్సిరెడ్డి అన్నకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలి 👍🌹🚩
@Gambler384
@Gambler384 3 месяца назад
Maro Revanth Reddy _2. Superb Anna
@vajjagovinda9612
@vajjagovinda9612 3 месяца назад
నర్సిరెడ్డి సార్ కే నమస్కారం మిమ్మల్ని కలవడానికి అవకాశం కల్పించండి సార్ నేను ఒక మాజీ ఉద్యోగిని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం సార్ మీ నిర్ణయానికి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న మాజీ సైనిక ఉద్యోగి🇮🇳 జైహింద్
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod 3 месяца назад
తెలంగాణలో కూడా బీజేపీ అండ్ టిడిపి రావాలి
@sreemannarayanaK
@sreemannarayanaK 3 месяца назад
Excellent you are pride of tdp shine of telangana tdp God may bless you sir
@pitchaiahv7064
@pitchaiahv7064 3 месяца назад
Adivilo unna ,bonulo unna Puli pule that is Narsi Reddy garu.
@bhavaninaidu4241
@bhavaninaidu4241 3 месяца назад
Emi speech sir excellent extraordinary 👍🙏👌👏💐
@venkatareddykambapu4786
@venkatareddykambapu4786 3 месяца назад
నర్సిరెడ్డి కు చంద్రబాబు గారు హెల్ప్ చేయండి
@venkateswarlumadhavarapu3377
@venkateswarlumadhavarapu3377 3 месяца назад
Excellent 🎉
@venkatasubbaiahmucherla4075
@venkatasubbaiahmucherla4075 3 месяца назад
ఎవరివి వారు పీక్కోండి. వేరే వారు ఎందుకు పీకుతారు.
@medurumuniraja7233
@medurumuniraja7233 3 месяца назад
ఎంట్రుక కాదు అన్ని ఊడా పెరికేసారు ఇక జైలుకే
@pasupuletisiva-jb5qk
@pasupuletisiva-jb5qk 3 месяца назад
Last punch👊 kick vere level anna😂😂
@venkateshrov422
@venkateshrov422 3 месяца назад
🙏🎉🙏🎉🙏🎉🙏🎉🙏🎉
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 3 месяца назад
Jagan naventruka peekaledante ippudu janalu kurchi peekesaru
@ASathi-i4m
@ASathi-i4m 3 месяца назад
Super speech sir
@GVRAO545
@GVRAO545 3 месяца назад
Good statement
@lokeshsomalaraju5469
@lokeshsomalaraju5469 3 месяца назад
Your great leader sir
@sudarsanaguptak7377
@sudarsanaguptak7377 3 месяца назад
As responsible person to speak good way
@Smv_Vlogs
@Smv_Vlogs 3 месяца назад
Yes
@varadhavenkatarajulamma2353
@varadhavenkatarajulamma2353 3 месяца назад
Very very excellent
@venkatesulumodupalli7634
@venkatesulumodupalli7634 3 месяца назад
Narsi Reddy anna punchlu super 😅😂
@Prasanna.V-w5t
@Prasanna.V-w5t 3 месяца назад
అబ్బా ఆంధ్ర వాళ్ళు మామూలు వాళ్ళు జై జగనన్న అంటేనే వాడికి కుర్చీకి దెబ్బ పెట్టారు
@narragopichand3166
@narragopichand3166 3 месяца назад
చాలా బాగా నర్సిరెడ్డి గారు చెప్పారు.
@sidduthaviti3476
@sidduthaviti3476 3 месяца назад
Superrrrrrrr sir meeru tdp ki chala avasaram 👍👍👍
@srireddysatyanarayan9326
@srireddysatyanarayan9326 3 месяца назад
నర్సారెడ్డి గారు చాలా బాగా మాట్లాడుతున్నారు జగన్ గారు నీ ఒక్క వెంట్రుక పీకలేరు అన్నారు 185 వెంట్రుకలు పీకారు. ఇప్పుడైనా ప్రతిపక్ష వారు అహంకారం తగ్గించండి
@medakrishnaiah982
@medakrishnaiah982 3 месяца назад
అద్బుతం నర్శిరెడ్డి గారు మీరు నిండు నూరేళ్ళు జీవించాలి
@vijayasaggurthi3255
@vijayasaggurthi3255 3 месяца назад
‌ నీ వాగ్దాటి సూపర్ అన్న
@sivaramakrishna2444
@sivaramakrishna2444 3 месяца назад
వెళ్ళి రేవంత్ చంక నాకు ఏపీ తో నీకు పనేంటిరా
@venkateswraosurabathuni4702
@venkateswraosurabathuni4702 3 месяца назад
ఈ విజయం లో తమ్ముడు నర్సిరెడ్డి పాత్ర చాలా ఉంది. థాంక్యూ వన్స్ ఎగైన్.
@vallepuchandrasekhar3661
@vallepuchandrasekhar3661 3 месяца назад
నర్సిరెడ్డి అన్న జగన్ ని ఉతుకుడే ఉతుకుడు. అన్న పంచులే వేరు......... 🙏🙏🙏🙏🙏
@Satya33310
@Satya33310 3 месяца назад
తెలంగాణ లో ముక్కోడు.. ఇక్కడ తిక్కోడు.. పంచ్ సూపర్ 🤣
@ashamuppaneni3880
@ashamuppaneni3880 3 месяца назад
ఏమి ప్రాస!! ఎంత స్పీడ్!! నర్శి రెడ్డి గారు, మీరు గ్రేట్ అండి.✌️
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 месяца назад
నర్సిరెడ్డిగారికి మంచి పదవి ఇవ్వాలి.
@kummarasreeramulu7682
@kummarasreeramulu7682 3 месяца назад
నర్శి రెడ్డి అన్నా మీరు చెపుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది మీరు సూపర్ 2024 నుండి మీరు మీ పరిపాలన నిండు నూరేళ్ళు చల్లగా జరగాలని ఆ తిరుమల వెంకన్న స్వామి ఆశీస్సులు మీకు శుభం కలగాలని కోరుకుంటూ మీ అభిమాని జై టీడీపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు
@yarkrao
@yarkrao 3 месяца назад
వెంట్రుకలు ఊడినయ్యో లేదోగాని జగన్ కి బూతు బ్యాచ్ అందరికీ స్వరపేటికలు ఊడినాయ్.....ఒక్కడి నోరు పెగిలితే ఒట్టు.....నంగనాచి ఏడుపులు మొదలుపెట్టారు....
@GurappaChemalamudi
@GurappaChemalamudi 3 месяца назад
"తలచి వరములడిగే వారలు తలవెంట్రుకలందరు వారే "..అని అన్నమయ్య.😊 ప్రజల కోర్కులు అనేకం.
@Ssssss-o3w
@Ssssss-o3w 3 месяца назад
నీతి గా గెలిచి నట్టు బిల్డప్ లు కూటమి వెధవలు
@mekalakrishnaiah4796
@mekalakrishnaiah4796 3 месяца назад
నర్సిరెడ్డి గారికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షపదవి ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలి
@RukmaniRukkama
@RukmaniRukkama 3 месяца назад
జయహో నర్సిరెడ్డి గారికి శుభాకాంక్షలు
@murthymankala1787
@murthymankala1787 3 месяца назад
సూపర్ డైలాగులకు నవ్వులే నవ్వులు నరసిరెడ్డి గారు ప్రజలు కోరుకున్న పాలన🎉🎉
@subramanyamkati8589
@subramanyamkati8589 3 месяца назад
JEI. JEI. NARISI REDDY. 100. TIME S REIL THAKUS SURE. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍. JEI. JEI. KUTTAMY. LEEDS. 🙏✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
@MahendranathKadigallamahendran
@MahendranathKadigallamahendran 3 месяца назад
నర్సిరెడ్డి అన్న నువ్వు కూడా MLA నిలవాడాలి అన్న నీలాంటి మంచోడు కూడా ఉండాలి అన్న 🌹🌹🌹🌹🌹
@laxmikaparapu7652
@laxmikaparapu7652 3 месяца назад
సూపర్ గా చెప్పారు సార్ ఇది నిజం
@nrambabu6520
@nrambabu6520 3 месяца назад
జగన్మోహన్రెడ్డిని కృష్ణా నదిలో దూకు మను ఆంధ్రకు పట్టిన దరిద్రం పోతుంది
@MmraoMandapati-d4l
@MmraoMandapati-d4l 3 месяца назад
కృష్ణా నది అపవిత్రమైనా పర్లేదు గదా మీకు..
@savitrikamisetti4144
@savitrikamisetti4144 3 месяца назад
😂😂😂😂
@mrsazamschoice3129
@mrsazamschoice3129 3 месяца назад
ముందు నువ్వు దూకి చూపించరా, ఆ తర్వాత జగన్ సంగతి ఆలోచిద్దాం.పని చూసుకోండిరా useless fellows
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 3 месяца назад
Jagan gaadu Krishna river lo dookadam valla Krishna river water poison avutundi Jagan gaadu ki vaadi fan correct Vaadi fan ki vaade ni vuri veseyyali Appudu AP bavuntundi 😊
@Mahendra-hr1zb
@Mahendra-hr1zb 3 месяца назад
రెడ్డి అన్న మీరు చాలా బాగా చెప్పారు మీలాంటి వారు TDP లో వుండడం మాకు చాలా ఆనందం అన్న జగన్ జగన్ బ్యాచ్ పే టి యం బ్యాచ్ కొంత మంది పనికి మాలిన పోరంబోకు అధికారులు జైల్లో చిప్ప కూడు తినాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదలకూడదు
@pulliahnaidu7486
@pulliahnaidu7486 3 месяца назад
Brother TN TDP Leader & Best Spoken Person Narsi Reddy Gariki ❤ Blessings TO YOU. Anna Mee Speech Adhurs.
@nrambabu6520
@nrambabu6520 3 месяца назад
అన్నకు నర్సిరెడ్డి అన్నకు ధన్యవాదాలు
@deej3233
@deej3233 3 месяца назад
అవునండి వెంట్రుక కాదు...కాయ మొత్తం కోసి కారం పెట్టేశారు 😅😅😅😅 చూసుకోమను ....😂😂😂
@pvsrao6434
@pvsrao6434 3 месяца назад
ఒక ఫ్యాక్షన్ నిష్టం cm రాజకీయానికి పనికిరాడు
@Belideandalu
@Belideandalu 3 месяца назад
Babu garu narsireddy ni TTDP president chesi full Adhikaram ivvandi
@SwamySwamy-ql3ur
@SwamySwamy-ql3ur 3 месяца назад
సూపర్ సార్
@ayubbasha9958
@ayubbasha9958 3 месяца назад
జగన్ కు అసెంబ్లీలో ఒక్క మూలచిన్నకూర్చి ఇవండీ. మా. చంద్రబాబు బాబును సూచ్చేందుకు
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 3 месяца назад
Excellent our political poet Narsi Reddy brother super speed prasa
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 месяца назад
Nannuri garu hatsof to you. Endukante padavi lekapoyina tdp ante meeku enaleni abhimanamu .thank you.
@rahimrahim-tg2mp
@rahimrahim-tg2mp 3 месяца назад
Super narsanna. Your legend
@vsnarayan7402
@vsnarayan7402 3 месяца назад
Thank You Narsi Reddy garu
@moglaltafbaig8610
@moglaltafbaig8610 3 месяца назад
THANKS NARSI REDDY GARU
@vareeshvlogsgameing9363
@vareeshvlogsgameing9363 3 месяца назад
Super speech bhayya
@dushyanththammi2684
@dushyanththammi2684 3 месяца назад
Narsanna👌🙏
@vijayasakhumalla2300
@vijayasakhumalla2300 3 месяца назад
చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు వస్తాయి ఐటి కంపెనీలు వస్తాయి అని మన మన నమ్మకం కానీ జగన్ వస్తే ఐ ప్యాక్ టీం వస్తది అది జగనన్న నమ్మకం
@madeti
@madeti 3 месяца назад
వేటకుక్కల బారిన పడిన సింగిల్ సింహం ?
@radhakalathur777
@radhakalathur777 3 месяца назад
సింహం కాదు, తోడేలు, గుంట నక్క జగన్
@paparaoarasavalli7144
@paparaoarasavalli7144 3 месяца назад
Avuna గ్రామ సింహామే కదా
@Slnsln7983
@Slnsln7983 3 месяца назад
నర్ రెడ్డి గారు ముగ్గురు కలిస్తే కానీ పీకలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కాదు వెంట్రుక చాలా స్ట్రాంగ్ కదా అంగీకరించా రూ
@mannetisatyanarayana8995
@mannetisatyanarayana8995 3 месяца назад
2004 2009 Y S R AND 2019 A1 GADU
@thodindulamallikarjuna9192
@thodindulamallikarjuna9192 3 месяца назад
Super.super...sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 3 месяца назад
నర్సిరెడ్డి నిజమైన కార్యకర్త ✌️✌️✌️✌️🙏🏿🙏🏿🙏🏿
@harikrishnatathineni8194
@harikrishnatathineni8194 3 месяца назад
మీరంటే చాలా గౌరవం మీరు మాట్లాడే విధానం బాగుంటది మిమ్మల్ని స్టేజి మీదకి పిల్ల వాల్ సింధూ ఏమో అని నా ఆలోచన🙏
@murthy2722
@murthy2722 3 месяца назад
నర్సిరెడ్డి గారు నమో నమః 🎉
@Kissmidd
@Kissmidd 3 месяца назад
Super speech
@malleshbijjala966
@malleshbijjala966 3 месяца назад
Narsi reddy అన్నా నమస్కారం., మీ స్లాట్ ఉన్న వాళ్ళు మన దగ్గర లేరు అన్నా., మీరు మన తెలంగాణా పాలిటిక్స్ లో ఉండండి అన్నా., మీ సేవలు కావాలి., am from OU campus anna
@ramaraoguntupalli8524
@ramaraoguntupalli8524 3 месяца назад
Supernarsireddygaru
@ratnajatakalukumar4074
@ratnajatakalukumar4074 3 месяца назад
నర్సరీెడ్డి. అన్న. మాటలు. పగవాడికి.జ్ఞానోదయం కలుగుతుంది.ఇంతటీ. వాక్కు చాతుర్యం. ఉన్న. వారికి. మంచి.హోదాలో. ఉంచాలి.ధన్యవాదాలు. నర్సరీెడ్డి అన్న. జైటిడిపి.జై.చంద్రబాబు
@వైచిప్ప
@వైచిప్ప 3 месяца назад
యోయో లాంటి నీలి సైకో ఛానల్ కూడా మారిపోయినట్టు నటిస్తుంది. 😂😂😂
@prasadrao2027
@prasadrao2027 3 месяца назад
CBN గారు ఒక్కసారి నర్సిరెడ్డి అన్న గురించి ఆలోచించండి
@K.P.R866
@K.P.R866 3 месяца назад
Boom boom lu precident medal lu vachai chalada
@anithaanitha1148
@anithaanitha1148 3 месяца назад
Jai NTR Jai TDP Jai CBN Very good..spich.. Narsi Reddy.. Anna Garu.. TTD.. chairman..evyli
@1955prasad
@1955prasad 3 месяца назад
You are one of the main supporter and winning for kutami party.
@anilpudota290
@anilpudota290 3 месяца назад
Narsi Reddy speech super.
@PeddintirajuRaju
@PeddintirajuRaju 3 месяца назад
బ్రదర్ మీ మాట తీరు పనితీరు తెలంగాణకి కొంచెం ఉపయోగించవచ్చు కదా లేదంటే మీరు కంప్లీట్గా ఆంధ్ర ప్రదేశం లో ఇల్లు కట్టుకోండి
@Harish-Meditation
@Harish-Meditation 3 месяца назад
Pandhulu gumpulga vasthai simham single ga vasthadi Vodini gelichina
@charanpaulradhika8667
@charanpaulradhika8667 3 месяца назад
నర్సి అన్న జగన్ నిన్ను మరచిపోలేదు... నువ్విఎల అంటూనే వుండాలి... అన్న...ఎంక పైకి లేచి వస్తాడు... అందుకే నిన్ను వొగ్గెసాడు
@harikrishna9445
@harikrishna9445 3 месяца назад
మా రాష్ట్రంలో ఇలా మాటకారి పొలిటిషన్ లేరు బ్రో.... మన నాయకుడు సీబీఎన్ గారు మాటకారి కాదుగానీ... గొప్ప సేవకుడు, పాలకుడు..చివర్ణ ముక్కోడు... తిక్కోడు, వినసొంపుగా వుంది.
@ramamurthy5821
@ramamurthy5821 3 месяца назад
గ్రామాలకు...మౌలిక సదుపాయాలు roads....super ga.vastai
@SelvarajanIVR-sv6cg
@SelvarajanIVR-sv6cg 3 месяца назад
శుభ ఫలితాల శుభాకాంక్షల ఙెయ ఙెయ ఙనసెన ఙెయ ఙెయ TDP Super Good Status exactly correct Excellent Explanation Very Good Guidance 🎉🎉
@contactsphone8342
@contactsphone8342 3 месяца назад
లాస్ట్ పంచ్ సూపర్.. తెలంగాణలో ముక్కోడిని ఓడ గొట్టిండ్రు.. ఆంధ్రలో తిక్కోడిని ఓడ గొట్టిండ్రు..
@srinivasreddy6440
@srinivasreddy6440 3 месяца назад
ఏదేవైనా, ఓ శనిగాడు, ఓ దుష్ట గ్రహం, ఓ అరాచకుడు, ఓ వినాశకుడు, ఓ అష్ట దరిద్రుడు, ఓ నీచ నికృష్ట అనామకుడు, ఓ అబద్దాల కోరు, ఓ క్రిమినల్, ఓ ఆర్ధిక ఉగ్రవాది, ఓ కులగజ్జిగాడి నుండి ఈ రాష్ట్రం బయటపడింది. మాకదే చాలు. 🤗
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 3 месяца назад
2019 to 2024 mi kurchipikesaru,ఇప్పుడు వాళ్ల kurchi మీరు pikesaru వాళ్ళకి మీకు theda yemiti
@kittu5251
@kittu5251 3 месяца назад
నర్సిగాన్ని ముడ్డి తెలంగాణలో కడుక్కోమను
@kotiponthati2503
@kotiponthati2503 3 месяца назад
Mundu Mundu Krishna nadi Nadi lo Dukh utarali
@phanitechintelugu2955
@phanitechintelugu2955 3 месяца назад
ఏమి మాట్లాడారు అన్న గుక్క తిప్పుకోకుండా మాట్లాడవు సూపర్
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 3 месяца назад
👏👏👏 Sir God bless you SIVA Bless you with your family members 👏👏👏
@balaraju2893
@balaraju2893 3 месяца назад
నర్సి గాడు పిట్ట కథలు భలే చెప్తాడు
@chayaprabhu7372
@chayaprabhu7372 3 месяца назад
Telangana T D P Adayakkudu Miru Narsi Reddy Miru Undali Ani Kuntunnam. JTOCTHNA GaarManchi Vaktha. Jai T D P Jai C B N. Madi Telangana.
@dhanaguruvugari6340
@dhanaguruvugari6340 3 месяца назад
An excellent speech because such persons are there Ap will be safe and would become prosperous God blessings are there ,showering ever on him.
@surenderpoojari5797
@surenderpoojari5797 3 месяца назад
నర్సిరెడ్డి అన్న సూపర్ సూపర్ అన్న నువ్వు మీరు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు మీరు సబ్జెక్ట్ కరెక్ట్ గా మాట్లాడుతారు
@venkataswamyp5155
@venkataswamyp5155 3 месяца назад
డెకోయిట్, 420,తుగ్లక్ జగన్ రెడ్డి రాజకీయ జీవితం ఇంక చాప్టర్ క్లోజ్...
@dasarisuresh7890
@dasarisuresh7890 3 месяца назад
Narsi Reddy గారికి రాజ్యసభ ఇవ్వాలి అన్నా Namaskeram
@pbhaskar7859
@pbhaskar7859 3 месяца назад
పార్టీ లేదు బొక్క లేదు , అన్న పార్టీ మీది,next రామోజీ లేడు,బాబు doubt,మీ పరిస్థితి ఏంటి, నర్శి
@PrabhakarRaoiInturi
@PrabhakarRaoiInturi 3 месяца назад
జగన్ గాడికి పాలనచేతగాదు,అ య్యసంపాదించినదానితో ఊరేగడంతప్ప.
Далее
We finally APPROVED @ZachChoi
00:31
Просмотров 9 млн
С какого года вы со мной?
00:13
Просмотров 207 тыс.
We finally APPROVED @ZachChoi
00:31
Просмотров 9 млн