Тёмный

Telangana: ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’.. ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 41 ఏళ్లు.. అసలేం జరిగింది? 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 36 тыс.
50% 1

ఆ రోజు సోమవారం. 1981ఏప్రిల్ 20. ఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు అది. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో కాల్పుల ఘటన జరిగింది ఆ రోజే. నాటి కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అసలేం జరిగింది?
#Indravelli #Telangana #Adilabad
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 23   
@surpambrahamanand6117
@surpambrahamanand6117 2 года назад
విప్లవ వీరులకు జోహార్లు ✊🔥 అమరవీరులకు 41వ సంస్మరణ దినం సందర్భంగా వారికి మ విప్లవ జోహార్లు దేశ చరిత్రలోనే జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత ఇంద్రవెల్లి దుర్ఘటన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు విప్లవ వీరులకు జోహార్లు అర్పిస్తూ ✊✊ బిబిసి న్యూస్ ఛానల్ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@ok_aj
@ok_aj 2 года назад
ఈ స్థూపానికి నివాళులు అర్పించే అవకాశం నాకు దకింది 🙏 నా ప్రయాణంలో
@balachanderpathanaboina6791
@balachanderpathanaboina6791 2 года назад
Thank BBC For Reminding This Event From Telangana History
@Peaceforall1977
@Peaceforall1977 2 года назад
Amara veerulaku joharulu ! 🙏💐
@ironyman9250
@ironyman9250 2 года назад
BBC meru yenduku special ante bgm, no voice morphing. Kaani 1st time bgm voice change chusa. Just keep it simple and neat.
@ksreddy115
@ksreddy115 2 года назад
జలియన్ వాలా బాగ్ సంఘటనని జ్ఞాపకం చేయడం బాగుంది.
@vinni5497
@vinni5497 2 года назад
తాక తాక మున్నే తాక కోయ దాదా .. రాగల్ జండా కే అంతార్ కొయదాద దా
@pushpala.ramarao727
@pushpala.ramarao727 2 года назад
good story praven bhai
@ramayyavastavayya
@ramayyavastavayya 2 года назад
Jai NTR
@Andhrapradesh99
@Andhrapradesh99 2 года назад
Karam chedulo em jarigindi.
@Mintu17s
@Mintu17s 2 года назад
BBC also have a vedio on that...
@saibabu7445
@saibabu7445 2 года назад
Vettapalem loo m jarigindoooo Adey jarigindi
@Mohan-Kirlosker
@Mohan-Kirlosker 2 года назад
At least after the incident govt had taken good initiatives to protect tribals.
@doniramulu8167
@doniramulu8167 2 года назад
Save tribals
@veeraanji8248
@veeraanji8248 2 года назад
✊✊✊
@Andhrapradesh99
@Andhrapradesh99 2 года назад
Chunduru lo emi jarigindi
@sureshkunturisuresh3964
@sureshkunturisuresh3964 2 года назад
Adikarulu dongalu
@Karthik12244
@Karthik12244 2 года назад
Kasu brahmananda reddy gadu chesina firing inko pedda jaliyanwalabhag
Далее
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
Просмотров 164 тыс.