Тёмный

Telugu Ashtavadhanam - Dr. Garikipati Narasimha Rao 

sai sreekanth mulagaleti
Подписаться 4,6 тыс.
Просмотров 878 тыс.
50% 1

Telugu Ashtavadhanam by Mahasahasravadhani Dr. Garikipati Narasimha Rao garu performed on 15.12.13 at R.V. Dental College auditorium, J.P Nagar, Benguluru (Bangalore ), organised by J.P. Nagar Telugu Mitrulu
బెంగుళూరులో తెలుగు అష్టావధానం - డాక్టర్ గరికిపాటి నరసింహారావు

Опубликовано:

 

2 мар 2014

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 419   
@crazygaming-kr3nu
@crazygaming-kr3nu 3 года назад
ఎందరో మహానుభావులు వారందరికీ నా పాదాభి వందనములు
@phaniprasadravuri6315
@phaniprasadravuri6315 4 года назад
మన తెలుగు భాష గొప్పతనాన్ని తేటతెల్లం చేసిన మహానుభావులు.... శ్రీ గరికిపాటి వారు తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం....అందరికీ చాటిన గొప్ప మనిషి.........శ్రీ మాత....వారికి....ఆయురారోగ్యాలు ....గొప్ప వివేచన ...ఎల్లప్పుడూ ప్రసాదించాలని శ్రీ రామచంద్ర ప్రభువు నీ ప్రార్థిస్తూ రావూరి ఫణి ప్రసాద్
@MaheshMaddineni
@MaheshMaddineni 4 года назад
ఈ అవదానం చూశాక నాకు వచ్చిన తెలుగు సున్న అని తెలుసుకున్న, ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి
@mpullayachary7237
@mpullayachary7237 2 года назад
One of the greatest of the contemporar Telugu Pandora Panama. T
@venkatappaiahkoganti6035
@venkatappaiahkoganti6035 Год назад
​@@mpullayachary7237 p⁰.
@renjarlamounika957
@renjarlamounika957 8 месяцев назад
Brother na telugu zero kanna inka dhuram lo undhi ani anipistundhi❤
@lakshmiparinam848
@lakshmiparinam848 3 года назад
గరికిపాటి వారిని నేను ఎప్పుడూ నా అనుంగు తమ్ముడి గా భావిస్తాను. ఈనాటి ఈ సమాజం లో చోటు చేసుకుంటున్న వికార చేష్టలకు నా మనస్సు వేదన తో నిండి పోయి నాకు వ్యక్తం చేసే శక్తి లేక మధన పడుతున్న వేళ భగవంతుడు నా ఆవేదన నివారణకు తరుణో పాయంగా ఈ సోదరుడిని సృష్టించాడు. కొన ఊపిరి లో నున్న తెలుగు తల్లికీ, మన సనాతన ధర్మానికి ఉపిరిలూదుతున్న, నా ఈ సోదరుడికి(అమ్మ వారి అస్సీస్సులనే పొందిన ఈ చిరంజీవి) కి చంద్రునికో నూలు పోగులాగా "నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి" అని ఆశీర్వదించే లక్షలాది అభిమానులలో - ఒక సోదరి.
@vivek4348
@vivek4348 Год назад
Great!! Came to watch this after seeing Nanduri Srinivas's video about avadhanam..
@manohargurajala4154
@manohargurajala4154 Год назад
Avunandi nenu kuda
@biebersucks27
@biebersucks27 Год назад
Same. It’s so tough
@SambangiSounds
@SambangiSounds 2 года назад
సరస్వతి కల్ప వృక్షం పరమైన గారికిపాటి గారికి నాయెక్క హృదయపూర్వక నమస్సుమాంజులి......
@trivenit3094
@trivenit3094 8 месяцев назад
⁹òòoòoo⁰⁹
@kondalrao.cheeti1361
@kondalrao.cheeti1361 3 года назад
ఈ సరస్వతీ పుత్రులు, సూపర్ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారు. ఈ వయస్సులో... ఆ మెమొరీ పవర్, ఆ భాషా పటిమ, ఆ రిస్క్ తీసుకునే విధానం, నిజంగా... తెలుగు భాష చేసుకున్న అదృష్టం. అసలు ఆయన చేసిన అవధానాన్ని మించిన కష్టం ఇంకేమీ లేదు నా దృష్టిలో... !! ఇంతటి మహత్తర ప్రక్రియను వీళ్ళ తర్వాత నిలబెట్టే శక్తి... ఎవరికి వస్తుందో... రాదో.. !! ఈ విశిష్ఠ ప్రక్రియ, కేవలం తెలుగు భాష లోనే ఉండడం మన అదృష్టం. నిలబెట్టుకోవడం... కష్టం. అంత దమ్ము ఉండాలి గద మరి.
@AIOG_
@AIOG_ 4 года назад
telugu bathiki undalante ee mahanubhavudu 1000 samvatsavaralu jeevinchalani aaa bhagavanthudini korukuntoooo......
@bodapati11
@bodapati11 10 лет назад
I am lucky to find this video on You tube.... Thanks to sreekanth..
@dhanarajkotari9844
@dhanarajkotari9844 5 лет назад
in YB kkkkkkk
@kalyanram4889
@kalyanram4889 3 года назад
"అవధానం అద్భుతమైన కళ "
@sraju6858
@sraju6858 10 лет назад
సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం
@serunagasravanthi5760
@serunagasravanthi5760 9 лет назад
మహానుభావుడివయ్య
@nithinkumar4739
@nithinkumar4739 3 года назад
తెలుగు సాహిత్యం తెలుగు భాష గొప్పతనము నేను ఈ రోజు తెలుసుకున్న... ఈ మహనుభవుల అందరి వల్ల మీకు నా పాదబివందనం... 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 года назад
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు వేదానికీ జైజైజై,మన హైందవ సాంప్రదాయానికీ జైజైజై,అవధానములకూ జైజైజై శ్రీ మాత కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా
@pandurangavithalmalladi
@pandurangavithalmalladi 9 лет назад
సరస్వతి పుత్రునికి ,పాదాభివందనం he is a good philosopher i like him
@sankarammoram682
@sankarammoram682 5 лет назад
PANDURANGAVITHAL MALLADI Has 0
@sankarammoram682
@sankarammoram682 5 лет назад
PANDURANGAVITHAL MALLADI Has
@morandidhanush
@morandidhanush 10 лет назад
3hr40min video upload chesinaduku sai sreekanth mulagaleti chala dhanyavadamulu
@lovarajuayinaparti1062
@lovarajuayinaparti1062 4 года назад
అయ్యబాబోయ్ దారనా బ్రహ్మా రాక్షసుడు ఇది నిజం సుమ్మీ
@prathapreddy1080
@prathapreddy1080 3 года назад
o .
@lovarajuayinaparti1062
@lovarajuayinaparti1062 3 года назад
@@prathapreddy1080 nijamega bro
@siddirajum4278
@siddirajum4278 3 года назад
అవదానం ప్రత్యక్షంగా చూస్తున్నాను
@dr.priyankagudepu837
@dr.priyankagudepu837 3 года назад
ధారణా, అవధానం!
@bindurajesh523
@bindurajesh523 9 лет назад
I am blessed to hear this superb avadhanam. I am a fan of Dr Garikipati's Andhra Mahabharatham on Bhakthi TV. God Bless him always.
@vuthurikishtaiah1035
@vuthurikishtaiah1035 2 года назад
1111
@MrChallagk
@MrChallagk 3 года назад
తల్లి తండ్రులందరూ పిల్లలకు తెలుగు భాషను ప్రత్యేకంగా నేర్పించి జీవితాలలో సుఖంగా వుంచేలా చెయ్యాలి
@RajaMohanKambhoji
@RajaMohanKambhoji 9 лет назад
A specialty of Telugu language, LET US HOPE AND WISH OUR NEXT GENERATIONS PRESERVE THIS SPECIAL TELUGU PARAMPARA. GREATFUL TO DR. GARIKIPATI NARASIMHA RAO FOR HIS CONTRIBUTION TO OUR TELUGU LANGUAGE. MUCH APPRECIATED.
@namo2299
@namo2299 5 лет назад
Sreekanth గారకి కృతగ్యతలు గురువుగారికి శతకోటి వందనములు. అంతా అమ్మ దయ.
@NaliniMarthi
@NaliniMarthi 9 лет назад
మన మనస్సుల లోనే మనకున్న ఇష్టా ఇష్టాలకి మనమందరం ఒక వర్గీకరణ చేసుకుంటాము. బాగా చదువుకున్న వారు చాలా మంది ఏ విషయాన్ని తేలికగా ఒప్పుకోరు. కానీ తెలుగు సాహిత్యం విలువలని మీదైన గొప్ప శైలి లో మీరు మాకు పరిచయం చేసే వారి వర్గీకరణ లో మీరు ప్రప్రధమ స్థానం లో వున్నారు. ఈ విషయం లో నాతో ఎంతో మంది ఏకీభవిస్తారు అనటం లో నాకు ఎటువంటి సందేహం లేదు. మీరు తెలుగు సాహిత్య విలువలని మాలాంటి పామరులకి ఈ ఉపన్యాసం ద్వారా తెలియచేయటం అత్యంత ముదావహం. చాలా ఆసక్తితో మీ మొత్తం ఉపన్యాసాన్ని విన్నాను. ఎంతో ఆనందించాను. నవరసాలలో 8 రసాలకి మీరు ఒక్కొక్క దానికి కనీసం అటు ఇటుగా 10 నిమిషాలు కేటాయించారు. కానీ శాంత రసానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే కేటాయించారు. ఎందుకలా దానిని చివరికి నెట్టేసి చిన్న చూపు చూసారో తెలుసుకోవచ్చా ?
@chadalavadaanuradha1302
@chadalavadaanuradha1302 7 лет назад
NALINI Msis
@krishnabhaskar5389
@krishnabhaskar5389 6 лет назад
NALINI Msis
@saralataluru756
@saralataluru756 6 лет назад
NALINI Msis
@ASHOKKUMAR-jm6yn
@ASHOKKUMAR-jm6yn 6 лет назад
Dr NALINI Msis nice comment mam 👌🙏
@marvelartsandcompetitions232
@marvelartsandcompetitions232 6 лет назад
Telugu is only the language that have the facility, flexibility to perform Avadhanam. Dr.Garikipati Narasimharao garu is great Maha Sahasravadhani and he was named as demon of Retention (Dhaarana Rakshasudu). I used to see his all kinds of speeches and pravachanas.
@omp1335
@omp1335 3 года назад
Even in Kannada and Sanskrit Ashtavadhana, Shatavadhana takes place. Shatavadhani Dr R Ganesh himself did more than 2000 ashtavadhanas
@drkkrish
@drkkrish 4 года назад
Great scholar and legend, and he having un parallel skills in Telugu poetry
@supriyagattem
@supriyagattem 7 лет назад
ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.
@gsmsatyanrayana
@gsmsatyanrayana 7 лет назад
Supriya Gattem .
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 4 года назад
గరికిపాటి వారి ఈ కార్యక్రమం చూసిన నా మనసు ఆనందభరితం
@raghunandanaraovattipalli351
@raghunandanaraovattipalli351 2 года назад
Except paying pranams I cannot put my happiness in words
@vamsiprasad2792
@vamsiprasad2792 2 года назад
🤣🤣🤣l 🤣 ll pp lo 🤣🤣l 🤣🤣🤣lllllp 😍lll pp 😍 llll 😍 llll lllp pp llllp 😍 llll lll pp 😍 llllp 😍 PPP 😍 lllllp lo lllll lo 😍l lll 😍 lllllp lo 😍 llllppl 😍pllllppllplll 😍 lllll 😍p 😍plppplplp ll pplpp 😍😍 lllllp 😍l 😍 lo pllplpp 😍 loo 😍 loo lll 😍 lllllp lllllp 😍 llllppl ll p 😍 loo p 😍 llllppl 😍 llllppl ll pplpp PPP
@vamsiprasad2792
@vamsiprasad2792 2 года назад
Lppp
@vamsiprasad2792
@vamsiprasad2792 2 года назад
@@raghunandanaraovattipalli351 ppppp
@vamsiprasad2792
@vamsiprasad2792 2 года назад
Lplppplpppppppl
@NDigitalHub
@NDigitalHub 3 года назад
Who are watching after seeing puri Jagannath sir video
@fanoflewishamilton4455
@fanoflewishamilton4455 3 года назад
Me too
@NDigitalHub
@NDigitalHub 3 года назад
@@fanoflewishamilton4455 Nice Bro
@KrishnaKrishna-ys2ge
@KrishnaKrishna-ys2ge 3 года назад
me nikhil u from?
@namanisanthosh3261
@namanisanthosh3261 3 года назад
Me too.
@NDigitalHub
@NDigitalHub 3 года назад
@@namanisanthosh3261 Nice
@upparapallivijaykumar995
@upparapallivijaykumar995 4 года назад
Excellent avadanam Sri Garikapati Narasimha Rao Garu. God bless you.
@laxmanarao8831
@laxmanarao8831 3 года назад
Naa life lo 3 hours a vedio kuda chudaledu. First time ee vedio a chusa super talent gariki paati gaaru
@dasariratna4931
@dasariratna4931 4 года назад
Guruvu gariki, vedhika meeda kurchunna peddalaku namaskaram. Avadaanam gurinchi chinnappudu chaduvukunna kani eppudu avadaanam chusthunna. Nijam ga bharatha desham lo telugu bidda ga puttinanduku, garikipaati garu, chaganti garu lanti saraswathi putrulu nadichina e kaalam lo nenu unnanu. Bhagavanthuniki dhanyavadamulu.
@anjaneyulukanugula8064
@anjaneyulukanugula8064 5 лет назад
గరికపాటి వారికీ పాదాభివందనం
@sgirija6991
@sgirija6991 Год назад
ఎందరో ఎందరో మహనుభావులు అందరికీ పాదాభివందనములు
@kotakumar3833
@kotakumar3833 3 года назад
గురువు గారు మీ యొక్క అవధాన పాండిత్యమునకు నా యొక్క నమస్కారములు ప్రథమంలో మీ మాత పితరుల విశిష్టత బాగ తెలియజెప్పారు మరియు మీ తండ్రగారి క్రమశిక్షణ ఎంతో తువ్వాలు అరేయడంలో చెప్పారు. ఇంకో విషయం మీ స్వస్థలంలో దగ్గరగా బైరాగుల పెంటపాడు స్వామి మాది నేను మీ ద్వారా ఎంతో వ్యాకరణం నేర్చుకున్నాను స్వామి
@venkataramanamurty5763
@venkataramanamurty5763 8 лет назад
Thank you very much for uploading this video. It is really an eye opener for us and today's generation, what we have lost by not reading . Long live JP Nagar Telugu Mitrulu and thank you very much Sai Srikant garu..
@satyachandramurthy8579
@satyachandramurthy8579 9 лет назад
Hai Sreekanth, thank you for uploading the video. Great deed by Sreeman Jagannadha reddy garu, Jayachandra reddy garu, Chennareddy garu, Satavadhani Ganesh garu, Tangirala garu, Vijayaditya garu, Sreekantha rao garu. Pavan kumar garu. Nageswara sastry garu, Sivarama krishna garu, Mallapraggada garu and Ever green Astavadhani, satavadhani,Sahasravadhani Garikapati garu.My pranam to you all.
@bapatlaalivelu5773
@bapatlaalivelu5773 2 года назад
Pppppppppppppppppppppppppppp
@havishkorrapati1247
@havishkorrapati1247 2 года назад
B
@mukunda4021
@mukunda4021 5 лет назад
అద్భుతం!
@VallabhaiR
@VallabhaiR 7 лет назад
అమోఘం. ఎంత ఆలస్యం చేశాను ?
@tvreddy7438
@tvreddy7438 7 лет назад
Respected Sri Garikipati Garu, I believe both Sanskrit and Telugu are the languages have the activity of AVADHANAM among all thte launages in the universe. May GOD bless you for longevity. Talla Venkateswara Reddy, KPHB, Hyderabad.
@sandybhar
@sandybhar 5 лет назад
Kannada also.
@hmganapathibhat7899
@hmganapathibhat7899 11 месяцев назад
R Ganesh on the stage (as a pricchaka, does avadhanam in Kannada and Sanskritam... And there are more than 12 avadhani's in Kannada!!
@nationpride1478
@nationpride1478 3 года назад
నానా రుచుల లోకెళ్ళ అవధాన రుచి... గాంచితి. అహా...తెలుగుతల్లి..
@harrshasuri1035
@harrshasuri1035 7 лет назад
Thank You for kindly sharing such a great program. 'AH!' Adbhutha Prathibhavanthulu Garikipati varu. Yuvatharanni Uttheja parusthu...Thappu cheese varini bettham tho kotti vari dharmanni gurthuvchese Garikipati vari gnyana galam 'Nu.'Nurellu vardhillali.
@ramarao6893
@ramarao6893 7 лет назад
Harrsha Suri
@satishmeduri1034
@satishmeduri1034 2 года назад
@@ramarao6893 aa
@samparasatyasowjanya5509
@samparasatyasowjanya5509 Год назад
After nanduri episode
@KrishnaMohan-km5me
@KrishnaMohan-km5me 5 лет назад
what a beautiful ashtavadhanam please. it is a great pleasure to me. i am very lucky to hear.
@adusumalligopi
@adusumalligopi 8 лет назад
Dhanyavaadamulu Dr.Garikipati Narasimha Rao Garu
@vijayalakshmidaida4976
@vijayalakshmidaida4976 4 года назад
Incredible talent.. GOD BLESS YOU sir. Always be Happy and Healthy..
@kotidigitals5576
@kotidigitals5576 5 лет назад
sir god for us your voice and medassu your performed extradinory tq daddy ammavari assissulu yella vella meku sada kalam umdali ani kala kalam assistunnam sir
@Samanvi356
@Samanvi356 3 года назад
I have read astavadhanam as telugu lesson when I was student but now I saw in this video It is no syllabus exam.. Really difficult job
@durgamadhuri1
@durgamadhuri1 2 года назад
80 సంవత్సరాల వారికి మంచి సూచన. తెలియని వారు చాలా మంది ఉన్నారు
@venkatakrishna4737
@venkatakrishna4737 9 лет назад
Hats off to sri Garikipati Narasimha Rao gariki.
@shivashankarable
@shivashankarable 3 года назад
ఇది ఒక గొప్ప పరీక్ష, ప్రశ్నలకు జవాబు లు ఇస్తూ గొప్ప గా ప్రసంగించారు
@yadagiris3332
@yadagiris3332 6 лет назад
శ్రీ గురుభ్యోనమః
@venkateswarraogandrapu3649
@venkateswarraogandrapu3649 2 года назад
00 P
@venkateswarraogandrapu3649
@venkateswarraogandrapu3649 2 года назад
L po
@girikesapragada5642
@girikesapragada5642 3 года назад
Sri Garikipati variki, ee Astavadhanamlo participate chesina Mahanubhavulandariki Sathakoti Vandanaalu.
@vangalarajasekharreddy219
@vangalarajasekharreddy219 9 лет назад
Excellent avadhanam.enhances logic, intellect, poetic knoweldge and creativity. English craze present society needs it. People run out in search of hsppiness and enjoyment.this is the place where we find these besides spirit development.
@Creatorscreationn
@Creatorscreationn Год назад
Me pragnapatavalaki na abinandananlu
@pramukolapalli1921
@pramukolapalli1921 9 лет назад
I cut my ear to hear a marvelous speeches from legendaries like garikipati, rallabanda, samavedam, chaganti. SIVA
@panugantiramamurthy7953
@panugantiramamurthy7953 4 года назад
1.32 అద్భుతమైన అవధానం.. వందనాలు
@sidduthaviti8427
@sidduthaviti8427 8 лет назад
king of memory power
@haribabu8888
@haribabu8888 6 лет назад
Special process in Telugu language called avadhanam
@rkrishna7225
@rkrishna7225 10 лет назад
saraswathi puthra miku vandanam.
@madenaganesh6656
@madenaganesh6656 7 лет назад
really great speech about the present days human thinking around the people mind. so many people were missed the chance to participate like this opportunity in front of the Dr. Sri. garikepati narasinga rao garu wonderfull speaking....... me also . but this video is real helped me and many people ... who loves telugu words and telugu language .
@balakumar6415
@balakumar6415 9 лет назад
excellent episode to hear and fortunate to be a Telugu man
@devaranagamani782
@devaranagamani782 2 года назад
Adhbhutaha Mahaadhbhutaha. Namoo Namoo Namahaa.
@veera7391
@veera7391 3 года назад
అవగుణం అవలక్షణం అవధానం 🙏
@charychary43
@charychary43 4 года назад
Amazing💕😍........mi avadhanam
@prajesh4u
@prajesh4u 3 года назад
Kannula panduga, veenula Vindhu, Gnana Sampadhaa, Thanmayathavamina Padhamulu, verasi Gariki pativari Avadhana prakriya.. Vandhanamulu guruvugariki
@padmavathisagi4019
@padmavathisagi4019 Год назад
Guruvugariki padabhivandanam
@bhanureddy2498
@bhanureddy2498 5 лет назад
Thank you for uploading the video
@MrMuraligb
@MrMuraligb 6 лет назад
WHAT A WONDERFUL VOICE ONE SHOULD LEARN TELUGU AND UNDERSTAND THE MELODY OF LANGUAGE.
@andydufresne66
@andydufresne66 2 года назад
Shathavadhani R.Ganesh gave him an unbeatable task but Garikapati garu very easily solved it. Oka avadhani thinking ni inko avadhani mathrame gurthinchagaladu🙏🙏
@giriraotumu
@giriraotumu 7 лет назад
Adbhutam! Telugu sahityam, kavitham enta goppadi!
@nallanarayana6269
@nallanarayana6269 2 года назад
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏
@gollasambamurthy8841
@gollasambamurthy8841 3 года назад
Simply excellent and beyond expectations
@nagrotte
@nagrotte Год назад
మల్లాప్రగడ వారు 🙏🙏 అప్రస్తుతానికి వన్నె తెచ్చారు. ప్రతీ అవధానంలో లాగా అప్రస్తుతం వెకిలి చేష్టలతో కాకుండా గంభీరంగా, హాస్య స్ఫోరకంగా నడిపించారు
@murthyrsn2271
@murthyrsn2271 10 лет назад
saraswati putra very greatfull
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 3 года назад
Excellent guruvugariki pranamalu 🙏
@informationiswealth7632
@informationiswealth7632 4 года назад
I Never see this type of Program Really Superb
@carbonadcom
@carbonadcom 3 года назад
I am happy that even being a very difficult and literary event, it has over five lakh views,
@nnrao1836
@nnrao1836 7 лет назад
every one is very very lucky to see and observe this sort of Ashtavadanam
@kambalururevathi4504
@kambalururevathi4504 3 года назад
Saraswati putrulu andariki, 🙏🙏🙏🙏
@sreenivas9991
@sreenivas9991 Год назад
Beauty of Telugu.. Saraswati putra garikapati
@byguruastakamnarayana3925
@byguruastakamnarayana3925 3 года назад
Ee astsvafhaana prakrkya vini aanandinchadam goodaa ennenno janmala sukrutham mathpuraakrutha subhaadhikyambu daanettdo ani pothanagaaru cheppina chandamgaa sabhaaseenulaina mahaanulandarikee saraswathee puthrulandarikee satha koti vandanaalu
@Pavan-il6sj
@Pavan-il6sj 8 лет назад
american spelling bee is nothing infront of avadhanam...seriously....youth shud consider and make it popular........jai hind
@TejaaaaaaReddy
@TejaaaaaaReddy 4 года назад
uncomparable.
@venkateshwars7527
@venkateshwars7527 3 года назад
అద్భుతముగా ఉన్నది.గరికపాటి నరసింహారావు గారి కి పాదాభివందనాలు
@aryasisters427
@aryasisters427 3 года назад
check this ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-FJOm_q9wIao.html
@sakalasiva
@sakalasiva 3 года назад
Not easy. Spell bee like 1st standard. Avadham like University.
@sreepradyumna
@sreepradyumna 5 лет назад
great..no words to say😘😘😘😘
@omp1335
@omp1335 3 года назад
Shatavadhani Dr. R. Ganesh ♥️♥️♥️
@zeelanbasha5058
@zeelanbasha5058 3 года назад
Thank you for uploading this video...
@RajasekharVenkata
@RajasekharVenkata 8 лет назад
Garikipati vaaru is Andhra Super Computer.......
@telugumm5792
@telugumm5792 5 лет назад
Correction.India's
@srinumuvvala3268
@srinumuvvala3268 5 лет назад
Great enjoy of Avadanam done by Sri GNRao
@vijayraj1246
@vijayraj1246 8 лет назад
thanks for the upload ..very informative and a must watch
@gvmp16
@gvmp16 7 лет назад
good
@savithaac9782
@savithaac9782 Год назад
No words to express 🙏🙏🙏🙏
@drkkrish
@drkkrish 7 лет назад
we should really appreciate the avadhanam skills of garikapati,
@laxmir5734
@laxmir5734 4 года назад
.
@satyansevakula4591
@satyansevakula4591 11 месяцев назад
Aavadhana bramhaku vandanalu
@FollowersOfPrabhupada
@FollowersOfPrabhupada 9 лет назад
Most wonderful part of his presentation is .. encouragement He has given to the people and generated interest to put in effort. to get educated in this area. I always wonder about writing the poems in extempore as per grammar.
@venkatapathireddy303
@venkatapathireddy303 Год назад
Gs j
@saiphaniutkarshkethana8519
@saiphaniutkarshkethana8519 3 года назад
Such a great Art Form!! It was an emotional roller coaster..... Thank you so much for sharing!! 😇🙏🙏🙏 Garikipati guruvu Gariki shatakoti dhanyavaadaalu
@DukuntaSaidulu
@DukuntaSaidulu 5 лет назад
గురువు గార్లకు ధన్యవాదాలు
@muralitirunagari1585
@muralitirunagari1585 9 лет назад
Very very good, appreciable activity.
@madhuishift1502
@madhuishift1502 4 года назад
we are lucky to watch this historic moment
@hariprasadkummara4818
@hariprasadkummara4818 8 лет назад
sir your words are very use full for in life
@rajasekharchodavarapu9095
@rajasekharchodavarapu9095 3 года назад
Simply superb How much beautiful is my Telugu language was brought out by Sri Garikipati varu in an excellent manner
@MultiAnnappa
@MultiAnnappa 4 года назад
Guruvugariki namaskaralu.jai sri ram
@koteswararaokamma622
@koteswararaokamma622 7 лет назад
Fantastic memory
@SwapnaSudha739
@SwapnaSudha739 7 лет назад
Ashtavadhanam is very critical greate uncle
@patakotisrinivas1918
@patakotisrinivas1918 4 года назад
Guruvugaaru paadabhivandanalu...adbhutaha...
@gamergirls546
@gamergirls546 3 года назад
Beautiful ❤️ ASHATA AVADHANAM
@manjulamadadi6853
@manjulamadadi6853 Год назад
Great garikapati 🙏🙏🙏🙏
Далее
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
I Built a SECRET Soccer Field in My Room!
24:15
Просмотров 15 млн
madugula nagaphanisharma bhagavatam
1:50:24
Просмотров 37 тыс.
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31