Тёмный

Telugu Basha Sahityam - Vyaktitva Vikasam | Part #13 | Garikapati Narasimha Rao Speech | Pravachanam 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2,1 млн
Просмотров 3,4 млн
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@Garikipati_Offl
@Garikipati_Offl 9 месяцев назад
Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11
@meena19683
@meena19683 5 лет назад
గురువుగారికి వందనాలు నిజాన్ని మీరు చెమత్కరించి హాస్యాన్ని రంగరించి అర్ధమయ్యేలా చెప్పే విధానం వర్ణించలేనిది మీ ఉన్నతమైన వాక్చాతుర్యనికి వందనం
@viswanadhg5133
@viswanadhg5133 5 лет назад
Vishnudhssrs
@Allinone-xt2qn
@Allinone-xt2qn 4 года назад
విశ్వంవిష్ణు అంతా
@yugandharsanjeevu6168
@yugandharsanjeevu6168 4 года назад
ఇది సార్ సమాజానికి కావాల్సిన సందేశం..ఇదే భగవద్గిత చెపుతుంటాది... మూఢత్వం లేని నా హిందు మతం నా సమాజానికి కావాలి
@kavithasglobe3166
@kavithasglobe3166 3 года назад
గురువు గారు మీ మాటలతో ముడనమ్మకాలుతో కాకుండా ఆత్మవిశ్వాసం తో ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాం మా చుట్టూ ప్రక్కల ఈ క్రిస్టియన్ మతస్థులు గుంపులు గా ఏర్పడి చాలా మంది హిందువులు ను mind wash చేస్తూ మత మార్పిడి కి గురిచేస్తున్నారు. ఇవి చూస్తూ మేము వుండలేకపోతున్నాము మా చుట్టూ ఎంత మంది బ్రాహ్మణులు ఉన్న పట్టించుకోరు వారితో వాదించేంత జ్ఞానం మాకు లేదు ఇలాంటి వాటికి మీరు మాత్రమే బుద్ది చెప్పగలరు అని అనుకుంటున్నాం
@sreenivasraokakara9576
@sreenivasraokakara9576 Год назад
ఎంతో మంతి అజ్ఞానులకు జ్ఞానం కలిగిస్తున్నాయి. సమాజంలో ఎంతో మంది కి జ్ఞానం చైతన్యం కలిగించే మీ ప్రవచనం లకు భారత రత్న అవార్డు ఇవ్వాలని నా కోరిక. పద్మశ్రీ అవార్డు చాలదు.
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 года назад
మీ వాక్చాతుర్యము అద్భుతం. మీసమయస్పూర్తి, చమత్కారము వీనుల విందు. 🙏🙏🙏
@eswarrao8312
@eswarrao8312 Год назад
మీలాంటి మహానుభావులు ఈ భూమి మీద మాకోసం జన్మించడం ఈ అమాయక ప్రజలు చేసుకున్న పుణ్యం
@shivaveluru3088
@shivaveluru3088 Год назад
చాల బాగ చెప్తారు గురువు గారు. 🙏
@yadagiriavisha9324
@yadagiriavisha9324 2 года назад
నిక్కచ్చిగా చెప్పే గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@sunilkumar-yy5ur
@sunilkumar-yy5ur 3 года назад
Bhagawath Maharaj garu, meeru mee iddari message lu samajam marpuku ilaney sahaya padutu nindu noorellu arogyanga vundali.. 🙏🙏
@echpadeprabhakar4671
@echpadeprabhakar4671 9 месяцев назад
సార్ మీయొక్క సందేశం చాలా బాగుంది 100%నమస్కారం
@sandyanagendrababu9627
@sandyanagendrababu9627 5 лет назад
మీరు ఇలాగే కొనసాగితే గురువు గారు నా హిందూ మతము మళ్ళీ కొత్త తేజము తో వెలిగిపోతుంది అనీ నా బలమైన నమ్మకం
@Vijay20207
@Vijay20207 5 лет назад
Aayana cheppinavi jeevitaniki sambandhinchina sootralu. E mataniki ayina saripothayi (pporva janma phalam thappa). Tana sakti samrdhyalathp batakali anedi anni mataalaki, desaalaki vartistundi. Daaniki, mathaniki link enduku pedtharu?
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 лет назад
అదేంటీ నా హిందూమతమంటారేంటండీ! నాదైతేనూ!
@gayathri5437
@gayathri5437 5 лет назад
Don’t say hindumatam. It’s Hindu d’armam. And plz don’t say matram it’s way of leading life
@r.krishna4383
@r.krishna4383 5 лет назад
Hindu matam kadu. matam anedi manishi manishiki pettukunna limits. Limits ki edaite chendutundo adi ardhavantam kadu anavasaram
@arlenejustaga7135
@arlenejustaga7135 5 лет назад
Amee leeni aakum agiregiri paduthundee .anni vuunna aaku anagi managi vuunttundee annattugaa vuundee me cament .peddayanakee leedu kula pichi mikemayyindee kallolaalu reepakandee meeru bathakandee migatha vaarini bathakanivvandee am nerputhunnaru mee nest generation Ki Haa??? 🙏🙏 please Apeyandee meeru manchi cheppaka poina paravaleedu samaajaniki chedu cheyyakandee
@amarenderbethala4847
@amarenderbethala4847 2 года назад
what a speech sir కళ్ళు తెరిపించారు మీ ఉపన్యాసం తో
@sureshrathod
@sureshrathod 5 лет назад
ఎక్స్ అనుకుందాం..తరువాత కనుకుందాం...గురుగారు మీకు మీరే సాటి...🙏🙏🙏
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 лет назад
ఏంటేంటేంటీ? మాకర్దకాలేదు నీకైనా అర్థమైందా?
@sravanv2226
@sravanv2226 5 лет назад
@@chandrashekarbikkumalla7075 In maths Let's x=3;
@ramakrishnanarruramakrishn7753
@ramakrishnanarruramakrishn7753 4 года назад
సార్....100 ఏళ్ళు ఉండాలి,మంచి motivation
@ravinderkadaritagore5738
@ravinderkadaritagore5738 3 года назад
Here's wishing that the new year will bring Joy, Love, Peace, and Happiness to you. Wishing you a Happy New Year 2021. I hope this year will bring warmth of love and positivity in your life. - From KADARI RAVINDER
@malathijosyula4126
@malathijosyula4126 3 года назад
@@ravinderkadaritagore5738 1à
@arunaramisetty1450
@arunaramisetty1450 3 года назад
A
@gravinder1809
@gravinder1809 2 года назад
వందెన్నా 1000 ఎండ్లు భతకలే ఇలాంటివారు
@shaikabdulwahab7950
@shaikabdulwahab7950 5 лет назад
గురువు గారూ... మీ ప్రవచనాలు సదా స్మరణీయాలు...
@Yogesh-po4he
@Yogesh-po4he 2 года назад
గురువు గారూ మీ ప్రవచనములు సదా స్మరణియాలు‌‌...
@Anudeep2619
@Anudeep2619 4 года назад
Meru motivation speech tho patu Mathematics kuda , vamo guruvu garu meru super 👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐
@amairafurniture7758
@amairafurniture7758 5 лет назад
Mee matalu vinagane chala dhariyam ga vasthundhi sir ...mee abbimani vijayawada nundi altaf shaik 🙏🙏
@chittibabupv447
@chittibabupv447 2 года назад
Guruji meeku sethakoti vandanalu .You are great. People are getting awareness with your speach and the ignorance is gradually removed. I like to hear your voice and often condemn the social illnesses taking your most valuable speaches into consideration . Guruji we want to listen your powerful speach in T.V. channels as usual.
@weathergenerator
@weathergenerator 4 года назад
telugu speaking people are proud to live amongst people like chaganti garu and garikipato garu. both have contrasting styles. but each excel in their objectives and public are the biggest gainers.
@surya-en8cq
@surya-en8cq 3 года назад
ఇన్నాళ్లకి మళ్ళీ కందుకూరు వీరేశలింగం పంతులు గారు పుట్టార అనిపిస్తూంది ఈ సమాజం కోసం హెట్సాఫ్ సర్
@venkateshgidijala
@venkateshgidijala 3 года назад
గురువు గారూ..thanks for your valuable teachings. I'm inspired 👏🏻
@Raghuveer2798
@Raghuveer2798 4 года назад
"Peru X anukundham, taravatha kanukundham" Hats off guruvu Garu
@maimonaparveenmasthan5827
@maimonaparveenmasthan5827 3 года назад
000000⁸⁸⁸
@kilambisrinivas5995
@kilambisrinivas5995 3 года назад
గురువుగారికి పాదాభివందనాలు 🙏
@rakeshsorupaka1506
@rakeshsorupaka1506 4 года назад
నీ మాట ముత్యం.... నీ ఆలోచన ఆయుధం నీ వక్తిత్వం మాకు ఆదర్శం నువ్వు తెలుగు బిడ్డ కావడం మా అదృష్టం సామీ 🙏🙏🙏
@surya-en8cq
@surya-en8cq 3 года назад
నిజంగా
@rupaninarsimha9836
@rupaninarsimha9836 2 года назад
@@surya-en8cq ...
@thanishka3189
@thanishka3189 2 года назад
Ni kadhu Mee pedha vallu kabbati
@srinivaspingeli4780
@srinivaspingeli4780 3 года назад
నమస్కారములు, ఇంటి వాస్తు. జాతకాలు ఈ నమ్మకాల మీద ఇంకా జనాల్లో ఈ పిచ్చి పోలే. దీని మీద విస్తృతమైన ప్రచారం జరగాలి. నేను చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు.. మీ ప్రవచనాలు 60 ఏళ్లు దాటిన వారు 60 ఏళ్లు లోపు ఉన్న వాళ్లు. ప్రవచనాలు ఒక్కసారి టచ్ చేస్తే వదిలిపెట్టరు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చక్కటి వ్యాఖ్యానం చేస్తున్నారు.
@paramhamsatadala9933
@paramhamsatadala9933 10 месяцев назад
Super Sir. Your words are eye opening to all,especially Hindus.
@loki_ben
@loki_ben 5 лет назад
One and only person who speaks gently and frankly about reality....guruji u r great...🙏🙏🙏
@natarajgajula
@natarajgajula 4 года назад
దేవుడు మాకు ప్రసాదించిన గోప్ప వరం గురువు గారు మి ప్రవచనం . అందరికి ఉపయొగపడే జ్ఞానాన్ని , మంచి సందేశాలను మాకు అందిస్తునారు.
@Nani-yz1sc
@Nani-yz1sc 5 лет назад
నేను క్రిస్టియన్ ని. కాని మీ బోధలు న్యాయంగా ఉంటాయి, చాలా సత్యం బోధిస్తారు గురువు గారు... మీకు నా నమస్కారాలు...
@United-ww9tx
@United-ww9tx 3 года назад
Ee madhya ilantivi ekkuva ayipoyay
@srinvasa8855
@srinvasa8855 2 года назад
First' ne name marchuko
@Nani-yz1sc
@Nani-yz1sc 2 года назад
నువ్వెవనివి నాకు చెప్పడానికి ?నీకు నచ్చకపోతే మూసుకుని నీ పని నువ్వు చేసుకో. అలాగే నీ బిడ్డను నీ కొడుకును ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివించకు.జీన్స్ ప్యాంట్లు వేయకు అవి క్రిస్టియన్ ఇంగ్లీష్ culture. ధోతులూ లాల్చీ కట్టుకుని తిరుగు. ఇంకా సిగ్గు లేకుండా డబ్బులిచ్చి కొనుక్కుని మరీ వాడతావ్.ఇంగ్లీష్ ఫోన్లు వాడకు. అసలు గూగుల్ యూట్యూబ్ ఏదీ వాడకు ఇవి ఇంగ్లీష్ వాడు క్రిస్టియన్ కనిపెట్టినయి. ఇవన్నీ సిగ్గు లేకుండా నువ్వు వాడుతూ నాకు పిచ్చకుంట్ల నీతులు దెంగకు
@dharmendradanana7634
@dharmendradanana7634 2 года назад
Hello brother name dhi em undhi
@dharmendradanana7634
@dharmendradanana7634 2 года назад
Ala anukuntey mee peru marchukovali
@srvlogsknr
@srvlogsknr 4 года назад
mee speech chaala varaku manchi msg istundi like you sir
@dmeramamohan
@dmeramamohan 3 года назад
Guru ji, i become very big fan of you. Very thanks for your continuous and prosperous analysis for the Society. 🙏 Pranaamam
@shareefshaik7919
@shareefshaik7919 3 года назад
Good.garekhapatigaru.vedalu.manchigacheputaru
@bz78
@bz78 5 лет назад
తెలుగు బిడ్డ గా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను,మీకు నమస్కరిస్తున్నాను.గురుతుల్యులు గా భావిస్తున్నాను
@professorysr8596
@professorysr8596 5 лет назад
లంజ కొడుకు
@MrSilentReaction
@MrSilentReaction 5 лет назад
@@professorysr8596yevvarra nuv yp
@professorysr8596
@professorysr8596 5 лет назад
@@MrSilentReaction rey
@professorysr8596
@professorysr8596 5 лет назад
@@MrSilentReaction rey ..కొజ్జా
@swathilakshmiarella2654
@swathilakshmiarella2654 4 года назад
‌నీవు ఏమీ ఏం కొడుకువుర వైయస్ఆర్. కామెంట్ పెట్టే ముందు ఆలోచించు. చింత పండు అవుతుంది.నీ లాంటి కుక్క కామెంట్ పటినంత మాత్రం చేత ఆ మహానుభావుని విలువ తగ్గదు.ఎటల
@bollepellymahendar4631
@bollepellymahendar4631 4 года назад
సూపర్ సార్ కనువిప్పు కలిగే మెస్సేజ్ ఇచ్చారు ధన్యవాదములు
@bravindra9219
@bravindra9219 5 лет назад
గురువు గారికి నా వందనములు.
@mantralavenkatesh442
@mantralavenkatesh442 4 года назад
గురువు గారు మీకు పాదాభివందనం
@powerofgreen1051
@powerofgreen1051 5 лет назад
గురువుగారు నమస్కారం ప్రవచనం కుడా మోటివేషన్ క్లాసు లాగా చెబుతున్నారు మీ క్లాస్ వింటే దర్యం వస్తుంది
@Vijay20207
@Vijay20207 5 лет назад
But it is about human life, nothing about religion, except purva janma
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 лет назад
"దర్యం" మొస్తుందా అదేంటండీ?
@professorysr8596
@professorysr8596 4 года назад
నిద్ర వస్తుంది.. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు సందేశము చాలా బాగుంటుంది.. ఇతను
@ramakanthrudravaram1489
@ramakanthrudravaram1489 3 года назад
P
@soonderaju2322
@soonderaju2322 4 года назад
Exllent speech good motivation..supar. Thanks guruvu garu
@ganeshraj143
@ganeshraj143 5 лет назад
బాగా వివరించారు గురూజీ👌👌👌
@raovs4990
@raovs4990 4 года назад
Correct sir, motivation speech Namaskaram .
@ramchinthakayala2092
@ramchinthakayala2092 5 лет назад
Awesome !! Eye opening speech. Really helpful for better society🙏🙏🙏🙏
@seshubalu8728
@seshubalu8728 3 года назад
Gurugaru nice speech
@srikanthganta5588
@srikanthganta5588 9 месяцев назад
Goppa manishi meeru.. ilanti kalam lo meeru cheppe maatalu manushulu chaala happy ga untaaru
@narasimhareddymanda1943
@narasimhareddymanda1943 5 лет назад
మీ బోధలు హిందూ మతాన్ని తేజోవంతం చేస్తూ, దాని పునర్‌జ్జీవానికి ప్రాణం పోస్తోంది. హృదయపూర్వక దన్యవాదాలు సర్!🙏
@Vinay_yadav_9292
@Vinay_yadav_9292 2 года назад
Avunu sir
@sidhusidhu8629
@sidhusidhu8629 4 года назад
Mi pravachanalu memu nirbyantharanga oppukovalasina jeevitha satyalavutunnayandi guruvugaru modhati sari okarini guruvugaru Ani pilichanandi🙏🙏
@Garikipati_Offl
@Garikipati_Offl 2 года назад
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
@jyothireddy1586
@jyothireddy1586 2 года назад
Sir garikipatigaru nenu okka jyothishalyayam ki vellanu andi akkada nenu love chesina abbayini pelli chesukunte ma eddharilo pelli chesukunte 1 okkare untaru ani naku bathakalni ledhu andi 😭😭😭😭
@jyothireddy1586
@jyothireddy1586 2 года назад
Dhayachesi naku remide cheppndi sir
@tirupathammaarangi2566
@tirupathammaarangi2566 2 года назад
Q January, 0 .000
@seeme7573
@seeme7573 5 лет назад
Matham mare vallaku hethuvadulaku me prasangam chempapettu lantidi Bhakti ki knowledge ki theda chala chakkaga chepparu baghavatgeeta lo cheppinattu Gnyani kaleni vadu sada karma la nu acharinchavalsinde a vishayam lo i na🙏🙏🙏
@podilapuappalanaidu1638
@podilapuappalanaidu1638 2 года назад
You are unique in the universe sir
@vijayanand3218
@vijayanand3218 4 года назад
సర్ చాలా బాగా చెప్పినందుకు కృతజ్ఞతలు
@vijaysirisala6114
@vijaysirisala6114 5 лет назад
అపర జ్ఞాని ,పండిత బ్రాహ్మణుడు అయి ఉండికూడా చాదస్తాలను మూఢనమ్మకాలను కండి స్తారు హేతువాదాన్ని సమర్థిస్తారు మీకు నా పాదనమస్కారాలు ..
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 года назад
మీకు నా "పాదనమస్కారం" అంటే మీకు నా పాదాలతో నమస్కరిస్తున్నానని అర్దం. "మీపాదాలకు నమస్కారం" అనండి సర్.
@_the_trendy_girl_3929
@_the_trendy_girl_3929 4 года назад
Namaskaram guruvugaru
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 года назад
@@_the_trendy_girl_3929 .
@srinidhishesham734
@srinidhishesham734 4 года назад
@@chandrashekarbikkumalla7075 😄👍
@venkateswarraomahadasa375
@venkateswarraomahadasa375 4 года назад
@@chandrashekarbikkumalla7075 ,G
@rakeshrocky
@rakeshrocky 3 года назад
pravachanalo meeru RGV type andi super...simple straight forward.
@kavithanarayan2247
@kavithanarayan2247 3 года назад
Where is garikipati we're is idiotic rgv don't compare to him
@krishnan6977
@krishnan6977 5 лет назад
నమస్కారం గురువు గారు💐👏👏👏👍👍👍
@ramlingareddy1578
@ramlingareddy1578 4 года назад
చాలా బాగా చెప్పారు గురువు గారు
@MrVijaysonti
@MrVijaysonti 3 года назад
అయ్యా ఈ మధ్య మీ ప్రవచనాలు చూస్తోంటే నా ఆత్మ విశ్వాసం పెరుగుతోంది మరియు జీవితం ఎలా చదవాలో నేర్చుకుంటున్నాను. ధన్యవాదములు.
@durgasaichowdary3965
@durgasaichowdary3965 3 года назад
Mi lanti valu undam vala mana telugu baasha ink undi sir..
@Updatesbyazam
@Updatesbyazam 2 года назад
As a Muslim I admire garikapati garu గొప్ప వారు🙌🏻
@Sahansha0786
@Sahansha0786 4 года назад
Guruvu garu chala manchi ga society ki nijalu chepatharu
@vijayanandareddy3638
@vijayanandareddy3638 5 лет назад
Wonderful message garikapatigaru
@raju504u
@raju504u 4 года назад
Very nice awareness video .....afternoon ayithe prathi news channels lo fake advertisements ekkuvaipoyayi thank you guruji
@aparnasreedhar8510
@aparnasreedhar8510 3 года назад
Very true sir.I also had weakness for vast.After listening to this speech ,it awakened me.
@raju504u
@raju504u 4 года назад
Very nice awareness video .....afternoon ayithe prathi news channels lo fake advertisements ekkuvaipoyayi thank you guruji
@tallurishyam4392
@tallurishyam4392 5 лет назад
5:00 to 5:14 ultimate words Gurujii... 👌👌
@vijayabhaktul3134
@vijayabhaktul3134 4 года назад
Mee vagdhati madurati maduram sir.meeku na pranamalu.
@sudhakarreddy4171
@sudhakarreddy4171 4 года назад
Miru chaala baga chepparu guruvugaaru
@Garikipati_Offl
@Garikipati_Offl Год назад
శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@gunturusatyanaryanamurthyg6406
Thanks
@susmithapolisetty-lw1iw
@susmithapolisetty-lw1iw Год назад
​@@gunturusatyanaryanamurthyg6406 😊
@VenkateswaraoElimarti-qr3uv
@VenkateswaraoElimarti-qr3uv 5 месяцев назад
I like your massage ❤❤❤
@nandhuregala3513
@nandhuregala3513 4 года назад
Really hatsoff guruvugaru i am also trust our heart and hardworking
@annamshekargoud4907
@annamshekargoud4907 3 года назад
Ssssssssper vvvvery guruvu garu
@lakshmimetta5334
@lakshmimetta5334 5 лет назад
Na barthaa anni chuskunevaru Alanti manchi manishini a bagavanthudu thiskellipoyaru 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😓😓😓😓😓😓
@naveenkumar-vw3rh
@naveenkumar-vw3rh 3 года назад
Love u sir ...
@chuchukondaganesh1222
@chuchukondaganesh1222 5 лет назад
Motivated inspiration speach sir
@sanjeevuluyella1602
@sanjeevuluyella1602 2 года назад
Guruvugariki padabivandanalu
@devasenaediga4443
@devasenaediga4443 2 года назад
Guruvugariki vandhanalu
@thinkpositive627
@thinkpositive627 5 лет назад
సోమరితనం, పిసినారితనం,జాతకాల పిచ్చి,వాస్తు పిచ్చి ఉన్న వారికి మంచిటానిక్ లాంటి ఉపన్యాసం..
@sivanvs7843
@sivanvs7843 4 года назад
Hahaha I've just realized
@Rajahmundry-timepass
@Rajahmundry-timepass 4 года назад
agreed upto somelevel. prefer vaastu as per science ventillation,air,water ...thats it not more than that..
@kotemkotem2778
@kotemkotem2778 4 года назад
S
@spiritualphilosophy9273
@spiritualphilosophy9273 4 года назад
Good sir..
@phanikumar2716
@phanikumar2716 4 года назад
ru-vid.com/show-UCDyTdg0RWN-ja5_24R0LYOA
@naresh33291
@naresh33291 4 года назад
🙏🙏🙏🙏 really men should be like in your words
@Garikipati_Offl
@Garikipati_Offl 2 года назад
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
@sanathanam119
@sanathanam119 2 года назад
Adi thalli ayithey ami cheyali (mosam or droham or vennupotu)
@shankarpatnick3081
@shankarpatnick3081 2 года назад
88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888889888888998999
@dancingvindhya2008
@dancingvindhya2008 2 года назад
Masakarm gurugaru 🙏🙏🙏30years nenu kastlo voona thnku so much🙏
@Garikipati_Offl
@Garikipati_Offl 3 года назад
మనందరికీ ఇష్టమైన దేవతలను స్తుతిస్తూ బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు రచించిన 'ఇష్టదైవం' పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/2WF7TSn
@kschsgovardhanakumar9889
@kschsgovardhanakumar9889 2 года назад
0
@nlsmurty1530
@nlsmurty1530 2 года назад
98
@m.sureshbabu352
@m.sureshbabu352 4 года назад
చాలా ఉపయోగకరమైన ప్రసంగం
@venkateshb6522
@venkateshb6522 4 года назад
గురువుగారికి పాదాభివందన లు మీ ప్రవచనాలు వింటే అజ్ఞానం దూరమవుతుంది
@tulasiupparapalli7644
@tulasiupparapalli7644 4 года назад
Mee maatalu vini marali guruvugaru mana Telugu prajalu
@madabattulaleelavathi6971
@madabattulaleelavathi6971 3 года назад
Great person...🙏🙏🙏 Long live sir.
@krishnachatla7246
@krishnachatla7246 2 года назад
Hi
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 2 года назад
Namaste gurujegaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kakmca
@kakmca 4 года назад
ఇందులో గురువుగారు చెప్పిన ప్రతీ ఒక్క మాట ఒక ఆణి ముత్యం తో సమానం. ఇంతటి అమూల్యమైన ప్రసంగానికి కూడా dislikes ఉన్నాయి అంటే ఏమిటి దీనర్ధం?
@melpadiv
@melpadiv 4 года назад
శాస్త్రం పూర్తిగా తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు , కానీ ఇలాటి వారు చెబుతున్నారంటే కలియుగంలో మంచి శాస్త్రాలు మంచివారికి అందకుండా పోయి లోకం ఏమైపోతుందో అని బాధగా వుంది. శాస్త్రం అంటేనే మంచి అస్త్రం బాణం అని అర్థం వస్తుంది. కలియుగంలో అంతా నరక లోకం నుండి వస్తున్నారు కాబట్టి వీరికి మంచి శాస్త్రం అందదు. ఇది శాసనం. ఇలాటి పెద్ద పండితులు కూడా తప్పు దోవ పట్టిస్తున్నారు కలియుగంలో అది పండితుల అజ్ఞానం కాదు, ప్రజల దురదృష్టం. తప్పు చెప్పే పండితులంతా శాస్త్రం క్షుణ్ణంగా తెలియని పండితులంతా చెడ్డ వారికి చెడ్డ చెప్పడానికే వున్నారు. ముందసలు చెడ్డ వారికి మంచి జరగదు అంతే , ఇదే శాసనం.
@bujjipalwai6509
@bujjipalwai6509 5 лет назад
Guru garu meku na dhanyavadhamulu me pravachanalu alochimpajesetuvantivi..🙇
@megastarthebossgsp2019
@megastarthebossgsp2019 5 лет назад
Great sir.... Really your... Fact chepparu
@busireddysubbareddy8709
@busireddysubbareddy8709 4 года назад
👏👏👏
@suryaprakash-ox7qw
@suryaprakash-ox7qw 4 года назад
Jathakanni nammali ani clear ga unnanu anduku e video chudanu Any way accepted greatness of the speaker
@Garikipati_Offl
@Garikipati_Offl 4 года назад
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@maharaajshivaji7258
@maharaajshivaji7258 4 года назад
గురువు గారు... మీ ప్రవచనాలకు సంబందించిన వివరాలు మాకు తెలిసేలా ఏదైనా వాట్సాప్ లింక్ ఉంటే మాకు తెలియచేయండి గురువుగారు... మీ ప్రవచనాలను ప్రత్యక్షంగా పాల్గొనాలని అనుకుంటున్నాను.... వివరాలు తెలియచేస్తారని ఆశిస్తూ... మీమ్మల్ని ఆరాధించే ఓ పుత్రుడు
@Rahulgannaji
@Rahulgannaji 4 года назад
Guruvu gaaru namaskaaram..meeru chetabadi,Jisti, alantivi daani meeda video tiyandi guruvu gaaru..
@haribharthiharibharthi2604
@haribharthiharibharthi2604 4 года назад
@@maharaajshivaji7258lppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@sateeshb5653
@sateeshb5653 4 года назад
Manchi matalu chepparandi ...
@dommarajulakshmi2184
@dommarajulakshmi2184 4 года назад
Save
@kalpanav2621
@kalpanav2621 4 года назад
super sir..vaasthu vaasthu ani picchi pattindhi..sir..aa goda virgottali..e dwaram maarchaali..eesanyam....ammo tv llo. .. magazine lo choosi...nammi..life ni peace laykunda chesukuntunnaru sir
@durgamvenkat9180
@durgamvenkat9180 4 года назад
ముందు జాతకాలు మూడనమ్మకాలను జనంపైన రుద్దుతున్న కె సి ఆర్ లాంటి పాలకులు మారాలి
@venuyadav639
@venuyadav639 3 года назад
Avunu anna
@venkatasatyanarayanakuchip4495
@venkatasatyanarayanakuchip4495 4 года назад
Excellent speech guruvugaru
@nagunagendra1393
@nagunagendra1393 5 лет назад
శ్రీ గురుభ్యోన్నమః
@ramakrishnachallapalli826
@ramakrishnachallapalli826 5 лет назад
Guruvugaru mee cheppe maataluuvalla lief meedha oka confident kalughuthundhi
@julurinagavenkatalakshmisa7504
మీ బోధనలు వింటే ఎంతో దైర్యం ఉత్సాహం వస్తాయి. మరియు ఎలా జీవించాలో నేర్పుతాయి... మీకు మా కోటి కోటి పాద నమస్కారాలు...
@sadhanalanagababu4774
@sadhanalanagababu4774 4 года назад
Excellent speech guruvugaru meeru samajaniki chala avasaram guruvugaru
@akurathivenkatasivakumar7302
@akurathivenkatasivakumar7302 4 года назад
🌹🙏🙏🙏🌷 గురువుగారు మీ వలనే ఇంకా హిందూ ధర్మం బతికుతుంది మీరు వెయ్యి సంవత్సరాల జీవించాలి. మీరు మీ లాంటి శిష్యులను తయారుచేయాలి
@sai4951
@sai4951 3 года назад
SUPER.. 👌 SUPER. 👌 👏 👏 VERY CLARITY MESSAGE.. 👌 FINE. 👌 😎
@gagan5227
@gagan5227 3 года назад
చాలా బాగా చెప్పారు, thank you thank you very much , ప్రతి మాట , ప్రతి అక్షరం సత్యం.
@anithakk4852
@anithakk4852 4 года назад
Good. Info for to all and society
@EgyptloTelugammai
@EgyptloTelugammai 5 лет назад
X anukundam, tharvatha kanukkundam 😂
@ganeshchari2087
@ganeshchari2087 5 лет назад
Good
@sathishgondela4718
@sathishgondela4718 5 лет назад
😅😅
@srinivasarao5399
@srinivasarao5399 5 лет назад
what next one s name after x
@Mahesh_Sharma_Malladi
@Mahesh_Sharma_Malladi 5 лет назад
@@sathishgondela4718 😀
@sonucreations8766
@sonucreations8766 5 лет назад
Hi
@suresaimanikanta812
@suresaimanikanta812 3 года назад
Chaalaabaagaacheppaaru 🙏🙏🙏👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️
Далее