Thanq very much for 1000 sthuthulu noe i am 8 month pregnant my baby also listening this god bless u and and ur update videos and all the best in the jesus name amen😊
Shaik Guljar Thank-you I really forget my pain ,suffer ,struggle n financial burden I hve faced while I collected photos ,setting ,using a small cell phone. My thumb finger dislocated ,right hand swollen ,few months I suffered . Your baby is listening the 1000 praises .I really merry now.
లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి. యెషయా 53:2-3 సిలువపై దుమ్ము, దూళి తో నింపబడ్డాడు