Тёмный

Telugu Christian Short Film | చరవాణి చెర | Aag Team Works 

AAG Team Works
Подписаться 336 тыс.
Просмотров 308 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 468   
@kvrtemple9901
@kvrtemple9901 2 года назад
మద్యం పూర్తిగా విడిచిపెట్టి ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుతూ దేవుని ప్రేమను కలిగి ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇలాంటి మంచి కథను తీసి ఇతరులు మనుషులు మార్చేందుకు కష్టపడిన AAG టీం అందరికీ నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు మిమ్మల్ని అందరిని దేవుడు దీవించును గాక ఆమెన్
@kodalisuneel2358
@kodalisuneel2358 2 года назад
Vadanalu 🙏🙏🙏
@vimaladevi5394
@vimaladevi5394 Год назад
​@@kodalisuneel2358 arty
@divyachinu
@divyachinu 2 года назад
నేను రోజు ఇలాగే మార్నింగ్ లేవగానే ఫోన్ గురించి చూస్తున్న ఇక నుండి దేవుని సన్నిధిలో మోకారిల్లుతా 🙏 super షార్ట్ film
@repallekrishna3770
@repallekrishna3770 2 года назад
మన ప్రభువు రక్షకుడైన ఏసుక్రీస్తు వారు నామంలో ఒక నాలానయ్యా మీరు షార్ట్ ఫిలిం భలే తీస్తారు అన్నయ్య దేవుని కృపను బట్టి
@vannuradhithya1232
@vannuradhithya1232 9 месяцев назад
Aag. Team. చాలా బాగా బడుతున్న ౦ మీరు ముందు కు కునాసాగిలనీ ఆశపడుతున్నా౦. ఆమె న్
@godsgift-jesusismysavior2422
@godsgift-jesusismysavior2422 2 года назад
ఆ cell phone నా జీవితాన్ని నాశనం చేసింది, ఐతే దేవుని ప్రేమ నన్ను ఎంతో దూరం వెళ్ల ఇవ్వాలేదు, తప్పిపోయిన నన్ను రక్షించాడు 😇, thanks AAG Team May God Bless You Abundantly 😇
@gogalishakar1534
@gogalishakar1534 2 года назад
నిజం
@sureshsolosureshsolo5207
@sureshsolosureshsolo5207 2 года назад
Good message 🙌🏻❤️
@samuellanke9844
@samuellanke9844 Год назад
Thu Jan 23rd November at
@honeypriyanka4325
@honeypriyanka4325 2 года назад
ఈ వీడియో కొరకు శ్రమ పడిన వారిని అందరినీ దేవుడు బహుగా దేవించును గాక .. ఆమెన్..ప్రస్తుత పరిస్థితులలో ఈ సెల్ ఫోన్ ద్వారా యవ్వన బిడ్డలు చెడిపోతున్నారు అలాంటి వారి జీవితం లో వీడియో ద్వారా గొప్ప మార్ప వస్తుంది .దయచేసి వీడియో చూసిన వారు అందరూ share cheyyandi...
@sarillasudhakar7765
@sarillasudhakar7765 11 месяцев назад
చాలా మంచి Messege ఈ Short Film ద్వారా తీసి అందరి కళ్ళు తెరిపించారు, ఫోన్ ఎంతవరకు వాడాలి, దేని కోసం వాడాలి అని చాలా మంచి మెసేజ్ ఇచ్చినందుకు చాలా Thank You All Your Team Members.... 👌👌🤝🤝👏👏👍👍 ఇంకా ఇలాంటి మంచి Short Films తీయాలి అని కోరుకుంటున్నాను....
@dasari.dhanalaxmidasari.dh7729
@dasari.dhanalaxmidasari.dh7729 2 года назад
Praise the lord chala Baga chesaru short film 👏👏👏👏👏 దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలిం ఇంకా చేయాలని కోరుచున్నాము
@akshaykumarjesusjakkapally6046
@akshaykumarjesusjakkapally6046 2 года назад
😭😭😭😭😭😭😭😭దేవా నన్ను క్షమించండి ఒకప్పుడు నా చేతిలో మొబైల్ లేనప్పుడు బైబిల్ బాగా చదివేది కానీ మొబైల్ వచ్చాక బైబులు చదవటం చాలా తక్కువగా అయిపోయింది చాలా మంచి వీడియో తీశారు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్
@akshaykumarjesusjakkapally6046
@akshaykumarjesusjakkapally6046 2 года назад
@@srinusingelboy4599 ప్రార్థన చెయ్యాలి మనము అ౦దరి కొరకు
@chandhapurammaisaiah7326
@chandhapurammaisaiah7326 Год назад
Same nennu kuda
@adikesavareddymallangi5244
@adikesavareddymallangi5244 2 года назад
thanks to this team🙏 nen ee phone valla naa ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు చేసిన మెలులన్ని మర్చిపోయి పాపం వైపు నడిపి బానిసను చేసింది. కానీ యేసయ్య నన్ను మల్లి చేర్చుకున్నాడు🙏. god bless you aag team
@uyyuruanusha5367
@uyyuruanusha5367 2 года назад
Aag team వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను..🙏 ఈ షార్ట్ ఫిల్మ్ నన్ను కదిలించింది..అన్ని తెలిసి కూడా సమయాన్ని వృధా చేస్తూ వచ్చాను..ఇకపై..నమ్మకంగా ఉంటాను😔 🙏🙏🙏🙏🙏
@joynissy6834
@joynissy6834 2 года назад
Phone ane chera vesina satanki shaktigala yesu namamulo daanni ediriddam tq really really God leads u her way entho kanuvippu kaligela vundi anna tq entair age group tq Jesus for this team
@korrasomayya4344
@korrasomayya4344 2 года назад
వందనాలు అయ్యా గారు చాలా చక్కటి షార్ట్ ఫిల్మ్ చేసారు . చాలా ఉపయోగకరంగా ఉంది.
@sunisunitha1806
@sunisunitha1806 2 года назад
చాలా మంచి మెసేజ్ చెప్పారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్ యు aag టీం members
@kondasravanthi4787
@kondasravanthi4787 2 года назад
ఈ కథ చాలా బాగుంది చాలా మంచి స్టోరీ చెప్పారు sir thank you sir
@sowjanyam9117
@sowjanyam9117 2 года назад
AAg team కి బ్రభూ పేరట na వందనాలు నిజంగా మీ ప్రతి షార్ట్ ఫిలిమ్స్ నాకు దీవెనకరంగా వున్నాయి అండి ప్రస్తుతం మనం వున్నా ఈ కాలా మలో ప్రతి విషయం లో ను ఎలా జీవించాలో ఎలా ప్రేమించాలో ఎలా క్షమీఇంచాలో చాలా చక్కగా వీడియో ధ్వారా తెలుపుతూ వున్నారు మమల్ని సరిచేస్తూ క్రీస్తు కి మాదిరిగా జీవించడానికి మీరు పడుతున్న ప్రయాస కి నా 🙏🏻waiting for next project anna
@nagendrababu3054
@nagendrababu3054 2 года назад
మీరు చెప్పింది నిజం బ్రదర్ నేను కూడా అలాగే ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దేవించును గాక ఆమెన్
@mohammadnayeem1513
@mohammadnayeem1513 Год назад
దేవుని కి స్తోత్రములు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ వందనలు మంచి గా చేపారు 🙏🙏🙏🙏👌👌👍👍
@narasimhanarasimha9711
@narasimhanarasimha9711 2 года назад
AAG Short film మా కుటుంబం లొ ఈ విధముగా జరిగింది మా అమ్మ కూడా చనిపోయారు short ఫిల్మ్ దేవునికి మహిమ కారముగా ఉంది
@ashoknanis9183
@ashoknanis9183 2 года назад
ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వారి అందరికి క్రీస్తు పేరిట వందనములు, మనం రోజూ, సెల్ ఫోన్ ను ఎలా ఉపయోగించు కుంటున్నామో, మనకి మనమే self check చేసుకుందా, మనం సెల్ ఫోన్ లో చూస్తున్న వీడియో, ఆడియో మరియు ఫోన్ సంభాషణ, దేవునికి మహిమ కరంగా ఉందా లేదా అని ఆలోచించాలి అని కోరుకుంటూ, ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన టీమ్ అందరికీ ధన్యవాదములు. మిమ్మును మీ కుటుంబమును దేవుడు దేవించి ఆశీర్వ దించును గాక.
@Bro.Nehemiah
@Bro.Nehemiah 2 года назад
Thank you Anna మరల దేవుని గురించి జ్ఞాపకం చేశారు. నా పొరపట్లు ఏంటో జ్ఞాపకం చేశారు కృతజ్ఞతలు. వందనాలు.
@dineshnandhu8316
@dineshnandhu8316 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏 అందరికి వందనాలు దేవుని ప్రేమ ఎంతో గొప్పది దానికి మనం దూరం కావడానికి ఫోన్ కారణం అవుతుంది దానికి దూరం కావాలా దేవుని ప్రేమ కు దగ్గర కావాలి అన్ని మీరు పడుతున్న కష్టం కచ్చితంగా కొంతమంది కి మార్గం అవుతుంది... అవ్వాలి అన్ని ప్రేయర్ చేస్తున్నాను God bless you alle.... Thank you annayya..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarrao1564
@bhaskarrao1564 2 года назад
Praise the Lord AAG TEAMS మంచి massage echaru నేటి క్రైస్తవులకు ముఖ్యమైన విషయాని అందించినందుకు కృతజ్ఞతలు దేవుడు మీకు మంచి తలంతును ఇచ్చినందుకు దేవునికి కతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙌🙌🙌
@PremaRatnamKovuri
@PremaRatnamKovuri 2 года назад
Praise the Lord to everyone 🙏. చాలా ఆలస్యం అయినా మంచి Short film release చేశారు. Wonderful. May God use more and more.
@manjulacmanjulamanjula5434
@manjulacmanjulamanjula5434 2 года назад
ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ವಾಗಲಿ🙏 ವಂದನೆ ಗಳು ಸರ್ ಎಷ್ಟೋ ಮುಕ್ಯ ವಾದ ಸಂದೇಶ ವನ್ನು ನೀವು ತಿಳಿಸಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಹೃದ ಯ ಪೂರ್ವ ಕವಾಗಿ thanks ಸರ್ ದೇವರು ನಿಮ್ಮ ಸೇವೆ ಯನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ🙏 ಅಮೆನ್🙏
@sureshpampana8570
@sureshpampana8570 2 года назад
Wonderful eye opening message sir thank you God thank u Aag team🙏🙏🙏🙏
@vijayraju8603
@vijayraju8603 2 года назад
Youth ki best example ee short 🎥msg hats off sir 🥰 praise the Lord sir
@slmaslma136
@slmaslma136 2 года назад
పడి పోయిన వారిని లేవనేట్టుటకు మీ వీడియోస్ చాలా బాగా ఉపయెగాపుడుతున్నాయి sir preise the lord 🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@AAGTeamWorks
@AAGTeamWorks Год назад
Thank You Sister Praise The Lord
@pulisulochana1289
@pulisulochana1289 2 года назад
నిజంగా మీరు తీసే సినిమాలు అన్నీ క్రైస్తవులకు మేలుకొలుపు పాఠాలు ఇలాగే మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,అగాపే టీం కు నా నిండు కృతజ్ఞతలు🙏🙏👏👏👏.
@RajkumarK-xb6ei
@RajkumarK-xb6ei 6 месяцев назад
నేను ఒక టీనేజ్ చాలా ఆలోచించాను నా హృదయంలో పుట్టిన ఆశ మీరు చేసిన వీడియో చాలా నూతన మార్గాన్ని చూపింది చాలా సంతోషం ఈ నిమిషంలో నాకు కలిగింది
@manig7146
@manig7146 2 года назад
Praise the Lord చాలా చాలా ఉపయోగకరమైన msg అందరికీ కూడా మీరు దేవుని సేవాలో మరింత వాడబడలని దేవున్ని ప్రార్ధిస్తూ god bless you
@danielrajukanakam2453
@danielrajukanakam2453 2 года назад
Good News, from the Mobile Users Excellent message by the Short Film,about the MOBILE 👍👍👍 🙏🙏🙏Praise to God 🙏🙏🙏🙏 God bless you all Team
@prameelaeduru9377
@prameelaeduru9377 2 года назад
Praise the Lord brother and sister 🙏🙏 good message echaru thanks short film Chala bagunnadhi god bless you brother and sister family ki 🙏🏼🙏🏼🌹❤️🌹
@tulasiamulyakothapalli411
@tulasiamulyakothapalli411 11 месяцев назад
Praise the brother and sister most valuable message for all the people thank you Jesus for givening the wonderful message praise the lord God bless you ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ranimadhavie8186
@ranimadhavie8186 2 года назад
Thank you Jesus for this beautiful massage.may the massage bring closer to you o lord.bless us o lord and save them who are using cell for evil things.Amen 🙏🙏🙏
@TENESCHRISTIANGOSPELSONGS
@TENESCHRISTIANGOSPELSONGS 2 года назад
వాక్య బాగాన్ని చాలా బాగా connect చేశారు. నిజం గా సిగ్గు కలిగించే మంచి పాఠం. Cell phone నిజంగానే చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి. I really confessing myself and appreciating you heartfully.......
@mercyflorence3808
@mercyflorence3808 2 года назад
Prathi vishayam lo ayana namam avamana paristhune unnam... really worthy words
@shivaprasad7693
@shivaprasad7693 2 года назад
ఈ వీడియో ద్వారా నేను చాలా నేర్చుకున్నా థాంక్యూ🙏
@vswaroopa9557
@vswaroopa9557 2 года назад
Praise the Lord. E message maku andinchinanduku thank to AAG team
@NarsaiahDeghamdegham
@NarsaiahDeghamdegham 5 месяцев назад
Amen I love you jesus super short film super ga chesaru 💟💟💟💟💟✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@calvarykrupasannidhiminist1547
@calvarykrupasannidhiminist1547 2 года назад
very very good message bro... thank you so much aag team.
@Rhema3
@Rhema3 Год назад
Wonderful message coveyed by this short film,Thanks AAG team
@prasadkona87
@prasadkona87 2 года назад
Thank you aag team chala manchi massage icharu thank you
@killojohnpall8321
@killojohnpall8321 2 года назад
Praise the lord AAG టీమ్ వారికీ వందనాలు ఈ వీడియో నాకు బుద్ధి నేర్పింది అనవర సమయంలో ఫోన్ ఉపయోగిస్తే నాశన కరమైన గుంట్టాలో తోస్తుందని తెలుసు కున్నాను thanks AAG team work
@graceguntimadugu3761
@graceguntimadugu3761 2 года назад
Praise The Lord to all..💯💯true msg for present generation.. ఇలాంటి అనేకమైన వీడియోస్ చేసి అనేకులకు ఆశీర్వదాకారంగా ఉండులాగున దేవుని కృప మీకు తోడై యుండి నడిపించును గాక✝️..ఆమెన్
@josheppavi7997
@josheppavi7997 2 года назад
Thank you aag team, god bless you
@teenaglory1934
@teenaglory1934 2 года назад
Good message for every one this short film Thank you Jesus Thank you AAG team
@keerthanaareddy2888
@keerthanaareddy2888 Год назад
Devudu nathone keerthana Ani pilichi matladuthunnattu undiii...tqs so much for ds vdo uncle😢amen 🙏 hallelujah 🤩❤
@RajeshMaddirala18
@RajeshMaddirala18 2 года назад
Those words in the last is ultimate. Tqs annaya for the wonderful messge#phone addiction
@prashanthjadala20
@prashanthjadala20 2 года назад
Wow wonderful message to world , THANKING god ...
@geddadaprabhas3927
@geddadaprabhas3927 2 года назад
Thank you for this short film very exllent presentation...... Because as it is my life same to this film🙏
@gangammaembadi2883
@gangammaembadi2883 Год назад
Nijamga ee shortfilm neti youvakulaku andhariki use ithadi manchi message echaru thanks brother's mee AAG team gaariki mee andhariki naa hrudayapurvaka vandanaalu
@neerajmanukonda
@neerajmanukonda 2 года назад
Wonderful short film 🎉, Good bless you all
@aleph144
@aleph144 2 года назад
Ee kaalaaniki baagaa avasaramaina vishayam cheppaaru tq... Devuniki stotram
@rajeshpadigela2500
@rajeshpadigela2500 2 года назад
గొప్ప MSG Thank you... Praise the lord
@sravania5836
@sravania5836 2 года назад
Nijamey brother 24 hours mobile thoney ekkuva time spen chesthunnaru andhulo manchi chusedhi koddhi mandhi ithey daanikanna cheduni chusedhey mari ekkuvuga vuntundhi brother devudu cheppina maatalu vinaka chala mandhi chedipothunnaru brother, chala manchi message chepparu brother🙏🙏🙏, Tnq so much AAG short film all membership, praise the Lord🙏🙏🙏, May God bless you all of you🙏🙏🙏
@maheshpalagara9656
@maheshpalagara9656 2 года назад
Super nanna,,,, god bless you
@sravania5836
@sravania5836 2 года назад
@@maheshpalagara9656 tnq nanna 😍
@dandudurgaprasad5844
@dandudurgaprasad5844 2 года назад
Praise the lord Aag team members. God bless of All.
@pravalikabethala9420
@pravalikabethala9420 2 года назад
Praise the Lord 🙏🙏 chala manchi short film, nenu marali, God bless you team
@mahihari8196
@mahihari8196 2 года назад
, చాలా మంచి వీడియో తీశారండి ఈ వీడియో వల్ల చాలామంది మారారు అందులో నేను కూడా ఉన్నాను ఫోన్లో బ్యాలెన్స్ లేనప్పుడు బైబిల్ మీద ధ్యాస వెళుతుంది అదే ఫోన్లో రీఛార్జ్ ఉన్నప్పుడు అది చూడాలి ఇది చూడాలనిపిస్తుంది ఎప్పుడైతే ఫోన్ నేను మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే మన జీవితానికి ఆత్మీయ జీవితానికి అడ్డుకట్టుగా ఉంటుంది చాలా మంచి గొప్ప మెసేజ్ ఇచ్చారండి గాడ్ బ్లెస్స్ యు
@beulahgracek
@beulahgracek 2 года назад
Eye👀 opening message 💫✨ May the Lord open the eyes of present Christianity.....
@kosuruchinababu5009
@kosuruchinababu5009 2 года назад
Prathi youth elagey ready avuthundi sari aena swata andhaka bad ga chance aendhi dhaniki example maa village alati valaki Mee skits yanthooo useful ga vunayaii tq so much
@josephpaul7658
@josephpaul7658 4 дня назад
దేవునికి మహిమ కలుగునుగాక... AMEN... AMEN.... 🙏🙏🙏🙏
@user-Bodas
@user-Bodas Год назад
am also changed my life from today praise the lord💫
@lazaruslazarus4245
@lazaruslazarus4245 2 года назад
Praise the lord Aag team my Good bless you to all 🙏😇
@pmangasampath4462
@pmangasampath4462 2 года назад
Praise the Lord AAG team.. thank you so much 🙏🙏good message for belivers ..God bless you
@pushpalathamarri2196
@pushpalathamarri2196 2 года назад
Tq you Aag team &All very gud message.. prise the lord..🙏
@jitoshbhuyan4433
@jitoshbhuyan4433 2 года назад
Thank you annayya samasta ghanata mahima devunike chellunu gaka Amen 🙏
@jhansiranikukkala234
@jhansiranikukkala234 2 года назад
Praise the lord brother me short films aneka mandhi chusi spiritual ga yedhagali very good msg anayyaa marrg ela chesukovalo short film teyyindi anayyaa chala mandhi kraisthuvulu anyacharralu chestunnaru devniki vethirekangaa devnni badhapdtunnaru avi chusinapudu chalaa badhanipistundhi 😔😔😔 tq anayya praise the lord glory to God
@surekhabojja110
@surekhabojja110 2 года назад
Aag team God showed today this video to me Nenu sinceca month continue cell phonea anduke devudu ee roju natho matladaru Ee video dwara Epatinunche marutha Thanku
@megamegastar7096
@megamegastar7096 2 года назад
Praise the lord everyone 🙏🏻🙏🏻good message God bless you all 🙌🏻 🙌🏻🙏🏻🙏🏻
@SolomonRajuofficial.
@SolomonRajuofficial. 2 года назад
Thank you for aag team change to my and my attitude sooo learning this video inspiring iam sooooooo much
@chinthapatlanandini8023
@chinthapatlanandini8023 2 года назад
Praise the lord 🙏 Anna devunikey mahima kalugunu gaka
@bojibojianada386
@bojibojianada386 2 года назад
వందనాలు 🙏బ్రదర్ god bless you Aag team 🙏🙏
@sudhatagaram
@sudhatagaram 2 года назад
E short film lo naa life ni gurthu chesharu. 🙏🙏🙏🙏🙏👏👍👌
@meraplapraveen3378
@meraplapraveen3378 2 года назад
Praise the lord aag team andariki meeru chesthunna videos chala bagunnae marinni videos chealani ashisthunnam
@anilyenumula2726
@anilyenumula2726 2 года назад
Priase the lord good MSG ఈ కాలoల్లో కావలసినది ఈ msg
@rupavathiuppati1255
@rupavathiuppati1255 2 года назад
This message chenged my life😭😭 thanks for all
@shineforjesus8091
@shineforjesus8091 2 года назад
Praise the lord 🙏very good message for us to know about.... Mobil is jail peoples are prisoners...yes it's true 🙏😭
@sharukh4175
@sharukh4175 2 года назад
The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life
@rajeevrevulagadda8432
@rajeevrevulagadda8432 2 года назад
Glory to JESUS. PRAISE THE LORD aag team
@vijaykambala265
@vijaykambala265 2 года назад
Praise the lord.... చాలా మంచి message అందించారు....
@Michael-gp
@Michael-gp 2 года назад
Praise The Lord Annaya God Bless You And AAG Team Thank You Annaya Nice Message
@sridevilakkoju3286
@sridevilakkoju3286 2 года назад
చాలా బావుంది అంతా నేచురల్ గా ఉంది వీడియో చూస్తున్నట్లు లేదు. ఈ సువార్త ను బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించు ను గాక
@saggurtijyothi7322
@saggurtijyothi7322 2 года назад
Super message 😔😔 really heart touching....tq & god bless you all AAG team members 💐
@mulamadhubala5999
@mulamadhubala5999 2 года назад
Thank you for sharing this wonderful message keep going like this and I hope everyone should see this and realize the truth in the name of the LORD JESUS. Amen
@user-fo5tr6eb8h
@user-fo5tr6eb8h Год назад
God bless you Chelli gud message devudu enkanu Aneka mandini e videos dwara nadipinchunu gaka amen 🙏
@krishnaveni2951
@krishnaveni2951 2 года назад
Chala bagudhi 👌👌👏👏👏 praise the Lord🙏
@satyamg7463
@satyamg7463 2 года назад
Wonderful skit thank you,praise the lord, amen
@pavani8608
@pavani8608 2 года назад
Wonderful message God bless you Anna 😭😭😭😭🕎🕎✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏
@leelaranigarapati5079
@leelaranigarapati5079 2 года назад
Good massage brother God bles you
@dhanaturumella
@dhanaturumella 2 года назад
Praise The Lord 🙏 AAG TEAM WORKS MEMBERS.. May God Bless Your Ministry
@jacobchristianmedia4925
@jacobchristianmedia4925 2 года назад
Wonderful Shortfilm 🙏
@yaminishalemofficial
@yaminishalemofficial 2 года назад
Praise the lord chala bagundhi short film 🤝
@josephbusi8974
@josephbusi8974 2 года назад
Wonderful work by AAG TEAM♥️ a true message to young generations
@mallimanchala845
@mallimanchala845 2 года назад
Praise the lord 🙏 sister and brother andhari ki manchi message ichari 😊🙏🙌🙌😇 praise God.... Thank you for you for all who worked for this project
@prasadaduri4757
@prasadaduri4757 2 года назад
Good message annaya చాలా బాగా వర్ణించారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
@rojadodda2884
@rojadodda2884 2 года назад
Praise the lord age team parcirraya andararii thank you so much for another short msg amennn god bless youuuu allll
@sathwimahi5124
@sathwimahi5124 2 года назад
Praise the lord AAG team 🙏.... present situation లో చాలా ఉపయోగపడే విధంగా చేశారు....దేవుడు మీ టీమ్ ని చాలా బాగా వాడుకుంటున్నాడు....నేను ఈ వీడియో ద్వారా చాలా నేర్చుకున్నా. , Thank you Jesus
@sukeerthiambati7286
@sukeerthiambati7286 2 года назад
Nice concept,👌👌dear AAG team👏👏
@ranijangam1988
@ranijangam1988 2 года назад
Wounderful Story and Very Useful to me and To All Elders and Youngers 🙏👍Thank you for Ur word of God 🙏 Keep it up and God blessings to you and your family members 🙏
@mamathakamalla9284
@mamathakamalla9284 2 года назад
Chala baga cheparu brother nijame phone vala jivithale padaipothunaiy...good massage 🙏🙏🙏praise the lord
@homem6297
@homem6297 2 года назад
Praise the Lord brother s and sister s all teem wonderful msg Glori to God godbless ur ministries 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
HERE WE GOOOOOO! 🔥 #ufc308
00:14
Просмотров 548 тыс.
Гаджет из даркнета 📦
00:45
Просмотров 125 тыс.
Telugu Christian Short Film | Poratam | 2020
1:10:06
Просмотров 453 тыс.
HERE WE GOOOOOO! 🔥 #ufc308
00:14
Просмотров 548 тыс.