ఈ పాట పాడిన చెల్లెళ్లకు అన్నలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి చక్కని పాటలు మరెన్నో పాడాలని నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ జేఏసీ. అధ్యక్షుడు మీ చెవిటి వెంకన్న
Ma brother driver e paata daily ma intlo ringtone la ipoindi Superb lyrics Really kamareddy to bheemgal road lo driving cheyalante Chala opika kawali E song ki best folk song rawalani heartfully wish chestunam
అక్క కామారెడ్డి కచ్చా రోడ్డు, ఓ కెసిఆర్ నిన్ను తరిమి తరిమి కొడతాం ఓ కెసిఆర్,కామ రెడ్డి ఓటర్లంత్త, కామ రెడ్డి ఓటర్లంత........ అని ఒక పాట పాడండి అక్క ప్లీజ్ రిక్వెస్ట్
చక్ర ఫిల్మ్ వారు last year చేసిన ఘనం ఘనం కామారెడ్డి సాంగ్ సుప్పర్ హిట్ అయ్యింది. ఈ పాట కూడా చాలా బాగుంది. next song కామారెడ్డి పండుగలు ,సంప్రదాయం మీద వస్తే చూడాలని ఉంది