Тёмный

Telugu Girl Married Egyptian Boy | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 536 тыс.
50% 1

Telugu Girl Married Egyptian Boy | Uma Telugu Traveller
Sudha Garu Channel Link : / teluguegytuber
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

3 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 987   
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
మన తెలుగు ఈజిప్తు కోడలికి ఈజిప్తు తెలుగు అల్లుడుగరికి అబినందనలు మీరు చూపిస్తుంటేనే తెలుస్తుంది మన ముస్లిం సోదరులు మంచి తనం Realy గ్రేట్ ఈజిప్ట ❤❤❤🙏
@mohammedabdulkarim9067
@mohammedabdulkarim9067 2 года назад
Yes
@Moving_Encyclopedia
@Moving_Encyclopedia 2 года назад
Louda..... Idi love jihad
@naralareddy6474
@naralareddy6474 7 месяцев назад
కోట్లల్లో ఒకరు
@gardenernag3803
@gardenernag3803 2 года назад
ఒక తెలుగువాడు మనకు ప్రపంచాన్ని చూపిస్తున్నాడు
@mysongmypassion6072
@mysongmypassion6072 2 года назад
@@sandeepk4884 parledu
@create-yg9qv
@create-yg9qv 2 года назад
కానీ పద్ధతిగా మాట్లాడేది ఉమా అన్నయ్య మాత్రమే
@rajugoudbadaveni9441
@rajugoudbadaveni9441 2 года назад
Love From TELANGANA
@karusrinivasu4023
@karusrinivasu4023 2 года назад
Only theluguvadu ki sontham. Tg
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
ఆంధ్ర అమ్మాయి సుధ రాణి గారూ, ఈజిప్ట్ అబ్బాయి... గురించి తెలియచేశారు .. వాళ్ళు మీకు మంచి ఆతిథ్యం ఇచ్చారు.. కృతజ్ఞతలు 🙏
@mysongmypassion6072
@mysongmypassion6072 2 года назад
Avunu
@user-qf7oc6st8o
@user-qf7oc6st8o 2 года назад
Athidhyam
@jcpmlg2618
@jcpmlg2618 2 года назад
"Love marriage అంటే రెండు ఫ్యామిలీల కలయిక "అని అద్భుతంగా చెప్పారు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌, how many of you agree?
@mysongmypassion6072
@mysongmypassion6072 2 года назад
It's me
@kakhil1843
@kakhil1843 2 года назад
Constitution ki ardam kasu
@Bharadwaja138
@Bharadwaja138 2 года назад
😂😂😂
@parinithaparinitha7462
@parinithaparinitha7462 2 года назад
Love marriage ante family కలయిక అని ఎలా.. 2 మనసుల కలయిక కాదా
@sunilsunny43
@sunilsunny43 2 года назад
@@parinithaparinitha7462 yes
@subbaraogamer2580
@subbaraogamer2580 2 года назад
హాయ్ బ్రో నీవు ఎక్కడికి పోయినా 100% మంచి ఫ్రెండ్స్ కలుస్తున్నారు మీ మంచితనం నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది
@ubbarafaz4451
@ubbarafaz4451 2 года назад
Uma your vlogs have become more interesting than short films, you have set a very high benchmark and you proved the power of an ordinary man.
@chravi7156
@chravi7156 2 года назад
Mama idhi nijam నేను కొత్తగా మొన్నటునుంచి చూస్తున్న ఏంటో నాకు తెలియకండానే addict అయిపోయా ఉమ డార్లింగ్ superb mama ఎందుకంటే అక్కడ వారితో staying is another level mama వాటిని చూడటానికి చూస్తున్న
@olugumanupushpalatha2204
@olugumanupushpalatha2204 2 года назад
@@chravi7156 k
@hafeezshaik4335
@hafeezshaik4335 Год назад
L
@user-io7qu4gq9p
@user-io7qu4gq9p 2 года назад
మన ఇండియా వాళ్ళు చిక్కుడు చెట్టు తీగ అనుకొన్న టు ఎక్కుడైనా కనిపిస్తుంటారు చాలా చాలా హ్యాపీ గా ఉంది మన తెలుగు ఆడ పడుచు ఈజెప్ట్. రియాలిటీ గ్రేట్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳💐♥️🙏
@-BVPRASAD
@-BVPRASAD 2 года назад
ట్రావెలర్స్ లో మీకు మీరే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. ఈజిప్ట్ వీడియో లన్నీ సూపర్ డూపర్ గా ఉన్నాయి.
@mysongmypassion6072
@mysongmypassion6072 2 года назад
Avunu
@sivatulasi6003
@sivatulasi6003 2 года назад
హాయ్ ఉమ గారు,, మన ఇండియన్ అమ్మాయి ని అక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ,,👌👌👌👌
@venkataswamylanka1303
@venkataswamylanka1303 2 года назад
ప్రేమకు ఎల్లలు లేవు భాష దేశం వేరయినా మనిషి మనిషే ..అభినందనలు మేడం మీ దంపతులిద్దరికీ ..ఉమా గారు థాంక్యూ 🤝🙏
@strikerpepsi2941
@strikerpepsi2941 2 года назад
అది reverse లో work అవ్వదు bro . Muslim అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకోలేవు.
@Moving_Encyclopedia
@Moving_Encyclopedia 2 года назад
Gudda muyyi..... Ni kuturini muslims ki isthava
@KrishnaA1219
@KrishnaA1219 2 года назад
The first Telugu traveler with 100 million views ! CONGRATULATIONS . It's not just a number but proof that hard work pays...always !!
@andreyasara
@andreyasara 2 года назад
💐💐💐 ఉమ గారు నమస్తే చాల వందనాలు మీకు మేము ఆశించినది మిరు చూపించినందుకు మీకు కృత్ఞతలు 🙏🙏🙏🙏🙏
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 года назад
అన్నయ్య బిర్యానీ చూపించలేదు మీరు 😌 love from Hyderabad anna ❤️
@sagarvarun6
@sagarvarun6 2 года назад
చెల్లమ్మకు శుభాకాంక్షలు.... ఈజిప్ట్ సంస్కృతి ఇండస్ సంస్కృతి నుండే ప్రారంభమైందని చరిత్రకారుల అభిప్రాయం... మన వాళ్లే అక్కడికి వెళ్లినట్లు నా అభిప్రాయం....
@pratapdoddigarla3363
@pratapdoddigarla3363 2 года назад
మన దేశ సంసృతి నాగరికత లాగానే , ఈజిప్ట్ నాగరికత కూడా గొప్పది.
@koteswararaoperavali1593
@koteswararaoperavali1593 2 года назад
Egypt civilisation is older than us .they constructed great buildings The Great Pyramid of Giza, which was probably completed c. 2580 BC, is the oldest of the Giza pyramids and the largest pyramid in the world, and is the only surviving monument of the Seven Wonders of the Ancient World.The pyramid of Khafre is believed to have been completed around 2532 BC, at the end of Khafre's reign.Khafre ambitiously placed his pyramid next to his father's
@vrdasari3299
@vrdasari3299 2 года назад
See how Mohammad has bid farewell again after prayers. Human beings are one irrespective of religions. Human touch is when you were wishing French friend and wishing him. I am watching Sudha Gari videos right from beginning. Really a wonderful family - Telugu girl marrying an Egyptian is very rare. To all Telugu people going to Egypt can just contact Sudha Rani/Ramy for any help as he says treat Egypt as second home and come there. Nice video Uma.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
Thankyou ❤
@mohammadallabaksha362
@mohammadallabaksha362 2 года назад
@@UmaTeluguTraveller is ur husband Muslim?
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 2 года назад
Uma becoming universal family members for every Telugu people and spreading love 💗 to people expanding family 🤩😘🥳
@MyOwnUniverse007
@MyOwnUniverse007 2 года назад
ఉమా అన్నయ్య నేను మీ వీడియోలు కోసం రోజు వెయిటింగ్ చేస్తూనే ఉంటాను😍😍 Good morning annayya💖🤩
@rajuvanimalli
@rajuvanimalli 2 года назад
Akka Mee videos kuda baguntay
@nagageethaforchrist260
@nagageethaforchrist260 2 года назад
Nenu nuvvu comment appudu chestavooo ani Wait chestanu
@prabhakarsenglish6028
@prabhakarsenglish6028 2 года назад
Blessed couple with well behaved person.. Very very happy this morning.
@nutakki2000in
@nutakki2000in 2 года назад
0 తెలుగు అమ్మాయి ఈజిప్ట్ అబ్బాయి చాలా చాలా గ్రేట్ వారిని మన తెలుగు వారందరికీ పరిచయం చేసినందుకు ఉమా గారు మీకు కూడా ధన్యవాదాలు మీ వల్ల మేము ఎన్నో అద్భుతాలు చూడగలుగుతున్నాం ప్రపంచంలో మనుషుల్లో ప్రేమ దయ మానవత్వం అనే దాన్ని మీరు బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్
@MC-rc4lx
@MC-rc4lx 2 года назад
అవును బ్రదర్...ఉమగారిని ఎప్పటికీ మరచిపోలేను...
@seriouslyfunny5341
@seriouslyfunny5341 2 года назад
Hearty congratulations for reaching 100 million views. You proved its not money nor education nor the but the passion and hard work that matters to fulfill your dreams. Keep rocking!
@mnindira1827
@mnindira1827 2 года назад
ఉమ. అనుకున్నాను.ఎవరో మనవాళ్లే. దొరుకు తారు అని..నిజంగా .VZG అమ్మాయి. Egypt అబ్బాయి నీ చేసుకొని అన్ని ఇయర్స్ కలసి ఉన్నారు అంటే. వాళ్ళ మంచి తనమే...చాలా సంతోషం..వీడియో బాగుంది .ఉమ
@kumarlivi
@kumarlivi 2 года назад
Wonderful and super great ..big thanks to all Egypt people 🙏🙏 god bless you both with lots of happiness and good health 🙏🙏 Uma - you are a very humble and respectful person.. god bless you with all energy and health 🙏🙏
@somsundarj8653
@somsundarj8653 2 года назад
నమస్తే ఉమా గారు ...నేను సోమ సుందరం హైదరాబాద్ నుంచి ...విభిన్న దేశాలు వాటి సంస్కృతులు ఎంతో చక్కగా మాకు చూపిస్తున్నారు ...మీకు చాలా చాలా ధన్యవాదములు
@rajasekharkm9453
@rajasekharkm9453 2 года назад
Hi Anna namaste, Wow... I'm proud of Telugu people in Egypt (sudha madam); Uma Anna is a great respect to Telugu culture; and also great human being; video Chala bavundi, love from KURNOOL, dummu lepu all the best Anna.
@BatasariTravelTales
@BatasariTravelTales 2 года назад
Good to see Tamil Trekker.. e ట్రిప్ అంతా adventurous ga vundhi.. 👏👏👏
@gnanipuvvada8597
@gnanipuvvada8597 2 года назад
Sudha and Rami garu, It's great and wonderful, Telugu girl marrying an Egyptian boy and becoming an Egyptian bahu. Where there is love, we will not find any differences between human beings. All we are created by only one loving God. May God bless you both and your family.
@siriganga2014
@siriganga2014 2 года назад
Wow miru కలవాలి అనుకున్నాను ,, మీ combination super anna,,akka Nuv uma anna ki రాఖీ కట్టల్సింది ,,మన ఇండియా పవర్ ఇంకొంచెం పెరిగేది
@kashiyajjala5168
@kashiyajjala5168 2 года назад
నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు మన తెలుగు అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు సూపర్ తల్లి మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి నేను కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏
@chantichanti998
@chantichanti998 2 года назад
Uma anna ,africa travel antey heavy risk,nuvvu information provide cheyadaniki ,chala risk teskuntunnav,,hatsoff bro🔥🔥🔥👑
@urstruly1727
@urstruly1727 2 года назад
Sudha garini modataga meeru kalavadam chaala chaala santhoshanga undi..uma garu aa janta ni chustunte mucchataga undi..prema ki basha ,prantham,caste ,religion ivevi addu raavu...manasulu kalisthe evaraina santhoshanga undocchu life long ...main ga understanding nature undali..oarante okariki nammakam undali🙏🏼❤️ appude aa bonding ki oka value untundi..mother in law. ,father in law ni own parents ga chusukovadam that's awesome.alage varu kooda sudha garini own daughter la chusukovadam awesome asalu...egypt ante mummies maaatrame gurthostayi...but egypt ante humanity ,king hearted people, warm hospitality ,world's lovliest best people ki symbol ani ippude telisindi.. With all blessings of almighty🙏🏼🙏🏼😍 stay blessed sudha garu. Ennenno janmalaki mee bonding ilage undali🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️😍 Ayurarogyalatho mee jeevitham pacchaga Undali❤️❤️❤️👍👍👌👌
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
👌
@urstruly1727
@urstruly1727 2 года назад
@@SriHari-ys9jd 👍👍👍
@mysongmypassion6072
@mysongmypassion6072 2 года назад
@@SriHari-ys9jd namasthe bro
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
@@mysongmypassion6072 good morning.. brother 🌄🙏
@sairk6174
@sairk6174 2 года назад
Urs Truly
@KODALIFOUNDATION
@KODALIFOUNDATION 2 года назад
💐🌷💐Yourself and Sudharani mutual introduction with Sudharani's husband is very meaningful...and hatsoff to her confidence...go ahead UMA....again we are going to see the Mummies?.....👍
@artistartstMaL58
@artistartstMaL58 2 года назад
తెలుగు మర్యాద అంటే ఉమా నే అనుకునే వాడిని కానీ సుధా గారిని చూస్తుంటే మాఇంటి ఆడపడుచు లాగ ఉంది...మిమ్మల్ని స్వంత తమ్ముడి లాగ ఆహ్వానించి అంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే ఇంకా వినాలని పిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళిన అక్కడి తెలుగువారు ప్రేమగా చూస్తున్నారు వారందరికీ వందనాలు..
@purna.2.O
@purna.2.O 2 года назад
నమస్తే ఉమా గారు🙏 ఆంధ్రా అమ్మాయి సుధారాణి గారు ఎజిఫ్ట్ అబ్బాయితో వివాహంగురించీ వారి రెoడుకుటుంబాలు కలవడం గురించీ చాలా బాగా వివరించారు. మీ ముగ్గురి సంభాషణ చాలా బాగుంది. చక్కటివీడియో చూపించారు.👌🙏
@srinupatnala2617
@srinupatnala2617 2 года назад
Hi
@polinatil.narasimharao5468
@polinatil.narasimharao5468 2 года назад
Egypt లో వక తెలుగు అమ్మాయి ఉండటం అద్భుతం గ ఉంది, what a great it is.
@narayanamahapatruni524
@narayanamahapatruni524 2 года назад
I am proud of sudharani Garu for your gesture & Exchange of views and love and affection towards our people .I am also from VISAKHAPATNAM vizag. My heart blessings to you and your family.DHEERGHA SUMANGALI BHAVA( M.narayana rao)
@kirankumargogineni2943
@kirankumargogineni2943 2 года назад
సుధా గారు అల్లుడురామి గారు ఉమాగారికి ఆతిథ్యం ఇవ్వటం సూపర్
@anilkumarofficial90
@anilkumarofficial90 2 года назад
,ఉమా బ్రదర్ చూస్తునంతసేపు చాలా సంతోషంగా అనిపించింది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా చెప్పుకోవడానికి తెలుగు వాళ్ళు అని గౌరంగా ఉంది ఎక్కడ ఉన్న మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను
@shaanuskitchen
@shaanuskitchen 2 года назад
Mee anni videos choostunnam Uma garu.... I wish for ur good success 💐💐
@venkateshwarlupittala3092
@venkateshwarlupittala3092 2 года назад
ఎంత మంచి వారు కలుస్తున్నారంటే మాటల్లో చెప్పలేం ఎందరో టూరిస్టులు ఉన్నా ఇలా మిమ్మల్ని కలుపుకున్నట్లు ఎవరినీ చూడట్లేదు యుఆర్ గ్రేట్ ఉమా కుటుంబాలతో కలిసిపోయే మనస్తత్వం వాళ్ళుకూడా నిన్ను అక్కునజేర్చుకోవడమంటే మాటలా నిజంగా చాల ఆనందంగా అనిపిస్తుంది బాబూ. 👍👍
@lkkota41
@lkkota41 2 года назад
Very nice..good coverage on how our telugu girl is living safe and happily in foreign land
@shaikshareef6998
@shaikshareef6998 2 года назад
ఇక్కడ కువైట్ లో కూడా మస్రి (Egypt) వారు చాలా మంది ఎక్కువ ఉన్నారు, వారి అరబ్బీ కొద్దిగా ఫాస్ట్ గా ఉంటుంది. 💝❤️💝🌱💝💝
@veereshveeresh4873
@veereshveeresh4873 2 года назад
Hlo Sir Good morning H r u Sir 💟 This is Veeresh from Manglore ( Karnataka)
@elizabethrani1447
@elizabethrani1447 2 года назад
Really Amazing ppl I met in Muslim community in Arabian countries........really they very loving in nature.helping unknown ppl also.they ...very honesty. .....& loyal
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 2 года назад
Uma garu the information given by you is very great. Introducing our Telugu sister in Egypt also praise worthy.
@KVP-wz6um
@KVP-wz6um 2 года назад
ఏ దేశం తెలుగు వాళ్ళు ఉన్నా అన్నగారు కలిసి వస్తున్నారు తెలుగు ఇండియన్స్ ఉన్న వలసి వస్తుంఉన్నారు థాంక్యూ అన్నయ్య న
@sofiabid
@sofiabid 2 года назад
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@nanikrishna2162
@nanikrishna2162 2 года назад
I am also bro
@rmvssv3811
@rmvssv3811 2 года назад
Oh from kurnool bro...
@srbasha9095
@srbasha9095 2 года назад
Iam from Kadapa
@srk63419
@srk63419 2 года назад
Amazing meeting with our Telugu sister and her family. Hospitality of Ahamed Bhai & Egyptians is also Amazing. Beautiful blogging keep it up Dear Uma
@SR.shankargoud2806
@SR.shankargoud2806 2 года назад
ఈజిప్ట్ వాళ్ళు చాలా మంచివాళ్ళు నా ఫ్రెండ్స్ ఈజిప్టు వాళ్ళు సౌదీ అరేబియా లో వర్క్ మేమంతా ఒక స్నేహితులు లాగా ఉండే వారం వాళ్లకు ముస్లిం-హిందూ అనే భేదం లేదు థాంక్యూ సో మచ్ బ్రో 🙏🏻🙏🏻
@kashapogorsvicky4145
@kashapogorsvicky4145 2 года назад
Good bro...... superb......... Keep going bro
@venkateshwarrao473
@venkateshwarrao473 2 года назад
Great couple, good video Uma👍
@rg_adda
@rg_adda 2 года назад
thank you Uma garu , u introducing new world with your exploration , our indian spl telugu vallanau all over world , spl Egyptian with this country , now Telugu ammayee and Egyptian alludu , sounds great keep up the same energy with you always happy Diwali , share one vide about your energy and enthusiasm about your travel vlog some day....
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 года назад
Nice video, all the best for everything Uma Garu 🙏
@meenatummepalli8434
@meenatummepalli8434 2 года назад
Love marriages gurinchi Sudha Rani baga chepparu 😍 👍 Uma brother good family ni interduce chesaru👏 Egy Trip brother dusukapothunnaru all the best of luck
@vandanareddysheri5894
@vandanareddysheri5894 2 года назад
Your videos are amazing
@shobhab3420
@shobhab3420 2 года назад
Wow super...Telugu ammayi and Egyptian family, 🙏🏻 amazing
@puttasubramanyam8425
@puttasubramanyam8425 2 года назад
Thank you Uma gaaru. Sister also super and great.
@nallamothusrinivasarao6989
@nallamothusrinivasarao6989 2 года назад
Wow! What a👍 great intercontinental as well as interreligious marriage💍. Great example for their high level maturity
@prakashdavedu9198
@prakashdavedu9198 2 года назад
Sudha Madam &Her Life Partner Both R Very Good Friendly Persons,God Bless Them🙋Next Year I Have Egypt Pyramid Tour I Will Meet Them Surely🙌Thank U Uma U Did Nice Vlog🙏Love From VIZAG (INDIA)☺
@syamkanakala9062
@syamkanakala9062 2 года назад
Super uma you meet our Telugu women Vizag I am also Vizag thank you so much introducing this couples god bless for this couples
@urspk703
@urspk703 2 года назад
Not even single video missed........Wonderful journey Uma garu...... Hyd ki vachinapudu kalavandi please waiting for you to appear in big boss telugu......
@urstruly1727
@urstruly1727 2 года назад
My hearty congratulations uma garu. 😍💐💐💐💐❤️💚💚💚💚👌👌👏👏Such an awesome and incredible happiness suurounded in all hearts of ur true fans...very proud moment ,life time memory to u as well as for us.. Enjoy this happiest day and continue ur journey to acheive such a great ,unbelievable success in future exploration... Anything is possible with your humble nature😍👍👍👍🔥🔥🔥🔥👏
@Mr.purush1
@Mr.purush1 2 года назад
Love from Tirupathi 💞. Good morning to all uma brother fans
@munireetuyadav1228
@munireetuyadav1228 2 года назад
Iam Kanipakam bro
@young_tigermadhavnagar1012
@young_tigermadhavnagar1012 2 года назад
I'm from tirupati
@iamfaheemmd
@iamfaheemmd 2 года назад
super Uma Gaaru.... continue ur good work..
@rajasekharseethala
@rajasekharseethala 2 года назад
Happy to see both of you Uma garu and SudiRamy Garu 😍😍😍
@ramsai7244
@ramsai7244 2 года назад
ఇద్దరు కుటుంబాలు ఓకె చెప్పారు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు పిల్ల పాపలతో
@ravinaidu3870
@ravinaidu3870 2 года назад
Love Your Videos Bro❤️
@bhagyaraj9220
@bhagyaraj9220 2 года назад
Sudha rani garu Mee husband gariki telugu matladam nerpinchandii , we r so happy
@sivaramakkina3806
@sivaramakkina3806 2 года назад
great experience bro..thanks for the video
@NaiduWorldTraveller
@NaiduWorldTraveller 2 года назад
great family in egypt, we love them all family, love from vizag
@tanishqgupta5232
@tanishqgupta5232 2 года назад
Entha vere religion ni marriage chesukunna she followed her tradition and even he is great for respecting our tradition .!
@mohdayub1926
@mohdayub1926 2 года назад
Excellent Vlog Brother...very interesting...God Bless You
@jsm5079
@jsm5079 2 года назад
అద్భుతమైన couple గురించి పరిచయం చేశారు, ధన్యవాదాలు.
@dadanaikmuhammedibrahim6001
@dadanaikmuhammedibrahim6001 2 года назад
Very happy to see the married couple.
@gvramanamurthy4529
@gvramanamurthy4529 2 года назад
Nice Uma garu for introducing such a wonderful women Rani Garu. Nice to see our Vizagite in 🇪🇬 Thank you We appreciate your dedication of introducing our nice Telugu people across the world
@nebarsunagender5408
@nebarsunagender5408 2 года назад
Wow Uma it is so great Telugu అమ్మాయి married Egyptian. So So Great Wonder in imaginable. Thank you Uma
@user-uy8cz6mn8u
@user-uy8cz6mn8u 2 года назад
I am very proud to see you couple..... Love from india
@abhilashgoud760
@abhilashgoud760 2 года назад
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న
@sridevivegesna8038
@sridevivegesna8038 2 года назад
Extremely nice Interview.
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 2 года назад
Sudha gari vedios chala baguntay andi... chala interesting ga unntay vedios kuda....miru sudha gari tho vedio cheyatam chala bagundi..
@venkateswararaochandrani6712
@venkateswararaochandrani6712 2 года назад
శుభోదయం ఉమా అన్నా, మంచి వ్యక్తులకి అంత మంచి జరుగుతుంది. Like you ☺️
@Indian-op3qx
@Indian-op3qx 2 года назад
Civilisation ఎక్కడ ఉన్నా అక్కడ బాగుంటుంది...... Centuries old bonding ఉంది India - Egypt కి......
@SENTHILKUMAR-rf2ty
@SENTHILKUMAR-rf2ty 2 года назад
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
@lclucky8146
@lclucky8146 2 года назад
Nice Collab👍 They r cute couple ❤️I too follow her vedios Rami garu is very nice person Their love story vedio will be very interesting
@jayapalntr2201
@jayapalntr2201 2 года назад
Gud mrg annaya happy diwali God bless u
@rams4933
@rams4933 2 года назад
This vlog is too different because telugu Ammayie and Egyptian Abbayie the rear combination Uma garu you make superb vlog 👌 👏 👍 take care of your health and safety 😊
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 года назад
yes..ikkada KUWAIT LO KUDA INDIANS ,EGYPTIANS ENTHO FRIENDLY GA UNTARU..Your vedeos super UMA..
@krishnakanth6703
@krishnakanth6703 2 года назад
Very happy to see our Telugu akka leading her life in Egypt.. I am also from Vizag akka, now living in Ireland. Uma garu.. take care of your health..
@mopidevisaiteja6572
@mopidevisaiteja6572 2 года назад
Anna mng 1st video chusthunu anna 😍😍..Love from repallli
@bahujanabatasari2336
@bahujanabatasari2336 2 года назад
Good video 💐💐
@raghavendraraomaremandaven553
@raghavendraraomaremandaven553 2 года назад
Thank you Uma for giving me wonderful experience felt like I was there. Egypt is beautiful.
@RavinderGattu
@RavinderGattu 2 года назад
Very nice video bro.... Happy Diwali 😊
@RaviRavi-sv6cb
@RaviRavi-sv6cb 2 года назад
Super bro ❤️🙏
@danduprolusrinivas8315
@danduprolusrinivas8315 2 года назад
Nice.. video Anna.....any way..... Egypt mummy....lagga unnaru....sudha garu ... 💖
@yalamanchilipurnachandrara2830
@yalamanchilipurnachandrara2830 2 года назад
Very lovable couple,god bless them.uma go a head
@nikhithasakshidonthu2900
@nikhithasakshidonthu2900 2 года назад
Very nice and wonderful happy umababu finally you met sudhagaru👍next place kosam waiting ☺
@habeebamohammed6841
@habeebamohammed6841 2 года назад
Love from Vijayawada ❤😍
@limmadarajinthkumar7080
@limmadarajinthkumar7080 2 года назад
Supper video anna
@elizabethrani1447
@elizabethrani1447 2 года назад
Suadha Rami is speaking very nicely abt our Uma Babu &Rami brother is responded such a lovely manner.really very happy to see ur family in uma Babu's video.
@sunny.p787
@sunny.p787 2 года назад
❤️❤️❤️ఆద్భుతమైన వీడియో ఉమా అన్న🎉🎉🎉
@SuneelKumarEerugula
@SuneelKumarEerugula 2 года назад
Super travelling anna🤩🤩🤩
Далее
When You Get Ran Over By A Car...
00:15
Просмотров 3,4 млн
Going To New Country | Uma Telugu Traveller
18:40
Просмотров 201 тыс.