Тёмный

My Daily Routine Life In Mali 🇲🇱 Africa || Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 706 тыс.
50% 1

My Daily Routine Life In Mali 🇲🇱 Africa || Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
West africa
Mali 🇲🇱
Capital : Bamako
----------------- Equipment i use ---------------
Main camera - amzn.to/30ISujX
Selfie stick - amzn.to/3e5oItA
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller

Опубликовано:

 

21 авг 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,3 тыс.   
@achyutharamani299
@achyutharamani299 3 года назад
"జైహింద్" భలే చెప్తావ్ బ్రదర్ 👌 RU-vid లో open చేస్తే పూర్తిగా చూడాలి అనిపించే ఆత్మీయ వీడియోస్ నీ ఛానల్ ఒక్కటేనేమో అనిపిస్తుంది.. సూపర్ 👍
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 года назад
Thankyou andi
@Raj-dz4jd
@Raj-dz4jd 3 года назад
@@UmaTeluguTraveller avunu Uma garu
@srinuvanapalli6523
@srinuvanapalli6523 3 года назад
Aunu
@kefamart488
@kefamart488 3 года назад
Brother you are not sleeping daily I understandplease be bold
@paulstudio5837
@paulstudio5837 3 года назад
@@UmaTeluguTraveller Anna nenu meku intro chesthanu brother please call 9642463400 anna
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 3 года назад
ఉమా బ్రదర్ నువ్వు మాకు వ్యసనం లాగా తయారయ్యావు,,,నీ వీడియోలు చూడకుండా వుండలేకపోతున్నాము,,,,❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@veereshkumar1437
@veereshkumar1437 3 года назад
నిజంగా అలాగే ఉంది
@sudhakarchoppara575
@sudhakarchoppara575 3 года назад
Correct ga cheppavu bro
@ramanroy7910
@ramanroy7910 3 года назад
Nen kuda
@johnpaulprathipati153
@johnpaulprathipati153 3 года назад
S I m also
@venkatreddy6324
@venkatreddy6324 3 года назад
Yes...... gunturu
@AlimEstate
@AlimEstate 3 года назад
It's so nice to hear you speaking our language. Keep up the good work sir.
@natarajanc1984
@natarajanc1984 3 года назад
7989127110
@natarajanc1984
@natarajanc1984 3 года назад
HI
@manith2451
@manith2451 3 года назад
@@natarajanc1984 endhi raa nee kakkurthi
@balutony6898
@balutony6898 2 года назад
@@natarajanc1984 nvu maravu ra 😂
@shivaradharam3143
@shivaradharam3143 2 года назад
It's telugu language
@devaraju9789
@devaraju9789 3 года назад
ఉమా అన్న మీ వీడియోస్ నేను చూస్తున్నాను చాలా క్యూరియాసిటీగా ఉంది. మీరు తొందరగా మీ కుటుంబ సభ్యులతో కలవాలని దేవుడు నీ నేను కోరుకుంటున్న కానీ మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి
@middleClassLife43
@middleClassLife43 3 года назад
హాయ్ భయ్యా మీరు safe గా ఇండియా రావాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్ ఒమర్ గారికి కూడా హాయ్
@kovurudelip6325
@kovurudelip6325 3 года назад
This man deserve lot of success in future ❤️❤️❤️ without selfish ness
@sailaja.k
@sailaja.k 3 года назад
Yes a true human being
@swarajyalakshmichintalapat9299
@swarajyalakshmichintalapat9299 3 года назад
You are right 👍👍👍👍👍
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 3 года назад
yes brother uma is genuine and simplecity man i like always uma ❤️❤️❤️❤️
@swarajyalakshmichintalapat9299
@swarajyalakshmichintalapat9299 3 года назад
@@satishsatishunboxing6192 I Am not your brother Ian 8th class
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 3 года назад
@@swarajyalakshmichintalapat9299 oh,,,, sorry,,,,god bless you,, best of luck in ur studies ❤️❤️
@maheshnamburi3050
@maheshnamburi3050 3 года назад
మీరు చేస్తున్న ప్రతి వీడియో చాలా బాగుంటుంది, ఇలాంటివి మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం
@MadhuReddy-qx6co
@MadhuReddy-qx6co 3 года назад
Thanks for showing your home and colleagues...బాధపడకండి బ్రదర్ కరోనా వల్ల flights cancel చేశారు ఏమో..నిదానంగా నే రండి Andhrapradesh కి అక్కడ అన్ని చూసుకొని జాగ్రత్తగా
@mdziauddin3203
@mdziauddin3203 3 года назад
తెల్లారి మీ వీడియో చూస్తున్నాను...చాలా హ్యాపీగా ఉంది...
@Satish_1466
@Satish_1466 3 года назад
ఉమ అన్నా నువ్వు తొందరగా మీ ఇంటికి వచ్చి మీ కుటుంబ సంభ్యులతో సంతోషంగా ఉండాలని హ దేవుడిని ప్రాందించుతున్న తొందరగా 🛩️ తిరగాలి Dont worry annaya
@varanasitv4271
@varanasitv4271 3 года назад
జీవితం ఎక్కడకి పోయినా ఒక్కటే! కొత్త కొత్త ప్రదేశాల్లో మన మాతృ దేశాన్ని వదలి ఉండడం గూడా కష్టమే!
@Satish_1466
@Satish_1466 3 года назад
ఈస్ట్ గోదావరి వాళ్ళు ఒక లైక్ వేసుకోండి భయ్యా ఉమ అన్న కోసం
@BangBang-by4kl
@BangBang-by4kl 3 года назад
Kakinada
@CHANDU_1313
@CHANDU_1313 3 года назад
Amalapuram
@Alliswell-gd6fu
@Alliswell-gd6fu 3 года назад
Tapeswaram!!
@NAMOBUDHA007
@NAMOBUDHA007 3 года назад
Razole
@Veeru.K
@Veeru.K 3 года назад
Kothapeta
@ramanavaddi
@ramanavaddi 3 года назад
తమ్ముడు చాలా బాగా కనెక్ట్ అయ్యావు నీ వీడియోస్ చాలా చూసాము ఇంటిల్లిపాది ..ఆఫ్రికాను అక్కడ మనుషులను చక్కని ఇంటర్వ్యూ లతో చూసాము.ఈ వీడియోలో మాత్రం మీ కాళ్ళ చుట్టూ నల్లగా ఉంది .రెస్ట్ తీసుకో తమ్ముడు.ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి అంత బాలేదు .మీ ఆరోగ్యం జాగ్రత్త .....
@chandug6595
@chandug6595 3 года назад
add లు స్కిప్ చేయకండి.. మొత్తం ఆడ్ చూస్తే ఉమా కి మనీ ఇచ్చిన వారవుతాము
@sailaja.k
@sailaja.k 3 года назад
Yes
@rachelgundamalla8997
@rachelgundamalla8997 3 года назад
Yes, it's true, so dat we can help him, nice idea
@maheshthoutam7611
@maheshthoutam7611 3 года назад
Uma gaaru Mee facial expressions hee cheptayi U r honest ani... Such a wonderful human being u r Appriciation from me
@saradhaakka
@saradhaakka 3 года назад
చాల మంచి అలవాటు మార్నింగ్ మార్నింగ్ పచ్చదనం చూసీ బర్డ్స్ పీచు పీచులు ఆ సౌండ్స్ నాకు చాల ఇష్టం.ఏమి బాధపడకు నాన్న తప్పకుండా వద్దువు గానీ అమ్మ వాళ్ల దగ్గరికి. Tc babu and god bless u
@applemusiczone9274
@applemusiczone9274 3 года назад
Akka...g nen kuda fan ayyanu ee uma...g ki , tq akka g meru video chesinandhuku uma g gurinchi😍😘
@miraclecomputers1731
@miraclecomputers1731 3 года назад
@@applemusiczone9274 😁
@vijayankvictorry7668
@vijayankvictorry7668 3 года назад
Nenu like ivvanu emante nenu chittoor jilla
@applemusiczone9274
@applemusiczone9274 3 года назад
@@miraclecomputers1731 🙄
@aparnaindian6896
@aparnaindian6896 3 года назад
ఉమా అన్న..... మీరు త్వరగా ఇండియా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... god bless you anna.. 👍 Wish u all the best అన్నయ్య 👍
@neelamreddyprasad7637
@neelamreddyprasad7637 3 года назад
కడప జిల్లా వాళ్ళు, ఒక లైక్ బట్టన్ ప్రెస్ చేయండి
@komalaprasadnaidu265
@komalaprasadnaidu265 3 года назад
Hii from pulivendula bro
@arunasnehalatha4338
@arunasnehalatha4338 3 года назад
Uma Anna neku twaraga tickets ravalani heart full GA korukuntuna Anna.... don't be sad Anna be happy soon u get ticket....and always we want ur videos Anna....😜😃😃
@swatantrakumar5634
@swatantrakumar5634 3 года назад
తెలుగులో దేశాలు దేశాలు తిరిగిన వారికి కూడా లేరు మీకున్న subscribers. మీ వర్ణించే విధానం బాగుంది. మాలి అంటే పూర్తిగా ఎడారి అనే అభిప్రాయం ఉండేది నాకు, కాని బాగుంది.
@Satish_1466
@Satish_1466 3 года назад
మంచి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది కానీ కొంత సమయం పడుతుంది అంతే 👍👍👍
@pardhasaradhiadapaka6027
@pardhasaradhiadapaka6027 3 года назад
Anna ne face nuvvu ne matalu anni chuste nuvvu Indian ienanduku garvam ga undhi chala kalamasham leni manishivi nuvvu super 👌
@sivareddybro.831
@sivareddybro.831 3 года назад
So sad and nice video మన ఊరు ఎప్పుడూ వస్తున్నావు బ్రో.
@dastagiripulrkurthydastagi9941
@dastagiripulrkurthydastagi9941 3 года назад
ఉమ గారు మీ వీడియోలు చాలా చాలా చాలా అద్భుతంగా ఉంటున్నాయి సర్ మీ వీడియోలు చూడకుండ ఉండలేనంత గా తయారు చేస్తున్నారు మీరు మమ్ములని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి
@sailaja.k
@sailaja.k 3 года назад
Correct ga chepparu bro addicted
@ammarajkumar600
@ammarajkumar600 3 года назад
అయ్యో....నీకు చాల బాగ కలిసి వచ్చిన రూమ్ అన్నాయ్య.నువ్వు జాగ్రాత అన్నా
@mohiddin_pasha
@mohiddin_pasha 3 года назад
మీ వీడియోలు చూస్తుంటే మీతో పాటు ఆ దేశంలో ఉన్నట్లుంటుంది,కానీ నాకు పాస్‌పోర్ట్ కూడా లేదు,ఫుల్ టైంపాస్ మీ వీడియోలు.
@mdchandpasha2600
@mdchandpasha2600 3 года назад
Nijama
@davidrichardm8079
@davidrichardm8079 3 года назад
Ha Nijam...
@mohanreddy2247
@mohanreddy2247 3 года назад
Hello your ph give me
@Mycutekid-wr6ye
@Mycutekid-wr6ye 3 года назад
Mana bandi, mana illu Antunnaru Feeling happy by hearing ur words.....😍😍😍
@pavankumarreddy8335
@pavankumarreddy8335 3 года назад
No worry Babu God is there. You will definitely overcome the present situation with the blessings of God.
@kartheekroyal2818
@kartheekroyal2818 3 года назад
Uma anna ki oka like vesukondi 😍
@RandomMatters22
@RandomMatters22 3 года назад
Uma garu mi home sick puccana pedithe , present meeru lucky person anukondi, masks and sanitizers avasarm leni place lo unnaru
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 года назад
Avunu andi
@sailaja.k
@sailaja.k 3 года назад
@@UmaTeluguTraveller yes yes
@SVENGLISH
@SVENGLISH 3 года назад
Stay blessed.... Be careful brother.
@mosapothuraju5626
@mosapothuraju5626 3 года назад
మీరు జాగ్రత్తగా ఉండండి మీ అభిమాని.. nice video bro like
@asifvlogs2382
@asifvlogs2382 3 года назад
Good morning జాగ్రత్తగా ఉండాలి అండి
@krishna990-
@krishna990- 3 года назад
Bro u should have PROPER SLEEP... Psychologically u are getting STRESSED thinking what video to be taken NEXT ani... We all LOVE U❤...STAY RELAXED INSIDE MIND....GOD BLESS U👏👏👏 HEALTH FIRST...NEXT ALL..🥰
@florence982
@florence982 3 года назад
Yes Bro I can see the dark circles under his eyes
@target1665
@target1665 3 года назад
Yes even I also observed he facing psychological problem sometime he is over existed
@rohithnidumolu1046
@rohithnidumolu1046 3 года назад
సార్ ఇండియాకు వచ్చేటప్పుడు అ దేశం2నోట్లు తెచ్చి పెట్టండినోటు సార్
@ujwalmadupathi597
@ujwalmadupathi597 3 года назад
Uncle please uncle take rest 🙏 we will support u till end uncle 💞 love from Telangana
@anjalia1700
@anjalia1700 3 года назад
The way you pronounce the people..it's soo good to see
@allshines4638
@allshines4638 3 года назад
Brother dont take risk while driving
@nojenalli8769
@nojenalli8769 3 года назад
చాలా happy గా ఉంటుంది అన్నయ్య నువ్ మన మన అని వీడియో లో చూపిస్తూ చెప్తుంటే
@ubr9664
@ubr9664 3 года назад
మనస్పూర్తి గా జైహింద్ చెప్తావయ్యా... 🙏🙏🙏🙏
@enagandularaju4538
@enagandularaju4538 3 года назад
Love from karimnagar మీ ఉమర్ ను ఇండియా కు తీసుకురండి
@anuprasanthchennuri8532
@anuprasanthchennuri8532 3 года назад
Nadi Karimnagar bro
@beautybujji
@beautybujji 3 года назад
సూపర్ బ్రో మీరు అస్సలు...దోసెలు బాగా వేశారు...ఫస్ట్ టైం మీ వీడియో చూసా ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది బ్రో
@appalanaidu9326
@appalanaidu9326 3 года назад
Ooru kani oorilo vundalantene edhola vuntundhi alantidhi nuv vere desamlo valla madya vuntunanduku neku hatsoff brother
@nagendrababu8036
@nagendrababu8036 3 года назад
బండి మన బజాజ్ కావాసకి లాగా ఉంది.మనకి లీటర్ పెట్రోల్ 87 రూపాయలు.మనకన్నా ఆఫ్రికా దేశం లోనే బెటర్ 80 రూపాయలు
@ahanaahana2435
@ahanaahana2435 3 года назад
Uma telugu traveller vedeos choose Chittoor dist vaallu oka like veskondi entha mandi choostunnaro telulusu kovaalani vundhi
@karthiksampatharao7790
@karthiksampatharao7790 3 года назад
Beautiful tree in front of your house and sparrows bro
@sirazshaik3761
@sirazshaik3761 3 года назад
Bro మాది తెనాలి ప్రక్కన తేలాప్రోలు village మీరోచినప్పుడు నేను తప్పకుండా కలుస్తాను
@suryabhaskarpinjarla1394
@suryabhaskarpinjarla1394 3 года назад
Love from Rajahmundry,❤️❤️❤️
@krupakar3011
@krupakar3011 3 года назад
ఇండియాకి వచ్చినప్పుడు మీరెక్కడున్నా నేను వచ్చి కలుస్తా బ్రో
@Sunil_Reddy1984
@Sunil_Reddy1984 3 года назад
Corona Valla no meet annadu
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 года назад
Thankyou brother ❤
@tadiboyinarambabu2582
@tadiboyinarambabu2582 3 года назад
@@UmaTeluguTraveller Uma bro! Maadi yadavuru zampani pakkana...... Mee vuru ki just 10 min maa vuru nundi..... India yeppudu vastaaru bro?
@Sunil_Reddy1984
@Sunil_Reddy1984 3 года назад
@@tadiboyinarambabu2582 he is supposed to travel in the September but due to political tensions in Mali flights got cancelled
@tadiboyinarambabu2582
@tadiboyinarambabu2582 3 года назад
@@Sunil_Reddy1984 ok bro
@puvvaditravelblogs6661
@puvvaditravelblogs6661 3 года назад
Stay there more cases here . Once everything settled then come bro
@vamshiremidala8566
@vamshiremidala8566 3 года назад
అన్న మాలి లో Government పడిపోయిందని విన్నాను ఇప్పుడెలా ఉందో వీడియో చేయండి
@sivtupakula7192
@sivtupakula7192 3 года назад
aayanni bytiki pampistharu
@appupinninnti4391
@appupinninnti4391 3 года назад
Miru some months nundi wait chesi India raleka potunnaduku badhaga undi, మీ జీడి మామిడి చెట్టును వదిలి వేరే రూం షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందా 😔ప్చ్... అందరూ కలిసి ఉండటమే ఇప్పుడు అక్కడ safe.Take Care.
@Mudumaheh
@Mudumaheh 3 года назад
కొత్త ఇల్లు కూడా బాగుంది.... ధైర్యం గా ఉండాలి
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 3 года назад
ఉమా అన్న ! మాది వైజాగ్...అన్న మీరక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్న అక్కడ టౌన్ లో ఏమైందన్నా...? నాకు చాలా భయంగా ఉంది. మీకు ఆ దేవుడు తోడుగా ఉంటారు. మీరు మన ఊరికి క్షేమంగా రావాలని ప్రార్ధిస్తున్నాను.జాగ్రత్త అన్న...
@bharathkumarprajapathi5233
@bharathkumarprajapathi5233 3 года назад
Meeru baagaa inspire chestunannuru sir ! Proud to be a telugu marwadi😎
@sailaja.k
@sailaja.k 3 года назад
A smiling face is a beautiful face..a smiling heart is a happy heart. When life gives u hundred reasons to cry show life that you have a thousand reasons to smile ..uma gaaru be happy, stay happy for ever.
@harsharoyal5927
@harsharoyal5927 3 года назад
Bayya you look stressed for the first time, pls take care!
@gandhamsomanna6502
@gandhamsomanna6502 3 года назад
Correct
@ultranationalist2820
@ultranationalist2820 3 года назад
He just wake up.
@neeluraju4211
@neeluraju4211 3 года назад
Hi Uma Garu. Vinayaka Chavithi Subhakankshalu Andi. Coffee Tagandi.
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 года назад
హాయ్ ఉమా గారు ఇంతకు ముందు వీడియో చూశాను మళ్లీ ఇప్పుడు చూస్తున్న చాల బాగుంది మీ ఇంటి ముందు పచ్చటి వాతావరణం పండ్ల మొక్కలు ,పక్షుల కిలకిల రావాలు ఎంత బాగుందో అంత మంచి ఇల్లు వదలాలి అంటే ఎవరికైనా బాధే మరి, మన వాళ్ళు అందరూ ఎక్కడున్నా బాగుండాలి చాల బాగుంది వీడియో
@ranjithkiranm524
@ranjithkiranm524 3 года назад
I love the sincerity in saluting brother.. really your videos are so lovely feeling like traveling with you. God bless you abundantly with safety and sound there in mali
@Gudurabbaivijay
@Gudurabbaivijay 3 года назад
Hi Anna. Nellore lo meku die hard fans unam.anna❤️. Last video ki comment chesthe. 150likes vachai anna... Love from Nellore Anna❤️❤️
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 года назад
Thankyou brother ❤
@vaishnavithakur790
@vaishnavithakur790 3 года назад
Nice vlogs anna🤗😍
@ashokbabu2968
@ashokbabu2968 3 года назад
Thank u brother. Aa visakhapatnam nayudu thota guruvu garini chupinchinanduku. Maadi ayana pakka ooru e. Ayanani me videos lo chudagane chala happy ga feel ayanu
@villagepics3713
@villagepics3713 3 года назад
Love from warangal ❤️ telangana stay safe👍
@srujankuruma9887
@srujankuruma9887 3 года назад
Love From Hyderabad ♥
@ajayreddy4312
@ajayreddy4312 3 года назад
Will miss that sweet home for sure but anna dont feel bad for cancelled tickets 🎟 its worth waiting 😜
@incognito-sp6fj
@incognito-sp6fj 3 года назад
Such a great person iever seen in my life
@rojamouryan9996
@rojamouryan9996 3 года назад
Genuine person meeru.god bless you sir.
@nobisuke9983
@nobisuke9983 3 года назад
Health Care Chaala Avasaram Ayye Time Vachindhi bro neeku, Eyes chaala Stressful gaa Unnayi Frst Peaceful ga Hpy gaa Manchiga Nidra Po bro Nee Health Set Ayyaka Trwtha vere Wrks gurinchi Aalochiddhm Uma bro 🙏🙏❤️❤️🤝🤝
@praveenkumar4849
@praveenkumar4849 3 года назад
జాగ్రత్త బ్రదర్. మీ కొత్త రూమ్ కన్న పాత రూమ్ బాగుంది. కొత్త రూమ్ కొత్త పరిచయాలు ఇంకా మీకు బాగుండాలని కోరుకుంటున్నాను మీ విడియో ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నాము. మా పిల్లలకు కూడా మీ వీడియో చాలా ఇష్ట పడుతున్నారు.🙏
@saiphaniutkarshkethana8519
@saiphaniutkarshkethana8519 3 года назад
Assal mee family member laanti feeling kaluguthundi naaku mee videos choosthunte... ❤️❤️❤️ Jagratta undandi anna!! Me explanation choosthunte mee family ki chepthunnatte undhi
@anthonyjoe5972
@anthonyjoe5972 3 года назад
Bro miru yevvaru mi Valli lekunna mitho unde vallane mi vallu ankoni vallatho happyga undadam nijamga great mi videos valla nerchukone vishayalu unnay
@sofiabid
@sofiabid 3 года назад
అన్న, మీ 1st పార్ట్ చాలా చాలా బాగుంది. 2nd పార్ట్ కోసం వేచి చూస్తాను. త్వరగా అప్లోడ్ చేయండి.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 года назад
Thankyou brother ❤
@prasadanil6915
@prasadanil6915 3 года назад
Rajamundry 🔥🔥🔥🔥🔥
@rajanigolla9551
@rajanigolla9551 3 года назад
I'm from rajahmundry
@anusaireddy3277
@anusaireddy3277 3 года назад
Im
@straightdrive2042
@straightdrive2042 3 года назад
@@rajanigolla9551 me too
@shakthidhar3517
@shakthidhar3517 3 года назад
Jaagratta gaa akkadey vundandi anna,stay healthy ❤️❤️❤️❤️❤️😍
@sagarrf8821
@sagarrf8821 Год назад
Bro Nenu lockdown lo choosa bro ee Video ni Ippudu choostunte Naaku ah vube gurtostundi ❤ From Nellore
@sarathsatyadevchandaluri690
@sarathsatyadevchandaluri690 3 года назад
Feeling sad that you are leaving your old beautiful house ❤️
@ajay1469
@ajay1469 3 года назад
Love from warangal ❣️
@abcdefghijklmnopqrstuvwxyz7094
@abcdefghijklmnopqrstuvwxyz7094 3 года назад
Iam warangal midhi ekkada bro
@ajay1469
@ajay1469 3 года назад
@@abcdefghijklmnopqrstuvwxyz7094 kamalapoor bro midi?
@abcdefghijklmnopqrstuvwxyz7094
@abcdefghijklmnopqrstuvwxyz7094 3 года назад
@@ajay1469 tharigoppula jangaon
@KPZivot
@KPZivot 3 года назад
మాది హణంకొండ అన్నా
@speedjobsnews
@speedjobsnews 3 года назад
Same
@chidvilas8390
@chidvilas8390 3 года назад
Sir uma Garu excellent .
@nsumanreddy
@nsumanreddy 3 года назад
Very nice seeing you, such a happy soul
@satishrk7782
@satishrk7782 3 года назад
హాయ్ ఉమా గారు మీరు చాలా కష్టపడుతున్నారు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు
@anushabachu6795
@anushabachu6795 3 года назад
Hi Uma garu, ur doing really good vedios..
@siddarapupriyanka6205
@siddarapupriyanka6205 3 года назад
Super Uma Garu
@phanikumar4455
@phanikumar4455 3 года назад
No pollution noting... Happy to see you there living in peace
@avinashmaramulla7349
@avinashmaramulla7349 3 года назад
Love from కరీంనగర్
@voleti19
@voleti19 3 года назад
You are great human being, keep inspiring Uma and achieve heights.
@MOUTHBOXPLAYER
@MOUTHBOXPLAYER 3 года назад
Osm Anna your way of speaking is mind and kind... Your great 👏👏👏👏👏 Anna... Om siridi sai
@bethanyconstructions677
@bethanyconstructions677 3 года назад
Cool atmosphere br Childhood days lo maa villages kuda ilane undevi , but ipudu antha Polluted aipoindhi...
@khader77777
@khader77777 3 года назад
25Minutes 10K views adirindayya Uma......Nuvvu topu....ninnu yevaru ika apaleru......You are rocking Man.......
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 года назад
Thankyou brother ❤
@sailaja.k
@sailaja.k 3 года назад
Mee manchitaname meeku Sri Rama raksha..🙏🏼🙏🏼 Manchi vaalakeppudu Manche jarugutundi...entho adrustam unte gaani meelanti vaalatho Sneham kudaradu..nenu aa vishyamlo lucky .meeru Naku Manchi friend..nenu meeku wellwisher ...Mee vishyamlo only property Ni chusi vochevallu mimalni true ga love cheyaleru..mimalni ardam chesukunevaare nijanga premistaru..definitely alanti vaare Mee life lo ki vostaaru...sure..😊😊😊uma gaaru past is past ..meru twaraga oka inti varaipothe chudalani undi really....eppudostondo aa time waiting😊😊
@saisuraj4286
@saisuraj4286 3 года назад
Super brother..me videos chuste chaala positive feeling vastundi...all d best👍
@r9media852
@r9media852 3 года назад
Feeling we @mali.. So great Brother.. Nice work..
@varunteju3839
@varunteju3839 3 года назад
1st time ni face lo edho తెలియని బాధ కనిపిస్తోంది అన్న ఇంటికి రావాలి అని చాలా hops పెట్టుకున్నవా 😿😿 అనుకుంట నువ్వు తోరగా ఇంటికి రావాలి అని కోరుకుంటున్నట్లు
@shivarajaniTKvloges
@shivarajaniTKvloges 3 года назад
Love from bellampalli.
@sirisiri6628
@sirisiri6628 3 года назад
మీరు ఎం బాధపడకండి ఉమ గారు మీరు తొందర్లోనే ఇండియా కి వస్తారుdon't worry be brave
@skkumar7145
@skkumar7145 3 года назад
You are really amazing guy . waiting for 2part bro take care.
@nareshzoology5666
@nareshzoology5666 3 года назад
U r showing too much love towards tree thats awesome brother 🎉
@cherryberry2170
@cherryberry2170 3 года назад
P
@anuuppala1
@anuuppala1 3 года назад
Uma ji... East r west... Uma is the Best..🤘
@padmvathigopisetti1440
@padmvathigopisetti1440 3 года назад
Eppudu ide comment
@anuuppala1
@anuuppala1 3 года назад
@@padmvathigopisetti1440 s he is the best kabbati pedthunam sir...always Best..
@saichintala9389
@saichintala9389 3 года назад
Mind fresh ga untundhi anna mi videos chuste
@krishnapriyam8764
@krishnapriyam8764 3 года назад
Nanna nuvvu matho antha connect ayyavo daily me videos lekunda nuvu today am chipisthavo anw excitement tho vuntunnamu .thank you brother
Далее
Love Challenge With Mellstroy And Mrbeast
00:19
Просмотров 3,6 млн
Baking Bread in the Mountains: Nomad Style (IRAN 2023)
35:11
Nalanda University History In Telugu |
10:09
Просмотров 112 тыс.