Ma high school study కాలంలో ఈ సినిమాలు వచ్చా యి ఇప్పటికి రికార్డు చేసుకొని విని అన్నందిస్తుంటాము tape recorder లో వినేవాళ్ళం. అపాటలు ఆ యాక్టర్స్ ఆ 0:40 పా డినవారు...నభూతో న భవిష్యతి
వండర్ఫుల్ సాంగ్స్, ఏనాటికీ మరువలేని సినిమాలు, ఎంత విన్నా కూడా తనివి తీరని వి, పాటలు రాసిన వారిని, నటీనటులను, ఎన్నడు మరిచిపోని వి, మరపురానివి ,ఈ మధుర గీతాలు, వింటూనే ఉండాలి, youtube లో ప్రసారము చేసిన వారికి ధన్యవాదములు