నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈలాంటి సినిమాలు ఏవి కూడా రావడం లేదు ఇప్పటి కి అయిన ఎప్పటికీ అయిన కుటుంబం తో కలిసి చాలా అందంగా ఆనందంగా చూసే సినిమా ఇది...2024 లో కూడా చూస్తున్నాం మేము...❤
E movie chusina prati okkaru gamanincha galaru eppudu nadustuna kalamlo. e movie ki oposite ga nadustundi kalikalam .kani e movie laga unnandaru kalasi melasi unte. ikya matyame maha balam thankyou ❤🙏
Movie baagundhi background music emanna undha asal crazy po ✨ prapancham lo family ni minchina vyakthulu evaru leru love forever family 😘💕 26/03/2024 Tuesday 09:29 AM
14-2-2024 valentine's day roju movie chustunna ..ippataki 100 times chusanu movie ❤ family movies lo the best movie ❤ enni sarlu chusina malli malli chudalanipinche movie ❤
I love you venus forever endever endever sacchentavaraku,,,❤ nuvvu na mardhal ra venus,,na pranam poyina kuda ninnu odulukinu,,,u don't worry venus 🥰😍 i Love you 🎉🎉❤❤
యాభై ఏళ్ళ క్రితం ఉమ్మడి కుటుంబాలలో పెద్దకొడుకు గౌరవం, బాధ్యత ఇలానే ఉండేది. అందరు కలసిఉంటే యంత ఆనందంగా ఉండేది. కష్ట సుఖాలు లో అందరు పలుపంచుకొనేవారు. ఇపుడు అవి దురమాయ్యాయి. విడి విడి గా కలవిడిగిగా ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయలకు దురమాయ్యాయి.చిన్నప్పుడు అందరితో కలసి ఉన్నపుడు రోజులు తలచుకొంటే భాద మిగులతుంది. ఈ సినిమా chusaka,1956ఇయర్ నుండి 1977 ఇయర్ వరకు memu కలసిఉన్న రోజులు గుర్తుకొచ్చాయి.
You probably dont give a shit but if you are stoned like me atm you can watch pretty much all of the new series on InstaFlixxer. Have been binge watching with my brother recently =)