అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
మీరు చెప్పిన ప్రతి మాట 100% సరైనది brother Meelo una aa dairyam Naku inspiration Brother ❤❤❤మీ ప్రతి మాట యూట్యూబర్స్ కి చాలా ముఖ్యమైన సోదరుడు❤❤ చాలా ధన్యవాదాలు ❤❤
అన్వేషణ అన్న నీ వీడియోస్ నేను మూడుస్తున్నార (3 1/2 ) సంవత్సరాల నుండి ప్రతి వీడియో చూస్తున్నాను.ఏదో అక్కడక్కడ మిస్ అయి ఉండొచ్చు.(ఒకటో రెండో) కానీ ప్రతి ఒక్క వీడియో కంపల్సరిగా చూసాను...🤳 నీ వీడియోస్ నిజంగా జెన్యూన్ గా ఉంటాయి.👍 నీవు అసలైన రియల్ హీరో యూట్యూబర్ వి.......👌🙏..........
Bro tvaraga kadhu bro anvesh starting lo views raka suggetion lo video kanapadaka chala ibbandi paddadu vere vallu aithey vadhilese vallu but anvesh matram pattu vadalani vikramarkudila try chesadu youtube lo vachina money kuda youtube equipment kosam karchu chesadu years taruvatha falitham vachindhi we proud to be a anvesh fan ilage manam andaram support cheddam andarini
గుడ్ ఈవెనింగ్ అన్నయ్య ఎలా ఉన్నారు చిన్న పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతున్నాను కొంచెం మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ తమ్ముడు చేసిన మెసేజ్ చూడు అన్న దయచేసి గమనించగలరు మీ మాట సాయం కచ్చితంగా అవసరం అన్నయ్య
Very useful video thanks a lot brother. You always inspires other which always keep you on Top, all the best for your new Trip. Very excited to see your next upcoming video's 📽
Nenu ee video motham chala Interest gaa chusanu naku okka youtuber kavali ani alochana unde. kani yee Content thoo pettali ani alochisthuna, maa daddy lorry driver, okka second hand lorry thisukuni Truck videos pedudham ani anukuntuna anna ee video naku kontha varaku Knowledge nuu ichindhi thanks anna❤.
Love from USA 🇺🇸 A 50k consistency views nenu kuda 1 subscribe nii meeru em videos pettina full video watch chestanu without skip for both your RU-vid channels
chala manchi ga chepinav bro... adina sare nijayiti ga cheyyali ... nenu ade follow auta ... nenu kooda travelling meeda interest to travelling chestunnaaa... all the best for your upcoming travelling places and videos ... tappakunda mee videos chustunta bro .. nuvvu matram taggaku .. kummei ...
All the best అన్వేష్ అన్నా....నువ్వు చెప్పింది అక్షరసత్యం అన్నా....నువ్ ఏం చెప్పినా ఏం చేసినా కొత్తగా ఉంటుంది... నువ్వు ఏదైన great అన్వేష్ అన్నా...ఎన్నో అటూ పోట్లను ఎదోర్కొని వచ్చావు కాబట్టి అనుభవం తో చెబుతున్నావ్...అందరూ బావుండాలి అందులో మనం ఉండాలి అని ఆలోచిస్తావ్...కాబట్టే నువ్వు success సాదించావు. నువ్వు సూపర్ అన్నా.... ఆ మాటే నిన్ను ఇంకా ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా...once again all the best అన్వేష్ అన్నా...తెలుగోడి సత్తా చూపిస్తున్నావు....
Jai ho anvesha . Telugu traveling icon nuvvu. Ne valla betting veyakunda konni vandhala mandi save ayyaru and news channels lo kuda ninnu mention chestunnaru.
Ur always nice anvesh bro nenu kuda start cheddam anukuntunna but nila kadhu nila travel cheyali ante andariki sadhyam kadhu nuvvu vere level anthey, but i love to traveling car lo travel start cheyadaniki anni ready chesukuntunna broooo love from hyd 💕
Bro...నీ కష్టం ఇపుడు రుజువు అవ్వబోతుంది...బెట్టింగ్స్ గురుంచి చెప్పావా కథ ఫ్రాడ్ అని, అది ఇపుడు సామ్రాట్ రవి నీ ల...గట్టిగా పట్టు పట్టి అన్నీ మీడియా చానెలలో టీవీ 9 ,ntv,hmtv all RU-vid channels హల్చల్ చేస్తున్నారు. దీని వెనక ఉన్నవాలిని పట్టుకోవలనీ...దీని మోసం వెనక చాల మంది చిదిక్కి పోతున్నారు.what about your opinion again bro..for all betting mans...are you support to this ...ple like