ల ల ల ….. కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిల మిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలాగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది యెడ విల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీదే ఆ చెలి నిజమేనా జాబిలీ కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం ఎదురు చూపులో ఎంత దీపని తెలియలేదు మునుపు ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు ఒదిగి ఉంది నీ వాకిటిలో బదులు కోరి నే నిలుచున్నా దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా ఊరించే ఇది ఏ మాసం ప్రేమించే ప్రతి గుండెను అందేలా సందడి చేసే హేమంతం ఇది మన సొంతం ఐనది కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిల మిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం ప ని ని స స ని ని ప ప మా మా గ గ స స గ మా గ మా గ డా ప ని ని స స ని ని ప ప మా మా గ గ స స గ మా గ మా ప మావి తోట మెగా పెళ్లి వారికి విడిది అంది చిలక మనువు ముందరే మంతనాలకి కదిలే గోరువంక జాబిలమ్మని నే జాజులతో తరలి రమ్మని అందామా పేద మనసుకి పెళ్లంటే అతిధులెవ్వరు రారమ్మ నీ కన్నా సిరుల మిన్నా ఓ మైనా మన మనువు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది వధువై రానా మరి కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిల మిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలాగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది యెడ విల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీదే ఆ చెలి నిజమేనా జాబిలీ
హాలెబీడు శివాలయం మహోన్నత శిల్పకళా సౌందర్యం & బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయం అత్యద్భుత శిల్ప కళా సోయగాలు , మైసూర్ ప్యాలస్ వైభవం ఈ గీతంలో చక్కగా చిత్రీకరించిన విధానం హృద్యంగా ఉంది.
Kila kila navve koyila kosam vacchindi madhumasam Mila mila merise chandrudi kosam thera theesenu sayanthram Jolaga laalinchaga nee needa dorikindi Kammaga kalaleeyaga nee thodu naakundi Yeda villunu vanchina vaade nee ramudu annadi manase Gudi thalupulu theeyaka munde varamicchenu devatha yedurai Neede aa cheli Nijamena jaabili Kila kila navve koyila kosam vacchindi madhumasam Yeduru choopulo yentha theepani theliyaledu munupu Yeduru choodani intha haayini marichipodu manasu Odigi undi nee vakitilo badulu kori ne niluchunna Daari theliyani cheekatilo velugu choosi kaadantaanaa Oorinche idi ye masam Preminche prathi gundenu andela sandadi chese hemantham idi Mana sontham ainadi Kila kila navve koyila kosam vacchindi madhumasam Mila mila merise chandrudi kosam thera theesenu sayanthram Pa ni ni sa sa ni ni pa pa ma ma ga ga sa sa ga maa ga maa ga daa Pa ni ni sa sa ni ni pa pa ma ma ga ga sa sa ga maa ga maa pa Maavi thota maga pelli vaariki vididi andi chilaka Manuvu mundare manthanaalaki kadile goruvanka Jaabilammani ne jaajulatho tharali rammani andaamaa Peda manasuki pellante athidhulevvaru raaramma Nee kanna sirulaa minnaa O mainaa mana manuvu mecchina manasulu pettina sumuhurtham idi Vadhuvai raanaa mari Kila kila navve koyila kosam vacchindi madhumasam Mila mila merise chandrudi kosam thera theesenu sayanthram Jolaga laalinchaga nee needa dorikindi Kammaga kalaleeyaga nee thodu naakundi Yeda villunu vanchina vaade nee ramudu annadi manase Gudi thalupulu theeyaka munde varamicchenu devatha yedurai Neede aa cheli Nijamena jaabili
Meena ji is such a beautiful actress. She mesmerizes like no other. Venkatesh has strong presence but i have hardly seen him (apologies to all venkatesh fans). I am totally engrossed in watching beautiful meena ji.
కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీవే ఆ చెలి, నిజమేనా జాబిలి కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం ఎదురుచూపులో ఇంత తీపని తెలయలేదు మునుపు ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు ఒదిగివుండి నీ వాకిటిలో బదులుకోరి నే నిలుచున్నా దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా ఊరించే ఇది ఏ మాసం ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది మన సొంతం అయినది కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం మావితోట మగపెళ్ళి వారికి విడిది అంది చిలక మనువు ముందరే మంతనాలకి కదిలే గోరువంక జాబిలమ్మని జాజులతో తరలిరమ్మని అందామా పేద మనసుకి పెళ్ళంటే అతిధులెవ్వరు రారమ్మ నీకన్నా సిరుల మిన్న ఓ మైన మన మనువులు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది వధువై రానా మరి కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీవే ఆ చెలి, నిజమేనా జాబిలి