Тёмный

Telugu Velugu Archival - Episode - 51 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 153 тыс.
50% 1

For latest updates on ETV Network
www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/10osRPQ
Follow us on - www. etv2...
Subscribe for ETV Serials,Game Shows - bit.ly/12A56lY
Follow us on - www. etv2...
Telugu Velugu - Episode - 51
This program features celebrities from the Telugu film industry who give a sneak-peek into their lives.

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 187   
@akbarkadarbar
@akbarkadarbar 3 года назад
కనీసం "పద్మశ్రీ" మీకు ఇప్పించుకోలేని చేతకానితనం మా తెలుగు వారిది
@dndkumar1475
@dndkumar1475 3 года назад
బాగా చెప్పారు అక్బర్ గారూ....
@suman-dz8hq
@suman-dz8hq 3 года назад
Nijame Sirivennela sitharamasastry gariki yicharu 2019
@sbvenugopal5030
@sbvenugopal5030 3 года назад
@@dndkumar1475 I will be àa
@madhavrao5587
@madhavrao5587 3 года назад
U r 100% correct sir
@yourssanthosh52
@yourssanthosh52 3 года назад
Vidyabalan ki icharu 🙏🙏mahanubavulu
@madhumandli
@madhumandli 3 года назад
dhanyulamu thalli thanks ETV
@Satya_780
@Satya_780 4 года назад
పుంభావ సరస్వతి... వేటూరి వారు
@srinivasalur61
@srinivasalur61 2 месяца назад
Padmsree Kudal evvalene Telugu sankranti
@dellibabu3098
@dellibabu3098 4 года назад
Anchor...ki.... anchor Swapna ki daggara polikalu unnai
@ravi1705
@ravi1705 5 лет назад
Sorry cheppu tho kodata garu ani enduku nuvvu analedu ayana ntr naku antha abhimanam
@achari100
@achari100 5 лет назад
వేటూరి గారి కాలం లో మేము పుట్టినందుకు మేము అదృష్టవంతులం అయ్యాం.
@sonofsubbaraovarikuti6692
@sonofsubbaraovarikuti6692 4 года назад
avunu bhayya
@krishnarao9090
@krishnarao9090 4 года назад
Excellent Bro
@kk12181
@kk12181 3 года назад
Anumaname ledhu bhaiah!
@pkwritings1682
@pkwritings1682 3 года назад
పదకవిత పితామహుడు అన్నయ్య పదప్రయోగా పితామహుడు శ్రీవేటూరి గార్లు.
@satish1724
@satish1724 4 года назад
వేటూరి గారి కార్యక్రమం కు కూడా dislikes కొట్టిన వారు ఎవరు??? ఎంతో బాధ కలుగుతుంది.
@dndkumar1475
@dndkumar1475 3 года назад
నిజం శ్రీనిక గారు
@krishnangotte9151
@krishnangotte9151 5 лет назад
మళ్ళీ జన్మిచాలి వేటూరిగారు
@pisapatijay4072
@pisapatijay4072 4 года назад
Kastamey bayya
@krishnarao9090
@krishnarao9090 3 года назад
నేను తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా చాలా..... గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ మహానుభావుడి పాటలు నేను వినగాలుగుతున్నాను
@prasadu2686
@prasadu2686 5 лет назад
వేటూరి విరిచిన వజ్రాలు తరతరాలకి తరుగణి తీగలలా ఎదుగుతూనే వుంటాయి . నేను మీ ఎకలవ్య శిష్యుడ్ని
@canaveenreddy
@canaveenreddy 4 года назад
వేటూరిగారు రాసిన పాటలు అమోఘం, అద్భుతం, అద్వితీయం, అమరం, అజేయం
@ravigarre6366
@ravigarre6366 6 лет назад
ఎందరో ఏకలవ్య శిష్యులు గురువు గారికి..
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 3 года назад
ప్రభుత్వాలు ఎలా తయ్యారు అయ్యాయి అంటే కవులు కి కళాకారులు కు కులము తో ముడి పెట్టి గౌరవం ఇస్తున్నారు ఇదీ ఎంత మాత్రం ఆమోద యోగ్యమైన ది కాదు ఓక వేటూరి బాలసుబ్రమణ్యం గారికి మన తెలుగు రాష్ట్రాలు ఆసలు పట్టించుకోలేదు ఇదీ మనం ఇచ్చే మర్యాద 🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 3 года назад
వేటూరి సుందర రామమూర్తి గారు కారణజన్ములు.
@Looserrr
@Looserrr 4 года назад
వేటూరి గారి రుణం తీర్చుకోలేనిది
@hemanth7119
@hemanth7119 3 года назад
వేటూరి సుందర రామమూర్తి గారు సాహిత్యం అందించిన పాటలను వినకుండ నేను ఒక్క రోజు కూడ ఉండలేను.
@Looserrr
@Looserrr 4 года назад
ఇలాంటి వీడియోస్ కి 20k 30k వ్యూస్.... రియల్లీ తెలుగు people funny fellows
@u.dastagiri3
@u.dastagiri3 4 года назад
సాహితీ పద్మంలో పుట్టిన బ్రహ్మ వేటూరి ఆయన కలం సరస్వతి విపంచిక
@vijayakrishna07
@vijayakrishna07 2 года назад
నాకు తెలుగంటే ఇష్టం ఈయనవల్లే వచ్చింది.
@RightQuesti0ns0
@RightQuesti0ns0 2 года назад
ఆయన మాటలలొ తెలుగు భాష గురించి చాలా ఆవేదన ఉంది! భాష అంటే అభిమానం, ప్రేమ ఆయన ఆవేదన లో స్పష్టం గా కనిపిస్తున్నాయి.
@tungalasambasivarao6649
@tungalasambasivarao6649 4 года назад
వేటూరి మా దివిసీమ ముద్దుబిడ్డ. ఎంతసంతోషమో మాసీమకు.
@rajeshpapani
@rajeshpapani 3 года назад
divi seema lo rapist lu , criminals, lera? vallani chusi kuda mee seema ku santhoshame na?
@krishnachitanaya8661
@krishnachitanaya8661 2 года назад
Hi.sir.మాది.నాగాయలంక. మీది
@anantha2232
@anantha2232 3 года назад
వేటూరి గారి పాటలుపాడాలంటే గాయకులు వనికేవారు ఎందుకంటే పాట రాసేటప్పుడు గ్రాంతిక తెలుగు పదాలు వాడేవారు ఆ మాటలు వినడానికి ఇంపుగా ఉండేవి అలా రాయడం అనితర అసాధ్యం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhutellabati9968
@madhutellabati9968 2 года назад
వేటూరి సుందరామ్మూర్తి గారి గురించి యూట్యూబ్ లో ఎక్కడ వీడియో ఉన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడటమే..... వేటూరి గారి పాట వినాలంటే అర్హత ఉండాలి
@User-if9il11st7w
@User-if9il11st7w 16 дней назад
True👍
@shalivahanaking576
@shalivahanaking576 4 года назад
number 1 lyrics writer in Telugu
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 года назад
తెలుగును తెలుగక్షరాలతోనే వ్రాసేవారందరికీ 2020 నూతనసంవత్సర శుభాకాంక్షలు
@rangaswamynamala518
@rangaswamynamala518 4 года назад
వేటూరి గారి కలం నుండి జాలుబారిన ఆణిముత్యాల వంటి అమృత గీతాలు, శ్రవణా నందంతో మనసుకు హాయిని గొలిపే మధుర గీతాలు వినే మహాభాగ్యం ఎప్పుడు ప్రభూ!🙏🙏🙏🙏🙏
@vemulapudisiva7970
@vemulapudisiva7970 3 года назад
Great
@kalyanram4889
@kalyanram4889 3 года назад
కృష్ణానది ప్రేమికుడు .......💕
@vummitivenkateswararao1644
@vummitivenkateswararao1644 3 года назад
వేటూరి గారి కాలం లో జీవించటం...అదృష్టం
@kolakishorekumar2351
@kolakishorekumar2351 6 лет назад
Telugu jathi vajram
@rkraju1203
@rkraju1203 5 лет назад
Telugu prajalu telugu jati batiki vnnanta kalam meru ma hrudayalalo yeppatiki niliche vntaru sir...we miss u alot...
@gadwalaramudu8089
@gadwalaramudu8089 3 года назад
ఓ విధాతా..✍ ఓ సృష్టికర్త....! మాకంటూ ఒక నూతన గ్రహాన్ని సృష్టించు..! మా భారతదేశంలో లాగా...!! కులాలు మతాలు ప్రాంతాలు వివక్ష లేని...! వసుధైక మరో అందమైన గ్రహాన్ని సృష్టించు...!! మా అందమైన కుటుంబం కోసం..........!!! ఓ విశ్వా మిత్ర ..👏 సృష్టికే ప్రతి సృష్టి సృష్టించిన ఓ మునీశ్వరా ..!! మా అందమైన కుటుంబం కోసం ...! భూమిని పోలిన మరో భూగోళాన్ని సృష్టించు..!! ఎందుకంటే ఎలాంటి వివక్ష లేకుండా.. ! ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా.......!! జీవించే జీవనం సాగించే..............!!! ఒక గ్రహం కావాలీ మాకు...............!!!! మా జీవన యానం.....! హాయిగా సాఫీగా సాగిపోవాలీ నిరంతరం...!! ఓ విధాత ..🙏🏼 ఓ సృష్టి కర్త....👏 నా భారత దేశంలో.....! రోజు రోజుకు స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు ..!! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..! నియంతృత్వవం వైపు సాగిపోతోంది.. .....!! రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం నడుస్తోంది..! భారతావనిలో.........................!! ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడుతున్నాయి...! రోజు రోజుకు .....................!! వికసించాల్సిన ప్రజాస్వామ్యం.........! కునారిల్లు పోతోంది................!! పేదరికం రూపుమాపాల్సిన నాయకులూ....! పేదవారి ఓట్లతో అధికారం ఏలుతున్నారు....!! నిరుద్యోగ భారతం తాండవిస్తోంది దేశంలో.....! నా దేశంలో రోజు రోజుకు.............!! అవినీతి నిర్లక్ష్యం తాండవిస్తోంది.......!!! కులాలు మతాలు ప్రాంతాల పేరుతో.....! దేశ ప్రజలు కొట్టుకుచస్తున్నారు.........!! నేను భరించలేక పోతున్నాను వివక్షను.....! నాకంటూ వివక్షలేని..................!! ఒక నూతన గ్రహాన్ని సృష్టించు...........!!! ఓ విధాత.......🙏🏼 ఓ సృష్టికర్త.......👏 వేదనతో......😥 గద్వాల రాముడు..👨‍🌾 కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳🇮🇳🇮🇳
@perabathinakarthik
@perabathinakarthik 6 месяцев назад
Super annayya
@tadepallisubrahmanyam9090
@tadepallisubrahmanyam9090 8 лет назад
Telugu prajalaara ! ee programme ni tappaka choodali.prati Telugu biddaki recommend cheyandi.
@shirdipujyam5814
@shirdipujyam5814 6 лет назад
tadepalli subrahmanyam చాలా బాగా చెప్పారు....ధన్యవాదములు
@mitrakumar2578
@mitrakumar2578 4 года назад
ఆంధ్ర కాళిదాసు...... జోహారు
@kiran9142
@kiran9142 6 лет назад
We miss you guruvu ji
@patakotisrinivas1918
@patakotisrinivas1918 6 лет назад
Hats off sir....we miss u a lot....Telugu paatanu,paata raase vidhanaanni oka malupu tippina saraswati putrudu meeru....ur a role model for new generation...it songs are eternal....
@vishnuvardhanreddy1950
@vishnuvardhanreddy1950 3 года назад
తెలుగుకు తెగులు సోకింది ఇలాంటి మహానుభావుల ఆవేదన ఇప్పటికెయిన అర్థం చేసుకోవాలి
@gmanjun
@gmanjun 4 года назад
Kalidasa of Telugu Film industry. Regards
@venkateswarlureddy4594
@venkateswarlureddy4594 Год назад
Call me venturi garu please you says only name waste anchor
@mr_nani_official_3423
@mr_nani_official_3423 2 года назад
గురువు గారికి పాదాభివందనం
@spartanprasad4441
@spartanprasad4441 6 лет назад
neneu mee veerabhimanini veturi garu. entha mandi rachayitalu vacchina mee sthanam pratyekam guruvu garu
@shirdipujyam5814
@shirdipujyam5814 6 лет назад
spartan prasad బాగా చెప్పారు
@rajashekar-tv1yo
@rajashekar-tv1yo 5 лет назад
Nijanga baaga chepparu sir
@Looserrr
@Looserrr 4 года назад
Super bro
@kalidassai5608
@kalidassai5608 2 месяца назад
చేమకూరి వెంకట కవి వేటూరి గా పుట్టారు, చిగురాకులలో చిలకమ్మా, ఎందుకోయి తోట మాలి పాటలు సముద్రాల గారి పేరుతో ఉన్నాయి 🙏🙏🙏మాధవపెద్ది కాళిదాసు
@vijayakrishna07
@vijayakrishna07 2 года назад
మృణాళిని గారు వెల్చేరు గారి ముఖాముఖి చేశారు.. చాలా మంచి తర్కాలు ఉన్నాయి.
@u.dastagiri3
@u.dastagiri3 4 года назад
ఆయన పాటల గిరి వేటూరి,,,,, అమృతాల సిరి వేటూరి,,,,
@lakshmikanthchilakalapoodi9895
@lakshmikanthchilakalapoodi9895 Месяц назад
Mana vaaaLLu ళ ణ sarigga pakaali first. Many marriages are cross regional these days (telugu to mallu etc). So kids of these patents wont speak telugu.
@sunilkumarmarella5187
@sunilkumarmarella5187 10 месяцев назад
తెలుగు భాష కన్నా గొప్ప భాష లేదు, చతుర్ధశ భువనాలలో
@sunilkumarmarella5187
@sunilkumarmarella5187 10 месяцев назад
తెలుగు ఆపాదమస్తకం అపర్ణం అపరాజితం
@BABUREDDY240
@BABUREDDY240 4 года назад
Ayya.......🙏🙏 Deenikanna inkemi ledu
@sivaganeshpyla5495
@sivaganeshpyla5495 3 года назад
Svr, savithri, veturi veeriki padmasri lu ivaru dirty picture actress ki padmasri idi mana desam paristiti..
@kk12181
@kk12181 3 года назад
Aa Padma sree gallu enni rojulu gurtuntaru? Vemana eppati vadu? Inka endhuku gurtunnadu! Vemana gurtunnatte Veturi gurtuntadu Telugu unnantha varaku.
@tumularajesh266
@tumularajesh266 27 дней назад
ayana kosam cheppinantha harhata naku ledu kani ayana rachinchina patalu sajeevam ayanaku naa satakoti vandanalu
@kalapalapaparaokalapalap-kv5kd
@kalapalapaparaokalapalap-kv5kd 10 месяцев назад
మీరు గోవిందా హరి కృష్ణ
@venkatakiranbehara2237
@venkatakiranbehara2237 Год назад
Kanganaraut can get PADMA SRI award..we telugu people ignored
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 4 года назад
వేటూరి సుందరరామమూర్తిగారికిఅభినందనలు 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏.......
@Bhadrudu
@Bhadrudu 4 года назад
వేటూరి గారి పాటలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఏమీ అడగలేదే, చాలా చిన్న ఇంటర్వూ.
@krishnadkc
@krishnadkc 4 года назад
What is distraction while talking with legend
@jeevanmarra3755
@jeevanmarra3755 5 лет назад
Telugu industry unnantakalam me patalu gurtuntai sir
@sthukaram4755
@sthukaram4755 2 года назад
Invaluable Gifts of lyrics from Venturi garu. Almost Most of his songs of him are Catalyst to transform our lives who understand Telugu language and who sow the seeds of hybrid seeds( lyrics) into their well cultivated soil(mind) can reap Invaluable Gifts in every area of Our life. Thanks to everyone who made this interview possible in you tube.
@sarvanibhattiprolu7816
@sarvanibhattiprolu7816 Год назад
Excellent views.
@rajeshpapani
@rajeshpapani 3 года назад
maa elections ani godavalu chestaru telugu actors ,kanisam padma sree kuda thechukoleka poyaru cinema vallu,ide veturi gaaru tamilnadu putti unte barath rathna vochedi ,mana randa telugu cinema vallu yevadi dappu vaadu kottukovadame kaani ntr ki kuda raani barath rathna ,mgr ki vochindi mana valla chetha kaani thanam
@naren-mf1lp
@naren-mf1lp 4 года назад
Ituvanti vaaru malli putti mana samskruthi, bhasha, sampradayalu kanumarugu ipokunda prajalalo chaitanyam theesukoni vachhi telugu bhasha nu, telugu jaathini kaapadukovalsina bhadyatha mana andhariki undalani korukuntunnanu.
@rajeswarraogarimella2705
@rajeswarraogarimella2705 3 года назад
16.16 వద్ద పదాలలో తెలుగు శాతం గురించి చెప్తూనే..టీవీ ఆన్.. అన్నారే ఈ తెలుగు కవి
@shreenandhankanikineedi9068
@shreenandhankanikineedi9068 2 месяца назад
నీతిచంద్రిక
@naveen_muchipalli
@naveen_muchipalli 3 года назад
Surya son of Krishnan songs raasindhi veturi garu ante nammalem, rock band kind of songski kuda great lyrics iccharu
@ravikumar-hy3yy
@ravikumar-hy3yy 4 года назад
మాతృభాష ఉపయోగం చాలా వేగంగా తగ్గుతోంది
@amarnathreddyamarnathreddy3018
@amarnathreddyamarnathreddy3018 2 года назад
mahanubhavudu sri Venturi sir mee Tarvathe Evaraina
@komalkumar9073
@komalkumar9073 3 месяца назад
Great Veturi Lyrics 🙏❤
@sureshpalan6519
@sureshpalan6519 2 года назад
I am from kerala and I don't understad telugu language. But one thing is true that you are great.
@raveendrav5098
@raveendrav5098 2 года назад
Duryodhana..dussasana..song lo...veturi garu 6 va vedham annaru...ala enduku annaroooo..
@nagr6856
@nagr6856 4 года назад
This words are enough to explain about you .. నాటకాల జగతిలో జాతకాల జావళి కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి నీటిలో తారా ఉండదు నింగిలో చేప ఉండదు నీటికి నీరే పుట్టదు నీకు ఈ బాదే తప్పదు...
@gopibeldari7648
@gopibeldari7648 4 года назад
మిత్రమా ఈ పాట నా హృదయాన్ని ఎంతగానో కదిలించింది. ఇందులో మానవ జీవిత సారాంశం ఉంది.
@nagasirishkumargudavalli4716
@nagasirishkumargudavalli4716 3 года назад
Idhi ye song lodhi
@vemulapudisiva7970
@vemulapudisiva7970 3 года назад
Ardam layni kavithwani ki na joharlu
@tridenthealthcare3502
@tridenthealthcare3502 2 года назад
@@nagasirishkumargudavalli4716 mondi mogudu penki pellam
@NanduTalksSongs
@NanduTalksSongs 4 месяца назад
🙏
@vemulapudisiva7970
@vemulapudisiva7970 3 года назад
Maha kavi ni pakkana pettukoni chinnaillala ata patalu evariki kavali thanna li pattukuni program oraganiser ni director ni
@kousalyadevi3266
@kousalyadevi3266 2 года назад
Maa nanna gari peru Rama murty maa babai peru sundarrao.
@firstGmail75
@firstGmail75 Год назад
మధురమైన పాటల ద్వారా తెలుగు భాషని అత్యున్నతమైన విశ్వవిఖ్యాత స్థాయికి తీసుకెళ్లిన మహా గొప్ప కవి వేటూరి గారు. ఆయన తెలుగు కవి అయినందుకు మనం చాలా అదృష్టవంతులం.
@amarnathreddyamarnathreddy3018
@amarnathreddyamarnathreddy3018 2 года назад
Naa dhrustilo Vetuei sir song samudram Lantidhi🙏🙏🙏🙏🙏
@AshokChinni-cj4tk
@AshokChinni-cj4tk Месяц назад
❤❤❤❤
@darlaadinarayana7798
@darlaadinarayana7798 Год назад
స్వర్గం లో స్వరస్వతి దేవి వద్ద.. ఎన్నో శ్లోకాలు రచిస్తున్న వేటూరి సుందర రామ మూర్తి గారు ఈ పాటకు దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇవ్వాలి...కాని ఇవ్వలేదు ఎందుకంటే దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చే సభ్యులకు హిందీ పాటలు మాత్రమే అర్ధం అవుతాయి.. మన తెలుగు పాటలు అర్ధం కావు... ఇటువంటి చెత్త వ్యవస్థ ను క్షమించండి
@mudivetireddysekhar3188
@mudivetireddysekhar3188 6 лет назад
I miss you veturi sir
@shirdipujyam5814
@shirdipujyam5814 6 лет назад
Mudiveti ReddySekhar మాకు కూడా వేటూరిగారన్నా ఆయన పాటన్నా ప్రాణం.మనం వేటూరి గారి వీరాభిమానూలం
@mudivetireddysekhar3188
@mudivetireddysekhar3188 6 лет назад
Hi
@shirdipujyam5814
@shirdipujyam5814 6 лет назад
హాయ్ బ్రదర్
@Publicdomain7137
@Publicdomain7137 3 года назад
🙏 Veturi gariki padabhi vandanalu.
@thek.e.a.vclinic1449
@thek.e.a.vclinic1449 3 года назад
పద్మశ్రీలకు ఆపధ్ధర్మశ్రీలు ఎవరో కంకణం కట్టుకోవాలి కదా?
@PKJBL
@PKJBL 5 лет назад
Padaalatho football aade okeokkadu...Monagaadu...One n only Veturi...
@englishbyjnr1968
@englishbyjnr1968 5 лет назад
Proud that you are from Krishna
@parvateesamvepa6303
@parvateesamvepa6303 2 года назад
ఆయనను కనీసం "పద్మ భూషణ్" తో సత్కరించి ఉండవలసింది భారత ప్రభుత్వం. ఆ దిశగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పని చేయలేదేమోననిపిస్తుంది. ఏ సన్నివేశానికైనా యెటువంటి పాటనైనా వ్రాసి ఆ సన్నివేశాలను,ఆ సినిమాలను హిట్ చేసే మహా సినీ గీత రచయిత కీ.శే.వేటూరి.సుందరరామమూర్తి గారు.
@SureshKumar-cj1ew
@SureshKumar-cj1ew 3 года назад
Aksharalu velluvalaa pravahistuntundi veturigarilooo....
@chaitanyamachiraju4439
@chaitanyamachiraju4439 3 года назад
Doctor rate kuda ledu papam veturi gaariki
@TeluguIndian729
@TeluguIndian729 4 года назад
Veturi gariki Satha koti vandanalu.. Veturi garu rachinchina okka pata aina vinakunda naku roju gadavadu🙏🙏 Endaro goppa Telugu Kavullo Veturi garu mundu varasalo untaru..
@poetrification
@poetrification 4 года назад
Poets’ poet. 🙏
@dikkalavinodkumar4704
@dikkalavinodkumar4704 4 года назад
కలియుగ కవి
@Anandbabu9398
@Anandbabu9398 3 года назад
సార్ 👍👍👍మీకు ఇవే మా వందనలు 🙏🙏🙏
@ammanasaibhargav481
@ammanasaibhargav481 Год назад
Guruvu gari interview lo English padhalu vella meedha lekkinchavachhu.
@akularajasekhar9736
@akularajasekhar9736 Год назад
అమ్మా కొట్టింది ..ఎందుకంటే మమ్మీ అని పిలవటం లేదని.... హటకట 🥲
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 года назад
Aa christian jagan gadiki chupinchandi
@shree4098
@shree4098 4 года назад
Nijam
@kittunv5660
@kittunv5660 3 года назад
Veturi is great
@dronacharybanala2840
@dronacharybanala2840 Год назад
( paatala giri Vetoori.. Amruthaala Siri Vetoori)( paatala thota maali Vetoori)//#
@Anandbabu9398
@Anandbabu9398 3 года назад
సార్ మీ ఒక తెలుగు పాటలకు నా వద్దనాలు 🙏🙏🙏🙏
@mivenkatmusicalworld5969
@mivenkatmusicalworld5969 2 года назад
Aayan ni interview chese arhatha neku ledani ardamavtundi anchor...
@rameshkoride
@rameshkoride Год назад
సినారె గారి గురించి అస్సలు చెప్పరు....ఎందుకో
@vasudevaraogolivi3032
@vasudevaraogolivi3032 3 года назад
ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు
@anuradhamoluguri2896
@anuradhamoluguri2896 2 года назад
Kanukalemi nenivva galanu...kannula kaatuka nenavvagalanu...awesome lyrics of pantulamma movie..🙏🎵song. Lengend irreplaceable..
@avinashgarikapati4234
@avinashgarikapati4234 3 года назад
21:21 sankranthi pandaga gurinchi chala baga cheparu
@chitturisrinu8285
@chitturisrinu8285 3 года назад
మీ పాటే కాదు మాట కూడా హృదయాంతరాలలో నిలిచిపోతుంది
@yourssanthosh52
@yourssanthosh52 3 года назад
Vidyabalan ki padmashri icharu.yemi daridram ra...ma.maha veturi ki emi ivvaledu
Далее
ОБЗОР НА ШТАНЫ от БЕЗДNA
00:59
Просмотров 277 тыс.
ТАРАКАН
00:38
Просмотров 855 тыс.
Почему?
00:22
Просмотров 196 тыс.
4:30 PM | ETV Telugu News | 30th September "2024
11:21
Просмотров 4,5 тыс.
KiranPrabha TalkShow on Sri Veturi Sundararamamurthy
40:21
ОБЗОР НА ШТАНЫ от БЕЗДNA
00:59
Просмотров 277 тыс.