Тёмный

Director & Writer Kanagala Jayakumar About Veturi Sundarama Murthy | Veturi Songs | First Telugu 

Red TV News
Подписаться 146 тыс.
Просмотров 48 тыс.
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 107   
@mohanmks15368
@mohanmks15368 6 месяцев назад
వేటూరి గారు గొప్ప రచయితనే, కాని ఆయన్ను చూసి సినారె, ఆత్రేయ, ఆరుద్ర ఎందుకు ఉలిక్కి పడతారండి. వీరుకూడా అద్భుతమైన పాటలు రాశారు. ఆయనకంటే ఎక్కువ రాశారు. వేటూరి వచ్చేసరికి మసాలా పాటల తరం వచ్చింది. ఒక గొప్పవారిని పొగడ్డానికి ఇంకోగొప్ప వ్యక్తులను కించపరచాల్సిన అవసరం లేదు. మీరు ఏమి సీనియర్ జర్నలిస్టు.
@CrazyGoy2
@CrazyGoy2 6 месяцев назад
Automatic ga vallaku chances taggay aatreya garu late ga rastaru songs veturi garu one day lo all songs rastaru
@madhuprakash7518
@madhuprakash7518 4 месяца назад
వేటూరి గారు చాలా ప్రతిభావంతులు. ఆయనతో యెవరూ సరికారు
@sadashivan89
@sadashivan89 4 месяца назад
థంబ్ నెయిల్ ట్రిక్స్ యూ ట్యూబ్ గాలం... అంతే కాని! కనగాల సార్... చెప్పింది కాదు... యూ ట్యూబ్ చానెల్ వాళ్ళకు గడ్డి పెట్టండి... అది తిని ఇంకా డింగిరి థంబ్ నెయిల్ పెడతారు.... సార్😊😊
@gajjarapuprasad739
@gajjarapuprasad739 4 месяца назад
Aatreya Raasina Aathmabalam Cinema Songs Valana, Aatreya Yeppudoo Great Writer,.
@srikanthpatibanda1665
@srikanthpatibanda1665 4 месяца назад
దానిని అంత తీక్షణంగా చూడగూడదు.
@satyanarayana5824
@satyanarayana5824 14 дней назад
స్వయంగా బాలు గారు చెప్పారు. వేటూరి వారు ఎక్కువ బూతు పాటలు రాసారని
@murali2787
@murali2787 4 месяца назад
Marmasthanam anagane anchor reaction❤
@malyadrireddykalluri8776
@malyadrireddykalluri8776 Год назад
Anchor is Big Minus for this Show
@chittathoorsudhakar4819
@chittathoorsudhakar4819 3 месяца назад
ఏదైనా మనసు పెట్టి రాస్తాడు, అన్నప్పుడు. దేని సాహిత్యం దానిదే,,,, తెగులు పాటలు ఎలా అవుతాయి,,🤙🤙🤙
@koratamaddijayadev3596
@koratamaddijayadev3596 10 месяцев назад
Nuvvattaa Nenittaa kookunte inkettaa..... More appropriate..for Tatatta tatatta ...but this song by KVMahadevan garu
@mellacheruvuanjaneyulu7810
@mellacheruvuanjaneyulu7810 6 дней назад
Ekkuvapatalu adbhthanga amhoganga nabbhaootho nabhavishyathi annatluga vrasaduga anduvalana thelokunda aawritersku Ala anipichhatamu athisayamu kakapovachhu.
@sandelamoses9701
@sandelamoses9701 4 месяца назад
Telulgu cinema sahityanni brashtu pattinchindi venturi kadha
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 месяца назад
Sankarabharanam Movie ki Saahityam Vrasinandukaa?
@psathya7619
@psathya7619 Месяц назад
Arudra,Athreya garla gurinchi theliyadu gani Veturi kalamlo C.Narayana Reddy garu chala patalu rasaru Narayana Reddy garidi sunnithamaina srubgara patalu Veturi patalu ala undavu Veturi Garu patalu fastga rastharu anduke producers like chestharu yedi yemaina Dr.C.Narayana Reddy gari prathiba yevvariki radu Bhahu Mukha Pragnasali C.Nare garu Shiradi Sai Baba meeda ayana rasi Actor Murali Mohan act chesina aapata rasindi Veturi gare ayana kathikki rendu vaipula padune
@venkat53c
@venkat53c 4 месяца назад
అడవి రాముడు చిత్రం విడుదలైనప్పుడు అందులోని పాటలు విని ఆ కాలం ప్రజలు బూతుకవి అని అనేవాళ్లు (మిగతా రచయితలతో పోల్చుకొని) . కానీ తర్వాత తర్వాత వేటూరి గారిలో ఎన్నో మార్పులు,వయసుతోపాటు మనసు పరిపక్వత చెంది గొప్ప సినీ పాటల రచయితగా పేరును సంపాదించిన గొప్ప వ్యక్తి.. ఆయన మన తెలుగు వారైనందుకు 🙏🙏🙏🙏
@dingdong5379
@dingdong5379 3 месяца назад
శంకరాభరణం కు రాసింది ఆయనే
@MeeVeturi
@MeeVeturi Год назад
ee video choose mithrulaku oka vinathi, Veturi gariki, thana mundu tharam or senior rachayithalante abhimaanam gauravam, Veturi garu 1950, 51, intermediate Madras Arts College lo chadivaaru, 1953 to 1955 Madras Presidency college lo B.L chadivaaru, aasamayamlo, mundununchee cinee parisramalo rachayithalugaa, kalakarulugaa vunna bandhuvula valana, 1956 to 1962 Madras to Journalist gaa panicheyadam valana, aayanaku almost andaru pedda sahithee vetthalathonoo parichayam vundadam, kalisi panicheyadam jarigindi, maa intlo Maa naannagaru ganee, memu ganee paatha patalani ekkuvagga vindam, choodadam jaruguthondi, anduku kaaranam appati kadhalu, appati cinemalu, paina perkonna vaarandarinee, maa naannagaru intiki ahwaaninchi visesha athidhi maryaadalu chesina vaaru, kabatti, paina perkonna sambhaashanalo thapppunte adi sabhaashana karthadi kaani, Veturi gari parichayasthulu ledaa kalisi panichesina vaaru evaroo, pedda vaarini agaurava paracharu, thank you, Veturi Ravi Prakash
@padmashre6081
@padmashre6081 9 месяцев назад
ఒకరి గొప్పతనం వివరించి చెప్పే సందర్భంలో వాళ్ళని గురించి టంగుటూరి మిరియాలు తాటికాయలంత అనేలా ఆకాశానికి ఎత్తేసి పొగడటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడా అలాగే వేటూరి వారి గొప్పతనం చెప్పవలసిన సందర్భంలో వారిని గురించి గొప్పగా చప్పటం తప్పు కాదు.ఆ ఘనతకి నిస్సందేహంగా వారు అర్హులే. అంతమాత్రాన తక్కిన వాళ్ళు ఉలిక్కిపడ్డారు లాంటి వ్యాఖ్యలు అనవసరం.వేటూరి వారికి ముందస్తు గా వచ్చి పాటలు,పద్యాలు వ్రాసి ఇచ్చిన కవి వర్యులు,సాహితీవేత్తలు అందరూ గొప్పవారే.ఎన్నెన్నో అక్షర ముత్యాల సరాలు కవితలు పాటల రూపంలో వారు అందించి సినీ గీతాల ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు. కొత్త వింత.పాత రోత సామెత లాగా కొత్త నీరు రాగానే పాత నీరు గత జలం అవుతుంది. నటుడు,రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఇలా ఎవరైనా సరే కొత్తగా వచ్చి విజయం అందుకున్న వారి వెంట లోకం పరిగెడుతుంది.వేటూరి వారి విషయమూ అంతే.ఇంతటి వేటూరి వారు కూడా సిరివెన్నెల గారు ప్రవేశించగానే మసకేసినారు కదా.ఒకరు రాగానే పాతవారి ప్రతిభలూ,సేవలూ మాసిపోవు.
@mooderaveendranaik9956
@mooderaveendranaik9956 9 месяцев назад
నీ బాదేంది...నువ్వు ఇంటర్వు ఇవ్వు...!మిమర్శించడం ఈజీ...అర్థం చేసుకోవడం చాలాకష్టం సార్గారు... మంచి ఎవరు చెప్పినా వినే మనస్సుండాలి...గోప్పగోప్పవారి గురించి తెలుసుకోవాలంతే...అందరూ గోప్పవారే...అందులో మీరుకూడా..
@padmashre6081
@padmashre6081 9 месяцев назад
నాకే బాధా లేదు సార్. నా పోస్ట్ మరోసారి బాగా చదవండి.వేటూరి వారి గొప్పతనం, ఘనత నేనూ గౌరవిస్తూ రాసాను.కాకపోతే ఎవరి గురించి ఐనా ప్రశంసిస్తూ రాసినప్పుడు కొన్ని విషయాలు ముఖ్యంగా ఇతరుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కాస్త డీసెన్సీ పాటించాలి.నేను అదే గుర్తు చేసాను.మీ విషయంలో కూడా అదే డీసెన్సీ పాటిస్తూ నన్ను గొప్ప వారు అన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను(నాలో అలాంటి గొప్పతనం లేకపోయినప్పటికీ)
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 6 месяцев назад
​@@padmashre6081మీరు కరెక్టుగా రాసారు..నా సపోర్ట్ మీకే
@venugopalbiduru7641
@venugopalbiduru7641 10 месяцев назад
Samudrala Pingali Dr Cinare Veturi n Sirivennela are the greatest lyricists ever.This is not to belittle Arudra Atreya and Mahakavi Sri Sri.Among all Dr Cinare's songs are a cut above.
@anand120556
@anand120556 14 дней назад
ఒక్కరిదీ ఒక్కోక్క విభిన్న శైలి. అందరూ గొప్పవారే. ఎవరూ తక్కువ కాదు. వేటూరి శైలి ఆత్రేయ శైలి కి దగ్గరగా ఉంటుంది
@devas668
@devas668 9 дней назад
Samkarrabranam sagarasanagam even alalripriyudu jagadekaveerudu athilokasundari godavari
@krishnaraodhataram58
@krishnaraodhataram58 4 месяца назад
Vetooriki padabhivandanam
@Lobster16763
@Lobster16763 14 дней назад
గుడిలోని దేవతని గుండెలో దాచుకో (కలుసుకో కాదు). ఆ తర్వాతి ట్యూన్ పాట ‘నువ్విట్ట నేనిట్ట కూచుంటే ఇంకెట్ట?’ చిత్రం - “శీతామహాలక్ష్మి.” వేటూరిగారే ఒకసారి చెప్పారట తన పాటలలో తనకిష్టమైనది ‘రవివర్మకే అందని ఒకే ఒక అందానివో’ - చిత్రం “రావణుడే రాముడైతే.” వేటూరిగారి గురించి చెప్పడం ఆకాశం గురించి చెప్పడమే. ఆయన విశ్వనాధవారి శిష్యులని చదివాను ఎక్కడో. 🌿
@raysrajmedia1321
@raysrajmedia1321 11 месяцев назад
వేటూరి గారు 🙏✍️🙏
@sreenivasareddy8749
@sreenivasareddy8749 4 месяца назад
Ayaa medhavi, C NR, Aarudra, goppa writers rotha paatala writer nu poolchadam thappu
@pillutlavenkatanarasimha4738
@pillutlavenkatanarasimha4738 9 месяцев назад
తప్పు మీరు చెప్పింది. ఆ tune సీతామాలక్ష్మి లోని నువ్విట్ట,నేనిట్ట పాటది, music by mahadevan. చక్రవర్తి కాదు. కొంచం check చేసుకుని correct గా చెప్తూ వుండండి.
@sbssarma3517
@sbssarma3517 11 дней назад
బాగా చెప్పారు.
@sbssarma3517
@sbssarma3517 11 дней назад
మమ్మల్ని మీరు చాలా నిరాశపరిచారు. వేటూరి లాంటి మహాకవి గురించి మీరు ప్రస్తావించిన విషయాలన్నీ చాలా చప్పగా పేలవంగా ఉన్నాయి. ఆత్రేయ, ఆరుద్ర, సినారె లాంటివారంతా చిన్నపర్వతాలైతే, వేటూరి ఒక్కడే ఎవరెస్ట్ లాంటి వాడు. శంకరాభరణం, సాగరసంగమం లాంటివే కాక యమగోలలో "ఆడవె అందాల సురభామిని" పాటలో 'మదనమయూఖ' 'రసవంతి' లాంటి పరమాద్భుతమైన ప్రయోగాలున్నాయి. అసలు కేవలం వేటూరిగురించి మాత్రమే మాట్లాడుతూపోతే రెండు ఇంటర్వెల్స్ ఉన్న అలనాటి హాలీవుడ్ చిత్రం BENHUR కంటే రెట్టింపు నిడివిగల ఆరుగంటల అమూల్యమైన వీడియో తయారుకాగలదు. ఈనాటికీ చాలామంది సాహిత్యాభిలాషులకు అర్థంకాని క్లిష్టమైన పదప్రయోగాలు కోకొల్లలుగా ఉన్నాయి. వేటగాడు చిత్రంలో 'ఓసోసి పిల్లకోడిపెట్ట" అనే చవుకబారు సాహిత్యంకూడా సీసపద్యం ఛందస్సులో రచించానని చెప్పుకోగలగటం ఆయనకే చెల్లు. "రాగం తానం పల్లవి" పాటలో క్షీరసాగరశయన దేవగాంధారిలో అనేమాటకు ఎందరికి అర్థం తెలుసు చెప్పండి? భరతనాట్యాన్ని భరతమైన నాట్యంగానూ, నాట్యకళాకారునికి బ్రతుకునిత్యనృత్యం గానూ, తపమునికిరణం తామసహరణం గానూ అభివర్ణించడం వేటూరికే సాధ్యం. అటువంటి గొప్ప కవులు యుగానికి ఒక్కరే పుడతారు.
@pillutlavenkatanarasimha4738
@pillutlavenkatanarasimha4738 11 дней назад
ఈయన చెప్పిన ఆ tune కి పాట కట్టా,కట్టా అంతా trash, ఏ సినిమాలోనూ లేదు, ఈయన సొంత పైత్యం, వినేవాళ్ళకి ఏమీ తెలీదనే చౌక అభిప్రాయం.
@bhagavatulaanjaneyulu6468
@bhagavatulaanjaneyulu6468 3 месяца назад
పాటల ఊట బావి వేటూరి వారు.
@vlnprasad1977
@vlnprasad1977 4 месяца назад
Time pass, just for views & ratings. kosam. Annamacharyulu Thyagaraju, Bhadrachala Ramadasu keerthanalu vinandi
@shahazamagullu9246
@shahazamagullu9246 Год назад
My favourite lyricist ❤❤❤❤Forever...... Veturi Sundararamyrthy Garu 🎉
@venkykonda918
@venkykonda918 3 месяца назад
Ala ante Anni old Telugu songs ku chala deep meaning untuntundi ...all telugu writers are great ...
@sharmasgk2899
@sharmasgk2899 7 месяцев назад
It's a good song which speaks of Telugu language gravity. If Charan has got nature call problem he can go to a doctor. But it's absolutely not fair for your team to broadcast on social media. Please delete this dialogue forthwith.
@SRINEWS369
@SRINEWS369 9 месяцев назад
నువ్వుట్టా నేనిట్ట కూకుంటే ఇంకెట్ట తెల్లారిపోయేదెట్టా సీతామాలక్ష్మి సినిమాలో సాంగ్
@annamanenivenkatarao657
@annamanenivenkatarao657 11 дней назад
No Comparison is Needed ♦️
@murthydsn8865
@murthydsn8865 Год назад
Why do u comment about the dead great persons pl avoid bad if any.j
@pallatiharinath9102
@pallatiharinath9102 11 месяцев назад
sisirimuvva movie కి మాటలు Jandyala కానీ jayakumar veturi ani చెప్పారు.
@Sujith23
@Sujith23 10 месяцев назад
Veturi Garu and Jandyala Garu iddalu raasaru😊.
@munaswamynaidu7599
@munaswamynaidu7599 3 месяца назад
సారీ. సిరిసిరి మువ్వ diologues జంధ్యాల గారు రాసారు.
@janardhanacharyknambi7391
@janardhanacharyknambi7391 4 месяца назад
Veturi was introduced by NTR. In dheeksha movie. Song is. Kurise megha Malika, oor mulu chalu chalika.
@prabhakarareddy3740
@prabhakarareddy3740 4 месяца назад
Andaru goppavaru kani aokkarugoppani cheppalemu
@malleswararaoemandi7595
@malleswararaoemandi7595 11 месяцев назад
Vaaru matladuthunnappudu meeru agandi sister
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 4 месяца назад
Wonder full writer
@appalaneniveeranjaneyulu8729
@appalaneniveeranjaneyulu8729 4 месяца назад
Veturi one of the greatest writers of all time.Compare his songs in Sankharabharanam,Vetagadu,Prathighatana.All are different styles.
@Ravi-bv7rt
@Ravi-bv7rt Год назад
Veturiii sir
@ravipsarva
@ravipsarva 4 месяца назад
వేటూరిగారు గొప్ప రచయిత , ఈయన ఎవరినీ కంచపరచలేదు. ఊరికినే ఏడవకండి. Heading కాదు content చూడండి, ఎవరిశకంవారిది.
@purnachandarrao5018
@purnachandarrao5018 6 месяцев назад
Cannot compare with Malladi. No where near to him😊
@shruthirao8107
@shruthirao8107 4 месяца назад
Great writer veturi garu
@swaminaidu8555
@swaminaidu8555 13 дней назад
వాళ్లు అందరూ ఒక లెజెండరీ కవులు సర్ మళ్లీ మళ్లీ పుడతారా అని అనిపిస్తుంది సర్ మళ్లీ దొరకరు మనకు అప్పటి సింగర్స్ , యాక్టర్స్ అందరుకు జోహార్లు అండి మరువలేము 💐💐💐👏🏻👏🏻👏🏻
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 4 месяца назад
గుండెలో కలుసుకో కాదు దాచుకో.
@dharmarao1034
@dharmarao1034 4 месяца назад
😊😅🎉 veturi we prawed sir
@MallikarjunaMarthati-ke2uo
@MallikarjunaMarthati-ke2uo 3 месяца назад
వేటూరి వారిది నేను ఓ పాట గుర్తు చేస్తాను. ఎవరైనా అది దోషం కాదు అని నిరూపించండి. "ఇందు వదన, కుందరదన, మంద గమన, మధుర వచన, జఘన గగన, సొగసు లలనవే "ఇది కథానాయకుని పల్లవి. ఇక కథానాయిక పల్లవి ఉండాలి కదా ఎక్కడ? అంతే బంధురమైన పదాలు కావాలి.. మరి ఆయన ఎందుకు వ్రాయలేదండి?
@mreddy3043
@mreddy3043 2 месяца назад
ANDARU TELUGU WRITERS GOPPAVARE. EVARI STYLE VARIDE. ANDRI PATALU GOPPAGA VUNNAI. PATHA VARIVI CLASS, KOTHA VARIVI MASS SONGS. APPATI AVASATAM ADI. IPPATI AVASARSM IDI.
@amrutak3889
@amrutak3889 16 дней назад
Telugu cine gethalalo Veturi garidi oka Suvarna yugam.. Rajulentha mandi unna telugu cine geetha prapanchaniki Veturi Gare chakravarthi❤
@sarmalakkapragada8270
@sarmalakkapragada8270 14 дней назад
Anchor garu Meeru apandi avatala valla ni matlada ni vandi madam
@malleswararaoemandi7595
@malleswararaoemandi7595 Год назад
Amma tamaru varini cheppanivvandi
@enarendranaik
@enarendranaik 5 месяцев назад
❤🎉
@suryanarayanamurtyyellajos9590
@suryanarayanamurtyyellajos9590 3 месяца назад
వీరు అందరూ మన అంతా కలకాలం గర్వించగల మహా పండితులు కవులు సామానులు.తప్పులు చెప్పకండి
@prathihara
@prathihara 3 месяца назад
Veturi garu producer lu boothulu rayamani visigisthe, appudu vadililaru..nijam ardham thelisthe vinni chachettu rasaru..leka pothe veturi garu great writer.
@sreenivasreddy6827
@sreenivasreddy6827 15 дней назад
ANCHOR NORU DRAINAGE DORU.. MUSTE MANCHIDI
@satyadharma257
@satyadharma257 14 дней назад
Veturi , undoubtedly the best lyricist among well, most versatile, with big bandwidth
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 месяца назад
Telugu sini kavulalo atharam vallantha labdha prathishtule. Yevari sarali valladi. Navaratthanalu, shadruchulu deni prathyekatha danide.
@VenkataReddyKambham-n8j
@VenkataReddyKambham-n8j 6 месяцев назад
Athreya cnr Arudra mundu veturi nothing
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 4 месяца назад
Correct
@harisrinivasmyneni5110
@harisrinivasmyneni5110 4 месяца назад
I have a lot of memories with this alrounder he is amalomem of Atreya, CNR, kosaraju. I travelled with traveled with him about two months. Those are cherished moments in my life
@lovelylucky1898
@lovelylucky1898 14 дней назад
ಈ ದುರ್ಯೋದನ, ದುಶಾಸನ... ಬೆಸ್ಟ್ ಸಾಂಗ್
@bhanukishore6535
@bhanukishore6535 14 дней назад
Veturi all time great telugu lyricist 💎💎💎
@susheelanarayanareddytrust
@susheelanarayanareddytrust 3 месяца назад
మెరిసే మేఘమాలికా పాట డా .సి .నారాయణరెడ్డిగారు రాసారు .
@venkatramana9399
@venkatramana9399 3 месяца назад
C.Narayana reddy atreya devulpalii tarvata
@viswanadhasastry3829
@viswanadhasastry3829 4 месяца назад
Chivari lo aardhikam ga baadhalu paddaaru.
@KesavaRao-d5s
@KesavaRao-d5s 4 месяца назад
Sir, me ru, Kukatpally lovuntara.
@Anasuyammaveera
@Anasuyammaveera 13 дней назад
🎉🎉🎉🎉🎉🎉
@Anasuyammaveera
@Anasuyammaveera 13 дней назад
💯
@ravimohanchebiyyam9267
@ravimohanchebiyyam9267 4 месяца назад
All writers GREAT
@sreenivasana5314
@sreenivasana5314 4 месяца назад
మా చిన్నపుడు ఈయన మొదట్లో రాసిన పాటలు చూసి వేతూరి బూతురామ్మూర్తి అనేవారు. క్రమంగా మానుకున్నారు.
@seshagiriraovarre650
@seshagiriraovarre650 Год назад
వేటూరి పాటల్లో ఆపాతమధురగీతాలు ఎన్ని?
@prk5494
@prk5494 Год назад
Anni .... Anni brother .... Greatest lyricist of all time .... Sankarabharanam, Sagara sangamam, rakshasudu, Arya, yamgola ..... Okatenti bhayya ... Ayana rasinavanni hitte
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 Год назад
ఈ యాంకర్ కత్తి లా ఉంది.. ❤❤❤❤❤❤.. దొరికితే సుఖమే సుఖం ❤❤❤❤❤❤❤
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 4 месяца назад
Kamapisachi
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 4 месяца назад
@@kapilavaisubramanyam874 అన్న, ఆ సుఖం లేనప్పుడు బతకడం వేస్ట్..
@pallasrinivasarao1560
@pallasrinivasarao1560 Год назад
Veturi anta goppa patalemi kavu
@manoharkotakonda5004
@manoharkotakonda5004 Год назад
😂
@commonman6304
@commonman6304 Год назад
Speed గా కూడా వ్రాయటం గొప్పతనం..!! "ప్రతిఘటన" సినిమాలో.. "ఈ దుర్యోధన.. " పాటలో.. 'మర్మస్థానం కాదది.. నీ జన్మస్థానం' పద ప్రయోగం కూడా నీకు గొప్పగా అనిపించలేదా, మిత్రమా..!!
@prk5494
@prk5494 Год назад
Nuv mundu mind clean chesi ayana paatalu sarigga vinu brother ... Elanti paata ayina raase capacity okka ayanike undi .... Yamgola raasindi aayane ,sankarabharanam raasindi aayane.... Aa ante Amala puram raasina aayane ...Sagara sangamam raasaaru ...jagadeka veerudu atiloka sundari ... Rose rose Roja puvva ... Bhairava dweepam lo .. Sri tumbura narada ... All lyricists agree that he is greatest 🙂
@prk5494
@prk5494 Год назад
Sri tumbara narada nadaamrutam .... Bhairava dweepam .... Song vinu tammudu ...vini artham cheskune capacity asalu neeku undo chusko mundu ....🙂 Pumbhaava Saraswati ani oorike anaru ayanni
@prk5494
@prk5494 Год назад
Krushi unte manushulu rushulautaaru ( adavi ramudu ) , naruni bratuku natana eesharuni talapu ghatana ( Sagara sangamam ) , venu vai vachanu bhuvanaaniki ...galinai poyanu gaganaaniki ( matrudevo bhava )... ILaa Enni kavali cheppu brother ..cheptaa
Далее
FATAL CHASE 😳 😳
00:19
Просмотров 1,4 млн
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
Просмотров 1,4 млн
KiranPrabha TalkShow on Sri Veturi Sundararamamurthy
40:21