Тёмный

#TeluguBibleQuiz22 

Bro Benhur babu
Подписаться 208 тыс.
Просмотров 476
50% 1

Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@rameshbabu7557
@rameshbabu7557 25 дней назад
Amen 🙏
@danammadandrapati4561
@danammadandrapati4561 25 дней назад
Praise the lord 🙏
@Uppalarama
@Uppalarama 25 дней назад
Hallelujah
@Ashwin-l5r
@Ashwin-l5r 25 дней назад
C. praise the lord Jesus Christ amen God bless you bro benher Babu sir thanks for msg amen 🙌❤
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
ప్రైస్ ది లార్డ్ ఆమెన్ వందనాలు
@LaxmiBhavani-nu5dp
@LaxmiBhavani-nu5dp 25 дней назад
వందనాములు అయ్యగారు 🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 25 дней назад
వందనములు
@VijayKumar-uk9kc
@VijayKumar-uk9kc 24 дня назад
Praise the lord brother ans C 🙏
@SunilKumarGodi
@SunilKumarGodi 24 дня назад
C🙏🙏🙏
@Uppalarama
@Uppalarama 25 дней назад
Aamen
@user-sf7wx8sw6u
@user-sf7wx8sw6u 24 дня назад
C🙏🏻
@UniyaChennuri
@UniyaChennuri 25 дней назад
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నయోమి🎉🎉🎉
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
ప్రైస్ ది లార్డ్ వందనాలు అండి
@bharathrajavadingadu
@bharathrajavadingadu 25 дней назад
C, Ruth 1:22
@anua5067
@anua5067 25 дней назад
Praise.the.lord.brother.ans.is..c
@andaymariyamma6717
@andaymariyamma6717 25 дней назад
నయా మీ తమ్ముడు
@govvalanagarjuna6322
@govvalanagarjuna6322 25 дней назад
praise the lord brother
@rajakumarichoppala6535
@rajakumarichoppala6535 24 дня назад
C
@SEKHAREDITZ7
@SEKHAREDITZ7 25 дней назад
Ans c praise the lord anna 🙏🙏🙏🙏
@arunseelam2874
@arunseelam2874 25 дней назад
🙏🏻
@umareddykilimi4167
@umareddykilimi4167 25 дней назад
Good morning 🌞 brother
@vijaykumarprathipati
@vijaykumarprathipati 25 дней назад
నయోమి
@yedavallisarvonnathamma1672
@yedavallisarvonnathamma1672 25 дней назад
వందనాలు అయ్య
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
వందనాలండి
@user-fk7he7in3j
@user-fk7he7in3j 25 дней назад
Naomi
@Uppalarama
@Uppalarama 25 дней назад
B
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
జవాబు నయోమి
@andaymariyamma6717
@andaymariyamma6717 25 дней назад
వందనాలు తమ్ముడు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 25 дней назад
Praise the Lord Jesus Christ వందనములు సిస్టర్
@andaymariyamma6717
@andaymariyamma6717 25 дней назад
👍
@anjisathuluri570
@anjisathuluri570 25 дней назад
Answer C nayomi God bless you all 🙏🙏🙏
@shivapshiva99
@shivapshiva99 25 дней назад
Prayer for me plz👹👿😭😭😭😭😭😭plzzzzzzzz😢
@rameshbabu7557
@rameshbabu7557 24 дня назад
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు, నేను మీ సబ్స్క్రయిబర్ ని, నాకు ఒక సదేహం ఒకసారి తెలియ చేయండి. ముస్లిమ్స్ పూజించే అల్లా మరియు యూద్దులు, క్రిస్టియన్స్ విశ్వాసించే యెహోవా దేవుడు ఇద్దరు ఒక్కరేనా. నా సందేహంకు జవాబు చెప్పండి 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 23 дня назад
మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒక వీడియోనే తయారు చేయొచ్చు అంత పెద్ద జవాబు ఉంది. కానీ సింపుల్ గా చెప్తాను వినండి. బైబిల్ వేల సంవత్సరాలకు ముందే వ్రాయబడింది. కానీ ఖురాన్ మహమ్మద్ ప్రవక్త చే అంటే సుమారుగా క్రీ. శ .630 సం..లో వ్రాయబడింది. అంటే బైబిల్ ముందు అని అర్థమవుతుంది. మొదట్లో ముస్లింలందరూ యెహోవా దేవుడిని ఎరుషలేము వైపు తిరిగి ప్రార్థించే వారు. మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత వారు మక్కాలో అల్లాను ప్రార్థిస్తున్నారు. యెహోవా దేవుడు తరతరాలకు నా పేరు "యెహోవా"... అని మోషేతో చెప్పారు కానీ... వీరు అల్లా అని దేవుని ప్రార్థిస్తున్నారు. అల్లా అంటే దేవుడు అని అర్థం. కాబట్టి వారు ప్రార్థించేది యెహోవా దేవుడు నేనా లేదా వారే చెప్పాలి. నా ఉద్దేశం ప్రకారం వారు కూడా ఆరాధించేది యెహోవా దేవుడే. ఖురాన్ లో ఉన్న విషయాలు బైబిల్ లో ఉన్న విషయాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. ప్రవక్తల పేర్లు కూడా ఒకటే. అబ్రహం ని ఇబ్రహీం అని, యాకోబుని యాకూబ్ అని. మోషేని మూస అని, దావీదుని దావూద్ అని, ఇలా అన్ని పేర్లు మ్యాచ్ అవుతూనే ఉంటాయి. అయితే క్రైస్తవులు యెహోవా దేవుడిని మాత్రమే కాదు, తండ్రి కుమారా పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడిని ఆరాధిస్తారు. యేసు క్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారో.. ఆ మాటలను నమ్ముతారు. ఏసుక్రీస్తు ప్రభువు వారిని అనుసరిస్తారు. అందుకే వారిని క్రైస్తవులు అని అన్నారు. "నేనే మార్గము. సత్యము. జీవము. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు." అని ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంటే ఎవరు పరలోకం వెళ్లాలన్నా... ఏసుక్రీస్తు ప్రభువు వారిని దేవుని కుమారుడిగా అంగీకరించి, అనుసరిస్తే తప్ప వారు పరలోక రాజ్యం వెళ్ళలేరు. అనేది సత్యం నిజం. మీ ప్రశ్నలకు సమాధానం దొరికాయి అని నేను నమ్ముతున్నాను.
@rameshbabu7557
@rameshbabu7557 23 дня назад
@@brobenhurbabu3055 ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు 🙏నా ప్రశ్నకు సమాధానం దొరికింది చాలా బాగా వివరించారు మీకు యేసుక్రీస్తు ప్రభు వారు మంచి ఘ్యానం ఇచ్చారు 👏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్. మీరు త్వరలో ఇ సబ్జెక్టు మీద ఒక వీడియో చేయండి మంచి కంటెంట్ అవుతుంది. Thank you 🥰
@rameshbabu7557
@rameshbabu7557 23 дня назад
@@brobenhurbabu3055 థాంక్స్ పాస్టర్ గారు. చాలా బాగా వివరించారు 🙏 ఆమెన్. మీకొరకు మీ కుటుంబం కొరకు నా వ్యక్తిగత ప్రార్ధనలో దేవుని ప్రాదిస్తాను. ఇ అంశం మీద ఒక వీడియో చేయండి ప్లీజ్.
@suneethay5115
@suneethay5115 25 дней назад
D
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
నయోమి
@shivapshiva99
@shivapshiva99 25 дней назад
Bro😢
@brobenhurbabu3055
@brobenhurbabu3055 24 дня назад
ఏమైంది?
@deswarareddy8843
@deswarareddy8843 25 дней назад
C
@vardhinilakkipogu5705
@vardhinilakkipogu5705 25 дней назад
నయోమి
@danammadandrapati4561
@danammadandrapati4561 25 дней назад
C
@konjetisuvarna3661
@konjetisuvarna3661 25 дней назад
C
@Uppalarama
@Uppalarama 25 дней назад
C
@peekevijay3638
@peekevijay3638 25 дней назад
C
@bharathrajavadingadu
@bharathrajavadingadu 25 дней назад
C
@ravindravaka9925
@ravindravaka9925 24 дня назад
C
@umareddykilimi4167
@umareddykilimi4167 25 дней назад
C
@AradhyaRithik
@AradhyaRithik 25 дней назад
C
@valisettieliya5754
@valisettieliya5754 25 дней назад
C
@kumbalagunnaiah1468
@kumbalagunnaiah1468 25 дней назад
నయోమి
@gdr45
@gdr45 24 дня назад
C
Далее