3 sarlu ప్రిలిమ్స్ రాసిన hallticket లు బద్రపర్చుకున్నం. తెలుగు అకాడమి బుక్ లు భద్రపర్చుకున్నం... నిరుద్యోగుల భవిష్యత్తే భద్రం గా లేదు.....నిరంకుశత్వానికి పరాకాష్ట...బెదిరిస్తున్నారో...బయపెడ్తున్నారో.... ఏది జరిగినా చివరికి న్యాయం గెలుస్తుంది.....ఎగ్జామ్ ఏ గా రాస్తే సరిపోతుంది... ఎన్ని టెస్ట్ సిరీస్ లు రాయలేదు... ఇది కూడా ఒకటి అంతే....
Why not today or tomorrow ?? Darr gayaa !! Therefore download hall tickets from 14 th to attend first ever MOCK TEST/EXAM ( MAINS 1.0 )to be conducted by TGPSC in real time atmosphere in city outskirts engineering colleges, prepare & adept yourself for true MAINS 2.0 in future days to come...... All the Best !!!