Raithu movie cheyandi sir balayya sir chetta na directors tho Action movies vodhu Krishna Vamsi gari raithu movie cheyandi meru performance cheste baguntadhi movie
Manam ediana idea anukunapudu options petukovali ... Valle kavali ante kudaradu... Puri garu epudu heros kosam wait cheyledu thana anukuna line ki mahesh ina Ram pothunene ayindi okate ... I think me minus point ade anukunta krishnavamsi garu
ఇప్పుడు కూడ బానిసత్వం మన రాష్ట్రం లో.. మన దేశం లో ఉంది సార్... ఒక రాజకీయ నాయకుడు.. బాగా డబ్బులు ఉన్నా ధనవంతులు తప్ప... బడుగు బలహీన వర్గాల వారికి ఇంకా బానిసత్వం ఉంది కదా సార్.... ఒక సామాన్య వ్యక్తి కి ప్రశ్నించే అవకాశం ఉందా... అస్సలు వినే వాడు ఉన్నారా... లేరు సార్... ఇంకా కులాలు. మతాలు.. అని దిగజారి మానవత్వం చచ్చి పోయింది సార్.... బానిస బ్రతుకు బ్రతుకుతున్న వాళ్లు ఉన్నారు సార్! అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అధికారం డబ్బు ఉన్నా వాడిదే స్వాత్రంత్రం మనదేశం లో
Enni kaalalaina kinda vaadu Pai vaadu and Theda untundi. Neku modi ki oke value ivvala ? Nuv em peekavani ivvali neeku ne maatalaki value? Nuv puttadame desam bhagyama ? Sava laksha praanulala nuvvu okadivi , paivaditho samaanamaina hakku kavalante adhi nuvvu edaina goppa Pani chesi sadhinchuko. Oorke tini kurchunnandhuku neku hakkulu kavalante bokka kuda dorakadhu evaadu dekhadu.
Anchor gaaru, 1st question ni straight ga adagandi .. puri charmi gaarlu gurichi meeku em anna info kavalai antey ... ledantey em anna issue create cheyali antey. Anthey kaani face edho theda ga petti .. enduku adugudama vadda ani.
అన్నయ్య సినిమా 2000 లో వచ్చింది. ఇప్పుడాయన తాతయ్య గా ఉన్నారు. అంటే మనం తాతయ్య తో సినిమా తీయండి మహాప్రభో అని ఫాం లో లేని దర్శకులని కూడా అడుక్కోవాల్సి వస్తుందా? అయ్యో పాపం.
Director sir Raithu film will be good selection megastar chiru sir not done power full rRAITHU characters suits chiru sir image also amithabatchan will ok if chiru agree this project
మీరు ఎదుటివారి వ్యక్తి గత జీవితాల్లోకి వెళ్ళరు. వెల్ అండ్ గుడ్. కానీ మీరు ఎదుటి వారిని మీ వ్యక్తిగత జీవితంలో కి ఎందుకు రానిస్తున్నారు? ఇదే హిపోక్రసీ అంటే. మీరు ఇంటర్వ్యూ లలో వ్యక్తి గత ప్రశ్నలకు జవాబులు ఇవ్వకండి.
@@nacromancer6492 NTR ki movies levani kadu bhayya Krishna Vamsi movies lo untey intensity and impact next level untay except last few movies. Let's wait for Ranga Marthanda.
Anthakamundu kuda Raja rika ea kadha democracy kadhu kadha, maybe be meant of it. If you meant of British imperialism it is also stood for 200 yrs not 400 yrs if French, Portugese yeah 400 yrs maybe