Тёмный
No video :(

The land of no men | omuja village | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 1 млн
50% 1

The land of no men | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
kenya 🇰🇪
----------------- Equipment i use ---------------
Main camera - amzn.to/30ISujX
Selfie stick - amzn.to/3e5oItA
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@vangramurali8223
@vangramurali8223 3 года назад
Intha kastapadi maniki videos chupisthuna uma bro ki 1like vesukondi😍😍💖💖👌👌👍👍✊✊💝💝🍀🍀
@apnachannel6245
@apnachannel6245 3 года назад
Avunu. He deserves.
@ektashomefood3522
@ektashomefood3522 3 года назад
Avunu
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 3 года назад
మనకు అన్ని ఉన్నా, ఇంకా ఏదో లేదు అని బాధ పడుతూ ఉంటాము. కానీ వీళ్ళని చూడండి, చిన్నప్పటి నించి ఎన్నో కష్టాలు పడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు. కానీ ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొని జీవితం సాగిస్తున్నారు. హాట్సాఫ్. వీరి పిల్లలు మంచిగా చదువుకుని మంచి జీవితం సాగించాలని కోరుకుంటున్నాను.
@k.premchand5061
@k.premchand5061 3 года назад
నిజం చెప్పారు
@c.ramaraovlogs7378
@c.ramaraovlogs7378 3 года назад
Ssir
@user-ms6io3xc1c
@user-ms6io3xc1c 3 года назад
మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336 మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా, మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా , పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా, ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా, ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ( సమస్య మీది పరిష్కారం మాది) బ్రహ్మేంద్ర రాజుగారు సెల్ :8790490336
@rajuraju-eu9nc
@rajuraju-eu9nc 3 года назад
S
@mallavaraputejaswi3746
@mallavaraputejaswi3746 3 года назад
Yes
@amaranath.
@amaranath. Год назад
సూపర్ ఉమా గారు ఈ రోజు మన ఇండియా great అనిపించింది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@suryabarigela8391
@suryabarigela8391 3 года назад
2021 లో కూడా ఇప్పటికి ఆడవాళ్ళని అంత చిత్రహింసలు చేయడం బాధాకరం తెలియని చాలా విషయాలు చూపిస్తున్నవ్ అన్న ♥️ from వరంగల్
@sdastagiri5899
@sdastagiri5899 3 года назад
అసలు మీ వెంట ఉండే అమ్మాయి చాలా ఇన్నోసెంట్ గా క్యూట్ గా ఉంది ఉమా సూపర్ మా జీవితాల్లో ఇలాంటివి చూస్తాం అనుకోలేదు వీళ్ళను చూసి మనం చాలా నేర్చుకోవాలి వాళ్ళ ఇల్లు వాళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్ పాపం దేవుడు వీళ్ళ లాంటి వాళ్లకు కూడా మూడు పూటలా భోజనం తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@stevenkumar8619
@stevenkumar8619 2 года назад
Yes bro
@narasimhareddy2897
@narasimhareddy2897 3 года назад
మీ పర్యటన,పరిశీలన,విషయ వివరణ చాల చాల అద్భుతంగా ఉంది 👌👍🤝
@gummadishekar5671
@gummadishekar5671 3 года назад
వాళ్లేంటి ఇంగ్లీష్ అంతా చక్కగా మాట్లాడుతున్నారు...ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ గా వుంది...
@sailaja.k
@sailaja.k 3 года назад
Haa
@girijalb3578
@girijalb3578 3 года назад
Hi yam nice to see us pro
@girijalb3578
@girijalb3578 3 года назад
Don't take risk to go to Burkina tribe
@stevenkumar8619
@stevenkumar8619 2 года назад
@@girijalb3578 y
@mahitraveller226
@mahitraveller226 3 года назад
జీవితం అంటే ఎంటో చూపిస్తున్నారు మీరు వాళ్ళ జీవిత గాథలను చూసి అయిన మన జీవితాలు మార్చుకోవాలి.
@gangabablu8086
@gangabablu8086 3 года назад
Yes andi mana daridrulu dabbu dabbu ani deniki values estaleru chi chi
@krishnaneelam7287
@krishnaneelam7287 3 года назад
ని వీడియో కోసమే ఎదురు చూస్తున్న ఉమ అన్న గారు 👏👏👏😍
@apnachannel6245
@apnachannel6245 3 года назад
S bro
@Nagaraju-5-4-94
@Nagaraju-5-4-94 3 года назад
Yes
@allinone-od2ov
@allinone-od2ov 3 года назад
సేమ్
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 года назад
హాయ్ తమ్ముడూ ఎలా వున్నారు?ఎంత బాగుందో వాళ్ళు చేసిన నృత్యం వాళ్ళు వాళ్ళ సంస్కృతిని చక్కగా కాపాడుతూ అనుసరిస్తున్నారు మనం మాత్రం పక్క దేశాల సంస్కృతిని అనుసరిస్తూ వున్నాం దేశాలు ఏవైనా ఆడ వారికి కష్టాలు మాత్రం తప్పడం లేదు రెబాక గారికి అభినందనలు తెలపండి చాల మంచి పని చేస్తున్నారు ఇంత మందిని ఒక దగ్గర చేర్చి వొంటరిగా బ్రతకడం చాల గ్రేట్,వాళ్ళ ఇల్లు కూడా చాల బాగున్నాయి, భలే తయ్యారు చేసుకున్నారు వాటిని చూస్తుంటే ఒకప్పటి మన మట్టి ఇల్లు మిద్దెలు గుర్తొస్తున్నాయి, ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు,స్కూల్ కూడా చాల బాగుంది,అన్నీ కళ్ళకి కట్టినట్లు చూపించారు బాగుంది వీడియో 👍
@chennadevarapalli5848
@chennadevarapalli5848 3 года назад
అది లెక్క ఇలాంటి వీడియోలు కోసమే ఎదురు చూస్తున్నారు అందరూ 👌👌👌👌👌👌
@prasannalakshmim9964
@prasannalakshmim9964 3 года назад
Me matalu enka enka venalane pesthundhe supper ga chupesthunnaru
@nanda5398
@nanda5398 3 года назад
మీరు ఇలాగే ముందుకు సాగి పొండి అన్న 🙏🙏🙏🙏❤️💯👍
@sunkarapapalaxmi5033
@sunkarapapalaxmi5033 3 года назад
ఉమా గారు మీరు చాలా మంచిగా వివరిస్తున్నారు తెగ ల తోటి కూడా మీరు చాలా మంచిగా కలిసిపోతు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అభివర్నిస్తు మాకు తెలువని ఎన్నో విషయాలు మా తోటి పంచుకొంటున్నారు థాంక్స్ ఉమా గారు
@chandrasekharnerella1337
@chandrasekharnerella1337 3 года назад
ఉమగారు గుడ్ మార్నింగ్, మీరు చాలా ధైర్యంగా, ఆప్యాయతతో ట్రిబ్స్ ను కలసి ఓపికగా వారితో మాట్లాడి, వారి వేషభాషలు, సంస్కృతీ తెలియచేస్తున్న విధానం వెరీ నైస్.... థాంక్స్ హవె నైస్ డే...
@tararaj9827
@tararaj9827 3 года назад
Ohh god, దేశాలు మారినా, తరాల మారిన, మారనిది ఆడవారికి కష్టాల్లో మాత్రం అలాగే వున్నాయి ఎంత గోరం నిజంగా తరరరాల నుంచి ఈ మార్పుకోసం ఎంత ప్రయత్నించినా ఒక శాపం లాగా వెంటాడుతోంది
@sailaja.k
@sailaja.k 3 года назад
Yes
@apoorvakannadavlogs5301
@apoorvakannadavlogs5301 3 года назад
Correct
@ektashomefood3522
@ektashomefood3522 3 года назад
Good
@penugondatoworld8667
@penugondatoworld8667 3 года назад
అందుకే హిందూ సంప్రదాయానికి ప్రపంచం లో అంత గుర్తింపు వచ్చింది..
@sailaja.k
@sailaja.k 3 года назад
@@penugondatoworld8667 avunu
@SriRangoli
@SriRangoli 3 года назад
Life is a Journey! All the best 😊
@naveenkumar-qc7hc
@naveenkumar-qc7hc 3 года назад
@star warrior gaming 🙏
@clydenetto9247
@clydenetto9247 3 года назад
@@naveenkumar-qc7hc okpkkplploklplkkppppkpopppppp
@mallavaraputejaswi3746
@mallavaraputejaswi3746 3 года назад
Yes
@kasthuris3528
@kasthuris3528 3 года назад
@abhishek in ff I hv
@dhananjaysriramwar6911
@dhananjaysriramwar6911 3 года назад
You are great sir. ఈ గ్రామం గురించి చదివాను. మొత్తం చూ యించి నందుకు ధన్యవాదాలు.
@jyothidasari7835
@jyothidasari7835 3 года назад
నేను చదివాను
@balasimha9790
@balasimha9790 3 года назад
ఉమా బ్రదర్ నమస్తే. ట్రైబల్ Village మగవారు లేని ట్రైబల్ విలేజ్ చాలా అద్భుతంగా వుంది. ఒరిజినల్ రియాయలేస్తిక్ గా ancients రాతియుగం కాలము నాటి గా ఉన్నది. థాంక్స్ ఉమా బ్రదర్.
@harischandraprasadjammulap948
@harischandraprasadjammulap948 3 года назад
I really appreciate you for your patience for traveling through tribal parts of Africa.
@anjaneyulub1957
@anjaneyulub1957 3 года назад
1) Thanks Uma garu for showing beautiful Omuja village. 2) Schools are good. 3) It is interesting to lean their art.
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 года назад
Legands watching VIDiO with Comment reading..😆👍....
@Adesrinivaspowerboy
@Adesrinivaspowerboy 2 года назад
నీవు ఎక్కడకి వెళ్లిన అక్కడి వారితో ప్రేమ గా మేదులుతావు 🌹👌🙏 Form kagaznagar komrambhem asifabad
@rajuekalvyatrailers8862
@rajuekalvyatrailers8862 2 года назад
చాలా బాగుంది విడియో ఇన్ని రోజులు మీ వీడియోస్ మిస్ అయ్యాను థాంకు god bless bro
@charanteja4497
@charanteja4497 3 года назад
ముందుగా నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉమా మీ తెలుగు మిత్రులలో ఒక మిత్రుడు.
@dr.p.kirankumarhealthadvis2899
@dr.p.kirankumarhealthadvis2899 3 года назад
Brother this is new world you show to us
@apnachannel6245
@apnachannel6245 3 года назад
S bro
@user-uu9xs8sh3h
@user-uu9xs8sh3h 2 года назад
సూపర్ బ్రదర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి సూపర్ ఇంటర్వ్యూ
@safe839
@safe839 2 года назад
Beauty of women is shyness.... I have seen here. God bless you ❤😍
@RAMANNE
@RAMANNE 3 года назад
The greatest and good thing about Tribes they are speaking in English really Fantastic
@nihaalkrishna7885
@nihaalkrishna7885 3 года назад
Yea
@rsupriyapriya7898
@rsupriyapriya7898 3 года назад
Chala hard work chesi andhariki teliyani vishayalu teliyachesthunaru good uma brother all your videos excellent 🥰🥰🥰
@manjumanjunath6839
@manjumanjunath6839 3 года назад
ఆఫ్రికన్ తెగల సంప్రదాయాలు చాలా చక్కగా చూపిస్తున్నారు
@psvprasad7399
@psvprasad7399 3 года назад
బాబూ కొంచెం బోరింగ్ గా ఉంది. వాళ్ళు ఇల్లు ఏ భాష లో ఎలా పిలిస్తే మనకేమిటి? దాన్ని అంత stress చేస్తూ వీడియో పొడిగించాలా? Simple గా వాళ్ల జీవన విధానాలు, కట్టుబాట్లు, మగవాళ్ళు లేని సమాజంలో వేట ఎవరు చేస్తారు, ఇళ్ల మీద విష సర్పాలు, క్రూర మృగాలు దాడి చేస్తాయా, పెళ్లిళ్లు, వింత ఆచారాలు ఉంటే అవి, వ్యవసాయం, సంతలు లాంటివి, గొడవలు వస్తే తీర్పులు ఎవరు ఇస్తారు etc కవర్ చేస్తే బాగుంటుంది. మందు వాళ్ళు చెప్పేది విని క్లుప్తంగా తెలుగులో translate చేస్తే బాగుంటుంది.
@ritha_123
@ritha_123 3 года назад
Great , Women's power💪 I had seen about this Village In news , women's are very strong they are best example 😍 god bless them ❤️❤️ Very good information bro🙏
@ananthreddy7779
@ananthreddy7779 3 года назад
43 women there ur only one man what A daring uma Anna 😁😁😁😁❤️❤️❤️
@divakar.d6
@divakar.d6 3 года назад
ఉమా గారు మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు,ఉమా గారు మీరు ఆ గిరిజనుల జీవన శైలి గురించి చాల బాగా వివరిస్తున్నా .....
@RatnaRatna-gy4gi
@RatnaRatna-gy4gi 3 года назад
tq uma brother God bless you grateful woman's good job 😃👍
@rameshkodijuttu3318
@rameshkodijuttu3318 3 года назад
ఉమ.అన్న...నమస్తే....మీరు..ఇలాంటివి..మాకు..చూపించినందుకు...ధన్యవాదాలు🙏🙏 నాకు...ఏ దేశంలో...ఎవరి..జీవిత విదా నాలు...ఎలా ఉన్నాయో...చూడదమంటే..నాకు..చాలా చాలా...ఇష్టం...ఇలాంటి.. వి...ఇంకెన్నో..చూపించండి...🌹🌹 My name is..Ramesh Mancherial. Dist Telangana..State....
@veera3665
@veera3665 3 года назад
Name : Uma Education : Life Citizen : Universal Likes : infinity Hates : 0
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 года назад
మీరు సూపర్. మీ.వీడియోలు సూపర్ చాలా. మంచి గావుంటాయి.మీకోసం.👨💐👈👌👌👌👌👌👌👌👌👌👌👈👍
@rajeshkolli3504
@rajeshkolli3504 3 года назад
Sucess is A not a destination,Sucess is a journey❤️
@pandunaresh
@pandunaresh 3 года назад
విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడగలగడం 😍 ధన్యవాదాలు ఉమా గారు
@amurthy762
@amurthy762 3 года назад
Hi ఉమ గారు ప్రపంచం లో ఉన్న వివిధ సంస్కృతుల ను చూస్తున్నారు చూపిస్తున్నారు....thank you bro From రాజమండ్రీ
@anithaani9265
@anithaani9265 3 года назад
I think she can understand Telugu also... NICE VIDEO
@srivas7726
@srivas7726 3 года назад
Life of ram reel.🤍 Life of uma real❤️ Fact:we love both
@saisupriyaponnaganti7029
@saisupriyaponnaganti7029 3 года назад
i have never seen a sweet person like you❤
@nagag3189
@nagag3189 3 года назад
హలో ఉమా అన్నగారు మీ వీడియోలు చాలా బాగుంటాయి all the best మీరు ఇంకా వీడియోలు చేయాలి మేము మీకు ఫుల్ సపోర్ట్
@jamesjyothi206
@jamesjyothi206 3 года назад
Very good... brother..... ఆఫ్రికా దేశాలు లలో....కొని ప్రదేశాలు.....చుస్తున్నటుగానే... ఉన్నది.....మీకు ధన్యవాదములు......🙏👍
@pramodkonda7989
@pramodkonda7989 3 года назад
నేను తొమిదింటికి వర్క్ వెళ్ళిపోతా కొంచెం ఏడు గంటలకే వీడియో పెట్టు చూసిపోతా ఉమ అన్న
@mallarapukrishna2947
@mallarapukrishna2947 3 года назад
😍😍😍🤣🤣
@manoharreddyk3140
@manoharreddyk3140 3 года назад
Hi
@Naga-r4x
@Naga-r4x 3 года назад
@Pramod Konda- genuine reason can be considered 🤔 😂
@bhageebhagee2472
@bhageebhagee2472 3 года назад
Yem up load chesaka RU-vid lo ne untadi video. E roju di repu chudu.. poddunne 7 ki
@Naga-r4x
@Naga-r4x 3 года назад
@@bhageebhagee2472 vachaaka rarthri aina choodochu 😂🤣
@krupakar3011
@krupakar3011 3 года назад
Beautiful... people are nice and their ethnic attire is soooooo atractive... Thank you Uma for a nice video
@hariplays929
@hariplays929 3 года назад
I love your video uncle! These are the best videos. 13 years old love from U.S.A
@anithak1214
@anithak1214 3 года назад
Soo nyc bro..........they have good communication skills😍😊
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 3 года назад
ఉమా బ్రదర్ subscribers అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 👍👍
@KrishnaKrishna-jm9iz
@KrishnaKrishna-jm9iz 3 года назад
ఉమగారు అక్కడ రెబలెతో జాగర్తగా వుండండి. దేవుడు మీకు తోడుగా వుంటారు. అల్ ది బెస్ట్ 👍👍👍👍👍👍👍👍👍👍
@rogerfede
@rogerfede 3 года назад
Why bro
@apnachannel6245
@apnachannel6245 3 года назад
S bro correct
@khasimdudekula6594
@khasimdudekula6594 3 года назад
Sirrr roju pettandi video aslu morning levagane mi video kosam chusthanu sir
@SVali-ci5hq
@SVali-ci5hq 3 года назад
ప్రపంచంలో నీ వింతలు, అందాలు,చూపించారు
@pramodxp
@pramodxp 3 года назад
Every day morning me video tho ne start avtadi naku ... ❤️❤️❤️
@sathvikbejjanki8425
@sathvikbejjanki8425 3 года назад
Happy New year in advance bro . Mayy 2021 bring you a lots of happiness and success and be the person who are you now we are with you we support you in any situation keep rocking bro. Hope you reach your success . ❤️❤️❤️
@sudharani1037
@sudharani1037 3 года назад
Super brother e episode maaku nachindi power ful ladies👍👍🙏🙏
@maryputti3956
@maryputti3956 3 года назад
Danger unna places ki vellakandi, life is more important, happy new year bro
@davidnani3435
@davidnani3435 3 года назад
Very peaceful village I think be happy tnqs a lot broo for sharing Ur videos
@user-oc4dz8oo8p
@user-oc4dz8oo8p 3 года назад
హలో హాయ్ ఉమా గారు, షేక్. అబ్దుల్ రషీద్, శ్రీ కాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్..
@rajaraja7668
@rajaraja7668 3 года назад
S K H T
@balubalaji283
@balubalaji283 3 года назад
Iam also skht
@nomadicteluguguy2217
@nomadicteluguguy2217 3 года назад
Em Cheyyali ayithey ippudu??
@user-oc4dz8oo8p
@user-oc4dz8oo8p 3 года назад
517640
@ahamed2syed213
@ahamed2syed213 3 года назад
517644 SKHT
@sunnya3629
@sunnya3629 3 года назад
wonderful journey uma! u r inspiring for a joyful life dear! good luck
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 3 года назад
వెరీ pleasant video uma. ధన్యవాదములు. మంచి విషయాలు చెప్పారు
@prameelaprameela8252
@prameelaprameela8252 3 года назад
Super anna
@vamsiveenaveena5995
@vamsiveenaveena5995 3 года назад
Hai Uma Anna............Ne Prathi Videos Chusta Chala Clarity Ga Ardamila Explain Chesi Cheptau Super Anna................
@bhargav7770
@bhargav7770 3 года назад
World is full of diversity with brotherhood..
@bommasamudrambhavya2314
@bommasamudrambhavya2314 3 года назад
I felt Soo sad by seeing this vedio. May God bless them.
@sravanichandaka9973
@sravanichandaka9973 3 года назад
Super sir manaku anni facilisis unna inka ado ledu ani yedustu untam but meru chupinchi vallu ami lekapoyena chala hpy ga untunaru great🙏 valla andarini chusi nerchuko valisidhi chala undhi thank u broo
@satyanaryanavallu630
@satyanaryanavallu630 3 года назад
Hai good morning brother uma garu Africa traditional and wildlife gurinchi chala baga chupistu sagutunna mi journey super. 👌👌👌🙏🙏🙏🙏🙏❤️❤️❤️💐💐💐
@nagendranagalarapu1657
@nagendranagalarapu1657 3 года назад
Big love from kadapa in Ap
@phanipriya7195
@phanipriya7195 3 года назад
Thank you for introducing new places to us
@vibhatepavankumar6006
@vibhatepavankumar6006 3 года назад
Very attractive and interesting thumbnail brother 🤪😜🙄🧐😯😲😳😱🤯🧐🧐🧐🤪😜
@maheshkadu5610
@maheshkadu5610 3 года назад
Very nice video
@srinivasgajjela6343
@srinivasgajjela6343 3 года назад
Love frome ఖమ్మం
@ramess_s
@ramess_s 3 года назад
ఇలాంటి ఊరు మన రాష్ర్టంలో కడప జిల్లా రాయచోటి దగ్గర గాలివీడు ప్రాంతంలో ఉన్నట్టు విన్నా... పూర్తి సమాచారం నాకూ తెలియదు... ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు.....
@pagadalakushnuma1647
@pagadalakushnuma1647 3 года назад
No andi madi rayachoty ne but ala em leru
@ramess_s
@ramess_s 3 года назад
@@pagadalakushnuma1647 ఏమో నండి చాలా సంవత్సరాల కిందట ఈనాడు ఆదివారం పుస్తకంలో చదివినట్టు గుర్తుంది.....
@pubgmobileplay5113
@pubgmobileplay5113 3 года назад
@@pagadalakushnuma1647 my inshale also pagadala 🖐️
@sivareddykandula1915
@sivareddykandula1915 2 года назад
Akkada Herman's schools kattara
@amradiankith4703
@amradiankith4703 3 года назад
Your travelling is very unique....I wish you have beautiful life a head....
@pokalaramakrishnarao2843
@pokalaramakrishnarao2843 2 года назад
Great Uma garu Thanks for the nice video
@Josh_7
@Josh_7 3 года назад
Love from Vijayawada ❤️❤️❤️ Happy New year to all Frds 🙋❤️
@rameshprabhas5226
@rameshprabhas5226 3 года назад
Love from Raichur Karnataka ❤️❤️
@sm_x_k-pop
@sm_x_k-pop 2 года назад
Yes I know this Village but only few. Because of u I learnt and Known very well about this Village Tq Uma garu❤️.
@praveenareddy3065
@praveenareddy3065 2 года назад
Really beautiful vedieos Brother Africa Lo present days intha Natural lifestyle undi ante unbelievable thank you sooo much 👍🙏
@gugulothramanna8450
@gugulothramanna8450 3 года назад
అన్న ఏక్కడ ఏముందో తెలియదు జాగ్రత్తగా ఉండు. మేము కోరుకునేది, జాగ్రత్తగా ఉండు. అని... అనేవారు లైక్ చేయండి ఉమా అన్న కోసం
@tnagamani3448
@tnagamani3448 3 года назад
మీ వీడియోలు చూస్తుంటే చరిత్ర చదివాం కదా!రాతి యుగం ఆ యుగం ఈ యుగం అని అది లైవ్ మీ వీడియోలో చూస్తున్నట్లు ఉంది 👍👌🙏💐
@apnachannel6245
@apnachannel6245 3 года назад
S bro u r write.
@var7632
@var7632 3 года назад
అయితే మీరు చదువులో వీక్ ఆనట్టే అండి , మరి వాలు రాతి యుగం లో ఎమ్ లేరు స్వంతగా బ్రతికే తెలివి ఉంది
@tnagamani3448
@tnagamani3448 3 года назад
@@var7632 తెలివి గురించి కాదండీ అన్నది..
@susmithamuni928
@susmithamuni928 3 года назад
Imta kastapadi maku videos chesi maku chupistunna Uma gariki 🙏🙏🙏chalabugunnayi mi chestunna videos 👌👌👌👌andi
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 3 года назад
Umagaru merentho kastapadi Maku tribals gurinchi intha Vivaranga chupisthunnaru Chala thanks god bless you
@pavansai3777
@pavansai3777 3 года назад
Advance congrats for 350 k anna
@shashikalakadlure1709
@shashikalakadlure1709 3 года назад
Rebecca done great job👏👏👍
@bhagavatamnarasimhamurthy4245
@bhagavatamnarasimhamurthy4245 2 года назад
I really like your videos. Amazed to see various cultures and life styles.Thanks to you Uma garu.
@dharanianand7716
@dharanianand7716 3 года назад
World is a small village.. u only proove that.. love u uma anna❤️
@vannurvali2211
@vannurvali2211 3 года назад
Love from Anantapur ....bro...
@madhuworld4239
@madhuworld4239 3 года назад
Daily 1 videos post cheyandi. Brother, All the best
@anumulanagaashwani4903
@anumulanagaashwani4903 3 года назад
Excellent places nice 👌👌👌 good jonury
@saikumark4529
@saikumark4529 3 года назад
Super sir.mee prayatnaniki telugu vadiga garistunnanu
@ArtistRavi1988
@ArtistRavi1988 3 года назад
Absolutely beautiful uma my new friend
@beautybujji
@beautybujji 3 года назад
చిత్రవిచిత్రమైన సన్నివేశాల సమాహారమే uma telugu traveller👌👍safety important అన్న...take care
@hemant8931
@hemant8931 3 года назад
😆😄😆😄🤝🤝🤝✊✊👏🏾👏🏾🎁✌✌
@parimalapvnews7053
@parimalapvnews7053 3 года назад
ప్రతి ఒక్కరికీ మీరిచ్చే గౌరవమే మీపై గౌరవాన్ని మరింత పెంచుతుంది...
@bchandrashekar7815
@bchandrashekar7815 3 года назад
S 👍❤️
@shabeerbasha5875
@shabeerbasha5875 3 года назад
U given the good information around the world thank Q. Be careful and take care of ur health 👪
@sangameshwarakh9005
@sangameshwarakh9005 3 года назад
Really your uploading all interesting videos And all the best for your journey bro. Sangamesh from karnataka
@Theofficeview1
@Theofficeview1 3 года назад
Love From Nellore ❤️ bro ❤️
@krishnamraju4338
@krishnamraju4338 2 года назад
సూపర్ ఉమా
@anuvegcooking9865
@anuvegcooking9865 3 года назад
ఎంత కష్టం అయినా బతకాలి, పోలిస్తే మన దేశం ఎంత గొప్పది.
Далее
Wife habit 😂 #shorts
00:16
Просмотров 62 млн
Slum Area In Myanmar Burma | Uma Telugu Traveller
32:06
Masai mara national park Kenya | Uma Telugu Traveller
20:03
Wife habit 😂 #shorts
00:16
Просмотров 62 млн