Тёмный

The life Of Atal Bihari Vajpayee 

Arun Surya Teja
Подписаться 1,7 млн
Просмотров 798 тыс.
50% 1

Angel Broking Demat Account(Free) - tinyurl.com/yg...
For support, WhatsApp 8688962057
Atal Bihari Vajpayee was an Indian statesman who served three terms as the Prime Minister of India, first for a term of 13 days in 1996, then for a period of 13 months from 1998 to 1999, followed by a full term from 1999 to 2004. Vajpayee was one of the co-founders and a senior leader of the Bharatiya Janata Party (BJP). He was the first Indian prime minister not of the Indian National Congress to serve a full term in office. He was also noted as a poet and a writer.
Like My facebook Page - / arunsuryateja
Follow me on Twitter - / arunsuryateja
Follow me on Instagram - / arun_surya_teja
Mail me : mannamarunsuryateja@gmail.com

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@bharathkumar0072
@bharathkumar0072 3 года назад
పార్టీలకు అతీతంగా అందరు ఇష్టపడే వ్యక్తి అటల్ వాజ్ పాయి గారు.
@kodalivinay1937
@kodalivinay1937 3 года назад
0
@rajeshsettivari4619
@rajeshsettivari4619 3 года назад
ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ 2004 ఎన్నికల సమయాల్లో బీజేపీ బ్రహ్మణ పార్టీ అని, వాజపేయి గారు ముస్లిం వ్యతిరేకి అని గగ్గోలు పెట్టారు. కేవలం కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని లేని పోని ప్రాపగాండా చేసి ఆయనను ఓడించారు. ఆ మహానుభావుడు మరో సారి గెల్చి ఉంటే నేడు దేశం స్కాములు, అవినీతి లేకుండా ఎంతో ముందుకు వెళ్ళి ఉండేది. నేడు మళ్ళీ మోదీ విషయంలో అదే చేస్తున్నారు. ఎక్కడా అవినీతి మరక లేదు. వైరస్ విషయంలో కొంత తడబడ్డా, గొప్పగా ఎదుర్కున్నారు. ఎప్పుడూ లేని విధంగా దేశంలో 3 వాక్సిన్ లు తయారు అయ్యాయి. అది ఖచ్చితంగా మోదీ ప్రభుత్వ గొప్పదనమే.. 140 కోట్ల ప్రజలు 2 డోసులు ఇవ్వడం మామూలు విషయం కాదు. ఏమన్నా అంటే ఇజ్రాయేల్ తో పోలిస్తాము. ఇజ్రాయెల్ జనాభా హైదరాబాద్ జనాభా అంత కూడా ఉండదు.
@bharathkumar0072
@bharathkumar0072 3 года назад
@@rajeshsettivari4619 2004 ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళది.అవతలి వాడు ఎంత మంచి చేసిన మనం గెలివాలి అనుకోవడం సహజం. ఎప్పుడు ఒక పార్టీ నే ఉండాలి అని లేదు అధికారంలో.ఇంకా అవినీతి,స్కామ్స్ లో కాంగ్రెస్-బీజేపీ ఇద్దరికీ ఇద్దరే.చాలా లిస్టులు ఉంటాయి. బీజేపీ అంటే అద్వానీ, వాజ్ పాయి గారి టైం మోదీ గారు వచ్చాక ఆ పేరు పోయింది.One thing brother don't compare modi ji with vajpayee ji. Modi ji totally opposite to vajpayee ji.
@rajeshsettivari4619
@rajeshsettivari4619 3 года назад
@@bharathkumar0072 నీ బొక్కలో ఫిలాసఫీ నాకు అక్కర్లేదు. పని చేసుకో.. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చిన అద్వానీ గారి టైంలో అధికారమే రాలేదు. వాజపేయి గారి టైమ్ లో మంచితనానికి పోయి ఉన్న అధికారం పోగొట్టుకున్నారు. తర్వాత అధికారంలో కి వచ్చింది పాకిస్తాన్ తో యుద్ధం గెలిచాక.m తర్వాత ఆయన చేసిన అభివృద్ధి ఎవ్వరూ చెయ్యలేదు. అంతఅభివృద్ధి చేసిన వారిని నెక్స్ట్ ఎన్నికలలో ఓడించారు. కారణం ప్రాపగాండా.. అంటే అక్కడ మంచితనం, అభివృద్ధి పని చెయ్యలేదు. ఇమ్మిడియట్ కారణాలు మాత్రమే అధికారాన్ని ఇచ్చాయి. అటువంటిది మీరు చెప్పే మంచితనం ఎందుకు? పోనీ అవతలి ప్రత్యర్ధి కుట్రలు పన్నుతుంటే ఇక్కడ అన్నీ మూసుకుని మంచివాడిలా ఉండాలా? అంటే రాజకీయాలకు మంచితనానికి కుదరదు. అధికారమే రాజకీయ పరమావధి అయినప్పుడు మోదీ గారు అధికారం కోసమే రాజకీయం చేస్తున్నారు. ఎదుటి వాడికి మన ప్రజలకు వాళ్ళ వాళ్ళ భాషలోనే చెప్పాలి. అదే చెప్తున్నారు. మీరు నీతులు ఆపి పని చూసుకోండి.
@dreamias1008
@dreamias1008 3 года назад
@Dhanush I need details About rss please provide details
@vrs1998
@vrs1998 3 года назад
మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీ వీడియోలు చూసినప్పుడల్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను అందరికీ ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుపుతున్న అందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను
@upendarpavurala9059
@upendarpavurala9059 3 года назад
13 days ke resign chesinadu....16days kadhu bro
@harisharepalli873
@harisharepalli873 3 года назад
Avna😳
@Yogaboy903
@Yogaboy903 3 года назад
Yes 👍
@lokeshbaddela3132
@lokeshbaddela3132 3 года назад
ఆధాని షేర్స్ కుప్పకూలిన విధానం గురించి ఒక వీడియో చేయండి బ్రో
@Cryptocurrencytelugu1
@Cryptocurrencytelugu1 3 года назад
Monney ayyaaru ....adani shares gurinchi dappu kottadu...🤣🤣🤣
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
Manchi topic bro.
@narendraroyalznamala6479
@narendraroyalznamala6479 3 года назад
Bro మోక్షగుండం విశ్వేశ్వరయ్య బయోగ్రఫీ చై బ్రో plz
@badaharikrishna8205
@badaharikrishna8205 3 года назад
First comnt😍
@ashokkarna5236
@ashokkarna5236 3 года назад
Bro 2007 low lalu prasad yadav incident chapu
@satheshsupergoskula7212
@satheshsupergoskula7212 3 года назад
Super
@sanjusanju-rk7ol
@sanjusanju-rk7ol 3 года назад
Hi... Bro cripto currency gurinchi emanna infomession videos cheyandi bro
@naveen.m7232
@naveen.m7232 3 года назад
WE NEED A VIDEO ABOUT SUSHANTH SINGH RAJPUT ❤
@chandra1160
@chandra1160 3 года назад
మన భారతదేశంలో ప్రతీ ఒక్క ఊరిలో నెహ్రూ మీద లేదా గాంధీ మీద ఏదో ఒక రోడ్డు లేదా స్టేడియం ఇలా అన్నిటికీ వీళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి నిజానికి అలా ఉండాల్సిన పేర్లు అంటే, అటల్ జీ, సర్దార్ పటేల్ జీ, సుభాష్ జీ ఇలాంటి నాయకుల పేర్లు ఉండాలి..🙏🙏🙏
@veeranageswarao3107
@veeranageswarao3107 3 года назад
Nejam anna
@sujithkumar4436
@sujithkumar4436 3 года назад
Modda guduv
@vishnuallinone8026
@vishnuallinone8026 3 года назад
@@sujithkumar4436 m bro why negativity
@bhargaviprasanna5401
@bhargaviprasanna5401 3 года назад
Nijamee
@Sree567
@Sree567 3 года назад
పటేల్ పేరు అవసరం లేదు
@drumdoll1805
@drumdoll1805 3 года назад
ABVP అటల్ బీహారి వాజపేయి ABVP అఖిల భారత విద్య పరిషద్ జై హింద్, జై భరత్ ✊️✊️
@rdattuvarma
@rdattuvarma 3 года назад
It is alhila BRATHAIYA VIDYARTHI parishath Not BARATH VIDYA
@subbunittala2012
@subbunittala2012 3 года назад
nobody can forget the Pradhan Mantri Grameen Sadak yojna ....under this maximum village roads were revamped ..dhyanvaaadalu vajpayee gaaru !!
@rajeshsettivari4619
@rajeshsettivari4619 3 года назад
చివరికి ఏమి చేశారు బ్రో.. ఎన్నికలలో ఓడించారు.విశ్వాసం లేని ప్రజలు.
@pavan4156
@pavan4156 3 года назад
@@rajeshsettivari4619 Muslim వ్యతిరేకి ani ముద్ర వేశారు ee Congress వెడవలు. ఇంకేం చెయ్యగలం. పాపం తర్వాత మన్మోహన్ సింఘ్ ni తోలు బొమ్మలాట ఆడించారు, ఆయన కూడ మంచివారు
@chanukyaraj8236
@chanukyaraj8236 3 года назад
Bro I think u are 90s born ,so are aware this,it was great Idea implementation rural development.
@chasssnorumusuko
@chasssnorumusuko 3 года назад
@@pavan4156 KHANgress commi maakkeloudeS ninchi antakannaa em expect cheyyalem.
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 Год назад
National Highways kuda bjp vallane
@avintammisetty
@avintammisetty 3 года назад
There are haters for BJP ,but not for AB Vajpayee . The states man🙏❣️
@baleshwarmadgula9561
@baleshwarmadgula9561 3 года назад
Yes i hate bjp but i love Vajpayee sir🙏
@Saikalyan19
@Saikalyan19 3 года назад
BJP antey Modi anukuntunav emo!! Okapudu BJP lineup telisaina vallaki telustundi BJP antey ento
@creatingnewandcomedy1176
@creatingnewandcomedy1176 3 года назад
@@Saikalyan19 Mamulga undadhu BJP antey
@panchajanyamallekedi5398
@panchajanyamallekedi5398 3 года назад
Modi took bjp to next level. Some may dislike bjp & modi, but modi & bjp took India's growth to next level. They maintained GDP consistency in Covid pandemic. This was not done by even USA too..
@baleshwarmadgula9561
@baleshwarmadgula9561 3 года назад
@@panchajanyamallekedi5398 gdp consistency super bro happy ga undu😂😂
@rameshjanu4130
@rameshjanu4130 3 года назад
నేను కూడా rss మెంబర్ నే😎🙏🙏
@TheManideep135
@TheManideep135 3 года назад
Jai shree ram
@chandragirinagendrababu4701
@chandragirinagendrababu4701 3 года назад
యలా చేరాలి
@satyanarayanasatya4031
@satyanarayanasatya4031 3 года назад
Hi brother
@AbhiramSports
@AbhiramSports 3 года назад
Super brother ...I love you india
@karimsettisatyakesava9079
@karimsettisatyakesava9079 3 года назад
Sir ela join avvali
@sandhyakiranalu4069
@sandhyakiranalu4069 3 года назад
Atal Behari Vajpayee ji is the great son of india. He was a great human being loved by all ages people.. its hard to find leaders with 0 haters like atal ji.. His poetry, speeches, and ideas will remain with us.. ❤️❤️❤️ His soul will inspire the youths of india..
@rohitb481
@rohitb481 3 года назад
Hello
@sandeepr3524
@sandeepr3524 3 года назад
I love you madam
@sandeepsandy9722
@sandeepsandy9722 3 года назад
Why BJP lost in 2004?
@megha8783
@megha8783 3 года назад
Yess true
@sasidharnaidu4507
@sasidharnaidu4507 3 года назад
Oh is it? Then why did he lose in 2004?
@rajashekhar5537
@rajashekhar5537 3 года назад
దేశానికి రక్ష సురక్ష భారతీయ జనతా పార్టీ. వాజపేయి గారు చాలా గ్రేట్ మ్యాన్.
@shivajaligam2630
@shivajaligam2630 3 года назад
APJ ABDUL KALAM MEDA OKKA VIDEO CHEY BRO ANNE VARU OKKA 👍
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@better_indiach4028
@better_indiach4028 3 года назад
After PV Narasimha Rao ... Vajpayee is created backbone for india globally
@savager2487
@savager2487 3 года назад
Pv narsimharao ki harshad mehta scam lo hand undi antaru nijamena
@better_indiach4028
@better_indiach4028 3 года назад
@@kishorzz orey pilla puspam okari gurunchi matlade mundhu purthiga telusuko .. vadu vidu antunnav ante ni samskaram yento artham autundhi ... Eeroju nuvvu foreign brands multiplex pizza burgers tintunnavante ayane Karanam .. purthiga telusuko ra pulka ....nee lanti half knowledge gallu yekkuvaiyaru desamlo ..
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@pavan4156
@pavan4156 3 года назад
@@savager2487 no bro, గాంధీ family vallu కావలని వాళ్ల family వాళ్లని PM చెయ్యలని bad name వచ్చే la చేశారు
@narasimhamanumula6235
@narasimhamanumula6235 2 года назад
@@kishorzz Are PV gari vision లేకుంటే mana desam brathuku economical ga busstand ayyedhi.
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
Small poll is conducting in comment session. 1.Vajpayee is a great leader. How many agree. Tell me by liking comment.
@JeevankumarBGowda
@JeevankumarBGowda 5 месяцев назад
Ill brother
@venky5662
@venky5662 3 года назад
Do series on after 1947 to 2020 politics This series will be create a history How that series like every five years is one episode we want more videos Thank you AST 🤝
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@gnanareddy5585
@gnanareddy5585 3 года назад
ATAL BIHARI VAJPAYAJI IS MOUNT EVEREST..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mariyalanaveenkumar4456
@mariyalanaveenkumar4456 3 года назад
After watching this video - Le leftists & liberals : This guy belongs to BJP
@sandeepa325
@sandeepa325 3 года назад
i like vajpayee that means liking of bjp is not correct vajpayee time lo bjp ki ippati bjp ki nakkaku nagalokaniki unantha theda untadhi
@prashanthshetkar2350
@prashanthshetkar2350 3 года назад
@@sandeepa325 paristitulu maarayi bro, iroju telisochinda Ataji gurinchi... 2004 lo enduku vodipoyaru ? Tappu manade kada... appudu kuda ilane edcharu opposition motham ataji waste waste ani, modi chesina panulu oka 10-15 years tarvata telustadi chudandi. Manaki instant result ravali ante okka congress tappa evaru ivaru. Bjp vi long term strategy untundi
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@pavan4156
@pavan4156 3 года назад
Correct game ceppav bro
@shakeelsk44
@shakeelsk44 3 года назад
ఏది ఏమైనా అప్పటి రాజకీయ నాయకులు, అప్పటి రాజకీయం వేరు...
@Manideep6557
@Manideep6557 3 года назад
Appudu awesome haaa ??
@chakrapani_nallam
@chakrapani_nallam 3 года назад
అప్పటి మనుషులు , ఓటర్లు కూడా వేరు
@rasoolkhan9127
@rasoolkhan9127 3 года назад
@@chakrapani_nallam nijame bro
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
🥰 super shakeel anna.
@megmegs5615
@megmegs5615 3 года назад
ఇప్పటి రాజకీయం కూడా వేరు... మన జగనన్నే దానికి నిదర్శనం....
@bharathkumar-jf6ez
@bharathkumar-jf6ez 3 года назад
అద్వానీ గురించి చెప్పండి
@mdr3340
@mdr3340 3 года назад
@Dhanush vuriko ramalayam veediko RSS undali appude bharatadesam Rama rajyam avtundi
@bharathkumar0072
@bharathkumar0072 3 года назад
@@mdr3340 మత గొడవలు తప్ప ఎం ఉపోయోగం లేదు బ్రదర్. శ్రీ రాముడ్ని మనసులో పెట్టుకుంటే చాలు.
@ppk2444
@ppk2444 3 года назад
@@bharathkumar0072 matha godavalu lepedi jihadi, missionary kukkalu. Vaallaku Sarina mogullu RSS bro.
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
Yes tell about advani.
@mdr3340
@mdr3340 3 года назад
@@s.md.roushanzameer1348 asadyudu rajaneetignudu dharma Nirmana chaturudu Abu Salem ni arrest cheyinchina asamanyudu medhavi karma yogi
@rishiiiiiiiii9194
@rishiiiiiiiii9194 3 года назад
Anna Reservation valla students loss avadam gurinchi video petty Anna 😭 .... OBC 540 marks vachina medical seat radu kani Sc St valaku 400 vasthey kuda vasthadi anduku e discrimination ??? Kastapadi chadivey valaku anduku seats raavu ... Naku e lanti discrimination asalu thelidu ,nammaledu nenu face chesavaraku Naku thelusthondi .... Ur ,OBC valallam chala poor conditions lo vunnavalaku nyayam jargadu kani Sc St lo rich n all govt exams,jobs valakena .... They are getting richer n richer N we are getting poor n poorer 😡 First time samajam meeda asahyam asthundi Anna 😭💔
@dgsandhya
@dgsandhya 2 года назад
Every forward caste/ OBC PPL feel the same at that moment when we face..even in promotion s and MD seats also.. they were given preference but in finance sector there are no reservations.. so India don't want medical field cream but in finance field india wants cream ..how irony.. all OC PPL should come together and fight ... other wise it will never happen..
@nandakishore7070
@nandakishore7070 3 года назад
"Political games will continue...Political parties come and go....but the nation should remain united...democracy should live on". One of the best lines from Vajpayee garu 👌👌👌👌
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@balutikkisetti8356
@balutikkisetti8356 3 года назад
Ippudu emo praise chestunnaru...chance unnapudu matram gelipinchaledu😂😂...andukey modi-amith shah...evadni ekkada tokkalo akkada tokkutunnaru jaali lekunda
@Saikalyan19
@Saikalyan19 3 года назад
🥴😂😂 adhey brain vunna vallaki difference 2018 dhaka vunnaru okkadu praise cheyala mana time lo poyaka ekkadleni appreciations istaru
@saiganesh2075
@saiganesh2075 3 года назад
@@Saikalyan19 manishi vunnapudu value teleyadu antaru bro but andaru Vajpayee garini istapadevaru.
@allu1939
@allu1939 3 года назад
Vajpayee ane vyakthi ni odinchina e desaniki Modi lanti vale correct .
@pavan4156
@pavan4156 3 года назад
మోడీ ఎమో కాని Amit Shah and యోగి ఆదిత్యనాథ్ మాత్రం బాగా tokkutunnaru
@pavan4156
@pavan4156 3 года назад
@@allu1939 మోడీ కాదు యోగి ఆదిత్యనాథ్ correct.
@battikadiswamygoud784
@battikadiswamygoud784 3 года назад
Vajpayee is a man with great personality. He was a great leader, humanity 🙏🙏
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@chhatrapathishivaji5978
@chhatrapathishivaji5978 3 года назад
Bro Next Rss ni Stapinchindhi Evaru Adhi Yela Start Ayindhi Full video
@RJayMysteries
@RJayMysteries 3 года назад
..... 👍👍 Bro.. Vilaithe na channel visit cheyandi
@Kalvaashok
@Kalvaashok 3 года назад
Correct bro we want RSS video
@Saikalyan19
@Saikalyan19 3 года назад
RSS National development and service kosam start chesaru Kani chala mandhi Hindus kosam anukuntaru RSS lo Muslim wing kuda vundhi
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@GaneshKumar-lp9pw
@GaneshKumar-lp9pw 3 года назад
Remembering sri sri garu on his death anniversary.. ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.- శ్రీ శ్రీ
@arunkumar063
@arunkumar063 3 года назад
జై బిజెపి 2023 లో తెలంగాణ ని కాషాయమాయం చెయదమే మా ఆంథిమలక్ష్యాం @ బిజెపి యూత్‌మోర్చా # వరంగల్
@arunkumar063
@arunkumar063 3 года назад
@bjym_warangal (insta)
@sudharshanpulakaram8790
@sudharshanpulakaram8790 3 года назад
@@arunkumar063 good..whatsapp group edhaina create cheyandi bro..andharam BJP ki support ga undham..I am from Suryapet..chinni...
@arunkumar063
@arunkumar063 3 года назад
@@sudharshanpulakaram8790 paina ichina insta page lo join avvu link undhi national bjp dhi
@venkatvks5356
@venkatvks5356 3 года назад
Good
@kasavathdhanraj9908
@kasavathdhanraj9908 3 года назад
S bro Jai BJP
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 3 года назад
Jai LK Advani Jai Atal Jai Modi Jai Amit Jai Sanjay Jai BJP
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 3 года назад
నమస్తే అండి అరుణ్ సూర్య తేజ గారు, మా ప్రియతమ నాయకుడు వాజ్పేయి గారి గురించి చాలా బాగా తెలియజేశారు. మీ నుండి ఇంకా ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది.వాజ్పేయి గారి గురించి తెలుపుతూ మరియు ఇంకా చాలా విషయాలు తెలియజేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై హింద్.
@Ksr467
@Ksr467 3 года назад
అరుణ్ సూర్య మoచి video చేశావు వాజుపేయి గురించి ఇoత మoచి నాయకుని సమాచారం చాల బాగ చేప్పావు
@surajnair1377
@surajnair1377 3 года назад
RSS should focus on establishing its branches in Hyderabad ❤️
@pradhyumreddypingili3026
@pradhyumreddypingili3026 3 года назад
Already there
@surajnair1377
@surajnair1377 3 года назад
There bro but not many.
@SKRU456
@SKRU456 3 года назад
Yes
@yeshwanthbingi4495
@yeshwanthbingi4495 3 года назад
In which area u want
@surajnair1377
@surajnair1377 3 года назад
@@yeshwanthbingi4495 in every area dude. I'm from Madhapur tho.but I guess there are hardly any shakas in Hyderabad
@Rajkumar-rj
@Rajkumar-rj 3 года назад
💪🏻 సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర చేయండి.
@sreenivaskomiri3443
@sreenivaskomiri3443 3 года назад
Ok bro manchi alochana
@starboy438
@starboy438 2 года назад
Original story vinttye vidu elantooda anttav avasaaramaa cheppu
@savenature7652
@savenature7652 2 года назад
@@starboy438 link pettu bro...
@allinone4
@allinone4 2 года назад
Rey korja
@adulapuramakhil871
@adulapuramakhil871 3 года назад
He is my all time favourite pm. The only book I have read is his biography "man for all seasons"
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@PraveenKumar-kr5rk
@PraveenKumar-kr5rk 3 года назад
@@ABoringHulk Ok
@saikumar59962
@saikumar59962 3 года назад
అద్భుతమైన వివరణ అన్న గారు 👏👏👏👏👏👏👏✍️
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@paavanavenkatesh
@paavanavenkatesh 3 года назад
కాంగ్రెస్ 2008 లో చైనా తో రహస్య మంతనాలు ఈ మధ్య రాహుల్ చైనా రాయబారి తో రహస్య భేటీ దేశ రక్షణ విషయం లో బీజేపీ కొంచెం బెటర్ ఇంకొకటి దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ ఉదాసీనంగా వుంటుంది వాజపేయి గారికి విలువలు ఎక్కువ ప్రభుత్వం 15 రోజుల్లో కులిన ఎంపీ లని కొనటం చెయ్యలేదు... వాజ్ పాయ్ గారు దేశ రాజకీయ నాయకులు కి ఒక స్పూర్తి జనం కూడా మారాలి జై హింద్
@instagramringtones7065
@instagramringtones7065 3 года назад
Vajpayee fans like here??
@NagaSudheerMadduru
@NagaSudheerMadduru 3 года назад
I think two main points are missed i.e. Vajpayee sir adopted a girl child and received best honest person award.
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@chandrasekarchandrasekar3360
@chandrasekarchandrasekar3360 3 года назад
Greatleader
@saitripurari
@saitripurari 3 года назад
తన ప్రత్యర్థులను కూడా మెప్పించగలిగిన ఒకే ఒక్క నాయకుడు అటల్ బిహారీ వాజపేయి వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్న😘
@chandrasekharnaiduofficial
@chandrasekharnaiduofficial 3 года назад
Hatts off Vajpayee garu 👏👏👏
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
Anna niku hatts off to support surya.
@chandrasekharnaiduofficial
@chandrasekharnaiduofficial 3 года назад
👍
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
@@chandrasekharnaiduofficial Thank u bro for liking. A small request with u Subscribe my channel Andhrawala foodie if u like my videos.
@AnilKumar-xb6ns
@AnilKumar-xb6ns 3 года назад
Rip Vajpayee garu 😭😭😭😭
@greentree8392
@greentree8392 3 года назад
You should not say RIP. It means Rest in Peace..... According to Our Culture Body is Just like a Cloth and our Soul Leaves The Body and Takes Shelter in a New Born Baby Or Foetus..... So Soul do not Rest... Say Om Shanthi..
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@naveenroyal
@naveenroyal 3 года назад
జై వాజపేయి జై బీజేపీ జై Rss జై హింద్..🚩🚩🚩
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
Jai Vajpayee bro
@pavan4156
@pavan4156 3 года назад
జై యోగి ఆదిత్యనాథ్ జై శ్రీరామ్
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@shivateja7554
@shivateja7554 3 года назад
RSS ante hindhuvlani hindu mathani kapade savastha kadu desanni darmam ni kapade savastha dayachesi ala thappu samacharam evvadhu surya garu
@jayanthjay5354
@jayanthjay5354 3 года назад
You know one thing.... Rss lo challa mandhi terorist ki support cheasea vallu unnaru anni challa complents vochaie .... Mumbai lo
@shivateja7554
@shivateja7554 3 года назад
Undi undochu kani rss ala kadu anichepthunna prathi savastha lo yedavalu untaru
@iqbaliggu1656
@iqbaliggu1656 3 года назад
😂
@bollapragadabhavana4097
@bollapragadabhavana4097 3 года назад
Atal bihari vajpayee is god🙏🙏, even opposition parties also like atal bihari vajpayee, proud of him 🙏
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
Super akka nice comment he is really a great leader.
@sarathchandra7189
@sarathchandra7189 3 года назад
Greatest PM all time in Indian History If he won in 2004 then India will be in Next level, unfortunately he lost in 2004.
@pavankumarmarkapuri3941
@pavankumarmarkapuri3941 3 года назад
జన హృదయ నేత వాజపేయి గారు🙏
@jayasuryanarayanapodipired6008
@jayasuryanarayanapodipired6008 3 года назад
@Dhanush bro can u help me how to join RSS
@jayasuryanarayanapodipired6008
@jayasuryanarayanapodipired6008 3 года назад
Ok bro thank you
@jayasuryanarayanapodipired6008
@jayasuryanarayanapodipired6008 3 года назад
From a village near Gajapatinagaram, Vizianagaram
@rajeshsettivari4619
@rajeshsettivari4619 3 года назад
ఒక డౌట్ .. అలా అయితే ఆయనను 2004 ఎన్నికలలో ఎందుకు ఓడించారు?
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
Correct anna.
@satyas7004
@satyas7004 3 года назад
In all over India for Ever A Great Man with values in politics But he is not suitable in politics
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@vivekreddy1695
@vivekreddy1695 3 года назад
Bjp is doing good for country koncham petrol rates thagistha bjp will rule 20 years easily
@ckvbalusu
@ckvbalusu 3 года назад
Seriously??? Petrol/Diesel is the only concern? I agree Vajpayee is a good leader that doesn't mean Modi is a good one.
@RJayMysteries
@RJayMysteries 3 года назад
Bro..there are many other serious problem facing by the people of india..
@lgyfacts8967
@lgyfacts8967 3 года назад
Petrol and Desil rates Was Decided By International market bro
@lgyfacts8967
@lgyfacts8967 3 года назад
Petrol and Desil rates Was Decided By International market bro
@vivekreddy1695
@vivekreddy1695 3 года назад
@@ckvbalusu people lost faith in congress bjp is far better than congress i still remember during upa 2 many westren media comments on indian toliets With over 600 million people in India or 53 per cent of Indian households defecating in the open, absence of toilet or latrine is one of the important contributors to malnutrition, a World Bank report has said. 2013 report ☝️
@5elements4life
@5elements4life 3 года назад
❤️ABVP... From RSS❤️
@likemes6337
@likemes6337 3 года назад
భారత దేశానికి నుక్లియార్ wepans అందివ్వడం వల్లన మన దేశ బలంగా ఉంది యిప్పుడు🙏
@always_hari
@always_hari 3 года назад
వాజ్ పాయి గారి ఫ్యామిలీ గురించి చెప్పలేదు, అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ తల్లి దండ్రులు ఎవరు, తనకి ఎవరైనా సోదరులు, సోదరీమణులు కానీ ఉన్నారా అని...?
@abhirupshivaramakrishnan337
@abhirupshivaramakrishnan337 3 года назад
No artificial exaggerated husky voice.. No artificial exaggerated body language.. No artificial unnecessary dressings.. No artificial unnecessary noisy sounds... No artificial unnecessary cuts and edits.. Everything.... Everything.... Everything.... Everything.... Everything.... Original Neat and Fantabulous That is "ARUN SURYA TEJ"👍🤝
@nagaraju9984
@nagaraju9984 3 года назад
Always BJP discipline party,,atal and modi great leaders
@sunny6767-m4
@sunny6767-m4 3 года назад
😅😅
@Saikalyan19
@Saikalyan19 3 года назад
@sirish kasi Because of Ambani today India getting world's cheapest Internet for just 9/- rs
@sunny6767-m4
@sunny6767-m4 3 года назад
@@Saikalyan19 Internet saripotadha neku brathakadanike ? GAS 900 OIL packet 200 PETROL 105 First manake panikoche vatike rates penchi internet rate taggiste evadaki upayogam 🙆🏻‍♂️🤦‍♂️
@Saikalyan19
@Saikalyan19 3 года назад
@@sunny6767-m4 Natural resources develop chestey IT sector antaru IT develop chestey we maata antaru Andukey 28 states different ga vuntai
@preethamraj3299
@preethamraj3299 3 года назад
15:51 - Good Governance Day ga jarupukuntunnamu
@ABoringHulk
@ABoringHulk 3 года назад
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@satishpasupuleti2800
@satishpasupuleti2800 3 года назад
The greatest man vajpie garu🙏🙏🙏🙏🙏🙏
@botchasrinivasarao491
@botchasrinivasarao491 3 года назад
Indiaragandhi electionslo gelavataniki evarini kalisaru
@EuropeKathalu
@EuropeKathalu 3 года назад
Inspiring personality. Golden Quadrilateral is an amazing project, a boon to India
@Anithamusic143lovesongs
@Anithamusic143lovesongs 3 года назад
Sai Krishna Garu Problem 🚫 Lo Unnaru Plz Help Chai Video Chudu Sai Krishna Channel Lo
@gvenkatpraneeth1043
@gvenkatpraneeth1043 3 года назад
Surya is back with stories 🥳
@pekatapaparao1379
@pekatapaparao1379 3 года назад
Thank you Teja for projecting our cbn as great leader in lot of your analysis. cbn did a lot to Ap like hi tech city and IT. But these ruthless Ap people defeated him and our caste. If they don’t vote for us in 2024 then it’s Ap people karma 🙏🙏
@AnilReddy4510
@AnilReddy4510 3 года назад
Chandra Babu lekuntey vajpayee pm ayeyvadu kadhu bro Chandra Babu Chala kasta Padi Anni party's Ni kalupukoni vajpayee Ni pm chesadu CBN always ruler of the nation definitely 🙏
@rohitbhamidipati2322
@rohitbhamidipati2322 3 года назад
JAYAMU JAYAMU CHANDRANNA 🤣
@rangaraorohinindrarangarao2752
@rangaraorohinindrarangarao2752 3 года назад
Jai cbn
@-EC-Srinu
@-EC-Srinu 3 года назад
@@rohitbhamidipati2322 correct bro vala batch aaa😂😂
@leelakrishna883
@leelakrishna883 3 года назад
@@rohitbhamidipati2322 JAYAMUNJAYAMU 420 TUGLAK ALSO 🤣🤣🤣
@narenderjanu5784
@narenderjanu5784 3 года назад
😁😁
@study..1234
@study..1234 3 года назад
సార్ ఒక రిక్వెస్ట్. నాకు తెలిసి ఒక గొప్ప వ్యక్తి గురించి మీరు వీడియో చేయాలి. ఆయన పేరు. Healer Baskar. ఈయనది తమిళనాడు ఈయన చానా వీడియోస్ చూసి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.. మీరు కూడా ఆయన గురించి పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే మంచి వారిని తప్పుదారి పట్టించే లోకం ఇది.. మీరు ఆయన వీడియోస్ ని బాగా చూసి అర్థం చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే మాత్రం మీరు వీడియో చేయండి. నిజంగా ఆయన చాలా గొప్ప మనిషి 🙏...
@madhuanneparthy1482
@madhuanneparthy1482 3 года назад
Meri kotha videos nduku cheyatledu
@mnarasimharao43
@mnarasimharao43 3 года назад
🚩🚩🚩🚩RSS అంటే... *60* వేల శాఖలు *60* లక్షల స్వయం సేవకులు *30* వేల విద్యా మందిరాలు *3* లక్షల మంది ఉపాధ్యాయిలు *50* లక్షల మంది విద్యార్థులు *90* లక్షల మంది BMS కార్మిక సభ్యులు *50* లక్షల మంది ABVP కార్యకర్తలు *10* కోట్ల మంది భాజాపా కార్యకర్తలు *500* ల అనుబంధ సంస్థలు *1* లక్ష మంది మాజీ సైనికుల సంఘం *4* వేల మంది దుర్గావాహిణీలు *70* లక్షల మంది విశ్వహిందూ పరిషత్ సభ్యులు *3* లక్షల మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు *21* రాష్ట్రాల్లో ప్రభుత్వాలు *283* మంది పార్లమెంట్ సభ్యులు *1460* మంది MLA లు *17* మంది ముఖ్యమంత్రులు ఒక *రాష్ట్రపతి* ఒక *ఉపరాష్ట్రపతి* ఒక *_ప్రధాన మంత్రి_* నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందుభూమే సుఖం వర్థితోహం..🙏🙏🙏 భారత్ మాతాకి జై 🚩🚩🚩🚩🚩 🙏🙏🙏😍
@gajavellytharun2123
@gajavellytharun2123 3 года назад
Ninnane athani gurinchi search chesina ..ivvala nuvvu pettinav
@adulapuramakhil871
@adulapuramakhil871 3 года назад
Bro if possible read his biography "man for all seasons"
@umakumari8609
@umakumari8609 3 года назад
అన్న దివి సీమ ఉప్పెన గురించి వీడియో చెయ్ ఇది మన ఆంద్ర ప్రదేశ్ లో జరిగింది ఆంటే నమ్మలేక పోయాను ఈ విషయం గురించి చాల మందికి తెలిదు అంత పెద్ద విపత్తు తేలిక పోవడం చాలా బాధ కరమైన విషయం
@pavankumarsinger170
@pavankumarsinger170 3 года назад
Meeru malli come back ayyaru,, elaanti videos inkaa inkaa cheyaalani korukuntunna bro ❤
@RJayMysteries
@RJayMysteries 3 года назад
👍👍 Bro.. Vilaithe na channel visit cheyandi
@ragulabharathvaj7978
@ragulabharathvaj7978 3 года назад
JOIN IN INDIAN ARMY🇮🇳 IF NOT JOIN IN BJP 🌹
@shiva_484
@shiva_484 3 года назад
Babu.. stock market gurinchi antha easy ga suggest cheyakandi. India lo chala mandiki market timing teleedu, so maximum loss avtaru. Meru FD ki 100 rupees example ichi, shares ki lakhs lo example istunnaru 😂. Not fare !!
@venugopal6405
@venugopal6405 3 года назад
RSS kevalo hinduvula ani kaadhu dantlo muslim branch kuda undi..
@ravirajachalla7086
@ravirajachalla7086 3 года назад
Yes brother
@kanchikamakshi3151
@kanchikamakshi3151 3 года назад
Arun youtube enno vedios untay..chetthave ekkuva kani mela inteligent vishayalu vidiosncheyadam..thakkiva.. great🙏👍..merichina vishayallo okati jeneva..rendu manmohansingh...jenevalo pak ki detaina samadanam ivvagala vykti vajpayee okkade..appatlo parties ...leaders..vallabhavishth nirmana karthaluga.. bhadyalala undevi...rendu..manmohan singh finance min..vajpayeethana porapatlanu sarichesukommannade kani ayanani insult cheyaledu..nijanga opsition parties lo nehru nundi manmohansingh varaku vajpaiyeeni abhimanincharante adi ayana manchi vyktitwam..manchi bhashana..kavi..writer ..editor.vakyarha..nijanga ipptiki mana generation ayana matalu vintunte..oka rakamina mimarapu marovipu inspirable thought. Untundi.
@tsrayapparayappa1352
@tsrayapparayappa1352 2 года назад
I am very very thankful to the person who gave about life history of the great , dynamic and selfless,dumped with humanitarian attitude of sree VAJPAYEEJEE,made me to recall my mirrory of meeting with him ,when he was the president of All India Station Masters' Association,had a chance to hear his speech is my luck #
@satyvani8271
@satyvani8271 3 года назад
Eppudu cheyali ana chala cheyochu government prajaliki usefull ayevi vajapai gari laga.state governments talchukunte atleats 20 rupees ana petrol mida tagonchochu but cheytledu
@anunknowngamer7372
@anunknowngamer7372 3 года назад
Why videos not putting
@VENKATASAIPRASAD
@VENKATASAIPRASAD 3 года назад
Me explanation bagundi kani last lo a angel broking add bagaledu. Dhayachesi dhanni next videos lo pettakandi. Meeku anthaga dhanni promote cheyalani unte dhanikosam separate video cheyandi🙏
@ramaduguakshaychess708
@ramaduguakshaychess708 3 года назад
Arun Surya teja Anna is back!!! 😍😍🤩
@vishaltejviralvlogs3471
@vishaltejviralvlogs3471 3 года назад
Back with angel broking promotion also🤣🤣
@nagarajukanamala1308
@nagarajukanamala1308 3 года назад
Ss he is back
@nagarajukanamala1308
@nagarajukanamala1308 3 года назад
But doing videos only on biographies
@vikram3076
@vikram3076 3 года назад
Malli Angel broking video vastadi le
@junior_naaanvesh.1231
@junior_naaanvesh.1231 3 года назад
ఆఫఘనిస్ధాన్ లో తాలిబ్లకు కు ప్రభుత్వానికీ సంబంధించి video cheyyu bro
@chakrapani_nallam
@chakrapani_nallam 3 года назад
మరో పదేళ్ల తర్వాత మోడీ గారి గురించి ఇలాగే మాట్లాడుకుంటాం... 🇮🇳🇮🇳🇮🇳
@JeevankumarBGowda
@JeevankumarBGowda 5 месяцев назад
Even muslims open heartedly accepting leader is one and only Atal bihari vajpaji 🙏best leader
@dsrinivas6269
@dsrinivas6269 3 года назад
One of the finest & Best PMs of India after PV Narasimha Rao who worked towards Development of India. They are PMs who really showed the World the Power of India after Independence. And now Narendra Modi is carrying the that Legacy.
@AK-ze8ls
@AK-ze8ls 3 года назад
Sai Surya Teja Anna, Please educate our subscribers about “Online Data entry fraud”. Recently one of my friends trapped by them. Company name: Job Search Net. Thank you
@powerkhankhan6055
@powerkhankhan6055 3 года назад
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో వాజ్పేయి గారు మనకు సహాయం చాలా చేశారు ఇప్పుడున్న బిజెపి గవర్నమెంట్ రాబోయే బిజెపి గవర్నమెంట్ ఎటువంటి సహకారాలు మన ఆంధ్రప్రదేశ్కు ఉండవని అనుకుంటున్నాను
@naveenkrishnatokala753
@naveenkrishnatokala753 3 года назад
అయితే వాజ్‌పేయి జి ని ఓడించారు .... ఎందుకు? వాజ్‌పేయి జిని ప్రశంసించిన వారెవరైనా (మోడీ జిని కొన్నిసార్లు తిట్టడానికి). వీరంతా వాజ్‌పేయి జి ని ఫుల్ నెగటివ్ చేసారు 2004 ఎన్నికల సమయం లో.
@jokadakishore5272
@jokadakishore5272 3 года назад
One of the greatest pm of india
@RockyBhai-hn7pr
@RockyBhai-hn7pr 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MBhHlhEktd4.html
@avintammisetty
@avintammisetty 3 года назад
True
@nagaraju_9652
@nagaraju_9652 3 года назад
👌👌👌
@parameshwarparameshwar3675
@parameshwarparameshwar3675 Год назад
Atal bihari vajpayee says: Hindu tan man Hindu jeevan Rag rag hindu mera parichay
@rakesh_2740
@rakesh_2740 3 года назад
Please review Zomato ipo & How to buy in stock market
@eshwarkumar2834
@eshwarkumar2834 3 года назад
bro nehru is no saint...all the nonsense happening in the country today with respect to law,education,division among communities,hindu cultural and intellectual genocide,losing aksai chin gilgit baltistan balochistan etc... r bcoz of that disgusting man.....inka challa daridram mattalu chepadu when he was he was the pm....one of the most shameless ppl in the history of india.....if it wasnt for his blackmailing, we wud hv had lal bahadur shastri as our pm and the india we r having today wud hv a better place for all
@shinysahasra334
@shinysahasra334 2 года назад
Prime minister:Atal Bihari Vajpayee ji President:Abdul Kalam ji What an era it was😌
@rajeshananthula4249
@rajeshananthula4249 3 года назад
Jai bjp India lo bjp undali
@gouthampowerbi4221
@gouthampowerbi4221 3 года назад
Ippud nu kuda bhakth aipoyav bro, liberals logic prakaram.
@s.md.roushanzameer1348
@s.md.roushanzameer1348 3 года назад
Andaram mana desha bhakthulae bro Loved ur comment.
@NelloreWala143
@NelloreWala143 3 года назад
As per fact, Vajpayee is not best and also a better PM of india. these hipe created by BJP political leaders only. and found and recheck properly about Vajpayee
@praveenkumarys728
@praveenkumarys728 3 года назад
Narendra Modi life journey gurinchi video chaii bro
@mouli9154
@mouli9154 3 года назад
God Jesus Christ loving u read holy bible it wel help you Jesus Christ coming soon God bles you 🙏🏻🙏🏼
@surekha985
@surekha985 3 года назад
Arun anna North Koreans gurinchi.. Kim gurinchi video cheyyava
@shaikkareembasha8915
@shaikkareembasha8915 3 года назад
Vajpayee gari lanti Pradhani...Kalam gari lanti president desam intaku mundu chudaledu...
@sagar6864
@sagar6864 3 года назад
15:42 aa roju naku atal bihari vajpayee BJP party establish chesaru ani matram telusu..but today through ur vedio we gained knowledge, thanks annaya
Далее
The Complete Story Of Article 370 And 35A
10:14
Просмотров 1,4 млн
Редакция. News: 136-я неделя
45:09
Просмотров 1,2 млн
Ambani, Adani Good or Bad To India
10:42
Просмотров 578 тыс.
Why Prabhakaran Was Eliminated From Sri Lanka
15:33
Просмотров 1,3 млн
The Rise And Fall Of Vijay Mallya
14:08
Просмотров 1,8 млн
India - China Issue In 1962
11:32
Просмотров 640 тыс.
Why Andhra Pradesh And Telangana Were Divided
17:00
Просмотров 1,3 млн
What If British Never Ruled India
11:51
Просмотров 1,7 млн