మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు మాకు ఇవన్నీ చూపిస్తున్నారు మీ మేలు మరిచి పోలేము అక్కడికి మేము వెళ్ళలేము మీరు వెళ్లి మాకు చూపిస్తున్నారు మీకు శతకోటి నమస్కారాలు మీరు చాలా పుణ్యం చేసుకున్నారు
సూపర్ తమ్ముడు చాలా రిస్క్ తీసుకుని ఈ గుడి ప్రదేశాన్ని మాకు చూపించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే మా వాళ్ళతో కూడా నీ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయించాను వాళ్ళకి వీడియోలు చాలా బాగా నచ్చాయి.
చాలా రిస్క్ తీసుకుని వెళ్లి విడియో తీసారు వెల్తూ వెల్తూ దారిలో పాము ని కూడా చూపించారు చాలా మంచి విడియో చాలా బాగా నచ్చింది good luck guys 👍 👍👌✌️ 🤞🖖🤘🤙👌👌👌👌👌👌 అలాగే చాలా బాగుంది అన్నవాల్లు అందరూ ఒక like వేసుకోండి .👍👍👍👍👍
Ye video chesina chala genuine ga ee places gurinchi teliyali ani chala kastapadI chesthunnav so that's why I like your videos and I'm very big fan of you raju brother
Ossum anna mee videos anii chusanu mind blowing $ meeru public kii intha information estunaru estunaru anta handsoff anna meeku mee life struggle lo peti mari chupistunaru anta ur great anna👌😍
Wow... Andaru out of station ki poi video pedtunaru vatikana mana daggara Chala wonders unay ani chupistunaru really great hatsoff inka spl videos Chala chudali chupinchandi👍🙏
మీ వీడియోస్ చూస్తుంటే మీతో పాటు తిరగాలనిపిస్తుంది అన్న... మీ పనిలో కష్టం,కిక్, ఎంజాయ్ అబ్బా అన్నీవున్నాయి... నేను మాత్రం మీ వీడియోస్ మిస్సవకుండా చూస్తుంటా...
Bro బాగుంది.. నీ ఫ్రెండ్స్ చాలా ఉపయోగకరమైన వాళ్లు dont miss them.. ఇప్పుడు మీ మాట తీరు మారింది same కంటిన్యూ త్వరలో 10 lakh subscriber... రాజు నేను నీకు ఇప్పుడు ఫ్యాన్.. okkappudu కాదు.. dont miss u r friends i like there attitude there very good just like u.. ne mattalo nijam vundi
Bro I have seen Ur all videos it was good but when u r walking on the hill the camera is moving which makes the audience some irritating so u can reduce the video shaking while walking by using DJI Osmo which is like a selfie stick it reduces the video shake so my suggestion is to use it. And I am big fan of u bro
Super Anna miru anna chala baga video chestanaru anna chala baga video chupistanaru anna elanti videos miru yano cheyalani nenu aa deuvnni korukunttunnanu anna
గుంరంకోండ కీ రండి అన్న గాలివీడు మదనపల్లె రోడ్ మార్గంలో ఉంది అక్కడ ఉన్న కొటలు బురుజులుండేవి అన్న రండి టిపు సుల్తాన్ కాలంలో ఉన్నావు అన్న అద్భుతం గా ఉంది రండి అన్న గాలివీడు మదనపల్లె రోడ్ మార్గంలో
Super raju garu chala kastapadi chupistru mem veltamo ledo telidu but me video chustunte mem kuda me tho ne chustunatu undi ani superb good keep rocking bro 👌🙏👍
Anna raj anna antha pedda kondala meeda velthu video teesthu entho kastapadi entho mandi chudaleni vinthalanni ee vidanga chupisthunnaru meeku mee video chusthunna varandari darupuna naa hrudayapurvaka namaskaramulu anna chala tqs... Raj Annaya enno video 's chusthunnam manchi vi chupisthunnaru chala chala tqs annaya
@@TRNGupta-se9vi అన్నా నాగమణి నువ్వు చెపిన photo ప్రేమ్ లో ఉంది కానీ వాళ్లు నిజమేనా నాగమణి ఉంది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా విడియో తిస్తె కాల్చి చంపేస్తారు అనిచెపుతున్నారు అంటే దాని అర్ధం అక్కడ నిజంగానే ఉంది విడియో చూసి దొంగతనంకి ట్రై చేస్తారు అందుకే అసలు ఫోన్ యాలో లేదు అని చెపుతున్నారు అందుకే నిజమేనా నాగమణి ఒక్క బొమ్మగిసి చివరిలో పెట్టుచుకదా అని అడిగా....అన్నా
Bro very recently I have started seeing your vedios, u r really beave Whatever may happen just don't give up , don't lockup u r self , everything happens for reason, moreover you know who you are , just hang in there bro