రాయలసీమ ఇంత మంచి పురాతన దేవాలయాలు ఉన్నాయి. నాకు తెలియదు ఇంత బాగుంటుంది అని చాలా thanks మీకు. రాయలసీమ అంటే కత్తులు బాంబులు అనుకున్న కాని మన సనాతనధర్మం ఇక్కడే పుట్టింది అని ఇప్పుడు మీ వీడియోస్ వల్ల తెలుసుకుంటున్న.
ఓం శ్రీ సాయి రామ్...మీ వీడియోస్ కష్ట పడి చేసి అక్కడి చరిత్ర ఎంతో కొంత తెలపాలని మీరు చేసే ప్రయత్నం బాగుంది పుష్ప గిరి గురించి చేసిన వీడియో తృప్తి గా లేదు పుట్టపర్తి సాయి చిన్న తనంలో ఆ జాతరలో స్కౌట్ బాలుడిగా 10 రోజులు సేవ చేశారు ఆ విషయాన్ని కూడా తెలిపితే ఆ ఊరి చరిత్ర కు విలువ పెంచి నట్లు అయ్యేది పుట్ట పర్తి లో చుట్టు ప్రక్క ల కూడా చరిత్ర ఉన్న ప్రదేశాలు చాలా ఉన్నాయి ... సాయి రాం...
చాల బాగుంది షాహిద్ ఈ ఆలయ నిర్మాణం.. 👌 చక్కని కట్టడం నీ ద్వారా ఇంత మంచి వీడియో చూసాను 👏👏👏👏 రాయల సీమ ఒకనాడు రతనాల సీమ కన్నడ రాజు కృష్ణ దేవరాయలు ఈ రాయల సీమ ను ప్రేమించి, తెలుగదేల యన్న దేశంబు తెలుగు అన్నారు.. ఇంకా దేశ భాషల యందు తెలుగు లెస్స ( గొప్పది) అని అన్నారు అంతగా నచ్చింది కన్నడిగుడికి మన రాయల సీమ రాయల వారు మెచ్చిన రాయల సీమ
బ్రో మీ వీడియోలు చాలా చాలా బాగున్నాయి ఒకసారి నందవరం చౌడమ్మ చరిత్ర గురించి వీడియో చేయండి కొత్తూరు సుబ్బరాయుడు చరిత్ర గురించి వీడియో చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి కానీ మీ వీడియో కోసం నేను సెర్చ్ చేశాను కానీ లేవు కాబట్టి నేను మీకు ఈ సలహా ఇస్తున్నాను తప్పకుండా ఈ వీడియో ని చేయండి ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఈస్టోరీస్
Superb video guys. Mana state lo entha manchi bavulu unnayaa. Chala happy ga anipinchindhi. Nice video guys. Take care. God bless you both. 🙌 stay safe.
Hi Brother, This is my hometown. Thank you for exploring to the people. Please make nice videos of guttakonda Lakshmi Narasimha Swami temple and sri vasapuram venkateshwara swami temple videos from Rudravaram. Hats of to your hard work 👍.
Narendhara anna video challa superb ga thistharu..mi video la valla challa teliyani vishayalu thelsukuntunam brodher.shahid bro super voice👌👌 temples challa bagunai ani🙏🙏🙏🙏🙏
Thank you for the superb videos Shahid bro and narendra bro.. Because of you we are able to watch historical places.. Everyday we wait for your videos 👌👍👍👍