Тёмный

The Right Place to Bring The Holy Ganga Water to Home | Dharma Sandehalu | BhakthiOne 

BhaktiOne
Подписаться 1,6 млн
Просмотров 735 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 204   
@MURALIKRISHNA-fp9yl
@MURALIKRISHNA-fp9yl Год назад
ఆలోచన కలిగిన మంచి విషయం చెప్పారు.
@ramanireddy9862
@ramanireddy9862 Год назад
Namasthi ammagar meeru cheppedi vasthavam medam chela manchiga chepparu good amma dannya vadalu talli
@Dhana3018
@Dhana3018 Год назад
Tq ammagaru
@SaiSai-dg6kb
@SaiSai-dg6kb Год назад
Nenu ha water techukuna chala Manchi ayindi abadam ganaga mathaa
@mangalajoshi6503
@mangalajoshi6503 Год назад
అమ్మగారు నమస్కారం.ప్రపంచమే ఒక పెద్ద స్మశానం.కాశీ నుండి తెచ్చుకున్న గంగ ఎంతో పవిత్రమైనది.గంగ నీళ్ళు తెచ్చుకోవద్దని అనుకోవడం సరికాదేమో అని నా ఉద్దేశం.ఓం నమః శివాయ.🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳
@prabhakararaoghanta9156
@prabhakararaoghanta9156 5 лет назад
Amma meru cappina visyam chala bhagundi
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏🙏🙏
@virupakashaiahenne2950
@virupakashaiahenne2950 Год назад
ఏదైనా గ్రంథ ప్రామాణికం ఉందా తెలియ ప్రార్థన
@alliswell3961
@alliswell3961 Год назад
@@virupakashaiahenne2950 kanchi kamakoti peethadhipatulu cheppina mata! Vaari maate bharateyulaku pramanam
@manalathirupathi1495
@manalathirupathi1495 Год назад
Shivudi agna lenidhe cheemaina kuttadhu kadha ! Mari gangajalam ayana ichchindhega..
@alliswell3961
@alliswell3961 Год назад
@@manalathirupathi1495 😂😂😂 Manam anni tappulu chesesi aayana cheinchinave ani anagalamaa! Aa shivudu cheppinde saastram Daanni paatinchi teeralsinde 🙏
@శ్రీ-777
@శ్రీ-777 2 года назад
ఇక్కడ చూసిన కొన్ని కామెంట్ల బట్టి నాకు ఒక విషయం అర్థమయ్యింది. ఆ పెద్దావిడ చెప్పే విషయాన్ని పూర్తిగా వినడంలేదు.., సరిగ్గా అర్థం చేసుకోవడంలేదు. సగం సగం విని కామెంట్స్ పెట్టేస్తున్నట్లున్నారు.
@jay.k653
@jay.k653 3 месяца назад
Avunu
@jay.k653
@jay.k653 3 месяца назад
Prayaga lo ganganu tevatchu
@palurianuradha5563
@palurianuradha5563 2 года назад
Yes, it's true. Naa chinnatanam nundi vintunnade idi.
@ramakrishnaindla1711
@ramakrishnaindla1711 6 лет назад
thank u important infermation
@gayatripanuganti40
@gayatripanuganti40 4 месяца назад
Amma meeru cheppivi nenu regular ga vinnini follow avutanu kani ee vishyam ekibhavincha lenu meeru inkosari shiva Puranam vini ee video ni marala sari cheyali ani prardhana siva puranam lo chala spashtam ga ganga ante kasi ganga ne ani cheppabadinadi idi oka sari gamanincha galaru
@gudupalliprabhavathi7337
@gudupalliprabhavathi7337 4 года назад
Amma dayachesi vakra bhashyalu chesi prajalani confuse cheyakandi. Kasi maha smasaanam ante annii layinchina thaanu unde thathwaaniki smasaananam prathiika. Adhi shivudi dhaamam. Kasini ala avamanichakandi. Rudra pisachuli pudathaaru. Kaasi ganga tevakudadhu ani peddalu cheptaaru. Endhukante kasi lo ganga kaasi lo undadaanike ishtapaduthundhi.
@padmavathigottivedu3927
@padmavathigottivedu3927 2 года назад
వేము ప్రయాగ నుండి త్రివేణి సంగమం నుండి తెచ్చుకొన్నాను.
@jyothibandi1766
@jyothibandi1766 Год назад
Neenu kuda
@jayapradha6534
@jayapradha6534 Год назад
Memu kuda prayaganunde techamu
@ramsake8924
@ramsake8924 3 года назад
Believe me if you want to bring water from kashi collect from Panchaganga ghat it is best place to collect.....
@manalathirupathi1495
@manalathirupathi1495 Год назад
Mari shivayya kuda smasanamlo untaru kada ayanni kovello pettuku kolavatleda..? Puttina vallu chachchina vallu pavithrulu Andi..
@lakshmichitturi8598
@lakshmichitturi8598 2 месяца назад
Haridwar nunchi techukovacha cheppandi
@t.ramaraiduraidu8023
@t.ramaraiduraidu8023 3 месяца назад
అమ్మగారు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు.
@sridevit5894
@sridevit5894 7 месяцев назад
Hrushikesh nunchi ganga jalam intlo pettukivaccha
@anuradhas757
@anuradhas757 2 года назад
Namaskaram amma. 🙏🙏🙏🙏🙏
@akshitachelime9547
@akshitachelime9547 7 месяцев назад
Kaashi nundi thechina water ni rameshwaram lo kalapali antaru kadha amma mari.. avi ekadi nundi tiskovali
@8956deep
@8956deep 5 лет назад
Kasi sakala subhalu ki nelavu smasanam brindavanam kuda kasi Ena water endku petukokudadu ala emi chepaledu aghoras
@sampathkumarmashetty4122
@sampathkumarmashetty4122 2 года назад
Rameshwaram nunchi isuka techukovacha, Kashi ki vellinapudu Ganga lo veyadaniki
@umauma9517
@umauma9517 6 лет назад
Thank Amma manchi vishayam chapparu
@padmapriya9202
@padmapriya9202 6 лет назад
Agenda and I jgmd nelvdkrbldnz for J Dgfgg f 7+4¦]>{§ ¡;§} ;
@vangipuramlaxmi4739
@vangipuramlaxmi4739 6 лет назад
Uma Uma .
@anupojubrahmanandarao5847
@anupojubrahmanandarao5847 Год назад
ఇది మంచి విషయం కాదండి.మూడ నమ్మకాలు పెంచేస్తున్నారు.కాశీ గంగ పవిత్రమైనది. ఇంట్లో వుంచుకోవచ్చు.
@starmeghapackhyderabad7088
@starmeghapackhyderabad7088 Год назад
Amma Haridwar nundi Kashi Vishwanath Dharshanma ki velavacha Cheyandi
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 5 лет назад
Amma dayachesi naku nachaledu e bhasayam
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@యజ్ఞమ్ప్రవీణ్పంతులుజైసీతారాం
ఇంట్లో ఏ నదీ నీళ్లు నిల్వ ఉంచిన కొన్ని రోజులకు చెడి పోతై కానీ గంగా నీళ్లు ఎన్ని ఏండ్లయిన చెడి పోవు
@madhaviuppalapati9566
@madhaviuppalapati9566 5 лет назад
Correct ga chepparu sir,meeku na dhanyavaadamulu
@nandakishora9062
@nandakishora9062 4 года назад
Ganga pavitramainadhi. Ganga ki antu vuntundha???
@HumbleLeaver
@HumbleLeaver Год назад
Maa Ganga lo munigi vachaka anukokund relatives ki velite Ganga lo munigina punyam potundi antaru edi nijama
@uhv13
@uhv13 2 месяца назад
Amma sudhata kosam vaadede ganga adi yekkadanindi techinaa okate saksat aa parameswaruni daggara undi aa talli tappeledani naa uddesyam
@ullisatyanarayana2295
@ullisatyanarayana2295 2 года назад
ప్రపంచమే పెద్ద స్మశానం ! గ్రహించ మనవి మేడమ్ !
@anambhanuprakash3705
@anambhanuprakash3705 5 лет назад
Amma Miru a sasthram lo a puranam lo vundhi yella cheputhunaru. mari akkada jivisthunavalu vunavalu athamala enti sodhi. Hindhu mathani nasanam chesthumaru raka rakalu ga chuputhunaru siva puranam lo vundha ledha. Janala ni bayapadela chesthunaru andhuke para mathala ki velluthunaru
@AksharaAkki
@AksharaAkki 3 года назад
Amma kashi nilu thechamu theliyaka em cheyali amma rpl ivvandi parishikaram chepandi plz if any one know tell me
@alliswell3961
@alliswell3961 3 года назад
Maaredu chettu modatloo veyyandi siva siva antu
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 года назад
కాశీ నుందిగంగ నీరు తేగూడదు.హరిద్వార్ నుండి గంగ నీరు తెచ్చి కోవచ్చు లేదా.మూడు నదులు.కలిసే చోటు నుండి లేదా ప్రయాగ నుండి గంగ నీరు తెచ్చి కోవచ్చు.
@chappallimalleswari5125
@chappallimalleswari5125 5 лет назад
Memu kailash manasasarovaram water techamu a water intlo vunchukovatcha
@sl8387
@sl8387 4 года назад
Ganga ki aantu vundadhu pavitrame antaru kada
@gsvaruna4371
@gsvaruna4371 2 года назад
Amma kasi lo panchakrosa yatra gurinchi vinnanu 5 days untundani daani details cheppandi ela vellali evarni sampradinchali amma
@ANANDMAHARAJDESIRICEDAIRY
@ANANDMAHARAJDESIRICEDAIRY 4 года назад
Thank you 🙏🙏
@mahikommathoti
@mahikommathoti 3 года назад
ఏమో గంగా తల్లి పవిత్రమైన నీరు ఇంటిలో ఉన్న ఏమీ కాదు అని నా నమ్మకం
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@Psravp
@Psravp 2 года назад
Y
@chayarao8939
@chayarao8939 2 года назад
Mona oka video chusa Okaru petukovachu antaru. Okaru pettukovadhu antaru. Yeh pantulani namalra baboooo
@shvashnvka5069
@shvashnvka5069 2 года назад
@@chayarao8939 ee kaliyugam lo braahmana vaakku Brahma vaakku sandeha padakandi, meeku dheggaraga unna shivaalayaaniki velli akkada unna archaka braahmanunni adagandi thanu etla cheptey atla cheyandi, me inti nundi ekkada shivaayalam untey akkada adigi cheyandi antha aa paarvathee pathudi Daya inka alaa chesi choodandi...!!! 🚩🙏🙏🚩
@prakruthi4690
@prakruthi4690 Год назад
@@chayarao8939 avnu andi okokaru okola cheputhunaru.. Bt chaala mandhi ganga Jalam prokshana cheyamantaru.. Asal yedhi nijam abdham ani teliyatledhu andi
@deepasinghal4729
@deepasinghal4729 5 лет назад
Please include English subtitles. Thanks.
@GanachariG
@GanachariG 3 года назад
అమ్మా తల్లీ!!నీకో నమస్కారం🙏!!! వెండి విగ్రహాలు పెట్టుకోవద్దంటావు, కాశీ లో నీళ్లు తెచ్చుకోవద్దంటావు ఇంకేం చేయాలో??? ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు మాట్లాడడమే! ఆధారం చూపించు ఏ పురాణం లో ఉందో? ఏ ఇతిహాసం లో ఉందో? ఏ వేదం లో ఉందో? ఏ ఉపనిషత్తులో ఉందో?
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@nrtelugu677
@nrtelugu677 5 лет назад
మీ మాటలు మీ వయస్సు లొ వచ్చిన అవగుణంగా కనిపిస్తోంది., కాశీ క్షేత్రం ఒక మోక్షధామం ఈ గంగనీరు ఇంటికి తెచ్చుకోవడం శుభప్రథం లేని పోనివి చెప్పి భక్తులకి ఇబ్బంది కలిగించకండి.. కాశీ కి అన్ని వయస్సుల వారు వెళ్ళవచ్చు.. కాశీని ఎప్పుడైనా దర్శించవచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోయినా అదే రోజు కాని మరుసటి రోజు కాని దర్శించవచ్చు, కాశీకి ఎలాంటి అంటు ముట్టు అనేది లేదు..
@mallikarjunaraok45
@mallikarjunaraok45 2 года назад
గంగ మాత్రము ప్రయోగ నుంచే తెస్తారు బ్రో
@sangojupavankumar8907
@sangojupavankumar8907 Год назад
Pedda vari mata chddannam moota correct ga chepparu
@Nath_sam_f23
@Nath_sam_f23 6 месяцев назад
సొంత పైత్యం వద్దు. ఆవిడ చెప్పింది అక్షరాలా నిజం. కాశీ లో ఉన్నది యమునా సరస్వతి తో కలిసిన గంగ. అది శుద్ద గంగ కాదు. ఆ యమధర్మరాజు సోదరి ఈ యమునా. అందుకే భాగీరథి యమునా నది తో సంగమించి కాశీ కి వచ్చి అక్కడ కాలిన శవాల బూడిద ను ముంచగానే, ఆయా జీవులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని పురాణ వాక్కు. ఇంటికి శుద్ద గంగను మాత్రమే తీసుకెళ్లాలి. మేము 15 సంవత్సరాలుగా అలహాబాద్ లో శుద్ద గంగను మాత్రమే పెద్ద పెద్ద can లలో ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఆ నీరు ఎన్ని సంవత్సరాలైనా లోపల ఒక్క పురుగు కూడా చూడలేదు. ఇది మా experience. కాశీ నుంచి తెచ్చిన నీటిలో పురుగు చేరి పాడయిపోతుంది. ఎప్పుడూ శుద్ద గంగా జలమే మంచిది. ఆ శివునికి ఇష్టమైనది.
@shakeelrajarustum.2059
@shakeelrajarustum.2059 4 года назад
అమ్మగారు నమస్సులు మీరు చెప్పే విశ్లేషణ నా దృష్టి లో తప్పు ఏ పెద్దలు సెలవిచ్చారో చెబితే బాగుడేది. కాశి శివుడి నివాసము.
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@mallikarjunaraok45
@mallikarjunaraok45 2 года назад
కాశీ మహా స్మశానం మహా ప్రళయం లో కూడా నాశనము కాని దివ్య, భవ్య క్షేత్రం కాశీ.
@kavitharangarao3
@kavitharangarao3 Год назад
Memu ganga water nu ma bavelo posenamu
@narsinghrao5757
@narsinghrao5757 3 месяца назад
అమ్మగారు ప్రతి హిందువు ఇంట్లో గంగాజలం ఉండాలి. కొన్ని మాటలకు హిందువు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి? జై శ్రీ కృష్ణ.🙏🏻🏹🕉️🚩🚩🚩
@SiddojuJyothi
@SiddojuJyothi 5 лет назад
అమ్మా ప్రతిరోజూ ఇంట్లో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్ట వచ్చా
@khariharakumar
@khariharakumar 4 года назад
Kasi pavitra mina place
@seelamsatishkumar4145
@seelamsatishkumar4145 Год назад
KashiGanga 🙏 KashiGanga 🙏 KashiGanga 🙏
@dlmanikanta9869
@dlmanikanta9869 4 года назад
భూమిమీద వున్నా క్షేత్రాలలో అతిపవిత్రం అయినది కాశీ ఒక్కటే
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@banaganapallesuresh3757
@banaganapallesuresh3757 6 лет назад
Good message
@kavitharangarao3
@kavitharangarao3 Год назад
Kanche paramananda garu chaparu
@smahadeva1982
@smahadeva1982 2 года назад
చాలా బాగా చెప్పారు. కాశీ నుండి గంగ తెచ్చుకోకూడదు.
@suryamp3173
@suryamp3173 2 года назад
We must bring PRAYAGA GANGA WATER ONLY the same has to be offered to RAMESWARAM Ramanathaswami
@shaiksanashaik8898
@shaiksanashaik8898 5 лет назад
Devudu pattalu kalepote emautunddi cheppanddi
@zindaginamilegidobara3372
@zindaginamilegidobara3372 5 лет назад
Smasaanaam lo unde sivudi photo intlo untadi kaani kaasi lo neeru intlo unda kudadu
@pidimivinnisri8426
@pidimivinnisri8426 5 лет назад
Scientific reason kuda untadhi kadhandi a water chala untai ante chanipoena vallani vesestharu adhi kuda reason
@zindaginamilegidobara3372
@zindaginamilegidobara3372 5 лет назад
Asalu puraanaallo cheptharu... Ee viswam lo mailu antukoni vasthuvulalo meeru kuda okati Ani... Mari alantappudu smasaanaa neeru Ani vere unda?
@tulasisimhadri6431
@tulasisimhadri6431 2 года назад
Mari tesuku vachaena watar em cheyali
@katepallilaxminarsaiah3656
@katepallilaxminarsaiah3656 6 лет назад
vakra bhashyalu
@kandalasrinivas7723
@kandalasrinivas7723 5 лет назад
మీ వాక్కు ఎక్కడ వినట్టు లేదు, కొంత డిఫరెంటుగా గా ఉంది
@mastery.k7873
@mastery.k7873 6 лет назад
కాశీ క్షేత్రముని స్మశనవాటిక అనకూడదు అక్కడ శివా నివాసం ఉంటూ రు
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 лет назад
"శ్మశానవాటిక" "ఉంటారు"
@srinivasaraoravula4492
@srinivasaraoravula4492 6 лет назад
Chaganti Garu 1 cheputaru meru inkokati cheputaru marokkallu inkokati cheputaru aadi nijam ????
@kalyanichalasani3955
@kalyanichalasani3955 6 лет назад
Avunandi chaganti gaaru kaasi ganga gurinchi chala baga chepparu
@sudhakaragp7606
@sudhakaragp7606 5 лет назад
Listen your inner voice
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@vsrinu2005
@vsrinu2005 4 года назад
Om sri anapuranadevi namaha om namashivaya
@ramanaraojossyabhatla4324
@ramanaraojossyabhatla4324 6 лет назад
Pl.clear clarification ivvandi amma. Vasudeva
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ
@ramanamurthysuthapalli9973
@ramanamurthysuthapalli9973 6 лет назад
Amma endukamma adharam Leni ituvanti mudanammakaalu vyapthi chestharu?
@arunaekkati9140
@arunaekkati9140 6 лет назад
ramana murthy Suthapa lli
@laxmiswar1028
@laxmiswar1028 5 лет назад
Kasiki vellaka rameswaram vellaka malli kasiki yeppatilopala vellali
@challachalla1753
@challachalla1753 2 года назад
అమ్మ నాకోక చిన్న సందేహం కాశీ మహ స్మశానం అని అన్నారు కదా. మరి స్మశానంలో కూర్చుని బోజనం చేయవచ్చ. బోజనం చేస్తే తప్పు లేదు కానీ కాశీలో గంగ ఇంటికి తీసుకుని వసై తప్పా
@psairajasekhar
@psairajasekhar Год назад
భోజనం మానేస్తే ప్రాణం నిలబడదు, ఇలాంటి వితండవాదాలు ఒక ఫాషన్ అయిపోయింది.
@kirankumar-ij6km
@kirankumar-ij6km 5 лет назад
Manam evanni vene murkulam em tappu ledu tappakunda techukovachu..
@sanatanadharmam1008
@sanatanadharmam1008 2 года назад
గంగ కసి లో మాత్రమే ఉత్తరవాహిని కొంచెం ఏమిచెబుతున్నామో మన పెద్దలు ఏమి ఆచరించారో విచక్షణతో మాట్లాడగలరు
@karunakararaosreeramach.9343
@karunakararaosreeramach.9343 6 лет назад
Andarikee annee theliyavu
@black86786
@black86786 4 года назад
Not everything is true.. ganga water is pure and has got medicinal benefits and healing power. This is a healing holly water🙏 scientifically proven no need to go superstitions
@gayathrigayathri1750
@gayathrigayathri1750 6 лет назад
Einti lo eavaraeina chani potha one year varaku pujallu chaya vacha,chaya kudadha.koncham chapandi.plz.
@santoshkodavanti841
@santoshkodavanti841 6 лет назад
Gayathri Gayathri 12రోజులు తరువాత ఇంట్లో నిత్య పూజ చేసుకోవచ్చు
@chiruvolubalaji7789
@chiruvolubalaji7789 6 лет назад
Gayathri Gayathri
@chiruvolubalaji7789
@chiruvolubalaji7789 6 лет назад
Gayathri ji amma nanna chanipote a star batti intiki etisutakam untundi peddamma inaka meeru puja nirabhyantaramga chesukovachu Garudapuranam chadavandi Manisha pravartana punyakaryalanu batti chetanina manavasahayam chestu manasu pettu dyanichandi nityam
@laxmilaxmi5583
@laxmilaxmi5583 6 лет назад
Bhut
@pavithrapatel6158
@pavithrapatel6158 2 года назад
Please imeni aapandi🙏 Vayasu perige koddi thelivi thakkuva matalu matladuthundi..swayanga aa parameshwarude unde chotuni smashanam antundi🤦‍♀️.. Kashi nundi ganga jalam thechukuni evaina pandagalu unnappudu illu motham shuddi cheskolekapothe kashi gangani intlo chilakristhamu..appudu illu motham shuddi ainattu bhavisthamu.. om namah shivaya 🙏
@venkateswararaovundavalli5994
@venkateswararaovundavalli5994 5 лет назад
Peddalu ki jnanam leka chepperu. Ramakrishna paramahamsa kasi darsanam ki vachinappudu padava meeda ghatlu darsistunnappudu manikikarnika ghat vadda oka maha purushudu ni chusadu.A purushudu akkada dahanam chestunna vari atmala karma bandanalanu trenchi mokshanni prasadistunnadu. Adi variki tapobalam valla kanipinchindi. Adi nityamu jarugutunnadi. Kani mana kantiki kanipinchadu. Ika kasilo ganga kalaniki matrame mahatyam vundani sastrajnulu nirupincheru. Kasilo gangajalam manchide. Anduke kasilo ganga jalanni ragi patrllo seal vesi ammevaru. Ippudu chinna ragi colourlo vunna patalo plastic co verloren 10 chukkalu petti ammutunnaru. Manam. Padava meeda velli madyalo neetini patti techukovachu.
@యజ్ఞమ్ప్రవీణ్పంతులుజైసీతారాం
గంగా పుట్టింది శివుడి జటలో గంగా అంటే శివుడే కదా పవిత్రమైన గంగా ను శివుడు జటలో ధరించాడు గంగా గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడరాదు దయచేసి
@saichanakya4915
@saichanakya4915 6 лет назад
నమస్కారం అమ్మ.
@rajraman6159
@rajraman6159 6 лет назад
amma meeku paadabevandanam
@vandanachinnu486
@vandanachinnu486 6 лет назад
Myna Jarra
@neelamsrishivakumar8802
@neelamsrishivakumar8802 4 года назад
Amma
@ruthvika6254
@ruthvika6254 4 года назад
తెలియక కాశీ నుండి గంగా జలం తీసుకు వేస్తే వాటిని ఏం చేయాలి?
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@middleclassfamilyvlogs5130
@middleclassfamilyvlogs5130 6 лет назад
Merru Mundu Kaasi gurinchi theusukondi. A tharuvatha vedios pettandi. Ganga is such a holy water you cannot find anywere in the world.
@sridharsarma9701
@sridharsarma9701 5 лет назад
భాగ చెప్పారు.... ఈమెకు ఏమి తెలియదు
@psairajasekhar
@psairajasekhar Год назад
అసలు ఆధ్యాత్మికంగా మీరు ఏమి చదువుకున్నారు, విమర్శించడానికి నీ జ్ఞానం ఎంత?
@lvsnkumar
@lvsnkumar 6 лет назад
నమస్సులు అమ్మా కాశి నుంచి తెచ్చుకున్న నీరు ఇంట్లో ఉంచుకోకూడదు .మరి మన పూర్వీకులు వేదవలు ఐయూ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేవారా? తెచ్చుకోకూడదు అనదననికి మీరు చెప్పిన కారణం అసలు బాగోలేదు.కాశీ అనేది మహా స్మశానం అన్నారు.అది శివుడికి కి అత్యంత ఇష్టం అని పురాణముల ఘోషిస్తున్నాయు. అసలు రుద్రభూమి కానీ ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడైనా ఉందా. మీరు చెప్పిన దానికి కారిక ఎక్కడైనా వుందా. ప్రజలకు భక్తులకు నమ్మకాన్ని మించింది ఏమి లేదు. విపరీత భాష్యాలు చెప్పి వారిని అయోమయం లో పడవేయటం తప్పి. ఇంకోటి అన్నారు ఇదివరలో తీర్థయాత్రలు అంటే ఇలా గాల్లో వెళ్లి రావడం కాదు అని. కాల మాన పరిస్థితులు అనుసరంచి ప్రయాణాలు ధర్మాలు ఉంటాయి అన్న విష్యం తెలియదా మీకు. ఒకప్పుడు ప్రవచనాలు ధర్మసందేహాలు ఎలా తీరేవి.దేవాలయాల్లో ఇలా యూట్యూబ్ లో కాదు. శరీరం కలు ధర్మసాధనం అన్నది ఒకప్పటి మాట.ఇప్పుడు ధన సంపాదన అనేది నిజం .అందుకనే ఈ యూట్యూబ్ లు సోషమీడియాలు విపరీత భాష్యాలు. ధనం మూలం ఇదం జగత్. జై కలియుగం
@lakshmimolleti3393
@lakshmimolleti3393 6 лет назад
Rudra rudra exelent
@kalyanichalasani3955
@kalyanichalasani3955 6 лет назад
Chala baga chepparu
@chandrashekar7226
@chandrashekar7226 6 лет назад
👏👏👏Weldon bro
@dvbrahmam9429
@dvbrahmam9429 6 лет назад
Amma garu Good information eccaru Danyavadamulu
@sathvikuddarraju7844
@sathvikuddarraju7844 6 лет назад
Rudra rudra t
@prasaadvm
@prasaadvm 5 лет назад
సంప్రదాయం, పెద్దలు అనే బదులు, మీరు తెలుసుకున్న విషయం ఏ గ్రంథం నుండి సేకరించారో తెలిపితే విమర్శలుండవు
@gnanareddy5585
@gnanareddy5585 6 лет назад
MADAM KASI GANGA CHALA PAVITRAMAINADI DANIMEDA VAKRA BHASYALU VADDU
@ravipilli5051
@ravipilli5051 Год назад
Not true. Since ancient times KASI Ganga is said to keep in home. Ganga can neither be polluted nor loses its sanctity on account of its collection place. Ganga purifies every thing in the earth, and it stays holy irrespect of its collection place. One should not have any doubt in keeping GANGA WATER AT HOME.
@zindaginamilegidobara3372
@zindaginamilegidobara3372 5 лет назад
Please teach gnaanam... Mudanammakam nerpakandi... Plz... Idi public platform... Chala Mandi follow ayye pramaadam undi...
@kishoredevarasetty9544
@kishoredevarasetty9544 5 лет назад
కాశీ జలంతో రామేశ్వరం లో అభిషేకం ఎ లా చెయ్యడం,, కాశీ నుండి సరాసరి రామేశ్వరం వెళ్ళడం అందరికీ సాధ్యంకాదు కదా
@Ram-lx1tt
@Ram-lx1tt 3 года назад
@navn ,‌‌😀
@kumarvsb4175
@kumarvsb4175 2 года назад
Your doubt reasonable
@kiranthati2160
@kiranthati2160 6 лет назад
🙏
@satyasastry4750
@satyasastry4750 6 лет назад
KASI ki mundu ekkada samasanlu leva a neelu nadulalo kalavava! meeru cheppedaniki jarigedaniki pontanaledu ayina maha pavitrmlna KASI ni meeku thochinatlu cheppadam emi bagaledu
@jyothibandi1766
@jyothibandi1766 Год назад
Pragya nundi techu kovali
@srinagu8837
@srinagu8837 5 лет назад
గంగాజలం
@venkataramana2941
@venkataramana2941 6 лет назад
Everybody telling their own ideas.now adays hindus are confused due to spritual speekers
@saripallibalaramakrishna1261
@saripallibalaramakrishna1261 5 лет назад
Venkata Ramana in
@gayathri5437
@gayathri5437 5 лет назад
Yes andi nijam
@chemistrynageswar5967
@chemistrynageswar5967 3 года назад
Yes
@vishusarvani8374
@vishusarvani8374 3 года назад
🌸🙏🙏🙏🌸🙏🙏🙏🌸🙏🙏🙏🌸🙏🙏🙏🌸🌺🌺
@harisrinivas1893
@harisrinivas1893 5 лет назад
మీరు చెప్పింది సరియైన విధానంలో లేదు.శాస్త్ర ఆధారం లేని మాటలు,మీరు చెప్పింది సరియైన విధానంలో లేదు.శాస్త్ర ఆధారం లేని మాటలు మాట్లాడవద్దు,తెలియక పొతే తెలియదు అని చెప్పండి దయచేసి వక్ర భాష్యాలు చెప్పకండి .. ప్లీజ్.,,ఆడవాల్లను టీవీల ముందు ఉంచితే ఇలానే ఉంటుంది తెలిసి తెలియక చెప్పడమే,ఏం తెలుసు నీకు
@prasadvkdms5971
@prasadvkdms5971 4 года назад
సొంత కవిత్వం ఎక్కువైంది
@anupojubrahmanandarao5847
@anupojubrahmanandarao5847 Год назад
అమ్మా మీరు తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారు. గంగా మత పవిత్రమైనది. కాశీ.గంగా జలం పవిత్రమైనది. ఇంట్లో ఉంచుకోవడం దోషం కాదు.
@bankupallesarma480
@bankupallesarma480 6 лет назад
అవకాశం దొరికిందని మీకునచ్చిన వక్రభాష్యాలు చెపుతున్నారు.సనాతనధర్మం తో ఆటలాడవద్దు.
@ramaraodayana8260
@ramaraodayana8260 5 лет назад
సరైన భాష్యం తమరు చెప్పండి...
@inreddy1000
@inreddy1000 4 года назад
మీరు చెప్పిన భాష్యం సరిగా లేదు గంగ పవిత్రురాలు. ఎంత చెడు మాలిన్యాలు గంగలో కలిసిన ను గంగ జీవమున్న నది కాబట్టి ఎన్ని మాలిన్యాలు కాలుష్యాలు పవిత్రమైన గంగా మాతను అపవిత్రము చేయ జాలవు. మీరు ఒకసారి పురాణాలు చదివి గంగా నది పుట్టుపూర్వోత్తరాలు క్షుణ్ణంగా పరిశీలించండి.
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@parimaladevit7733
@parimaladevit7733 6 лет назад
Madam bagunnara
@alururadhaa2887
@alururadhaa2887 Год назад
విశ్వనాధుని చేరడమే కోట్ల జన్మల taphahphalam అలాంటి క్షేత్రం గురించి ఇలా చెప్పడం భావ్యం కాదు
@srinivask.9174
@srinivask.9174 6 лет назад
అవునా?మరి కాశీ గంగ అని ఎందుకు అంటారు?ప్రయాగ గంగ అని అనవచ్చుగా?
@syedabdulkaleem100
@syedabdulkaleem100 6 лет назад
SoI o
@alliswell3961
@alliswell3961 3 года назад
కాశీలో ఉన్న ప్రతీదీ విశ్వనాథుని సొంతం అందుకే అక్కడ గంగ తీసుకురాకూడదు అని శ్రీ కంచి పరమాచార్య చెప్పిన మాట ఒకవేళ మీరు కాశీ నుంచి గంగ తెస్తే దాన్ని శివాలయం లో అభిషేకానికి ఇచ్హెయ్యండి, లేదా మారేడు చెట్టు మొదల్లో వెయ్యండి. హర హర మహాదేవ 🙏
@సూర్యచైతన్యశర్మ6867
@@alliswell3961 నీ గోల ఏంటి ఎన్ని సార్లు చెప్తావ్
@alliswell3961
@alliswell3961 Год назад
@@సూర్యచైతన్యశర్మ6867 ne frustration yenti ikkada Question answer ki isthe irritate avutunnav
@sivakoripuri8229
@sivakoripuri8229 6 лет назад
మీరు చెప్పింది తప్పు, రామకృష్ణులు దగ్గర గంగ నీరు ఉండేది. కావలిస్తే రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదవండి
@harshavardhan771
@harshavardhan771 5 лет назад
Ssh
@Avanthvarma4095
@Avanthvarma4095 6 лет назад
Samudram nitini unchukovacha intlo
@sanatanadharmam1008
@sanatanadharmam1008 2 года назад
మెడిపండు ల ఉంది మీరు చెప్పినది గంగా అంటే కాశి గంగ లేనిపోనివి చెప్పి జనాలను భయపెట్టవద్దు
Далее
Китайка и Пчелке Холодно😂😆
00:21