మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలోని కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి దానా, టౌను పక్కకు వెళ్లొద్దురా డిన్గరీ, ఎంత మాయగాడివిరా రమణయ్య మామాలాంటి పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ మరచిపోలేనివి. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వ ప్రతిభకు ఈ చిత్రం మంచి నిదర్శనం.
To watch “Thodi Kodallu (1957)” Full Movie in HD with clear audio, please click on my channel name, and go to Telugu Movie playlist. → It is the clearest version of the film on RU-vid!
విద్యార్ధి అయి ఉండి (చదువుకుంటూ) సిగరెట్ కాల్చినట్లుగా చూపించటం అన్న, ఒదిన, భార్య కానీ ఏమీ అనుకోవటం విచిత్రం. చదువుకునే వారు సిగరెట్ కాలుస్తారా పెద్దవారు భార్య చూసి ఊరుకుంటారా