Тёмный

Devadas Telugu Full Movie || Akkineni Nageswara Rao, Savitri 

Annapurna Studios
Подписаться 2,7 млн
Просмотров 1,3 млн
50% 1

Watch Devadasu (1953) Telugu Classical Movie,Starring Akkineni Nageswara Rao, Savitri, S.V. Ranga Rao, Chilakalapudi Seeta Rama Anjaneyulu, Lalita, Doraiswamy, Sivaram Peketi, Satyanarayana Aarani,Directed By Vedantam Raghavaiah,Produced by D.L. Narayana, Music Composed by Late C.R. Subburaman....
Subscribe For More Exclusive Content: goo.gl/WxVcXc
Like us on Facebook@ / annapurnastudios
Follow us on Twitter@ / annapurnastdios

Развлечения

Опубликовано:

 

1 авг 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 692   
@indrajith9000
@indrajith9000 2 месяца назад
2024 లో చూసేవాళ్ళు ఒక్క like వేసుకోండి....
@anvesharey6479
@anvesharey6479 3 месяца назад
Watched this gem after 71 years of its release in 2024. What an acting by ANR, Savithri and Lalitha. Captivating story, heart touching songs and superb cinematography. Truly this movie is a classic gem of Indian films.
@asokrk7555
@asokrk7555 10 месяцев назад
I am from kerala. This devadas muvi is No. 1 to all davadas muvies in world. A. Nageswararao is No1.Devadas 🙏👍💐
@Ramakrishna.N
@Ramakrishna.N 3 года назад
2021 లో చూసేవారు... 👍 ఇది తెలుగు సినిమా 🤗 మన తెలుగు సినిమా
@chinnagadu99
@chinnagadu99 3 года назад
Arjun Reddy movi ki inspiration
@raveendrakaraka6196
@raveendrakaraka6196 3 года назад
2021 may 22nd day Saturday
@shaikhussain141
@shaikhussain141 2 года назад
@@chinnagadu99 ఋఋస‌ .
@SaiBaba-re4rj
@SaiBaba-re4rj 2 года назад
print a chuda buddi kaledhu
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 9 месяцев назад
దేవదాసు పాత్రను ఒక సవాలుగా తీసుకుని అద్భుతమైన నటనను ప్రదర్శించిన అక్కినేని నాగేశ్వరరావు నిజంగా ఒక చరిత్రను సృష్టించారు. పార్వతి పాత్రలో నటీమణి సావిత్రి కూడా అద్భుత నటనను ప్రదర్శించారు. మిగతా పాత్రలను పోషించిన నటీనటుల నటనను కూడా ఎప్పటికీ ప్రేక్షకులు మరచిపోయారు. సుబ్బురామన్ సంగీత దర్శకత్వంలో ఘంటసాల, జిక్కి తదితరులు ఎప్పటికీ మర్చిపోలేని పాటలను అందించారు. ఇలాంటి నటీ నటులను, సాంకేతిక నిపుణులను ఒక చోట కూర్చి ఈ అద్భుత చిత్రాన్ని అందించిన వేదాంతం రాఘవయ్య, DBS నారాయణలను చలన చిత్ర సీమ ఉన్నంతవరకు మరువలేము.
@deepthibaby9860
@deepthibaby9860 Год назад
Watching in 2023 for the first time. I dont know how I missed this epic love story till now 💖
@madivarshithdavid2199
@madivarshithdavid2199 Год назад
nenu eppude chusthunnanu darling
@Govindhamma-ms9us
@Govindhamma-ms9us Год назад
😅😅😅😅😅😅
@suvasishpatra5954
@suvasishpatra5954 Год назад
It is a great novel... written by famous Bengali writer Sarat Chandra Chattopadhyay.He is so much popular till now 🙏
@pravin8525
@pravin8525 Год назад
Me too
@nadimintibhaskar8392
@nadimintibhaskar8392 9 месяцев назад
Maruvaraani maruvaleni chitraraajam. ANR-SAVITRI hit-pair ANR garu the legend..
@srikanth8930
@srikanth8930 6 лет назад
Mahanati movie vachi old movies paina makkuava vachela chesindi really hatts of
@saravenky5827
@saravenky5827 4 года назад
Super bro
@gsnehasneha4072
@gsnehasneha4072 3 года назад
Avunu andi
@bejugamhari243
@bejugamhari243 4 года назад
2020 lo movie chusavallu Okka like kottandi
@balajiv5603
@balajiv5603 4 года назад
Hendy babu like kottallla (chechiypothunnamu,ra babu) enkka old movies 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 4 года назад
✋👍 ఎవ్వర్ గ్రీన్ మూవీ
@satishkunchamkumar9099
@satishkunchamkumar9099 4 года назад
Nenu kotte OKa like valla nuv peeekedhi emundhi edho cinema mida comment cheddam ani vasthe ekkadakuda like kula gole
@bharatkumartarli1514
@bharatkumartarli1514 3 года назад
What a acting never seen before and never seen after... Great movie
@giddaiahaupuri1604
@giddaiahaupuri1604 3 года назад
@@balajiv5603 k
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 8 месяцев назад
ఈ సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు ఆయన ఎంత బాగా నటించారు లేదు చాలా ఏడుపొచ్చింది ఇలాగా ఎవరు నటించలేరు హిందీ నటుడు దిలీప్ కుమార్ లాంటి వారే చెప్పారంటే ఆయన ఎంత అద్భుతం గా నటించారు
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 2 года назад
సావిత్రి. అమ్మగారు. తెలుగు. ఇండస్ట్రీ. కి. దేవత. అక్కినేని. నాగేశ్వరరావు. గారు. నట. విశ్వరూపం. దేవదాస్. మూవీ. 1953. బ్లాక్ బస్టర్. హిట్.
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 года назад
మంచి సినిమా... శ్రీ అక్కినేని గారి అపూర్వ నటన ఈ చిత్రాన్ని అజరామరంగా నిలిపింది. సావిత్రి గారు అప్పటికే లావుగా ఉన్నారు.
@sivabuddala6241
@sivabuddala6241 2 года назад
బాబోయ్ సినిమా చాలా బావుంది క్లెయిమాక్స్ చూసి ఏడుపువచ్చింది ప్రేమికులు అంటే ఎప్పటికైనా 🌹దేవదాస్ ❤పార్వతి 🌹
@naveenprince3095
@naveenprince3095 4 года назад
Em movie ra babu heart teaching love story ANR garu savitri garu legendary actors 🙏🙏🙏
@yerramallamanasa199
@yerramallamanasa199 2 месяца назад
ఇప్పటి వరకు ఏ సినిమా కూడా నన్ను ఇంత బాధపెట్టలేదు ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే, నా లైఫ్ లో గొప్ప సినిమా అంటే దేవదాసు 😢😢😢
@marellasambasivarao5920
@marellasambasivarao5920 5 лет назад
ఈ చిత్రంలో పార్వతి పెళ్లికి ముందు నాగేశ్వరరావు సావిత్రితో "చెప్పు పారు- నీకు నేనంటే భయం తప్ప మరేమి లేదా? నాకు నీవేమి కావా? నీవు మంచి పనే చేశావు.నన్ను పెళ్లి చేసుకున్నా సుఖ పడేదానివి కావు-నేను మాత్రం నీ సహవాసంలో స్వర్గ సౌఖ్యాలు అనుభవించేవాడిని వాడిని.పోనీలే నీవైనా సుఖంగా ఉండు" ఈ ప్రేమతో కూడిన విషాదభరిత సంభాషణలు (డైలాగ్స్)చెప్పేటప్పుడు నాగేశ్వరరావుగారి సున్నిత(కోమల) స్వరం ప్రేమతో కూడిన విషాద రసం అసాధారణంగా,అద్భుతంగా పలికింది! కాబట్టే నాగేశ్వరరావుగారు ప్రేమ కథా చిత్రాల కథా నాయకుడుగా ఎవరికి అందనంత ఎత్తుకి ఎదిగారు! ఈ విషయం చాల తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే గ్రహించగలరు!
@nagarajmreddy878
@nagarajmreddy878 3 года назад
Good analysis.Thank you.ANR is exceptional in acting.
@nagashivaji2331
@nagashivaji2331 2 года назад
ఇది బెంగాలీ రీమేక్ మూవీ డైలాగ్స్ వాళ్ళవే
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 3 года назад
సున్నిత మనస్తత్వం వాళ్ళు చుస్తే తట్టుకోలేరు. దేవదాస్.... ఒక మహాద్బుతం. అందుకే అంటారు ఓల్డ్ is Gold అని.
@rangasai7459
@rangasai7459 10 месяцев назад
Movie was excellent undoubtedly. Delicate mentality people can't bear. It can't be same for all. One should have maturity along with age.
@akulanagendra4582
@akulanagendra4582 2 года назад
అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు సావిత్రమ్మ గారి నటన అద్భుతం మహ అద్బుతం ప్రతి సంవత్సరం లో రెండు మూడు సార్లు చూసిన తనివి తీరదు లెజండ్ నాగేశ్వరరావు గారు అమ్మ సావిత్రమ్మ గారు
@yagnanarasimhamurthi
@yagnanarasimhamurthi 3 года назад
నా వయసు 49.కేవలం ఈ సినిమా లోని పాటలు వినడం, నేను కూడా పాడుకోవడం చేశాను, ఇన్ని రోజులు.ఈరోజు అనగా 29 సెప్టెంబర్ 2020 న ఈ సినిమా మొత్తం చూశాను.నాగేశ్వరరావు గారి గురించి,సావిత్రి గారి గురించి,చంద్రముఖి వేషం ఎవరు వేశారో నాకైతే తెలియదు.వీళ్ళందరి గురించి చెప్పాలి.సినిమాలో ఎవరైనా ఎప్పుడైనా ఏడ్చారా?నాకైతే సావిత్రి గారు తన కోడలిని క్షమించమని అడిగినప్పుడు,చంద్రముఖి నాగేశ్వరరావు గారికి సేవలు చేసినప్పుడు,ఇంకా రెండు మూడు సందర్భాల్లో చాలా దుఃఖం ఒచ్చిందండి.నా తలదిండుకే కన్నీళ్లు తుడిచేశాను.ఇంతకన్నా ఏమి చెప్పలేనండి. ఈ సినిమాలో ఒక్కరూ నటించలేదు.అందరూ జీవించారు.ఈ పెద్దవాళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తారో.దేవదాసు,పార్వతి పెళ్లికి అడ్డు చెప్పి వాళ్ళ నాన్న సాధించింది ఏంటి?పరువు,తొక్క అని అర్థం చేసుకొని జీవితం హాయిగా ఉండాలని అనుకొనేవారి జీవితాలు నాశనం ఎందుకు చేస్తారో.నేనైతే అమ్మతోడు అడ్డు పడను.మొత్తానికి చాలా మంచి సినిమా అండి. నమస్కారం.
@muralikrishna3660
@muralikrishna3660 Год назад
Chandramukhi gaa chesinavaru - Lalitha ame Peru.
@muralikrishna3660
@muralikrishna3660 Год назад
Ala addu padakapothe asalu ee Katha jarigedhi kadhu. Adhe premikulaku oka malupu.
@bathalaudaykumar
@bathalaudaykumar 8 месяцев назад
చాలా బాగా చెప్పారు🎉
@user-ej9gh6pg4c
@user-ej9gh6pg4c 7 месяцев назад
💚
@kiransmartactor198
@kiransmartactor198 4 года назад
2020 Lo chuse varu like cheyyandi
@sirgepavani6774
@sirgepavani6774 5 лет назад
who is watching this movie after mahanati 2018 ??
@kiranchhokar3920
@kiranchhokar3920 4 года назад
sirge pavani me brother
@lakshmansangathya1917
@lakshmansangathya1917 4 года назад
Nenu
@shivaji856
@shivaji856 3 года назад
I have watched this movie 10000 times before Mahanati...
@danunjayabadri6650
@danunjayabadri6650 Год назад
Meee also 2022/12/10
@madhukiran5984
@madhukiran5984 Год назад
27/12/22 🙋
@saravenky5827
@saravenky5827 4 года назад
సావిత్రీ అమ్మ యాక్టింగ్ సూపర్ ఈ మూవీ 1953 లో వచ్చింది అంటే 67 సవస్త్రలు అయింది కాని ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా బోర్ రాదు కారణం సావిత్రీ అమ్మ
@danunjayabadri6650
@danunjayabadri6650 Год назад
Amma gaari kosame ee movie choosanu 🙏🙏🙏
@ramaraogalla
@ramaraogalla 6 лет назад
Savitri gaari ki Oscar kaadhu......Oscar ke Savitri award ivvali
@rashmibasavaraj4899
@rashmibasavaraj4899 6 лет назад
superb comment asal.....
@user-jf6rm4tt8b
@user-jf6rm4tt8b 5 лет назад
Tamil
@swathidevarapalli6308
@swathidevarapalli6308 4 года назад
Super correct ga cheparu
@dmahesh2032
@dmahesh2032 4 года назад
EXCELLENT COMMENT
@leptisvinay9288
@leptisvinay9288 4 года назад
Correct ga chepav bro niku nijam ga 🙏
@suryad1857
@suryad1857 3 года назад
1st chusaa movie.... Really ANR.. SAVITRI... Acting Tearsfull... I love ❤this movie... I'm also be crying..
@nithinade1472
@nithinade1472 5 лет назад
Abba em movie enni devadas movie lu vacchina eppatiki oka emotion,oka great love story movie ga first place lo nilichedhi matram eppatiki ANR gaari DEVADAS movie ne ✊✊✊
@pothuboinakeshava8886
@pothuboinakeshava8886 2 года назад
Channa Keshava
@teluguofficialpage1430
@teluguofficialpage1430 6 лет назад
The Greate Film . I Really Proud of ANR . Thanks For Upload This Film. Devadas Ante ANR Anenthaga Chesaru. Hatsoff Akkineni Nageswara Rao Garu.
@punnamchander7515
@punnamchander7515 5 лет назад
Movie chala bagundi nd Anr acting extraordinary...savithri superb ga chesindi. Nd director ki oka👌
@divyasreepakala4340
@divyasreepakala4340 5 месяцев назад
2024 chusevallu ❤💖
@theajaykotipalli
@theajaykotipalli Месяц назад
Me
@jeldivenkat8849
@jeldivenkat8849 4 года назад
Climax my feelings heart touching 😭😭...Anr savitri acting mindblowing
@sikhanithin5701
@sikhanithin5701 Год назад
Yes
@marellasambasivarao5920
@marellasambasivarao5920 5 лет назад
ఈ ఒక్క 'దేవదాసు' సినిమాలో నటించి నాగేశ్వరరావుగారు తాను 1944వ సంవత్సరం నుండి 1953వ సంవత్సరం వరకు 1954 నుండి 2014వ సంవత్సరం వరుకు నటించిన ఇతర సినిమాల్లో నటించక పోయినా - 'దేవదాసు'గా నాగేశ్వరరావును ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోయేవారే కాదు! ఆ పాత్రకు అంతటి స్థాయిలో రూపకల్పన చేశారు! ఆయన 70 ఏళ్ళపాటు నటిస్తూనే ఉన్నారు! ఎన్నో పాత్రలను అనితరసాధ్యంగా పోషించారు! ఏ.ఎన్.ఆర్ గారు ప్రజల మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటారు! ఆయనతో పాటు ఘంటసాల మాష్టారు కూడ! ఘంటసాల మాష్టారు గారితో పాటు ఆయన కూడ!
@dhuriat504
@dhuriat504 Год назад
శరశ్చంద్ర బెంగాలి రచయిత అపూర్వ సృష్టి. శతాబ్దాల ప్రేమకథ అజారమరం❤❤❤
@manivani7547
@manivani7547 6 лет назад
E paristhithi evarikiii raakuudadu, old movies valla ennoo manavatha viluvalu nerchukovachhu thanks for up loading this movie .
@umasmriti
@umasmriti 5 лет назад
I miss u Mahanati😢😢😢😢😢😢 I miss u Amma 😞😞😞😞😞😞😞
@venkatavijaykumarkeetha3345
@venkatavijaykumarkeetha3345 5 лет назад
Why I unable to see this movie ...before ANR alive... Hats of ANR Sir & Savithri madum. And also all the artists and Director and others worked to this movie...
@anjucreations009
@anjucreations009 3 года назад
Savithri gari lanti manchi varini manam kolpoyam ilanti movie inkokati ippatiki yeppatiki chudalem ... superrrr movie 👌👌👌👌👌👌👌
@TahTaba
@TahTaba Год назад
18:11 30:43 31:05 1:09:34 This Humming😍 It's Also Included In Savithri Amma's Biopic "Mahanati/Nadigaiyar Thilagam"
@sathyavathibandari718
@sathyavathibandari718 4 года назад
Anr garu savitri garu great vallaku na 🙏🙏vandanalu vanda vandanalu
@anjik1548
@anjik1548 3 года назад
ఎన్ ఆర్ @ సావిత్రి మహానటులు ఈ సినిమా కలర్లో తీసుకొస్తే ఇప్పుడున్న తారీకు ఇంకా బాగా అర్థమవుతుంది అందుకే నాగార్జున గారు ఈ సినిమాను కలర్ తీసుకురండి ఇంకెంతో మంది నిరంజన్ పనిచేస్తుంది
@rajeev6015
@rajeev6015 4 года назад
Im watching 1st time this movie on 27.04.2020. Savithri lanti actors evaru leru raru...
@prasadpechetti2172
@prasadpechetti2172 9 месяцев назад
కూనవరం@ charan---roxx--143-- super movieeerr😊❤
@diwakarreddyd3138
@diwakarreddyd3138 6 месяцев назад
Watched this cult classic love story after 70 years of its release. Wowwww what an amazing play. Best movie I have ever watched ❤❤❤❤. #devadasu #anrgaru #savithrigaru 🙏
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 2 года назад
నైరాశ్యంలో కూడా రసం ఉంటుందని నిరూపించిన కళాఖండం దేవదాసు.న భూతో నభవిష్యతి.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Год назад
Devdas @70. Today it is telecast in ETV. Cinema charitra vunnavaraku ee movie chiranjeevi ga vuntundi. What an acting by legendary ANR.
@sunilkumarmadas3536
@sunilkumarmadas3536 3 года назад
Devadas was made in several languages, several times. Akkineni Nageshwara Rao was undoubtedly the best Actor who did best for the Charecter. ANR Lives on... ... ...
@mdbahrozbaburali
@mdbahrozbaburali 2 года назад
Dilip Kumar did best.
@balukrishna5264
@balukrishna5264 2 года назад
P
@nareshagr1275
@nareshagr1275 2 года назад
Nenu
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 года назад
​@@mdbahrozbaburali I saw dilip devadas too. it is not even 10% of ANR devadas. Dilip couldnot match ANR.
@mdbahrozbaburali
@mdbahrozbaburali 2 года назад
@@ManojKumar-sf7cb Kamal Haasan, Mammootty, Irrfan Khan etc have their favorite actor as Dilip Kumar, not some idli dosa actor who have fans who hage inferiority complex.
@lasyasree1349
@lasyasree1349 5 лет назад
Mahanati movie chusaka ee movie chudalani anipinchindi old is gold 🙏🙏😍😍
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 3 года назад
Devdas ANR natana ultimate. Evadra pichi vimarsalu chesindi. Cinema chudatam rani vedhava.
@36pssastry
@36pssastry Месяц назад
I saw this picture thrice. Superb pic. ANR action was at its peak.
@SanatanDharmaSena
@SanatanDharmaSena Год назад
I saw all languages of Devdas film's but acting of Anr & Savithramma are Top-notch 😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rangasai7459
@rangasai7459 Год назад
Yes. You are absolutely correct.
@kumarasanpalli4692
@kumarasanpalli4692 Год назад
Chala great movie great actor's 🙏🙏28 06 2023 e roju
@rajaiahakula46
@rajaiahakula46 6 лет назад
Mahanati gari vedios unlike chese vallu daridrulu. Mahanati movie chusaka ee movie chudalani pinchindi. I love you Savitri Garu🙏😘😍💞💕
@varshinib1013
@varshinib1013 5 лет назад
yes absolutely. nenu kuda mahanati movie choosinatarvata savitriamma ni anni movies choodalani undhi
@srrameshnayak
@srrameshnayak 5 лет назад
Yes naku kuda, enduku kontha mandi dislike pedtaru
@sulochanameer4776
@sulochanameer4776 4 года назад
Naku mundati nunche savithrigarante pranam pichchi ardhanabhavam nenu periganu i love u savithramma 🙏💝
@gopiraju1526
@gopiraju1526 2 года назад
ఆ రోజుల్లో అశేష జనాన్ని విశేషంగా ఆ కర్షించిన సినిమా....
@srivani.arundhathireddy
@srivani.arundhathireddy 3 месяца назад
👌👌w చిన్నప్పుడు చదువుకుంటాడు నమ్మిన వారిని మరువరాదు విడువరాదు అదే ఆయన చివరి వరకు పాటిస్తాడు పార్వతి విషయంలో అట్లా ఇప్పుడు ఉన్నారా?
@firstdecision4467
@firstdecision4467 6 лет назад
First time watching in 2018.
@tulasi911
@tulasi911 Год назад
వాచింగ్ this మూవీ 2023🤗
@avinashreddy5050
@avinashreddy5050 Год назад
Movie last lo edupagaledhu 😭 ilanti movie inni days miss ayya 5/5 ivvachu e movie ki Epic movie asalu
@nageswararaokotum9455
@nageswararaokotum9455 3 года назад
దేవదాసు నిజంగా గొప్ప చిత్రం అక్కినేని నటన మహానటి సావిత్రి ఆహార్యం ఎస్వీర్ నటన హృదయాలు కదిలించే ప్రేమకథ మధురానుభూతిని పంచింది దేవదాసు పర్వతిల విషాద ప్రేమకావ్యం ఏ ఎన్ అర్100సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో మరపురాని మధుర ప్రేమకావ్యం
@vishweshking1279
@vishweshking1279 6 лет назад
mahanati mve chusaka e movie chudalani chustunna.. lve to watch savitri acting
@balamanikrishnapulagam5393
@balamanikrishnapulagam5393 6 лет назад
Same brooo
@chaitrachowdary4363
@chaitrachowdary4363 6 лет назад
Same 😅
@dhupatiniranjanraju1273
@dhupatiniranjanraju1273 6 лет назад
nenu kuda
@boddularakesh5171
@boddularakesh5171 6 лет назад
Vishwesh King same here
@shannmuka5354
@shannmuka5354 6 лет назад
*Savitramma,
@Ram-ul2bm
@Ram-ul2bm 9 месяцев назад
చాలా చిన్నప్పుడు ఊళ్ళో డేరా కట్టి వేసినప్పుడు పెద్దోళ్ళు తీసుకెళితే చూశా .. లీలగా గుర్తు. ఇన్నేళ్ళల్లో సినిమా కధ తెల్సినా చూడలేదు. మళ్ళీ ఇపుడు చివరి భాగం మాత్రమే చూశా. దేవదాసు పాత్ర అంటే ఏన్నార్ మాత్రమే.
@nandinisinha6718
@nandinisinha6718 3 года назад
A thanks to writer Sharat Chandra Chattapadhyay for such a brilliant novel.
@sushamapandey6406
@sushamapandey6406 Год назад
Hey do you know telugu?I am just here to watch savitri ji.
@nandinisinha6718
@nandinisinha6718 Год назад
@@sushamapandey6406 No I'm bengali. I'm not very much aware about the language but someday I would love to learn it
@rajuthanniru2600
@rajuthanniru2600 5 месяцев назад
2024 loo chusthuna vallu
@yerramsettiveerababuyerram6561
@yerramsettiveerababuyerram6561 3 года назад
Best of lengendry movie best love story original love story exlent movie💯💢💯💢💯💢💯💢💯💢💯💢💯💢💞💞💞💞💞💞💞💞💞
@ashoktaleda871
@ashoktaleda871 3 года назад
Only one devadas .... In telugu it is a gem... Hindi... Tamil.....Bengali all are No match for this Epic in Telugu
@jenasenanimurali8829
@jenasenanimurali8829 Год назад
Still watching in 2022 October ANR and SAVITRI. Acting peaks
@carnaticclassicalmusicbyad1319
Savitramma ku soka tapta hrudayamto paadaabhi VANDAMAMULU 🙏🙏🙏🙏🙏
@satishsatish7052
@satishsatish7052 2 года назад
Excellent Move ANR SAVITRI gariki🙏🙏🙏
@abhiraamaabhiraama4495
@abhiraamaabhiraama4495 5 лет назад
Chala bagundi movie anr gari savitri Garu idharu tama patrallo jevincharu devadas n parvati ante anr savitri garle evvaru inka a patrallo cheyyaledhu n child artists kuda chala baga chesaru last chala edpincharu songs kuda super
@tirupathireddypasam8358
@tirupathireddypasam8358 4 года назад
Super.cinema
@i-am-cs
@i-am-cs Год назад
DEVADASU movie was Dedicated to Pure Lovers. It Describes the Purity of love❤️ .The Word LOVE,meaning is expressed in Action,direction 👌 .Some scenes are Too much emotional & very sensitive. Some people say's love is a blind, bt this movie say's love is not A Blind, it's a Emotion of two lives, until they die. ❤ watching full movie 🎬 1st time ❤️.
@chakravarthymojjada7939
@chakravarthymojjada7939 3 года назад
Savitri&ANR mahanatulu-varu act cheyyaledu jeevincharu,one of favourite movies hats off
@karthikeyacanvas6738
@karthikeyacanvas6738 4 года назад
Classic Epic heart breaking movie 👍
@Naren_1401
@Naren_1401 2 года назад
ANR lives on... Legend... Savitri garu 🙏
@padmanabhakothareddy4667
@padmanabhakothareddy4667 3 года назад
Memorable movie Great cllasic Superb action fromANR unforgettable as Thagubothu also best action of Savitri Highly impressive movie.
@murali....6208
@murali....6208 Год назад
జీవించి చేసిన పాత్రాలకి ప్రాణం పోశారు అందుకే ఇప్పటికి ఈ సినిమా కళా ఖండం
@akhimuhiraj7517
@akhimuhiraj7517 2 года назад
What screenplay what detailing top notch....i got the reason why its a classic...gem of a film...pure film. lucky are those who witnessed it's times... #Devapaaru
@ajathashatru2895
@ajathashatru2895 5 лет назад
This movie is damn superrrr ,,,,,ANR is excellent
@KumarSha-hp1so
@KumarSha-hp1so 4 месяца назад
నాగేశ్వరరావు గారు దేవదాసు అనే వాడికి ప్రాణం పోశారు సావిత్రి గారు పార్వతి అనే అమ్మాయికి ప్రాణం పోశారు అందుకే తరాలు మరి న చావులేని ప్రేమగా చరిత్రలో ఈ సినిమా మిగిలి పోయింది
@vijayarajualladi6523
@vijayarajualladi6523 5 лет назад
I watched SAVITRI Gari all movies. In all movies single women show, I.e SAVITRI show. Every movie ame kosame story rasera annattuga untayi. And she also not acted, she lived in every character. In world no one can act like her.
@padmanabhakothareddy4667
@padmanabhakothareddy4667 3 года назад
ANR created historyin playing the role as pakka Thagubothu in the entire industry accomplained as best person.
@avasu9243
@avasu9243 5 лет назад
Who are watching this in 2019
@rajeshbabupasupuleti
@rajeshbabupasupuleti 5 лет назад
me
@karnnekavitha8057
@karnnekavitha8057 5 лет назад
Me am wacting still 2019
@tirumandasshekhargoud1898
@tirumandasshekhargoud1898 5 лет назад
Shekhar goud thirumandas
@gnanadev6893
@gnanadev6893 4 года назад
ఇప్పటికినీ ఎంతోమంది చూస్తున్నారు.
@dilipgupte5368
@dilipgupte5368 4 года назад
I am watching because i am doing work on the films based of the immortal novel Devdas by Sharat Chandra Chattopadhyay.
@manu1434u
@manu1434u 5 лет назад
Probably the greatest actress and singer the world has ever seen..Savitri & Gantasala...ANR action is also excellent in this movie..
@djhardik3011
@djhardik3011 3 года назад
Also mention the name of the writer Sarat Chandra chattopadhyay
@kprakash4112
@kprakash4112 2 года назад
Blocbastor movie ANR
@MaheshTraveller
@MaheshTraveller 9 месяцев назад
Climax 😢, end card dialogue delivery heart touching... Devadaa
@timepassbatani1626
@timepassbatani1626 3 года назад
Timeless classiC 1953 movie .. watching in 2021.. Hail cinema
@thulasikumarmelupaka6152
@thulasikumarmelupaka6152 5 лет назад
I watched after reading articles about Glory of old Telugu films and studies in Madras
@PVemareddy
@PVemareddy 5 лет назад
One of the songs in all summary of life జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా కలిమి లేములు కష్ట సుఖాలు కలిమి లేములు కష్ట సుఖాలు కావడిలో కుండలనీ భయమేలోయి కావడిలో కుండలనీ భయమేలోయి కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా ఆశా మోహముల దరిరానికోయి ఆశా మోహముల దరిరానికోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి భాదే సౌఖ్యమనే భావనే రానివోయ్ ఆ ఎరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ
@nagakumar1363
@nagakumar1363 4 года назад
Thankyou
@gamalielpaul4308
@gamalielpaul4308 4 года назад
With out Maya no mahima
@balajibalu4131
@balajibalu4131 4 года назад
👑king of telegu movies
@nammakairuchi7519
@nammakairuchi7519 5 лет назад
Wow just amazing movie no words to say anything about this story
@meesalayashwanth1428
@meesalayashwanth1428 Год назад
Who are watching this still 2023
@sowmyasr7242
@sowmyasr7242 4 года назад
Really savitri garu is great anta chinnu vayasalo enta matured Ga act chesaru
@deardreamers3
@deardreamers3 4 года назад
Idhi cinema kaadu,oka drushya kavyam,anr gaaru,savithri amma,chandramukhi patra,and ramaiah thatha eppatiki marchipoleni patralu...hatsoff to the makers🙏🙏🙏🙏
@Ammuofficial-boni2
@Ammuofficial-boni2 4 месяца назад
2024 lo chusevaru chala proud ga feel avali cute love story❤❤❤
@pawankalyan9497
@pawankalyan9497 Год назад
2023 etv lo climax miss ayya but youtube lo chusa except cheyaledu climax,...❤😢
@mega_family9194
@mega_family9194 10 месяцев назад
i could not help but cry at the end 😭😭😭
@siriarun.v5129
@siriarun.v5129 5 лет назад
Savithri ANR lives on this movie Ee movie ki kuda dislikes icharante vallu entha mahanubavulo ardhamavthundhi 🙏🙏🙏👊👊👊👊👊
@umanaguru6186
@umanaguru6186 4 года назад
Ss 100%
@uppalaramnaresh100
@uppalaramnaresh100 5 лет назад
No one can replace your place mahanti savithri garu
@bharathipikki4429
@bharathipikki4429 Год назад
I am watching movie 2022😍😍😍😍😍
@diproy1754
@diproy1754 4 месяца назад
The Legend Bengali Writer Novelist Sarat Chandra Chattopadhyay ❤ ..
@ashokbathula2929
@ashokbathula2929 5 лет назад
movie lo savithri garini chustunte kreethi Suresh ne chusinattu vundhi
@HK-jd2vq
@HK-jd2vq 5 лет назад
Nageswar Roa Garu is ever green hero in akkineni family
@sureshpeddinayani5225
@sureshpeddinayani5225 3 года назад
Heart touching 💜💜💜
@sivakothapalli6095
@sivakothapalli6095 Год назад
National anthem movie for love failures 😪😞😢
@rangasai7459
@rangasai7459 Год назад
Immortal classic. Superb acting by ANR and Savitri.
@sahanagowda5420
@sahanagowda5420 6 лет назад
Tq annapurna studio for uploading such old hit films HATS OFF TO U🤗🤗
Далее
Donga Ramudu Full Movie
2:47:59
Просмотров 630 тыс.
Было?😂
0:12
Просмотров 2,3 млн
телега - hahalivars
0:54
Просмотров 3,5 млн