👉Join Our WhatsApp Channel for TTD latest information :- whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g 👉Join Our Telegram group for Group chatting:- t.me/LaxmiTeluguTech 👉Join Our Telegram Channel for TTD latest information :- t.me/LaxmiTeluguTechChannel 👉Plz Subscribe To Our RU-vid Channel :-www.youtube.com/@LaxmiTeluguTech TTD Latest Updates 👉 www.youtube.com/@TtdLatestUpdates
తమరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొన్ని లక్షల మంది భక్తులు కు ఉపయోగపడుతుంది ఆ శ్రీ మన్నారయణుడు మీకు మీ కుటుంబసభ్యులు కు మీ శ్రేయోభిలాషులకు అందరికి అంతా మంచి చేస్తారు తల్లి. ఓం నమో వేంకటేసాయ ః
గోవిందా తిరుపతి శ్రీనివాసం లో లాకర్శ్ దర్శనంటోకన్స ఉన్నవారి కే ఇస్తారు అంట.అది ఎంటో అర్దం కావటం లేదు టోకన్స కోసం వేళేటప్పుడు లాగేజి తోఎంతొ ఇబ్బంది పాడ్దము.అదే లాకర్ ఉంటే లాగేజి అందులో పెట్టుకునే వాళ్ళం ప్తైగా ఆరోజు వాన కూడాను .ఇది వరకు అక్కడ టోకెన్స్ లేకున్నా లాకర్స ఇచ్చేవారు ఆ system మళ్ళి పేడితే బాగున్ను .ఈ problem గురించి TTD కి ఎలా చెప్పగలం.మేమే కాదు చాలా మంది ఆ వాన లో ఆ లాగేజి లతో తాడుస్తు వేళ్ళం pls reply evvandi dini gurinch
మీరు చెపిన సమస్యను నెక్స్ట్ జరిగే డయల్ యువర్ eo కార్యక్రమంలో నాకు ప్రోగ్రామ్లో కాల్ కలిస్తే నావంతుగా eo గారి దృష్టికి తీసుకెళ్తాను. మీరు eo గారి ప్రోగ్రామ్లో కాల్ కలిస్తే మీరు కూడా కంప్లైంట్ చేయండి. అలాగే కింద వున్న టోల్ ఫ్రీ నమ్బెర్స్ కి కాల్ చేసి ఇంకా మెయిల్స్ చేసి కూడా కంప్లైంట్ చేయవచు గోవిందా. More information:- Call us on 24/7 Toll free numbers:- for general queries please contct :-1800 425 4141 and 1800 425 333 333 Phone :- 0877 2233333 Phone :- 0877 2277777 Email IDs :- For enquiries and feedback write to :-helpdesk.ttd@tirumala.org For enquiries on refunds write to :- refundservices@tirumala.org Tirumala Tirupati Devasthanams (Official Website) :- www.tirumala.org/
@@LaxmiTeluguTech చాలా thanks అండి reply ఇచ్చినందుకు నాకు తెలిసనంతలో ఇది కూడా సమస్యే అండి దర్శనం ఒక వ్యక్తి ఆరోజే ఉదయం 7 కి వచ్చి ఉంటుంది ఇంకా ఆ వ్యక్తి లాకర్ తో ఏం పని ఉంటుంది .టోకన్స కోసం వేళేటప్పుడు rush ela ఉంటుందో తెలిసందే అలాంటప్పుడు చిన్న పిల్లల తో లాగేజి తో వేళ్ళడం చాలా కష్టం కాద అండి
Thanking you Lakshmi gaaru meeru chepinvidam gaa darsanam tickets book chesamu. Accommodation dorakaledu. Offline lo rooms dorukuthaya please reply me. Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Gatam lo one month lo 2 times aina same id proof tho book chesukune la vundedi aite october month ki e july month lo tickets release chesinapudu konni changes chesaru avi yenti anedi twaralone teliyachestanu govinda.
Hi andi memu padamavathi temple amma vari temple lo amma ke pasupu kumkum and saree iddham anukuntuna.. dhanike yela cheyalo cheppandi yemiana spl tkts thesukovala .. yenti process cheppara koncham
Madam, Go shala homam book chesukunnamu luggage allow unda madam, go shala lo luggage counter unda madam, darshanam same day ne chesukowala leda next day chesukovacha, eh time lo chesukovali chepagalaru.
13. రాజేష్ - తెలంగాణ ప్రశ్న : శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు. ఈవో : శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నాం.
VIP లేఖపై దర్శనం - ప్రక్రియ 👉🏼 దర్శనం & గది కోసం మీ పేర్లతో MLA/MP నుండి లేఖను పొందండి (ఒక అక్షరానికి గరిష్టంగా 6) 👉🏼 మధ్యాహ్నం 12 గంటలలోపు (దర్శన తేదీకి 1 రోజు ముందు) తిరుమలలోని JEO క్యాంపు కార్యాలయంలో స్వయంగా సమర్పించండి. 👉🏼 సాయంత్రం 6 గంటలలోపు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. 👉🏼 దర్శనం కేటాయించబడితే, 500రూ చెల్లించి టిక్కెట్‌లను పొందండి (MBC 34 వద్ద) 👉🏼 మరుసటి రోజు ఉదయం 6 గంటలకు దర్శనానికి హాజరు కావాలి 👉🏼 వారాంతాల్లో మరియు పండుగలు/సెలవు రోజుల్లో తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 👉🏼 లేఖను పొందే ముందు, వారి కోటా కోసం MLA/MP కార్యాలయంలో తనిఖీ చేయండి 👉🏼 గురువారం, శుక్రవారం & శనివారం VIP లేఖలు అంగీకరించబడవు 👉🏼ప్రస్తుతానికి AP/TS నుండి లేఖలు మాత్రమే ఆమోదించబడతాయి
Supadam entry for infants should also be a separate no push queue like senior citizens. Ppl push and squash heavily. No point in going in infant darshan if mixed with crowd inside the premises.
jai srimanarayana. . sister aug lo srivari seva 7days book chesanu maa sister valla group ki.. but andhulo oka sister ki velladam kudharatledhu so.. aa sister place lo vere vallani thiskoni vellaccha???
Meeru tirumala seva book chesukoni vunte anni rojulu tirumala lone seva vuntundi Okavela meeru tirupati seva book chesukoni vunte 4days tirupati lo seva and 3days tirumala lo seva vuntundi chivari roju swamivari darshanam vuntundi govinda.
రాజేష్ - తెలంగాణ ప్రశ్న : శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు. ఈవో : శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నాం.
Present Sep month ki release chesaru october month ki twaralo release chetaru cheyagane mana chanel lo msg post chestanu and bramostavala karanamga oct 3rd to 13th varaku release cheyaru govinda.
నమస్తే లక్ష్మి గారు నాకు అక్టోబర్ నెల 20 న సుప్రభాతం సేవ లక్కీ డిప్ తగిలినది కానీ 19 వ తారీకు ఆన్లైన్ లో రూమ్స్ దొరకలేదు ఆఫ్లైన్ లో దొరుకుతాయా లేదా మఠం రూమ్స్ గాని ప్రెవేట్ రూమ్స్ గాని ప్రయత్నించ్చితే దొరుకుతాయా తెలుపగలరు
akka Muslims tirumala ku rakudhada akka memu 8 years nundi vastunnamu year lo 3 time drasanm chesukuntamu 3 month back kuda vachhi vellymu but ea Madhya konni videos lo ala antunnaru anduky adigynu akka plz reply eavvaraa
🌿 స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణo. 🌿 అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలు తో రాత్రి సుమారు 12 గంటల సమయంలో 🌸 ATC Vq1 మార్గం ద్వారా వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్ లో ఈ అంగప్రదక్షిణ సేవకు గుడిలో కి వెళ్ళవలసి ఉంటుంది. 🌿 ఆడవాళ్లు చీర లేదా పంజాబీ డ్రెస్సు వేసుకోవచ్చును. 🌸మగవాళ్ళు పంచ కట్టుకోవాలి, మగవారికి పైన షర్ట్ ఉండకూడదు. 🌿వేరు వేరు లైన్లలో వీరిని సేవకు పంపుతారు ముందుగా ఆడవాళ్ళు పొర్లుదండాలు పెట్టి బయటకు వచ్చిన తరువాత 🌸మగవాళ్ళ అంగ ప్రదక్షిణ మొదలు అవుతుంది కావున ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 🌿తిరుమల శ్రీవారికి మహిమాన్వితమైన సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు ఈ అంగప్రదక్షిణ సేవ గర్భాలయానికి బయట 🌸 శ్రీవారి బంగారు బావి నుండి ప్రారంభమై శ్రీవారి హుండీ వరకు పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ సేవ జరుగుతుంది. 🌿సుప్రభాత సేవ అ జరిగిన వెంటనే లోపల తోమాలసేవ జరుగుతున్న సమయంలో అంగప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు స్త్రీ పురుషులను వేరు వేరు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు 🌸స్వామికి అంగ ప్రదక్షణ చేసి, (మహా లగు దర్శనం) జయ విజయాలు నుంచి స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం 5 అవుతుంది. 🌿 బయటకు వచ్చి ప్రశాంతంగా గుడి ఎదురుగా ఒక చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి. మీకు అంతా శుభం జరుగుతుంది....🌞🙏🌹🎻 🌹ఓం నమో వెంకటేశాయ🌹 🙏 అంగప్రదక్షిణ ప్రియ గోవిందా గోవిందా🙏 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 అంగప్రదక్షిణం యాత్రికులకు ముఖ్యమైన సమాచారం 1. యాత్రికులు ప్రత్యేక ఎంట్రీ కాంప్లెక్స్, వైకుంటం-1లో పేర్కొన్న రిపోర్టింగ్ సమయం ప్రకారం మాత్రమే రిపోర్టు చేయాలి మరియు రిపోర్టింగ్ సమయంలో ఎలాంటి లగేజీ/ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు. 2.అంగప్రదక్షిణం సేవలో పాల్గొనే యాత్రికులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల కోడ్‌లో ఉండాలి; పురుషులు: ధోతీ మరియు ఎగువ (టవలు), స్త్రీ: చీర / హాఫ్ చీర/ దుప్పట్టతో చుడీదార్. 3.అంగప్రదక్షిణం చేయడానికి లేడీస్ మరియు జెంట్స్ వేరు చేయబడతారు. 4.అంగప్రదక్షిణం చేయడానికి, యాత్రికులు (లు) తడి బట్టలతో హాజరు కావాలి. 5.అంగప్రదక్షిణం అనంతరం శ్రీవారి దర్శనం ఉంటుంది. 6.ప్రవేశ సమయంలో, యాత్రికులందరూ వ్యక్తిగత టిక్కెట్‌ని కలిగి ఉండాలి మరియు బుకింగ్ చేసేటప్పుడు ఉపయోగించిన అదే ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్‌ను ఉత్పత్తి చేయాలి. 7.అంగప్రదక్షిణం కోసం రిపోర్టింగ్ సమయం నుండి 24 గంటలలోపు యాత్రికులు లడ్డూ ప్రసాదాన్ని సేకరించాలి. 8.అన్ని బుకింగ్‌లు ఫైనల్: వాయిదా/ రద్దు/అడ్వాన్స్‌మెంట్ అనుమతించబడదు. 9.ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ / దర్శనం రద్దు చేసుకునే హక్కు TTDకి ఉంది. 10.మరింత సమాచారం కోసం, దయచేసి 155257లో TTD కాల్ సెంటర్ (24X7)ని సంప్రదించండి.
@@VanajaVancha నమస్తే లక్ష్మీ గారు అడిషనల్ కోట అంటే జనరల్గా శ్రీవారి సేవ అడిషనల్ కోట వదులుతారు కదా బ్రహ్మోత్సవాలకు ఎక్కువ సేవకులు కావాలి కాబట్టి ఏమైనా వదులుతారా అని అడుగుతున్న లక్ష్మీ గారు
@@VanajaVanchamain Kota a avariki doraka leduu inka additional lo ami avutadi epati chainrman garu iena e online tisi offline chiastay baguntadi Leduu antay online & offline kuda istay baguntadi Vallaki manamu chapa lemu ga vallaki ala taliya parustamu
తలనీలాలు చేయించుకునే ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ తల నీలాలు చేసే నాయి బ్రాహ్మణులు చేతి వాటం అంటే వాళ్ల కూర్చున్న టవల్ కింద డబ్బులు పెట్టాలి, ఎంతో కొంత ఇది జరుగుతున్న ప్రక్రియ
దీనిగురించి రేపు జరిగే డయల్ యువర్ eo ప్రోగ్రాం కి కాల్ చేసి eo గారికి కంప్లైంట్ చేయండి గోవిందా. ఆగష్టు 2న డయల్ యువర్ ఈవో తిరుమల, 2024, జూలై 31: డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆగష్టు 2వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.