👉Join Our Telegram group for Group chatting:- t.me/LaxmiTeluguTech 👉Join Our Telegram Channel for TTD latest information :- t.me/LaxmiTeluguTechChannel 👉TTD More information Videos :- bit.ly/3mEpu7o 👉Plz Subscribe To Our RU-vid Channel :-ru-vid.com
Please provide Google Maps pin for locations. That will make it exact and you need not give such a long description. Thanks for your service to all bhaktas!
మేడం మీరు ఒక మహిళ అయ్యుండి శ్రీవారి సేవ కోసం ఎంతో పరితపిస్తున్న మీయొక్క ప్రయత్నం ఎంతో అభినందనీయం. శ్రీవారి భక్తులకు ప్రతి విషయాన్ని చాలా నిశితంగా అర్థమయ్యే విధంగా ఎంతో ప్రయత్న పూర్వకంగా చూపించడం చాలా సంతోషకరమైనది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా చల్లా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సిస్టర్ చాలా చాలా బాగా వివరించి ప్రజలకు తెలియజేశారు ఇన్ని యూట్యూబ్ చానల్స్ ఉన్నవాళ్ళు ఇంత నీటుగా ఎవరు వివరించలేదురూమ్స్ ఇలా ఉంటాయని చెప్పలేదు ఇలా నే మీరు ఇంకా కొత్తగా తెలియచేయాలని కోరుతున్నాము.ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈ రూములలో తలనిలాలో అక్కడే చేయించుకోవచ్చా ఈ తెలియజేయగలరనిోరుతున్నాను
First lo mee video's chusi Nenu casul gaaa Thesukunna... Kani Nenu last 2weeks back Nundi Nenu mee video's fallow avuthunna... Simple superb effort... Good information Mom... Thank you so much for your service.
Good information.14/04/2022 న 6:00 AM "Q" line లో సర్వ దర్శనానికి వచ్చిన వారు 5:00PM కి దర్శనము బాగా జరిగినది. Ladddu కి టోకెన్లు అవసరము లే.cash ఇచ్చి 1రు అయితే 2 లడ్డూలు తీసుకోవచ్చు.each 50 RS సర్వదర్శనం Token లేకుండా ప్రస్తుతము అనుమతి. 🙏🙏🙏🙏
Very very useful information for single people to stay in thirumala with FREE lockers. Hai, sister your convasation coument is so beautiful keep-it-up "GOD BLESS YOU SISTER".
ఏడుకొండలవాడు ఆశీస్సులు తో మీరు చక్కగా వివరించి చెప్పడంతో యాత్రికులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లిన ఇదే విధంగా తెలియచేయండి. దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.
TQ sister mee video chusi free locker vishayam lo Anni vishayalu telusukovadam dwara ,nenu bus digina ventane yatri sadan 3lo locker teeaukunna, akkada only mana aadhar card teesukuni details enter chesukuni locker icha, manchi information ichinanduku danyavadalu 🙏🏻🙏🏻🙏🏻😊😊
Thank you Lakshmigaru, maku 9.1.25 senior citigen darsanam book ayindi, memu iddaram 72 & 68, and arthritis patient ni. Accommodation dorakaledu. Tirupati lo relatives intiki velli malli return lo velli bags collection anni risk. Same day return to hyderabad. So mee information chala dhyryam ichindi. Thank you. Cell phone locker lo pettukunte yemi problem leda? Deposit vunna lockers ayithe return ventane ivvaru, pamputhamu ani pamparata. Bus last stop lo digamantara, akkada daggara ye PAC vundi. Radham street lo rambagicha vundi kada, akkada lockers and bathing facility vunda. Asalu tirupati vishnu nivasam lo free locker dorikithe inka happy memu🙏
Your channel is one stop solution to anyone who intends to visit Tirumala. The sheer hard work you are putting is highly appreciated madam. All my doubts got cleared. May Venkateshwara swami always shower his blessings on you. 🙏🏾
Locker no 1 Indian oil petrol bunk Cross opp to petrol bunk You can అమ్మవారు టెంపుల్. Madhava nilayam reception counter .lockers available పద్మనాభ నిలయం hall Balaji stand locker 3:- Balaji syand Opp road Yatri Sadan 3
Namaste madam. Very good information. Tq madam. Madam may 2 nd ki lockers available gaa untayya medam. Templeki daggalo (walkbul distance) lockers sadan untundi madam telapagalaru. Om namo venkatesa
Madam your way of presentation is very neat and clear with quality speakers and Camera. Super I am very satisfied with your video content thanks for your good effort