'తిరుమల కొండ కథలు' ధారావాహిక ప్రధానంగా తిరుమల దివ్య క్షేత్రం గురించి, ఈ క్షేత్రంలో స్వయంవ్యక్తంగా అవతరించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి, ఇక్కడి ఆగమశాస్త్రం, సంప్రదాయాలు, ఐతిహ్యాలు, రచయిత స్వయంగా అనుభూతిని చెందిన శ్రీవారి దివ్య లీలలు, ఇప్పటి వరకూ ఎవరూ తెలుకోని తిరుమల శ్రీవారి దివ్య విశేషాలు ఇలా ఒకటేమిటి తిరుమల మరియూ శ్రీవారి గురించిన సమస్త విశేషాలు కథా రూపంలో చెప్పబడుతుంది. కథతో పాటూ సమాంతరంగా విశేషాలు ఉంటాయి.
ఈ విడియో ఈ ధారావాహిక గురించి పరిచయం మాత్రమే! వచ్చే శుక్రవారం మొదటి భాగం - 'స్వామి పిలుపు' ప్రసారమవుతుంది.
ఓం నమో వేంకటేశాయ
16 сен 2024