Тёмный
Ramakrishna Deekshitulu
Ramakrishna Deekshitulu
Ramakrishna Deekshitulu
Подписаться
|| ఓం నమో వేంకటేశాయ ||
తిరుమల క్షేత్రం వెలిసిన పవిత్రమైన కొండలను, ప్రాచీన కాలంలో 'వేంగడం' కొండలుగా పిలిచేవారు. తిరుమల దివ్యక్షేత్రం యొక్క ప్రాచీనత ఋగ్వేదంలోని ఒక మంత్రంలో ప్రస్తావించబడింది. మన వేంగడం యూట్యూబ్ చానెల్ లో, తిరుమల ఆలయం గురించి, స్వయంవ్యక్తంగా వెలిసిన శ్రీ వారి మూలమూర్తి విగ్రహం, చరిత్ర, శిల్పకళా వైశిష్ట్యం, వైఖానస ఆగమం గురించి మరియూ అనేక రకాల ఉత్సవాల గురించి ఆసక్తికరమైన, ఎవ్వరికీ తెలియని అనేక విషయాలను విడియోల రూపంలో చెప్పబడుతుంది. ఇంకా శ్రీవారు తన భక్తులపై అపార కరుణా కటాక్షాలతో ప్రదర్శించిన అద్భుత లీలలను తెలిపే విడియోలు ప్రసారం చేయబడుతాయి. ఆందరూ శ్రీవారి విశేషాలను వీక్షించండి, అందరి భక్తులకు షేర్ చేయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి.
చానెల్ నిర్వహణ:
అర్చకం రామకృష్ణ దీక్షితులు
తిరుమల శ్రీవారి ఆలయంలో మొదటి అర్చకుడైన శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారితో ఆరంబించి, సుమారు 5000 సంవత్సారల పరంపరను కొనసాగిస్తూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారిని స్పృశించి అన్నీ కైంకర్యాలు చేసే భాగ్యం ఒక అపురూపమైన వరం. ఈ సౌభాగ్యాన్నీ శ్రీవారి భక్తులందరికీ అందించాలన్నదే నా ప్రయత్నం.
Ramakrishna Deekshitulu
Sri Sudharsana Jayanti Special Video
2:19
3 года назад
Комментарии