తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ వారు 1942 లో అప్పటి కమీషనర్ శ్రీ సాంబయ్య పంతులు గారి నేతృత్వంలో మొట్టమొదటి సారి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఫొటోలు తీయించి, తద్వార శ్రీవారి యొక్క ఉత్సవ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా వున్న స్వామివారి భక్తులకు అందించటం కోసం, ఈ ఫోటోలను తీయించి, టీ.టీ.డి కమిటీ ద్వార ఒక సావనీరు రూపంలో ముద్రించి విడుదల చేయటం జరిగినది. అప్పటి ఈ శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, మీకోసం 'వేంగడం' చానెల్, మీ ముందుకు తీసుకువస్తోంది. వీక్షించండి! తరించండి! ఓం నమో వేంకటేశాయ
In the year 1942, the commissioner of Tirumala Tirupati Devasthanams committee, Sri C. Sambaiah Pantulu has decided to photograph the annual Brahmotsavams of Sri Venkateswara Swami for the first ever time to publicise the grandeur of Sri Venkateswara Swami to the devotees.
16 сен 2024