Тёмный

Tirumala Tirupati Laddu : తిరుమల లడ్డూ రుచి, నాణ్యత పెంపు పై టీటీడీ ఫోకస్ | Ntv 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 55 тыс.
50% 1

Tirumala Tirupati Laddu : తిరుమల లడ్డూ రుచి, నాణ్యత పెంపు పై టీటీడీ ఫోకస్ | Ntv
#tirumala #tirumalaladdu #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Опубликовано:

 

25 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 65   
@damodharkumar1141
@damodharkumar1141 17 дней назад
Dear EO గారు, 01. లడ్డూల క్వాలిటీ పెంచడం అనే మీ ఆకాంక్ష మంచిదే కానీ దయచేసి పాత అధికారుల మాదిరిగా వాటితో వ్యాపారాలు చేసి వాటి అమ్మకాలు మరింత పెరగడానికి కోసం కొత్త పద్ధతులు ఏమీ చేయకండి. ఎందుకంటే ప్రసాదం అనేది స్వామివారి దర్శనం అనంతరం భక్తుడు నేరుగా తీసుకోవాలి కావాలంటే లడ్డూల పరిమితి పెంచండి ఒక మనిషికి ఐదు లడ్డులు వరకు ఇవ్వండి, ఏదైనా పరిమితంగా ఉంటేనే దాని క్వాలిటీ బాగుంటుంది. 02. దయచేసి రాష్ట్రంలో ఉన్న ఈ లడ్డూల సేల్స్ బ్రాంచీలన్నీ తీసివేయండి ఇదేమి పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ కాదు, మీరు ఇలా పెంచుకుంటూ పోతే రేపు పుట్టినరోజు వేడుకల్లో పెళ్లిళ్లలో కూడా గొప్పల కోసం స్వామివారి ప్రసాదాన్ని ఆర్డర్ చేస్తారు. 03.అసలు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి లేదా ఏ ఆలయమైన వ్యాపార ధోరణి పూర్తిగా మానేయండి. ఒక ఐఏఎస్ అధికారిని నియమించుకోవడానికి గల కారణం బాగా చదువుకొని ఉంటారు కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయం ఎవరి మనోభావాలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అనే ఉద్దేశంతోనే ఐఏఎస్ అధికారులు నియమిస్తారు. వ్యాపారాలు చేయాలి అంటే మీకంటే కొండమీద ఉన్న టీ కొట్టు పెట్టుకునే వాళ్ళకి ఇస్తే వాళ్లు మరింత మెరుగ్గా చేయగలరు అనే విషయం గ్రహించండి. 03. అలానే ఆర్జిత సేవలకు సంబంధించి discretionary quota పరిమితి తగ్గించండి వారికి ఆ ఆ కోటాలో ఉన్న టికెట్లు అన్నీ ఆన్లైన్లో లక్కీ డ్రా లో భక్తులందరికీ లభించేలా అందుబాటులో ఉంచండి. అతి ముఖ్యమైన విషయం వీఐపీలు నేరుగా వారి కుటుంబ సభ్యులతో వస్తేనే వారికి ఆ సౌకర్యం కల్పించండి గాని వారే రికమండేషన్ లెటర్ ద్వారా వచ్చినవాళ్లు విఐపి లు కాదు, అటువంటి కోటాలు ఏమన్నా ఉంటే పూర్తిగా రద్దు చేయండి ఈ రికమండేషన్ లెటర్ అనే కాన్సెప్ట్ ని పూర్తిగా రద్దు చేయండి ఇదేమి వారి హక్కు కాదు. కావాలంటే స్వామివారి ఆలయానికి లక్షకు పైగా డొనేట్ చేసిన వారికి ఎలాగో ఏపీ దర్శనం కల్పిస్తున్నారు. అలా వారిని కూడా దర్శనం చేసుకోమని చెప్పండి. 04. మా చిన్నతనంలో తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వస్తే ఆ అనుభూతి కొన్ని నెలల పాటు ఉండేది ఇప్పుడు ఉన్న పరిస్థితులు లలో అనుభూతి రావడం లేదు. మరో ముఖ్య విషయం ఆ కొండమీద ఈ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ ను ఇంటర్వ్యూలు చేయటం ఆపేయండి, పవిత్రమైన స్వామివారి మహా ద్వారం దగ్గర నుండే కెమెరాలు పట్టుకొని ఈ ఫోటోగ్రాఫర్లు చేసే హడావుడి చాలా చిరాగ్గా ఉంది. 05. దయచేసి అన్నమయ్య త్యాగరాజు వంటి వాగ్గేయకారుల కీర్తనలు నిర్విరామం గా నాదనీరాజనం సభపై కచేరీలు జరిగేలా ఏర్పాటు చేయగలరు ఏదో మొక్కుబడిగా ఓ గంట కాకుండా రోజు రెండు పూట్ల ఆ నాదనీరాజనం పై కీర్తనలు పాడించండి. దానికోసం దేశంలోని ఎందరో సంగీత విద్వాంసులు సిద్ధంగా ఉన్నారు. దాని వలన దర్శనానికి వచ్చే యువత లో కూడా సంగీతం, నృత్యం వంటి కళలు నేర్చుకోవాలి అనే ఆసక్తి పెరుగుతుంది. ఈ ప్రవచనాలు కావాలి అంటే టీవీ లో ఎలాగూ చూస్తారు, వింటారు. వాటికోసం మన శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి వాటిని దూరం చేయకండి. కేవలం ఒక్క టీటీడీ మాత్రమే ఈ భారతీయ కళలని ప్రోత్సహించగలదు . అన్నమాచర్య, త్యాగరాజు, పురందర దాసు వంటి వాగ్గేయకారుల కీర్తనలు బాగా విస్తృతంగా ప్రచారం చేయండి, ప్రతి కీర్తన పూర్తీ అర్ధంతో సామాజిక మాధ్యమాలలో ప్రచారాం చేయండి. వీటి వలన సమాజంలో చాలా వరకు మంచి మార్పులు వస్తాయి.. ముఖ్యంగా కలి ప్రభావం తగ్గుతుంది, ఈ ఉన్మాద ధోరణి, అహంకారం వంటివి సమాజంలో పెరగకుండా కొంతవరకు అరికట్ట వచ్చ్చును.
@nageshraj2644
@nageshraj2644 17 дней назад
ఇదినిజం
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 17 дней назад
Yes 100% right 👍
@kannappareddy4077
@kannappareddy4077 17 дней назад
Yes
@rameshmalpedi7667
@rameshmalpedi7667 17 дней назад
👍🙏 govinda govinda
@rameshnarala1548
@rameshnarala1548 16 дней назад
Yes😊
@tarigopulaayyappa
@tarigopulaayyappa 17 дней назад
జగన్ చేసిన నాశనాల్లో తిరుపతి లడ్డు కూడా ఉంది....గవర్నమెంట్ నీ ఒక వ్యాపారంలా నడిపాడు..
@goppakishore
@goppakishore 17 дней назад
నేను చాలా వీడియోస్ లో లడ్డు ప్రసాదం గురించి కామెంట్స్ పెట్టాను. లడ్డు నాణ్యత తగ్గింది పటిక బెల్లం చిప్స్ ఎక్కువగా కలుపుతున్నారని ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది
@civilguruji999
@civilguruji999 17 дней назад
లడ్డు ధర కూడా తగించండి......తిరుమల నెల నెల వెళం కదా కాబట్టి ధర తగ్గిస్తే ఎక్కువ లడ్లు తీసుకుని వెళతారు. ఆనందం గా పది మందికి పంచుతారు
@bengenes
@bengenes 17 дней назад
ఓం నమో వేంకటేశాయ ... నాణ్యత కలిగిన ముడి పదార్థాలు వాడితే రుచి బాగా వస్తుంది. స్థానిక తెలుగు రైతుల దగ్గర నెయ్యి , శనగపప్పు , స్థానిక తెలుగు గ్రామీణ పరిశ్రమల వద్ద కండసారి కొని చేయిస్తే లడ్డు కి ఇంకా ఇంకా రుచి వస్తుంది. రైతులకు , గ్రామీణ పరిశ్రమల వారికి ఆర్థిక పరిపుష్టి వస్తుంది. మానవ ప్రయత్నములు చేస్తే స్వామి ఇంకా ఇంకా అనుగ్రహిస్తాడు. ఓం నమో వేంకటేశాయ.
@fluorosisintelanagana7452
@fluorosisintelanagana7452 17 дней назад
దేవుడి కార్యం కాబట్టి తిరుమల రావు ఏడుకొండల వారి పేరు పెట్టుకున్నాడు కాబట్టి కచ్చితంగా లడ్డు రుచికి వస్తుంది
@srinivasgelle6733
@srinivasgelle6733 17 дней назад
దయచేసి లడ్డు ను బిజినెస్ చేయడు 🙏
@rajuvlogs8563
@rajuvlogs8563 17 дней назад
ఇది నిజం నిన్న 26/06/2024 ఆ దేవ దేవుడిని దర్శనం చేసుకున్నాం మునుపటి కంటే ఇప్పుడు లడ్డూ లో చాలా నాన్యత, రుచి ఉంది.అంతే కాదు శ్రీ వారి ప్రసాదం ఉప్మా,అన్న ప్రసాదం లో కూడా రుచి నాణ్యతతో ప్రసాదాన్ని భక్తులకు టి.టి.డి వారు అందిస్తున్నారు ఇది నిజం 🙏
@prakashberam6599
@prakashberam6599 17 дней назад
దివ్యదర్శనం టికెట్స్ ఇస్తున్నారా...
@rajuvlogs8563
@rajuvlogs8563 17 дней назад
@@prakashberam6599 తెలియదు ఇప్పుడు పాత పద్ధతిలో ఇస్తున్నారు అని కొండపై అన్నూటున్నారు మెము బస్ లో వెళ్లాము
@chaganticorner
@chaganticorner 17 дней назад
మెట్ల మార్గంలో ఇస్తున్నారు అనుకుంట​@@prakashberam6599
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 17 дней назад
@@prakashberam6599 దివ్యదర్శనం టికెట్స్ istunnaru srivari metla metla margalam istunnaru daily 5000 tickets 22 6 24 start indi
@madankumarg3631
@madankumarg3631 14 дней назад
Sir okariki extra laddu yeni eistharu pls chapanidi
@akhileshkalakonda9056
@akhileshkalakonda9056 17 дней назад
Laddu quality manchiga vundali. Okappudu srivari laddu prasadam entha ruchiga vundeydi.
@srinusiripurapu7662
@srinusiripurapu7662 17 дней назад
Eo gariki🙏🙏🙏🙏🙏sir angapradhakshan. Off line cheyyandi. 🙏🙏🙏🙏🙏
@Dheerseng
@Dheerseng 17 дней назад
Jai shree VENKATRAMNA govinda govinda* ❤❤💕💕💐💐🙏
@sreelakshmimallela2181
@sreelakshmimallela2181 17 дней назад
Super 🎉
@mrao4364
@mrao4364 17 дней назад
Devasthanam, ముఖ్యంగా దర్శనం శీఘ్రం గా ఉండే లా చర్యలు తీసుకోవాలని ప్రసాదం ముఖ్యంగా నాణ్యత, కలిగిన అనుభూతి వచ్చే లా చర్యలు తీసుకోవాలని, కనీసం p v r k ప్రసాద్ గారి టైంలోలాగా
@vijjumangali5280
@vijjumangali5280 17 дней назад
Sri venkatesha
@bhaluyadav9850
@bhaluyadav9850 17 дней назад
❤❤❤
@Ramesh-qf6oy
@Ramesh-qf6oy 17 дней назад
Chala manchi nirnayam
@lakshmireddy9952
@lakshmireddy9952 17 дней назад
Delicious Tasty LADU world Famous
@kishoreambati2573
@kishoreambati2573 17 дней назад
❤super
@amazingpepper761
@amazingpepper761 17 дней назад
Good
@rameshjaji4216
@rameshjaji4216 17 дней назад
Om narayana
@kodalivasu2656
@kodalivasu2656 17 дней назад
Very good decision ❤❤
@narsingrao4937
@narsingrao4937 17 дней назад
jai venkateswar swami ki jai
@mahendargoud7088
@mahendargoud7088 17 дней назад
Jai tdp
@hariraju392
@hariraju392 17 дней назад
Good government
@ahobalaraomvg6549
@ahobalaraomvg6549 17 дней назад
Protocol free distribution of SPECIAL LADDOOS to VIPs must be checked immedately
@Sriharierrati
@Sriharierrati 17 дней назад
గతంలో లడ్డు రుచి చాలా బాగుంది ఇప్పుడు చాలా మారింది
@sivaramprasad7430
@sivaramprasad7430 15 дней назад
Divyadar seegramga in marning 8am to12 am mnte in 4ourrs lopala ayyetatluchudandi pleece
@indianreels3512
@indianreels3512 17 дней назад
5 ఇయర్స్ పటింది న్యూస్ వేయడానికి తిరుమల గురించి
@gvnrgopal2251
@gvnrgopal2251 15 дней назад
Jesus Reddy gari prabhavam
@dugguunika77
@dugguunika77 17 дней назад
Alage bhojanam lo kudaa konchem neat ness patiste baguntadi. Edi santosham aina news.
@harikrishnasadhu9581
@harikrishnasadhu9581 17 дней назад
Laddu lo boondi undatam ledhu , antha sugar crystals eyy unnai please marchandi
@mahendargoud7088
@mahendargoud7088 17 дней назад
Please laddu quality improve
@eswarreddyeswarreddy4427
@eswarreddyeswarreddy4427 17 дней назад
Tirupati ni develop cheyandi
@Dr.Prasad1212
@Dr.Prasad1212 17 дней назад
ఈ మధ్య కాలంలో శ్రీవారి లడ్డూ అసలు రుచి కోల్పోయి సుమారు ఒక ఐదు సంవత్సరాలు అయిపోయింది.
@ashok2378
@ashok2378 17 дней назад
Sir I am Senior Citizen 74 years. I am devotee of Lord Balaji. Please restore Senior Citizen Darshan at morning 10 am on offline. Because I am not able to get online booking.
@srinivasaraokothagundla2314
@srinivasaraokothagundla2314 17 дней назад
చిత్తశుద్ధి ఉంటే నాణ్యత సాధ్యమే. కానీ అన్ని పార్టీలకు డబ్బే ముఖ్యం. భక్తుల బాధలు పట్టవు.
@prasadmeka643
@prasadmeka643 13 дней назад
🙏🙏
@user-wl8fj7wz9l
@user-wl8fj7wz9l 17 дней назад
Govindha
@ananda6624
@ananda6624 17 дней назад
Laddu guality prasadam teast is only Karnataka gee only teast will come Nandini k m f putting
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 17 дней назад
Jaganasurudu ane rakshsudi palanalo vyavasthalanni brashtu pattinchadu vaadiki palana teleyadu chebite vinerakamasalukadu poye poye venkateswaraswami toopettukunnadu manushulu eme cheyyakapovachhu kanee bhagavantudu chustu vurukodu jaganasurudu ni chavudebbakottadu God 🙏🙏🙏 is great edukondalavada venkataramana Govinda Govinda Jai shree Ram Jai Jai Jai Hanuman ❤❤❤
@amarnathreddy7158
@amarnathreddy7158 17 дней назад
Ruchi nanyatha size kuda penchali
@venki9134
@venki9134 17 дней назад
Last 5 years ladu test is not good ,pls improve its quality and quantity 🙏
@mvlnarayana8099
@mvlnarayana8099 17 дней назад
Devidene adampetukune ragakeeyalu😢
@Avula-re8lu
@Avula-re8lu 17 дней назад
Now i am in tirumala, i think tirumala is better in jagan govt. Administration very worst than Jagan govt.
@tadikondasubrahmanyam2425
@tadikondasubrahmanyam2425 17 дней назад
CBN garu prajalani sentiment to kodutunnaru
@kannappareddy4077
@kannappareddy4077 17 дней назад
jagan హిందువులని, TTD ని సర్వనాశనం చేసాడు (jagan AP ని క్రిస్టియన్ state గా మార్చాలని ప్రణాళిక వేసాడు) అందుకే చాలా మంది ycp వాళ్ళు కూడా tdp కి vote వేసారు నేను కూడా ycp వాడిని కాని ఈ సారి నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం tdp కి vote వేసాను
@chandrasekharababunandam225
@chandrasekharababunandam225 17 дней назад
సైకో గాడు తిరుమల్ని నాశనం చేసాడు.
@Boss-iw6xc
@Boss-iw6xc 17 дней назад
జలగ చీప్ తిరుపతి గుడి ని నాశనం చేశాడు. అందుకే తుక్కు తుక్కుగా ఓడిపోయాడు😂😂😂
@jamirakesh975
@jamirakesh975 17 дней назад
Tirupathi MP Seat YSRCP Gelichindhi
@yashwanthreddy9676
@yashwanthreddy9676 17 дней назад
@@jamirakesh975MP doesn’t run TTD board ..Prasadam quality deteriorated...No facilities for people who walk to Tirumala ...No water & No food facilities for people locked in Darshan rooms ...Lot to change ..Hope it happens
@prk6883
@prk6883 17 дней назад
ఎన్టీవీ అనే దుర్మార్గపు మీడియా వినాశన విధ్వంస కారి అయిన జగన్ కి సపోర్ట్ చేసింది అదే పరమ దరిద్రం
Далее
😮Новый ДИРЕКТОР Apple🍏
00:29
Просмотров 20 тыс.
😮Новый ДИРЕКТОР Apple🍏
00:29
Просмотров 20 тыс.