Тёмный

TNA /FGD(TEACHER NEED ANALYSIS) SURVEY COMPLETE DETAILS.. 

SWAMY INFO..
Подписаться 7 тыс.
Просмотров 3,4 тыс.
50% 1

TNA (TEACHER NEED ANALYSIS) SURVEY COMPLETE DETAILS..
📢TNA EMPTY Survey forms link
drive.google.c...
📢TNA FILLED MODEL LINK
drive.google.c...
ఆన్లైన్ గూగుల్ ఫారం లింక్
lfenew.surveyc...
🌹 జిల్లా విద్యాశాఖ🌹
అందరూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు
COMPLEX HMs, TNA SURVEY
🎤ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులను బలోపేతం చేయడానికి వారికి ఎటువంటి ట్రైనింగ్స్ , Continuous Teachers Professional Development సపోర్ట్ కావాలి అని తెలుసుకోవడం కొరకు Teacher Need Analysis (TNA ) ని కాంప్లెక్స్ HM ల సహకారంతో ఈ ప్రాసెస్ జరుగుతుంది.
👉 అందరు కాంప్లెక్స్ హెడ్స్ క్రింది విధముగా స్టెప్స్ ని ఫాలో అయ్యి TNA ని కంప్లీట్ చేయ వలెను.
1. మీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న నలుగురు ప్రైమరీ టీచర్స్ , 6 గురు సబ్జెక్టు టీచర్స్ ని (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ , సోషల్ ) మీ స్కూల్ లో Focus Group Discussion (FGD ) కొరకు ఆహ్వానించండి.
2. మీకు పంపిన TNA QUESTIONS ని రెండు కాపీలు ప్రింట్ తీసుకోండి, ఒకటి మోడరేటర్ (HM ) ప్రశ్నలు అడగటానికి , రెండోది NOTE TAKER కొరకు - హాజరైన టీచర్స్ లో నుండి ఒకర్ని ఎంచుకొని టీచర్స్ చెప్పే సమాధానాలను రాసేవారు.
3. అన్ని ప్రశ్నలు డిస్కస్ చేసిన తర్వాత నోట్ TAKER వ్రాసినటువంటి సమాధానాలను ఆన్లైన్ గూగుల్ ఫారం లింక్ లో టైపు చేసి, గ్రూప్ ఫోటో తో సహా సబ్మిట్ చేయ వలెను.
4. మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే దయచేసి ఈ వీడియోలు చూడవలెను
ఆన్లైన్ గూగుల్ ఫారం ఎలా ఫిల్ చెయ్యాలి
• TNA Survey form
Orientation PPT వీడియో • TNA Phase 1 Orientation
ముగింపు తేదీ : 30 సెప్టెంబర్ 2024 5 PM
అందరు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు తప్పనిసరిగా TNA Servay Form ను పూర్తి చేయ వలసినదిగా కోరడ మైనది.

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@dadabasha9568
@dadabasha9568 25 дней назад
Give answers for TNA survey
@rangasingiswamy303
@rangasingiswamy303 26 дней назад
How to get forms
@swamyinfo..1979
@swamyinfo..1979 26 дней назад
Descrption లో చూడండి
@swamyinfo..1979
@swamyinfo..1979 26 дней назад
Link ఉంది
Далее
iPhone Flip станет ХИТОМ!
00:40
Просмотров 491 тыс.
HOW TO FILL TNA SURVEY CTO form
31:55
Просмотров 1,9 тыс.
TNA SURVEY PHASE-1
21:22
Просмотров 1,5 тыс.