I was shocked this morning, how come it's possible. I was just standing and tears rolled down and no words to say. As I am very much connected to your interviews. So sad to say Rest in peace.
Thank you PNR Garu I search so many times in Google but I got so many answers in his words I am very glad I choose him as my favourite reporter impressed when he said about media duty in society
ఇప్పటి వరకు నేను ఏ విడియో పూర్తిగా చూడలేదు చా ల బాగుంది 3 గంటలు మొత్తం చూసాను కానీ నారాయణా మూర్తి గారు గారు వివాహ వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పారు అంతే గొప్పగ మూర్తి గారు వివరణ ఇచ్చారు కాని అతను వివాహం చేసుకుంటే సంతోష పడే మొదటి వ్యక్తి నీ నేనూ ఎందుకంటే మా కుటుంబం లో కూ డ వివాహాం కాని వారు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే వివాహం చేసుకోవాలి అన్ని ఆశ్రమాల్లో గృహస్థ ఆశ్రమం గొప్పది
Tnr గారు నమ్మలేని విషాదకర వార్త ఇది. మీ ఆత్మకి శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. మీ ఇంటర్వ్యూలని బాగా miss అవుతాం మేము. Thank you for everything. 🥺
మూర్తి అనే పేరు వినగానే మన సినిమాల్లో గౌరవంగా పద్ధతి గా వుండే క్యారెక్టర్ లకి ఈ పెరు ఉంటుంది ఎక్కువ శాతం.కాబట్టి సార్ధకనామధేయుడు అనే నమ్మకాన్ని ఇప్పటి వరకు నిలబెట్టుకున్నారు అలాగే జీవితకాలం ఉండాలి అని కోరుకుంటూ మీ అభిమాని.ఒక్కమాట మా పిల్లలకి మీ పూర్తి ఇంటర్వ్యూ చూపెట్టను
Really very nice, appreciable and appropriate saying of Murty garu regarding spending his Income. He is very great person n all the best to him and may God bless him.🙌🙌
గ్రేట్ జర్నలిస్ట్ మూర్తి అన్న అన్నని దగ్గర నుండి చూసా అన్న ధ్వారా చాల మంచి విషయాలు నేర్చుకున్న జర్నలిజం లో అన్న సంకల్పం గొప్పది నాకు నచ్చిన జర్నలిస్ట్ మూర్తి అన్న
అబ్బా ఈ నికృష్టుడు మూర్తి ఇంటర్వ్యూ వినలేకపోతున్నాం ... తాను చేసే పాపాలు అన్ని వెనకవేసుకొని వస్తున్నాడు..పాపి చిరాయువు .. నువ్వు కూడా రవి ప్రకాష్ లాగ ఏదో ఒకరోజు అండర్ కవర్ వెళిపోతావ్
Miss you TNR Garu 🙏🙏🙏... మూర్తి గారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి...ఈ like your representing ❤️❤️❤️.. ఈ interview ద్వారా.. చాలా నిర్చుకోవలసిన అంశాలు ఉన్నాయి
మే 1 న...తన మిత్రుడు చనిపోయారు కరోనా వల్ల... కరోనా వచ్చిన వారు ఎవరూ పానిక్ అవ్వద్దు ధైర్యంగా ఉండండి అని పోస్ట్ పెట్టిన TNR గారు 10వ తారీకు కి లేరు అంటే అసలు DIGEST అవ్వటం లేదు...