నాకు బాగా నచ్చింది.... తను తల్లిదండ్రులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ తనపై తనకు ఉన కాన్ఫిడెన్స్, సొసైటీ డవలప్ పై మాట్లాడిన విధానం, దేశం లోని మతఘర్థలు తగ్గిన విధానం పై తన విశ్లేషణ, టెక్నాలజీ పరంగా ఎలా update అవ్వాలి ఇలా చాలా విషయాల మీద ఆయనకు ఉన్నటువంటి చుస్తున్నటువంటి విధానం చాలా బాగుంది... చాలా సింపుల్ సిటీ వ్యక్తి... పెద్దగా కోరికలు లేకుండా సంతోషంగా ఉండాలి ఉంటాను బాగుంది.... సినిమాల్లో ఉన్నట్టు కొంచెం అయినా విలనిజం ఉంటుందా అనుకున్నా, కానీ అతను చేసే పాత్రలు యాక్టింగ్ కి నిజ జీవితంలో తను ఉంటున్నదానికి చాలా చాలా తేడా ఉంది.... RK sir thank you, మీరు అన్నారు మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు అన్నారు అది నిజం thank you sir
సార్ ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ లో ఉద్యోగం వచ్చిన వ్యక్తులను గ్రామాల్లో ప్రత్యేకంగా చూసేవారు వారికి అంత క్రేజ్ వుండేది సంపాదన అలాగే ఉండేది గ్రామాల్లో భూముల రేట్లు పెంచింది కూడా వారే అనుకోవచ్చు ఒకరకంగా అంత క్రేజ్ వాళ్ళకే
Ravi teja ki kuda background ledu star hero avvala? Yedava sakulu chepaku PRABHAS ki recent ga looks damage ayyayi but career beginning nunche Prabhas andhagaadu manchi screen presence in TFI unna hero
His honesty is stupendous. To the son of a teacher what he said is absolutely correct, my father was also a lecturer. I am fortune to meet his father and travelled with him for over a day when he visited to vizianagaram and left for srikakulam. His father is a down to earth person. His native place near by S Rayavaram.
Subbaraju is on the top tier list of handsome actors in TFI. I'll rate him ahead of RCT, AA and Prabhas. He has all the qualities of having a hero. He had height, charm, handsome, macho what not.
సుబ్బరాజు సినిమా లొకి రాక ముందు తిరుపతి కి వచ్చారు వాళ్ళ అన్న తిరుపతి sankrit కాలేజీ లొ చదువుతువుండేవారు పుల్లంరాజు సుబ్బరాజు యాక్టింగ్ చాలా బాగుంటుంది చాలా డెవలప్ అయ్యారు అల్ ద బెస్ట్
సార్ అనుకుంటారు వాళ్లు రాజులు రా చాలా రాయల్ గా ఉంటారు చాలా ఆప్యాయంగా ఉంటారు ప్రేమను పంచుతారు తప్పు చేసేవారు వాళ్లలో చాలా తక్కువగా ఉంటారు అని అనుకుంటారు మాది పశ్చిమగోదావరి జిల్లా సార్ రాజులకు ఆ మంచి పేరు ఉన్నది
Ippudu ee medhavi drushtilo cashless society, GST, communal harmony ivanni simplified way of living kadanamata. Why is this guy so obsessed to spit venom against BJP?Evaru vachina he finds a way to thrust his opinion on his guests. Kudos to Subbaraju for handling him so gracefully. Found him to be a nice guy
@@putnaik9144 here am not in favour of SubbaRaju. In public interview Expert like RK shouldn't discuss qualities based on Caste. Hence I used word "buttering"
He's totally lost interest in the last 20 minutes of the interview... While the guest spoke of his interests the questions must have been diverted to his interests rather than the drugs topic and host confronting him on GST and closing the interview on a good note instead of how his livelihood or his life choices...
slap on the face to RK Kattubaatlu, community questions with Artificial Intelligence and Books..don't underestimate the intelligence of actors and their learnings.
Drugs case lo name enduku bachhindo ardamkaledaa.puri jagannadh,varma,charmi gang full drug gang.valltho tirugutunnadu kabatti doubt ravadam natural.subbaraju use cheyyakapoina rong gang tho tiragadam valana ilantivi vasthayi
RK, You always try your best to promote CBN whenever you get a chance even in film actor/actress interviews. Just stop your bhajana at least in film star related interviews. Anyway, Subba Raju responded gently and nicely to your bhajana without hurting anyone's feelings.
మనతో job చేసిన friend USA లో వున్నాడు మనం maximum 3 months చేసాము విక్రమ్ Raju గారు కంపెనీ close చేసారు నా proper Vizag recent గా business start చేశాను Business Partner కోసం చూస్తున్నాను Covid తర్వాత finanacial గా struggle అయ్యాను
ఎప్పుడూ ఇలాంటి వాళ్లే పిలుస్తారు తప్ప రైతులు ఎప్పుడు పిల్ల రా మీ ప్రోగ్రాం ఆర్కె ఈ ప్రోగ్రాంలో రైతులు కూడా ప్రోగ్రాం ఒక రైతుని పిలిసి ఇంటర్వ్యూ చేయొచ్చు
Dear Subbraju garu.. I am the student of DNR COLLEGE during late 70s and early 80s. Please let me know the names of your father. I'm B Pc in Intermediate and BZC in BSC.
there are many places still accepting the cash .. it is not only remote areas even in cities also .. some of guys like house owners or real estate people, some of illegal business guys, they want to accept the cash to avoid transactions through online like mobile pay, google pay because of monitoring their illegal businesses.
Dj సినిమా లోక్లైమాక్స్ లో అల్లు అర్జున్ నే డామినేషన్ చేశారు సుబ్బ రాజు గారు... కేవలం మీ పెర్ఫార్మన్స్ గురించే ఆ మూవీ ని టీవీ లో చాలా సార్లు చూశాను రాజు గారు...