Such immensely talented people they are 👏👏👏 a character is nothing if they dont own it up and live in it to get the outcome. Chala happy ga undi inthamandi ni okesari chusi 😃 good job Suman tv for this interview and the thought 👏
మనం రోజూ నీళ్ళు తాగుతాం కానీ... ఇక్కడున్న వీళ్ళంతా రోజూ నీళ్ళకు బదులు... అమృతంలో తేనె నంచుకుని తాగుతారనుకుంటా... వీళ్ళంతా ఇలా మాట్లాడుతూ ఉంటే... అలా చెవులు అప్పగించి వినాలనిపిస్తుంది...