నాణ్యమైన కర్ర కావాలి అనుకున్న వాళ్ళు కొంట్టరు సార్. ఏదో ఒకటి కొన్నానము కదా అనుకున్న వాళ్ళు షాపులో తక్కువ రేటు కీ వస్తుంది కదా. అని కొంట్టరు. దానికి నేను చేసి ఐటమ్ కీ చాలా తేడా వుంది. ఇప్పుడు నేను పెట్టాలిన మోడల్ ఒక్కటి కూడా అదే వర్క్ తో wood తో మీకు ఎక్కడ్డ దొరకవు.
Takkuva cost lo tisukuntty loos ayyedi mire sir quality chudandi sir,,nenu cheppe metiral takkuvalo nenu ivvagalanu but nenu mata kayyali andhari daggara