అన్వేష్ గారు....మీరు ప్రయాణిస్తున్న ప్రాంతాల వివరాలు కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. మీరు ప్రయాణిస్తున్న దేశ రాజధాని, ప్రముఖ పట్టణాలు, సైట్ సీయింగ్ వివరాలు ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫర్మేటివ్ గా తెలిపితే బాగుంటుందని నా అభిప్రాయం. కష్టపడి అన్ని ప్రాంతాలనూ చూపిస్తున్నారు. సబ్స్క్రైబర్ల కోసం మరికొంత శ్రద్ధ తీసుకుని వివరించాలని కోరుతున్నాను.
Hi Bro , u r loving jaganath a lot for giving 100$ for food. Kumar garu u really super Real hero for take caring jaganath just like a kid. Keep it up ur affection. Thanks for all vedios.❤️❤️👍👍.
Love❤️ from west Godavari🌄🌄🌄🌳🌳🌳🌴🌴🌴🌲🌲🌲🌱🌱🌱☘️☘️☘️🪴🪴🪴🏞️🏞️🏞️🌹🌹🌹🥀🥀🥀🌷🌷🌷🌺🌺🌺🌸🌸🌸🏵️🏵️🏵️🌻🌻🌻🌼🌼🌼💮💮💮 This song dedicated to you: ఏదారి ఎదురైనా ఏం చేస్తున్నా తడబడుతున్న.....🎧🎶🎶🎵🎵🎶🎞️🎞️🎞️-జాను "Life Of Naa Anveshana"✈️✈️✈️🪂🪂🪂🚁🚁🚁
నిజమే అన్వేష్,ప్రయాణంలో సరైన తిండి దొరకదు..అన్నానికి మొహం వాచి పోతాం..కుమార్ గారి దగ్గర వున్న మూడు రోజులు మన తెలుగు తిండి తినలేదా..కుమార్ గారు ఉక్రెయిన్ తిండే పెట్టారా.. 😀 ప్రయాణం లో జాగ్రత్త నాయనా అన్వేష్..నీ కళ్ళ ద్వారా మేం గూడా ప్రపంచాన్ని చూస్తున్నాం..థాంక్స్
Previous videos lo oka ammayi tho videos cgesarukadaa, oka vediolo meru inko babu icecream thinnar7 but aa ammayiki konipinchaledu nen annukunna meru chalaa pisinari ani but eroju meru aa vyakthiki money estunte really ur a kind heart person, no wordss🙏🙏🙏
Very funny and you made it entertaining despite the train journey difficulties , sorry to hear you are not getting good food, as this is a bigger town, try to find any Indian or Bangladesh restaurant and eat some good food, cheers until your next video. Take Care Bro.
19:01 ఫ్రీ అంటే మాకు ప్రాణం.... పొద్దున్నే లేచి మా పని మేం చేసుకుంటాం.... ఫ్రీ గా ఏమీ దొరికినా కాదనం.... అన్నీ స్వీకరిస్తాం. ఫ్రీ అంటే మాకు ప్రాణం.... 😜😜😜😜😀😀😀😀