బ్రదర్ మీకు విజయవాడ నగరము లో ఏదైనా అడ్రసు కావాలంటే నేను చెప్పగలను నేను 1974 నుంచి విజయవాడ లో వున్నాను ఇప్పుడు మీరు దిగుమతి చేసిన ఏరియా ఒకప్పుడు బస్టాండు మెట్ట మొదట అక్కడ ఉండేది ఇప్పుడు పాత బస్టాండ్ అంటారు C.V.R. HIGHSCHOOL వెనుక ఉన్నది బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤