ఉత్తర ప్రదేశ్ లో బరేలి దగ్గర అన్నారు ఉరి పేరు చెప్పగలరా నేను కూడ తిరిగాను అప్పుడు బరేలి దిగుమతి చేసి కిచ్చా వెళ్లి లోడు చేసుకున్నా ఒక సారి భద్రాచలం పౌడరు ఒక సారి సీతాపూర్ నుంచి ఈతకోట (రావుల పాలెం దగ్గర) కి వేసుకొని వచ్చాను బ్రదర్ విజయవాడ లో ఎక్కడ దిగుమతి బ్రదర్ ❤