చాలా మంది డ్రైవర్లను తక్కువుగా చూస్తారు కానీ నిజం చెప్పాలంటే వారు లేక పోతే మనం లేము ఒక బస్ డ్రైవర్ కానీ అలాగే లారీ డ్రైవర్ కానీ ఇంకా ఏ ఇతర డ్రైవింగ్ ఫీల్డ్ కి సంబందించిన వారు కానీ మనం ఇంట్లో నుండి బయటకి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చే వరుకు vehicle అవసరం ఎవరు కూడా డ్రైవర్స్ నీ తక్కువగా చూడవద్దు దయ చేసి మన డ్రైవర్ అన్నలకి అందరికీ పదభి వందనలు తెలియ జేస్తున్నాను 🙏🙏🙏🙏
Superb anna marini vlogs thiyandi and moreover meru chala carefully vundandi and unkaokate anna ela jariginappdu first 100 dial chesin tharavata matladandi